Shuru
Apke Nagar Ki App…
మేడ్చల్ జిల్లా.. కీసర పోలీస్ స్టేషన్ పరిధి ORR.సర్వీస్ రోడ్ లో బైకు అదుపుతప్పి గడ్డం కుమార్. 23 సంవత్సరాలు వయసు గల యువకుడు మృతి భోగారం గ్రామానికి చెందిన గడ్డం కుమార్ షామీర్పేట్ నుండి భోగారం తన ఇంటికి చేరుకునే సమయంలో సర్వీస్ రోడ్ లో స్పీడ్ బ్రేకర్ వద్ద బైకు అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి గాంధీ ఆసుపత్రి కు తరలించారు.
Sagar mukunda
మేడ్చల్ జిల్లా.. కీసర పోలీస్ స్టేషన్ పరిధి ORR.సర్వీస్ రోడ్ లో బైకు అదుపుతప్పి గడ్డం కుమార్. 23 సంవత్సరాలు వయసు గల యువకుడు మృతి భోగారం గ్రామానికి చెందిన గడ్డం కుమార్ షామీర్పేట్ నుండి భోగారం తన ఇంటికి చేరుకునే సమయంలో సర్వీస్ రోడ్ లో స్పీడ్ బ్రేకర్ వద్ద బైకు అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి గాంధీ ఆసుపత్రి కు తరలించారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- మేడ్చల్ జిల్లా.. కీసర పోలీస్ స్టేషన్ పరిధి ORR.సర్వీస్ రోడ్ లో బైకు అదుపుతప్పి గడ్డం కుమార్. 23 సంవత్సరాలు వయసు గల యువకుడు మృతి భోగారం గ్రామానికి చెందిన గడ్డం కుమార్ షామీర్పేట్ నుండి భోగారం తన ఇంటికి చేరుకునే సమయంలో సర్వీస్ రోడ్ లో స్పీడ్ బ్రేకర్ వద్ద బైకు అదుపుతప్పి కింద పడడంతో తలకు బలమైన గాయాలు అవ్వడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహానికి గాంధీ ఆసుపత్రి కు తరలించారు.2
- కుత్బుల్లాపూర్ నియోజక వర్గం హెచ్ఎంటి గ్రౌండ్ లో బీజేవైఎం ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా కైట్ ఫెస్టివల్ ప్రోగ్రాంలో స్టేట్ బిజెపి వైస్ ప్రెసిడెంట్ కొల్లి మాధవి, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి పాల్గొని కైట్ ఎగరవేశారు. కైట్ ఫెస్టివల్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఈ టైప్ ఫెస్టివల్లు ఏర్పాటు చేసిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి బక్క శంకర్ రెడ్డి ,పత్తి సతీష్, బిక్షపతి,కళ్యాణ్, సుమన్ తదితరు బిజెపి నాయకులు పాల్గొన్నారు.1
- దాచారం గ్రామంలో ఘనంగా ముగ్గుల పోటీలు 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 14 ప్రజా తెలంగాణ న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం గ్రామ దాచారంలో ఈరోజు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ముగ్గుల పోటీల పాల్గొడం జరిగినది ఇట్లు గజ్వేల్ మండల బీసీ అధ్యక్షులు వల్లపు నరసింహులు మరి దాచారం గ్రామం సర్పంచ్ చేతిరెడ్డి చెన్నారెడ్డి మరియు ఉప సర్పంచ్ ఊర్మిల యాదగిరి మరియు వార్డు సభ్యులు ఇట్లు వెంకటయ్య రెడ్డి ప్రతాపరెడ్డి శాంతిప్ రెడ్డి రమేష్ టి బాల నరసయ్య వెంకటేష్ విక్రమ్ మరియు తదితరులు పాల్గొన్నారు1
- *జిల్లెల్లగూడ చందన చెరువు కట్ట వద్ద అగ్ని ప్రమాదం* *ట్రాఫిక్ సిబ్బంది అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం* రంగారెడ్డి జిల్లా: హైదరాబాద్ కమిషనరేట్, మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చందన చెరువు కట్ట ప్రధాన రహదారి వద్ద శంషాబాద్ జోన్ బడంగ్పేట్ సర్కిల్ జిల్లెల్లగూడలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. చెరువు కట్ట చుట్టూ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు,చెత్తాచెదారం, అలాగే కట్టకు ఇరువైపులా ఏర్పాటు చేసిన వ్యాపారాలు చెత్తను నిర్లక్ష్యంగా పారవేయడంతో ఒక్కసారిగా చెత్తలో భారీగా మంటలు చెలరేగాయి. మంటల సమీపంలోనే ఒక మెకానిక్ షెడ్‌తో పాటు పెద్ద మొత్తంలో పాత టైర్ల గోదాం ఉండటంతో, కొద్దిసేపు ఆలస్యం జరిగి ఉంటే భారీ అగ్ని ప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను గమనించిన అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ సిబ్బంది నర్సింగ్ రావు, కృష్ణ, గణేష్, అశ్వక్ వెంటనే స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేయడంతో పాటు ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. ట్రాఫిక్ సిబ్బంది సకాలంలో స్పందించడంతో తప్పిన పెను ప్రమాదం ఇకనైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెరువు కట్ట పరిసరాల్లో చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, శాశ్వత పరిష్కారాలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.3
- sala nagar kancha Golconda fort1
- నారాయణఖేడ్ మున్సిపాలిటీలో బోగస్ ఓట్లు తొలగించాలి మీడియాతో మాట్లాడిన బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నగేష్ సెట్1
- రామగిరిలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గోద రంగమన్నార్ కళ్యాణోత్సవం.._ రాత్రి వేళ నిర్వహించిన కల్యాణోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసిన కన్నుల పండుగ... స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి – చైతన్య దంపతులు... సంప్రదాయ వైభవంతో కొనసాగిన కల్యాణోత్సవ కార్యక్రమాలు... స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు... ఆలయ ప్రాంగణమంతా భక్తిశ్రద్ధలతో నిండిన వాతావరణం...1
- నారాయణఖేడ్ పట్టణంలో గజేంద్ర భారతి మహారాజ్ ఆశ్రమ నిర్మాణానికి కృషి చేస్తాం మీడియాతో ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్1