Shuru
Apke Nagar Ki App…
सिकंदराबाद: स्टूडेंट ने मेट्रो स्टेशन से कूदकर सुसाइड किया सिकंदराबाद: स्टूडेंट ने मेट्रो स्टेशन से कूदकर सुसाइड किया शुक्रवार शाम करीब 6 बजे, बोडुप्पल के B.Tech स्टूडेंट नित्या तेजा ने सिकंदराबाद ईस्ट मेट्रो स्टेशन से कूदकर सुसाइड कर लिया। वह फुटपाथ पर गिर गया और उसे गंभीर चोटें आईं। लोकल लोगों और मेट्रो स्टाफ की जानकारी पर गोपालपुरम पुलिस उसे गांधी हॉस्पिटल ले गई। डॉक्टरों ने जांच के बाद कन्फर्म किया कि नित्या तेजा की पहले ही मौत हो चुकी थी। सुसाइड के कारणों का अभी पता नहीं चला है।
Ramesh Solanki
सिकंदराबाद: स्टूडेंट ने मेट्रो स्टेशन से कूदकर सुसाइड किया सिकंदराबाद: स्टूडेंट ने मेट्रो स्टेशन से कूदकर सुसाइड किया शुक्रवार शाम करीब 6 बजे, बोडुप्पल के B.Tech स्टूडेंट नित्या तेजा ने सिकंदराबाद ईस्ट मेट्रो स्टेशन से कूदकर सुसाइड कर लिया। वह फुटपाथ पर गिर गया और उसे गंभीर चोटें आईं। लोकल लोगों और मेट्रो स्टाफ की जानकारी पर गोपालपुरम पुलिस उसे गांधी हॉस्पिटल ले गई। डॉक्टरों ने जांच के बाद कन्फर्म किया कि नित्या तेजा की पहले ही मौत हो चुकी थी। सुसाइड के कारणों का अभी पता नहीं चला है।
More news from తెలంగాణ and nearby areas
- Post by Rajitha Antharpula1
- ఈరోజు వారి పంట పొతలమడుగు మండలంలోని దేవపూర్ గ్రామానికి చెందిన అజీజ్ పటేల్లాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు పరిశీలించి ధైర్యం కల్పించడం జరిగింది. నష్టపోయిన రైతుకు ప్రభుత్వం కచ్చితంగా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేయడం జరిగింది.1
- సోమవారం పాలిస్టర్ కూలి పెంచాలని పవర్లూమ్ వార్పిన్ వైపని కార్మికులు మరియు అసాముల ఒక్కరోజు సమ్మె పాలిస్టర్ వస్త్రవ్యాపార సంఘం ముందు దీక్ష అమృతలాల్ శుక్ల కార్మిక భవనములో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ పాలిస్టర్ కూలి పెంచాలని ఏప్రిల్ 20వ తేదీన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒకరోజు సమ్మె పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం జరిగే దీక్ష లో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను ఆసాములను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ జిల్లా నాయకులు సిరిమల్లె సత్యం ఒగ్గు గణేష్. ఉడుత రవి దూస అశోక్. ఆడెపు మోహన్. వెజిగం సురేష్. స్వర్గం శేఖర్. బింగి సంపత్. గడ్డం రాజశేఖర్. శ్రీపతి రమేష్. సందు పట్ల పోచ మల్లు తదితరులు.పాల్గొన్నారు1
- ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు1
- నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామంలో భానుడి భగభగలకు కేవలం మనుషులే కాదు అడవిలోని మూగజీవాలు సైతం విలవిలలాడుతున్నాయి. ఉష్ణోగ్రతలు అమాంతం పెరగడంతో అల్లాడిపోతున్న జీవాలు చల్లదనం కోసం నానా తంటాలు పడుతున్నాయి. ఈ క్రమంలో బాబాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఒక ఆసక్తికర ఘటన అందరినీ ఆకట్టుకుంటోంది. గ్రామానికి చెందిన శివరామ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలో పెద్ద చెట్టు ఉంది. ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి ఒక కోతి ఆ చెట్టు నీడకు వచ్చింది. అక్కడ చెట్టుకు కట్టిన ఊయలను చూసిన వానరం ఏమాత్రం తడబడకుండా అందులోకి దూరింది. కాసేపు హాయిగా ఊగుతూ అలసటను మర్చిపోయి ఆటలాడింది. పెరుగుతున్న ఎండలకు మూగజీవాలు పడుతున్న అవస్థలు ఒకవైపు ఆవేదన కలిగిస్తుంటే మరోవైపు ఈ కోతి చేసిన పని ప్రకృతి ప్రేమికులను ఆలోచింపజేస్తోంది. మండుతున్న వేసవిలో పక్షులు జంతువుల కోసం నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- తెలంగాణ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేడీసీసీ బ్యాంకు ఉద్యోగుల ఆందోళనకు దిగారు. లంచ్ అవర్స్ లో రెడ్ బ్యాడ్జిలు ధరించి బ్యాంకు ముందు ధర్నా చేశారు. డి.సి.సి.బ్యాంకు ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్/ఎక్స్రేషియా రికవరీ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రికవరీ నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిచో మే రెండు నుంచి సమ్మె చేపడతామని సమ్మె నోటిస్ తెచ్చారు. ఈనెల 24న వరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన నిర్వహిస్తామని తెలిపారు. అప్పటికి స్పందించకుంటే 23, 24న అధికారులకు మెమోరండం సమర్పిస్తామని, 27న డి.సి.సి. బ్యాంకుల ప్రధానకార్యాలయము ముందు ధర్నా చేస్తామన్నారు. 29న ధర్నా, సామూహిక శెలవు, 30న రాష్ట్ర సహకార బ్యాంకు ప్రధానకార్యాలయము హైదరాబాద్ ముందు 9 జిల్లాల సహకార బ్యాంకు ఉద్యోగులచే ధర్నా నిరసన కార్యక్రమాలు. ఉంటాయని తెలిపారు. అప్పటికి స్పందించకుంటే మే 2న సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.2
- Post by Rajitha Antharpula7
- పత్రికా ప్రకటన జన్మదినోత్సవం పురస్కరించుకొని అదిలాబాద్ కన్యకా పరమేశ్వరి దేవాలయం లో 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు కొనసాగును... అందులో భాగంగా నవరాత్రుల కార్యక్రమాలు.. వివిధ రూపాలలో అమ్మవారీ అలంకరణ జరుగుతుంది.... ప్రతి దినం ఉదయం 7 గంటల నుండి 11:00 వరకు సామూహిక అభిషేకం కార్యక్రమం జరుగును...... ప్రతిరోజు మధ్యాహ్నం మహా ప్రసాదం ఉంటుంది..... అదేవిధంగా 19వ తేదీ నాడు ఆదివారం ఉదయం పది గంటల కు నూతన ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం కలదు...... వార్డ్ నెంబర్ 27 బ్రాహ్మణవాడ.... ఈ నవరాత్రులలో భాగంగా 22వ తేదీ బుధవారం నాడు కన్యకా పరమేశ్వరి దేవి సరస్వతి దేవి రూపంలో దర్శనం ఇచ్చును... ఇదే రోజునాడు ఉదయం 11 గంటలకు సామూహికంగా వేద పండితులచే అక్షరాభ్యాసం కార్యక్రమం ఉంటుంది.... ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఏ కులం ఆయనను.. హిందూమతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలరు.... ఈ అక్షరాభ్యాసం కార్యక్రమంలో అమ్మవారి సమక్షంలో పూజ చేసిన పలక బల్పము ఇవన్నీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా ఇవ్వబడును.... ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మరియు మన ఎమ్మెల్యే శ్రీ పాయల శంకర్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు.. కంది శ్రీనివాస్ రెడ్డి గారు.. సోయం బాబూరావు గారు.. మనీషా మేడం గారు....2
- గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.1