Shuru
Apke Nagar Ki App…
నీలంపుట్టులో సీసీ రోడ్డు లేక నరకయాతన.. అధికారుల కరుణ కోసం ఎదురుచూపులు! హుకుంపేట మండలం బారమసి పంచాయతీ నీలంపుట్టులో సీసీ రోడ్డు లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. మెయిన్ రోడ్డు నుండి పాత వీధికి వెళ్లే దారి వర్షం పడితే బురదమయమై, విద్యార్థులు, వృద్ధులు నడవలేకపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పనులు చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
Shyam
నీలంపుట్టులో సీసీ రోడ్డు లేక నరకయాతన.. అధికారుల కరుణ కోసం ఎదురుచూపులు! హుకుంపేట మండలం బారమసి పంచాయతీ నీలంపుట్టులో సీసీ రోడ్డు లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. మెయిన్ రోడ్డు నుండి పాత వీధికి వెళ్లే దారి వర్షం పడితే బురదమయమై, విద్యార్థులు, వృద్ధులు నడవలేకపోతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పనులు చేయడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే రోడ్డు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by SS NEWS1
- Post by ఘభమణమ1
- Post by Ravi Poreddy1
- గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం : స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏమైల్యే. కాగజ్ నగర్ : పట్టణంలోని ఆర్ఆర్ఓ క్యాంపులో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులుగా ధనుర్మాస వేడుకలు జరిగాయని, ఈరోజు గోదారంగనాథుల కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తున్నాయని, గోదా రంగనాథుల కృపవలన సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.3
- రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గోద రంగమన్నార్ కళ్యాణోత్సవం.._ రాత్రి వేళ నిర్వహించిన కల్యాణోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసిన కన్నుల పండుగ... స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి – చైతన్య దంపతులు... సంప్రదాయ వైభవంతో కొనసాగిన కల్యాణోత్సవ కార్యక్రమాలు... స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు... ఆలయ ప్రాంగణమంతా భక్తిశ్రద్ధలతో నిండిన వాతావరణం...1
- బీసీలకు 42% నామినేటెడ్ పదవులు ఇవ్వాలి: జాజుల లింగం గౌడ్ బీసీలకు 42 శాతం నామినేటెడ్ పదవులు ఇవ్వాలని బిసి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మిర్యాలగూడ పట్టణంలో మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42 శాతం ఇస్తామంటూనే నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. జనాభాలో 60 శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.1
- #bhogi #sankranthi #bhogipallu #bhoghi #feztivalmoods #bhogivibes1
- అయ్యప్ప ఆలయం లో నాగుపాము. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని న్యూ కాలనీ లోగల అయ్యప్ప స్వామి ఆలయంలో దర్శనమిచ్చిన నాగరాజు చాకచక్యంగా పట్టుకున్న సిర్పూర్ పేపర్ మిల్ సిబ్బంది.1
- తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కాకుండా రాక్షస పాలన కొనసాగుతుందని నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ధ్వజమెత్తారు. బుధవారం సాయంత్రం తెలంగాణలో జర్నలిస్టులను అరెస్టు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ వీడియో విడుదల చేశారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే ప్రభుత్వానికి అడ్డు అదుపు లేకుండా ఉంటుందని ఆలోచనతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తక్షణమే తెలంగాణ ప్రభుత్వం పోలీసుల వైఖరి మార్చుకోవాలని సూచించారు.1