రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణ ల 2025 బిల్లు మరియు విత్తన చట్టాన్ని విరమించుకోవాలి. జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్. రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణల బిల్లు మరియు విత్తన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనుక తీసుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. భోగి మంటల్లో ఆ కాపీలను వేసి నిరసన తెలియజేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలలో వీరఘట్ట మండలం చలివేంద్ర గ్రామంలో సంఘం జిల్లా ఆఫీస్ బ్యారర్ బొత్స గౌర్నాయుడు భోగేమంటలలో ప్రతులను వేసి నిరసన తెలుపగా, పాలకొండ మండలం ఎల్ ఎల్ పురం గ్రామంలో సంఘం జిల్లా నాయకులు ద్వారపూడి అప్పలనాయుడు భోగిమంటలో ప్రతులను వేసి నిరసన తెలిపారు. జిల్లాలో పలు మండలాల్లో గ్రామాలలో కిసాన్ సంయుక్త మార్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల భూములను,వ్యవసాయాన్ని రంగాన్ని, కార్పొరేట్ రంగా శక్తులకు కట్టబెట్టడానికి పూనుకున్నదని అందులో భాగమే వ్యవసాయానికి కీలకమైన విద్యుత్తు మోటార్లతో సాగు రైతులకు మీటర్లు పెట్టి తద్వారా రాబోయే కాలంలో చార్జీలను వసూలు చేయడానికి ఈ విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకొస్తున్నట్లుగా ఆయన తెలిపారు రైతులు అన్ని వర్గాల ప్రజలు స్మార్ట్ మీటర్ల ఎత్తుగడలను తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ పాలన ఆదాని అంబానీల ఆస్తులను కూడ పెట్టుకోవడానికి కావలసిన పద్ధతుల్లో రాజ్యాంగం చేత నిర్మించబడ్డ చట్టాలను పార్లమెంట్లో మార్పు చేస్తూ వారికి ప్రధాని మోడీ ఊడిగం చేస్తున్నారని అప్పలనాయుడు దుయ్యపట్టారు.కొత్త విత్తన చట్టంలో అనేక అంశాలు రైతుకు అందుబాటులో లేకుండా ఉన్నాయని ఉదాహరణకు అందులో ఒకటి నకిలీ విత్తనాలు నాణ్యత ప్రమాణాలు లేని విత్తనాలు పై సమస్య వస్తే రైతు ఏమి చేయలేని స్థితి. పరిహారం కోసం పైకోర్టులకు వెళ్లాలంటే సామాన్య రైతులకు అందుబాటులో లేదు. ఇలాంటి అనేక అంశాలు రైతులకు నష్టదాయకమైనవి ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు సంఘం నాయకులు పిట్ట రమణ,బత్తుల శ్రీను,నెల్లి స్వామి నాయుడు కలెపల్లి నరసింహులు,సాసువెల్లి త్రినాధ,అల్లు పారినాయుడు, రాగోలు గోవిందరావు తదితరులు ఉన్నారు.

- రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణ ల 2025 బిల్లు మరియు విత్తన చట్టాన్ని విరమించుకోవాలి. జిల్లా కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్. రైతు వ్యతిరేక విద్యుత్ సంస్కరణల బిల్లు మరియు విత్తన చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం వెనుక తీసుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. భోగి మంటల్లో ఆ కాపీలను వేసి నిరసన తెలియజేయడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలలో వీరఘట్ట మండలం చలివేంద్ర గ్రామంలో సంఘం జిల్లా ఆఫీస్ బ్యారర్ బొత్స గౌర్నాయుడు భోగేమంటలలో ప్రతులను వేసి నిరసన తెలుపగా, పాలకొండ మండలం ఎల్ ఎల్ పురం గ్రామంలో సంఘం జిల్లా నాయకులు ద్వారపూడి అప్పలనాయుడు భోగిమంటలో ప్రతులను వేసి నిరసన తెలిపారు. జిల్లాలో పలు మండలాల్లో గ్రామాలలో కిసాన్ సంయుక్త మార్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో అప్పలనాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల భూములను,వ్యవసాయాన్ని రంగాన్ని, కార్పొరేట్ రంగా శక్తులకు కట్టబెట్టడానికి పూనుకున్నదని అందులో భాగమే వ్యవసాయానికి కీలకమైన విద్యుత్తు మోటార్లతో సాగు రైతులకు మీటర్లు పెట్టి తద్వారా రాబోయే కాలంలో చార్జీలను వసూలు చేయడానికి ఈ విద్యుత్ సంస్కరణ బిల్లును తీసుకొస్తున్నట్లుగా ఆయన తెలిపారు రైతులు అన్ని వర్గాల ప్రజలు స్మార్ట్ మీటర్ల ఎత్తుగడలను తిప్పుకొట్టాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ పాలన ఆదాని అంబానీల ఆస్తులను కూడ పెట్టుకోవడానికి కావలసిన పద్ధతుల్లో రాజ్యాంగం చేత నిర్మించబడ్డ చట్టాలను పార్లమెంట్లో మార్పు చేస్తూ వారికి ప్రధాని మోడీ ఊడిగం చేస్తున్నారని అప్పలనాయుడు దుయ్యపట్టారు.కొత్త విత్తన చట్టంలో అనేక అంశాలు రైతుకు అందుబాటులో లేకుండా ఉన్నాయని ఉదాహరణకు అందులో ఒకటి నకిలీ విత్తనాలు నాణ్యత ప్రమాణాలు లేని విత్తనాలు పై సమస్య వస్తే రైతు ఏమి చేయలేని స్థితి. పరిహారం కోసం పైకోర్టులకు వెళ్లాలంటే సామాన్య రైతులకు అందుబాటులో లేదు. ఇలాంటి అనేక అంశాలు రైతులకు నష్టదాయకమైనవి ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు కిమిడి రామ్మూర్తి నాయుడు సంఘం నాయకులు పిట్ట రమణ,బత్తుల శ్రీను,నెల్లి స్వామి నాయుడు కలెపల్లి నరసింహులు,సాసువెల్లి త్రినాధ,అల్లు పారినాయుడు, రాగోలు గోవిందరావు తదితరులు ఉన్నారు.1
- హుకుంపేట మండలం బారమసి పంచాయతీ నీలంపుట్టులో సీసీ రోడ్డు లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. మెయిన్ రోడ్డు నుండి పాత వీధికి వెళ్లే దారి వర్షం పడితే బురదమయమై, విద్యార్థులు, వృద్ధులు నడవలేకపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పనులు చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.1
- Donald Trump ने ईरान के साथ ट्रेड करने वाले देशों पर लगाया 25%...भारत पर पड़ेगा ये असर!1
- #sankranthi 2026 celebrations #sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations1
- తూర్పు గోదావరి జిల్లా.... మండపేట మండలం : మారేడుబాక శాంతి భద్రతల సమస్యతో కోడి పందాలు నిలిపివేయాలని తెలిపిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్... పందాల బరి వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..... వైసీపీ వాళ్లు నిర్వహిస్తున్నారని కూటమి ప్రభుత్వం అక్కసుతో అడ్డుకుంటున్నారు.....ఎమ్మెల్సీ తోట. ఎమ్మెల్సీ తోట కు సీఐ మధ్య కొద్ది సమయం వాగ్వాదం.... పండుగ సమయంలో అరెస్ట్ చెయ్యండి జైలుకు పోతాం.....ఎమ్మెల్సీ తోట. అధికార పార్టీ దమనకాండ ఇప్పటికైనా ఆపకపోతే ఎంత వరకు ఐనా వెళ్తాం...ఎమ్మెల్సీ తోట.3
- శివకోడు రత్నా రాజు గారి లే అవుట్ లో1
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం తెల్లవారుజామునే ఆయన పార్టీ శ్రేణులతో కలిసి భోగి మంటలు వేశారు. సంప్రదాయబద్ధంగా గంగిరెద్దులు, కోడిపుంజులను పట్టుకుని భోగి మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో వేడుకలు కోలాహలంగా సాగాయి.1
- #sankranthi #bhogi #sankranthi #sankranthi #sankranthi #sankranthi1