Shuru
Apke Nagar Ki App…
💐భోగి శుభాకాంక్షలు 💐
K.సూర్యనారాయణ
💐భోగి శుభాకాంక్షలు 💐
More news from Spsr Nellore and nearby areas
- 💐భోగి శుభాకాంక్షలు 💐1
- కదిరి మండల పరిధిలోని ఎరుదొడ్డి గ్రామంలో వెలసిన ఎర్రదొడ్డి గంగమ్మ సన్నిధిలో బుధవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆలయ ఈవో ప్రసాద్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. గ్రామ పరిసర ప్రాంతాల మహిళలు ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతులు అందించారు స్థానిక గ్రామ పెద్దలు పాల్గొన్నారు.1
- నారావారిపల్లెలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా భోగి పండగ జరుపుకున్నారు. హరిదాసు సంకీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు తిలకించారు.1
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం తెల్లవారుజామునే ఆయన పార్టీ శ్రేణులతో కలిసి భోగి మంటలు వేశారు. సంప్రదాయబద్ధంగా గంగిరెద్దులు, కోడిపుంజులను పట్టుకుని భోగి మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో వేడుకలు కోలాహలంగా సాగాయి.1
- Post by ఘభమణమ1
- *SFI, DYFI ఆధ్వర్యంలో కబడ్డీ ఫ్రెండ్లీ టోర్నమెంట్....* ఆదోని పట్టణంలోని తిక్క స్వామి దర్గా ఏరియా నందుSFI, DYFI ఆధ్వర్యంలో కబడ్డీ ఫ్రెండ్లీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంటును DYFI మాజీ నాయకులు వెంకటేశులు టాస్ వేసి ప్రారంభించారు. ఫ్రెండ్లీ టోర్నమెంట్ క్రీడాకారులను ఉద్దేశించి DYFI మాజీ జిల్లా నాయకులు లక్ష్మన్న, జిల్లా ఉపాధ్యక్షులు వీరేష్,సతీశ్, SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు,పట్టణ కార్యదర్శి శశిధర్ తదితరులు యువ క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం టోర్నమెంట్ ఉద్దేశించి వీరు మాట్లాడుతూ నిత్యం విద్యార్థి, యువజన,నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ మరోపక్క యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు సంక్రాంతి పండుగలు, స్వాతంత్ర పోరాటంలో అసువులు బాసిన విప్లవ వీర యువకిశోరాల వర్ధంతులు, జయంతులు సందర్భంగా ఇలాంటి ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆదోని పట్టణంలో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా సరైన ఆట స్థలాలు లేకపోవడంతో చాలామంది యువత క్రీడలకు దూరం అవుతున్నారని వారు అన్నారు. కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే క్రీడాకారుల పట్ల ప్రేమ చూపుతున్నట్లు రాజకీయ పార్టీల నాయకులు నటిస్తున్నారని వారు గుర్తు చేశారు. క్రీడల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని వారు అన్నారు. ఇలాంటి ఫ్రెండ్లీ టోర్నమెంట్ సందర్భంగా యువకులలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికితీస్తూ సమాజానికి తెలియజేసే పద్ధతుల్లో SFI, DYFI క్రీడలను ప్రోత్సహించేందుకు ఇలాంటి ఆటలు పోటీ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.1
- రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గోద రంగమన్నార్ కళ్యాణోత్సవం.._ రాత్రి వేళ నిర్వహించిన కల్యాణోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసిన కన్నుల పండుగ... స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి – చైతన్య దంపతులు... సంప్రదాయ వైభవంతో కొనసాగిన కల్యాణోత్సవ కార్యక్రమాలు... స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు... ఆలయ ప్రాంగణమంతా భక్తిశ్రద్ధలతో నిండిన వాతావరణం...1
- గాండ్లపెంట మండల పరిధిలోని కటారుపల్లి గ్రామంలో ఉన్న వేమన సమాధికి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ పీఠాధిపతులు నంద వేమారెడ్డి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కందికుంట కు స్వాగతం పలికారు. వేమన సమాధికి ఎమ్మెల్యే కందికుంట ప్రదక్షణ చేశారు. అనంతరం మంగళహారతి ఇచ్చారు. అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.1