Shuru
Apke Nagar Ki App…
శివకోడు రత్నా రాజు గారి లే అవుట్ లో
SS NEWS
శివకోడు రత్నా రాజు గారి లే అవుట్ లో
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- #sankranthi #bhogi #sankranthi #sankranthi #sankranthi #sankranthi1
- రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గోద రంగమన్నార్ కళ్యాణోత్సవం.._ రాత్రి వేళ నిర్వహించిన కల్యాణోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసిన కన్నుల పండుగ... స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి – చైతన్య దంపతులు... సంప్రదాయ వైభవంతో కొనసాగిన కల్యాణోత్సవ కార్యక్రమాలు... స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు... ఆలయ ప్రాంగణమంతా భక్తిశ్రద్ధలతో నిండిన వాతావరణం...1
- బీసీలకు 42% నామినేటెడ్ పదవులు ఇవ్వాలి: జాజుల లింగం గౌడ్ బీసీలకు 42 శాతం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బిసి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మిర్యాలగూడ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతం ఇస్తామంటూనే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణ ల 2025 బిల్లు మరియు విత్తన చట్టాన్ని విరమించుకోవాలి. జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్. రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణల బిల్లు మరియు విత్తన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనుక తీసుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. భోగి మంటల్లో ఆ కాపీలను వేసి నిరసన తెలియజేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలలో వీరఘట్ట మండలం చలివేంద్ర గ్రామంలో సంఘం జిల్లా ఆఫీస్ బ్యారర్ బొత్స గౌర్నాయుడు భోగేమంటలలో ప్రతులను వేసి నిరసన తెలుపగా, పాలకొండ మండలం ఎల్ ఎల్ పురం గ్రామంలో సంఘం జిల్లా నాయకులు ద్వారపూడి అప్పలనాయుడు భోగిమంటలో ప్రతులను వేసి నిరసన తెలిపారు. జిల్లాలో పలు మండలాల్లో గ్రామాలలో కిసాన్ సంయుక్త మార్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల భూములను,వ్యవసాయాన్ని రంగాన్ని, కార్పొరేట్ రంగా శక్తులకు కట్టబెట్టడానికి పూనుకున్నదని అందులో భాగమే వ్యవసాయానికి కీలకమైన విద్యుత్తు మోటార్లతో సాగు రైతులకు మీటర్లు పెట్టి తద్వారా రాబోయే కాలంలో చార్జీలను వసూలు చేయడానికి ఈ విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకొస్తున్నట్లుగా ఆయన తెలిపారు రైతులు అన్ని వర్గాల ప్రజలు స్మార్ట్ మీటర్ల ఎత్తుగడలను తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ పాలన ఆదాని అంబానీల ఆస్తులను కూడ పెట్టుకోవడానికి కావలసిన పద్ధతుల్లో రాజ్యాంగం చేత నిర్మించబడ్డ చట్టాలను పార్లమెంట్లో మార్పు చేస్తూ వారికి ప్రధాని మోడీ ఊడిగం చేస్తున్నారని అప్పలనాయుడు దుయ్యపట్టారు.కొత్త విత్తన చట్టంలో అనేక అంశాలు రైతుకు అందుబాటులో లేకుండా ఉన్నాయని ఉదాహరణకు అందులో ఒకటి నకిలీ విత్తనాలు నాణ్యత ప్రమాణాలు లేని విత్తనాలు పై సమస్య వస్తే రైతు ఏమి చేయలేని స్థితి. పరిహారం కోసం పైకోర్టులకు వెళ్లాలంటే సామాన్య రైతులకు అందుబాటులో లేదు. ఇలాంటి అనేక అంశాలు రైతులకు నష్టదాయకమైనవి ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు సంఘం నాయకులు పిట్ట రమణ,బత్తుల శ్రీను,నెల్లి స్వామి నాయుడు కలెపల్లి నరసింహులు,సాసువెల్లి త్రినాధ,అల్లు పారినాయుడు, రాగోలు గోవిందరావు తదితరులు ఉన్నారు.1
- నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా భోగి పండగ జరుపుకున్నారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు.1
- 💐భోగి శుభాకాంక్షలు 💐1
- #bhogi #sankranthi #bhogipallu #bhoghi #feztivalmoods #bhogivibes1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా రాక్షస పాలన కొనసాగుతుందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం తెలంగాణలో జర్నలిస్టులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా ఉంటుందని ఆలోచనతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పోలీసుల వైఖరి మార్చుకోవాలని సూచించారు.1
- ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు. నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం, ఊట్కూరు గ్రామంలోని కనకదుర్గమ్మ ఆలయంలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం గ్రామ యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచ్ వసుమతి నరసింహ, మే రెడ్డి సత్యనారాయణ రెడ్డి, ఉప సర్పంచ్ నాగార్జున గౌడ్ ప్రారంభించారు. ఈ ముగ్గుల పోటీలలో గ్రామంలోని యువతులు, మహిళలు పెద్ద ఎత్తున పోటీపడి రంగురంగుల ముగ్గుల ముగ్గులు వేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వేళ గ్రామంలో ఇలాంటి ముగ్గుల పోటీలను నిర్వహించడం సంతోషకరమని గ్రామంలోని పెద్దలు పేర్కొన్నారు.1