logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అయ్యప్ప ఆలయం లో నాగుపాము. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని న్యూ కాలనీ లోగల అయ్యప్ప స్వామి ఆలయంలో దర్శనమిచ్చిన నాగరాజు చాకచక్యంగా పట్టుకున్న సిర్పూర్ పేపర్ మిల్ సిబ్బంది.

16 hrs ago
user_Banka Srinivas
Banka Srinivas
Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
16 hrs ago

అయ్యప్ప ఆలయం లో నాగుపాము. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని న్యూ కాలనీ లోగల అయ్యప్ప స్వామి ఆలయంలో దర్శనమిచ్చిన నాగరాజు చాకచక్యంగా పట్టుకున్న సిర్పూర్ పేపర్ మిల్ సిబ్బంది.

More news from తెలంగాణ and nearby areas
  • గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం : స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏమైల్యే. కాగజ్ నగర్ : పట్టణంలోని ఆర్ఆర్ఓ క్యాంపులో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులుగా ధనుర్మాస వేడుకలు జరిగాయని, ఈరోజు గోదారంగనాథుల కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తున్నాయని, గోదా రంగనాథుల కృపవలన సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
    3
    గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం : స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన ఏమైల్యే.
కాగజ్ నగర్ :  పట్టణంలోని ఆర్ఆర్ఓ క్యాంపులో గల వేంకటేశ్వర స్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల రోజులుగా ధనుర్మాస వేడుకలు జరిగాయని, ఈరోజు గోదారంగనాథుల కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తున్నాయని, గోదా రంగనాథుల కృపవలన సిర్పూర్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆలయంలో 14న గంగాజల సేకరణ, ధ్వజ శోభాయాత్ర, ధ్వజారోహణ, మండప ప్రవేశం, గణపతి పూజ నిర్వహించనున్నారు. 15న వేదపఠనం, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, పల్లకీ సేవ, 16న రుద్రహోమం, నవగ్రహ హోమం, గణపతి హోమం, విశేష కుంకుమ పూజ, రథోత్సవం, బలిహరణ, 17న భద్రకాళి పూజ, శివ కల్యాణం, ప్రభల ఊరేగింపు, 18న ఉదయం అగ్ని గుండాలతో ఉత్సవం ముగియనుంది.
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లి గ్రామంలో వీరభద్రస్వామి ఉత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి.
ఆలయంలో 14న గంగాజల సేకరణ, ధ్వజ శోభాయాత్ర, ధ్వజారోహణ, మండప ప్రవేశం, గణపతి పూజ నిర్వహించనున్నారు. 15న వేదపఠనం, అగ్నిప్రతిష్ఠ, గణపతి హోమం, పల్లకీ సేవ, 16న రుద్రహోమం, నవగ్రహ హోమం, గణపతి హోమం, విశేష కుంకుమ పూజ, రథోత్సవం, బలిహరణ, 17న భద్రకాళి పూజ, శివ కల్యాణం, ప్రభల ఊరేగింపు, 18న ఉదయం అగ్ని గుండాలతో ఉత్సవం ముగియనుంది.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్డేట్స్
    Reporter Karimnagar, Telangana•
    11 hrs ago
  • booking available any update dm 9137431946
    1
    booking available 
any update 
dm 9137431946
    user_Chahat mehendi art
    Chahat mehendi art
    Artist Karimnagar, Telangana•
    12 hrs ago
  • భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు | #krnews369 #newstoday #festival #nirmaldistrict
    1
    భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు | #krnews369 #newstoday #festival #nirmaldistrict
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • మేడ్చల్ జిల్లా.. కీసర పోలీస్ స్టేషన్ పరిధి ORR.సర్వీస్ రోడ్ లో బైకు అదుపుతప్పి గడ్డం కుమార్. 23 సంవత్సరాలు వయసు గల యువకుడు మృతి భోగారం గ్రామానికి చెందిన గడ్డం కుమార్ షామీర్పేట్ నుండి భోగారం తన ఇంటికి చేరుకునే సమయంలో సర్వీస్ రోడ్ లో స్పీడ్ బ్రేకర్ వద్ద బైకు అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి గాంధీ ఆసుపత్రి కు తరలించారు.
    2
    మేడ్చల్ జిల్లా.. కీసర పోలీస్ స్టేషన్ పరిధి ORR.సర్వీస్ రోడ్ లో బైకు అదుపుతప్పి గడ్డం కుమార్. 23 సంవత్సరాలు వయసు గల యువకుడు మృతి 
భోగారం గ్రామానికి చెందిన గడ్డం కుమార్ షామీర్పేట్ నుండి భోగారం తన ఇంటికి చేరుకునే సమయంలో సర్వీస్ రోడ్ లో స్పీడ్ బ్రేకర్ వద్ద బైకు అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని  మృతదేహానికి గాంధీ ఆసుపత్రి కు తరలించారు.
    user_Sagar mukunda
    Sagar mukunda
    Sagar Mukunda YouTube channel Kapra, Medchal Malkajgiri•
    5 hrs ago
  • కుత్బుల్లాపూర్ నియోజక వర్గం హెచ్ఎంటి గ్రౌండ్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా కైట్ ఫెస్టివల్ ప్రోగ్రాంలో స్టేట్ బిజెపి వైస్ ప్రెసిడెంట్ కొల్లి మాధవి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి పాల్గొని కైట్ ఎగరవేశారు. కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ టైప్ ఫెస్టివల్లు ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి బక్క శంకర్ రెడ్డి ,పత్తి సతీష్, బిక్షపతి,కళ్యాణ్, సుమన్ తదితరు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
    1
    కుత్బుల్లాపూర్ నియోజక వర్గం హెచ్ఎంటి గ్రౌండ్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా కైట్ ఫెస్టివల్ ప్రోగ్రాంలో స్టేట్ బిజెపి వైస్ ప్రెసిడెంట్ కొల్లి మాధవి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి పాల్గొని కైట్ ఎగరవేశారు. కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ టైప్ ఫెస్టివల్లు ఏర్పాటు చేసిన  వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి బక్క శంకర్ రెడ్డి ,పత్తి సతీష్, బిక్షపతి,కళ్యాణ్, సుమన్ తదితరు బిజెపి నాయకులు పాల్గొన్నారు.
    user_NAVEEN Kumar
    NAVEEN Kumar
    Journalist Gandimaisamma Dundigal, Medchal Malkajgiri•
    13 hrs ago
  • అయ్యప్ప ఆలయం లో నాగుపాము. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని న్యూ కాలనీ లోగల అయ్యప్ప స్వామి ఆలయంలో దర్శనమిచ్చిన నాగరాజు చాకచక్యంగా పట్టుకున్న సిర్పూర్ పేపర్ మిల్ సిబ్బంది.
    1
    అయ్యప్ప ఆలయం లో నాగుపాము.
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణం లోని న్యూ కాలనీ లోగల అయ్యప్ప స్వామి ఆలయంలో దర్శనమిచ్చిన నాగరాజు చాకచక్యంగా పట్టుకున్న సిర్పూర్ పేపర్ మిల్ సిబ్బంది.
    user_Banka Srinivas
    Banka Srinivas
    Journalist కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.