Shuru
Apke Nagar Ki App…
త్రిపురారంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం...... త్రిపురారం మండలం, లోక్యా తండాలో...తండా వాస్తవ్యులు... మాజీ వార్డు మెంబర్.... ఆజ్మీర రంగనాయక్ గారి ఆహ్వానం మేరకు...... వారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన.... *_నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గారు._* నూతన గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారిని స్వాగతం పలికి, గజమాలతో సత్కరించడం జరిగింది. తదనంతరం ఎమ్మెల్సీ గారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధనావత్ జ్యోతి కాంతారావు,కళ్లేపల్లి సర్పంచ్,హనుమంతు నాయక్,మాజీ సర్పంచ్ హనుమంతు నాయక్,రంగా నాయక్,స్వామి నాయక్,బగ్గు నాయక్, పరమేష్,దత్తాత్రేయ,స్వామి,హనుమంతు,తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.
Journalist Prem
త్రిపురారంలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్సీ కోటిరెడ్డి నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం...... త్రిపురారం మండలం, లోక్యా తండాలో...తండా వాస్తవ్యులు... మాజీ వార్డు మెంబర్.... ఆజ్మీర రంగనాయక్ గారి ఆహ్వానం మేరకు...... వారి నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన.... *_నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గారు._* నూతన గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారిని స్వాగతం పలికి, గజమాలతో సత్కరించడం జరిగింది. తదనంతరం ఎమ్మెల్సీ గారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ధనావత్ జ్యోతి కాంతారావు,కళ్లేపల్లి సర్పంచ్,హనుమంతు నాయక్,మాజీ సర్పంచ్ హనుమంతు నాయక్,రంగా నాయక్,స్వామి నాయక్,బగ్గు నాయక్, పరమేష్,దత్తాత్రేయ,స్వామి,హనుమంతు,తండా వాసులు తదితరులు పాల్గొన్నారు.
More news from Telangana and nearby areas
- ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం గ్రామ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వసుమతి నరసింహ, మే రెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ నాగార్జున గౌడ్ ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీలలో గ్రామంలోని యువతులు, మహిళలు పెద్ద ఎత్తున పోటీపడి రంగురంగుల ముగ్గుల ముగ్గులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వేళ గ్రామంలో ఇలాంటి ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషకరమని గ్రామంలోని పెద్దలు పేర్కొన్నారు.1
- నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా భోగి పండగ జరుపుకున్నారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు.1
- నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బోగస్ ఓట్లు తొలగించాలి మీడియాతో మాట్లాడిన బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్ సెట్1
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం తెల్లవారుజామునే ఆయన పార్టీ శ్రేణులతో కలిసి భోగి మంటలు వేశారు. సంప్రదాయబద్ధంగా గంగిరెద్దులు, కోడిపుంజులను పట్టుకుని భోగి మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో వేడుకలు కోలాహలంగా సాగాయి.1
- Post by ఘభమణమ1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆలయంలో 14న గంగాజల సేకరణ, ధ్వజ శోభాయాత్ర, ధ్వజారోహణ, మండప ప్రవేశం, గణపతి పూజ నిర్వహించనున్నారు. 15న వేదపఠనం, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, పల్లకీ సేవ, 16న రుద్రహోమం, నవగ్రహ హోమం, గణపతి హోమం, విశేష కుంకుమ పూజ, రథోత్సవం, బలిహరణ, 17న భద్రకాళి పూజ, శివ కల్యాణం, ప్రభల ఊరేగింపు, 18న ఉదయం అగ్ని గుండాలతో ఉత్సవం ముగియనుంది.1
- నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ నియోజకవర్గం..... హాలియా మున్సిపాలిటీ.... పరిధిలో........ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,కేటీఆర్ గారు మరియు పార్టీ ఆదేశానుసారం..... సంక్రాంతి పండగ సందర్భంగా సికే యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన..... ముగ్గుల పోటీల బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన..... *_నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి గారు._* మకర సంక్రాంతి పండగ సందర్భంగా..... మహిళా మణులకు ఘనంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో సుమారు 75 మంది మహిళలు పాల్గొని, వారి కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముగ్గుల పోటీలలో గెలుపొందిన మొదటి మరియు ద్వితీయ మరియు తృతీయ స్థానాలకు గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...... సంక్రాంతి పండగ అంటే మహిళల పండగానే భావిస్తారని,మహిళల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగనే నని గుర్తు చేశారు.హాలియా పట్టణ ప్రజలకు మరియు మహిళా మణులకు, ప్రతి ఒక్కరికి పేరుపేరునా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో....... రాష్ట్ర నాయకులు వెనిగండ్ల పిఎసిఎస్ చైర్మన్, కేవీ రామారావు, మాజీ నల్లగొండ జిల్లా కౌన్సిలర్ల ఫోరం అధ్యక్షుడు వర్ర వెంకట్ రెడ్డి,హాలియా పట్టణ బి.ఆర్.యస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే సతీష్ రెడ్డి,మాజీ కౌన్సిలర్ అన్నేపాక శ్రీనివాస్, చవ్వకుల రాజు, వార్డ్ నాయకులు బొంగరాల యేసు రాజు,విద్యా వేత్త...డాక్టర్ బద్దేపాక ప్రసాద్,నల్ల బాలు,సి.కె యూత్ కమిటీ సభ్యులు,యువకులు,మహిళలు,తదితరులు పాల్గొన్నారు.1
- మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బిఎల్ఆర్ నల్గొండ జిల్లా, మిర్యాలగూడ పట్టణంలోని గాంధీ నగర్ లో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి రూ.16.7 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- నారాయణఖేడ్ పట్టణంలో గజేంద్ర భారతి మహారాజ్ ఆశ్రమ నిర్మాణానికి కృషి చేస్తాం మీడియాతో ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్1