Shuru
Apke Nagar Ki App…
తూర్పు గోదావరి జిల్లా.... మండపేట మండలం : మారేడుబాక శాంతి భద్రతల సమస్యతో కోడి పందాలు నిలిపివేయాలని తెలిపిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్... పందాల బరి వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..... వైసీపీ వాళ్లు నిర్వహిస్తున్నారని కూటమి ప్రభుత్వం అక్కసుతో అడ్డుకుంటున్నారు.....ఎమ్మెల్సీ తోట. ఎమ్మెల్సీ తోట కు సీఐ మధ్య కొద్ది సమయం వాగ్వాదం.... పండుగ సమయంలో అరెస్ట్ చెయ్యండి జైలుకు పోతాం.....ఎమ్మెల్సీ తోట. అధికార పార్టీ దమనకాండ ఇప్పటికైనా ఆపకపోతే ఎంత వరకు ఐనా వెళ్తాం...ఎమ్మెల్సీ తోట.
Nandikolla Raju

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- తూర్పు గోదావరి జిల్లా.... మండపేట మండలం : మారేడుబాక శాంతి భద్రతల సమస్యతో కోడి పందాలు నిలిపివేయాలని తెలిపిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్... పందాల బరి వద్దకు చేరుకున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు..... వైసీపీ వాళ్లు నిర్వహిస్తున్నారని కూటమి ప్రభుత్వం అక్కసుతో అడ్డుకుంటున్నారు.....ఎమ్మెల్సీ తోట. ఎమ్మెల్సీ తోట కు సీఐ మధ్య కొద్ది సమయం వాగ్వాదం.... పండుగ సమయంలో అరెస్ట్ చెయ్యండి జైలుకు పోతాం.....ఎమ్మెల్సీ తోట. అధికార పార్టీ దమనకాండ ఇప్పటికైనా ఆపకపోతే ఎంత వరకు ఐనా వెళ్తాం...ఎమ్మెల్సీ తోట.3
- #sankranthi 2026 celebrations #sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations#sankranthi 2026 celebrations1
- శివకోడు రత్నా రాజు గారి లే అవుట్ లో1
- Donald Trump ने ईरान के साथ ट्रेड करने वाले देशों पर लगाया 25%...भारत पर पड़ेगा ये असर!1
- హుకుంపేట మండలం బారమసి పంచాయతీ నీలంపుట్టులో సీసీ రోడ్డు లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. మెయిన్ రోడ్డు నుండి పాత వీధికి వెళ్లే దారి వర్షం పడితే బురదమయమై, విద్యార్థులు, వృద్ధులు నడవలేకపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పనులు చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.1
- గుంటూరు/గుంటూరు సిటీ గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం తెల్లవారుజామునే ఆయన పార్టీ శ్రేణులతో కలిసి భోగి మంటలు వేశారు. సంప్రదాయబద్ధంగా గంగిరెద్దులు, కోడిపుంజులను పట్టుకుని భోగి మంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో వేడుకలు కోలాహలంగా సాగాయి.1
- Post by ఘభమణమ1
- #sankranthi #bhogi #sankranthi #sankranthi #sankranthi #sankranthi1