Shuru
Apke Nagar Ki App…
ఘభమణమ
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం తెల్లవారుజామునే ఆయన పార్టీ శ్రేణులతో కలిసి భోగి మంటలు వేశారు. సంప్రదాయబద్ధంగా గంగిరెద్దులు, కోడిపుంజులను పట్టుకుని భోగి మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో వేడుకలు కోలాహలంగా సాగాయి.1
- Post by ఘభమణమ1
- రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గోద రంగమన్నార్ కళ్యాణోత్సవం.._ రాత్రి వేళ నిర్వహించిన కల్యాణోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసిన కన్నుల పండుగ... స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి – చైతన్య దంపతులు... సంప్రదాయ వైభవంతో కొనసాగిన కల్యాణోత్సవ కార్యక్రమాలు... స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు... ఆలయ ప్రాంగణమంతా భక్తిశ్రద్ధలతో నిండిన వాతావరణం...1
- బీసీలకు 42% నామినేటెడ్ పదవులు ఇవ్వాలి: జాజుల లింగం గౌడ్ బీసీలకు 42 శాతం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బిసి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మిర్యాలగూడ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతం ఇస్తామంటూనే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- #sankranthi 2026 celebrations #sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations1
- శివకోడు రత్నా రాజు గారి లే అవుట్ లో1
- నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా భోగి పండగ జరుపుకున్నారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు.1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా రాక్షస పాలన కొనసాగుతుందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం తెలంగాణలో జర్నలిస్టులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా ఉంటుందని ఆలోచనతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పోలీసుల వైఖరి మార్చుకోవాలని సూచించారు.1