Shuru
Apke Nagar Ki App…
కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు డ్రైనేజీ కాల్వ ఓడిపోవడం వలన సరైన సరఫరా లేకపోవడం వలన ఎంఈఓ ఆఫీసు ఎదురు పేరుకుపోవడం జరిగింది. దయచేసి దయచేసి మండల అధికారులు ఈ సమస్యకి పరిష్కారం చూపగలరని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వర్షాలు పడి ఈ మురుగు కాలువ రోడ్ల మీదకి వెళ్లి రోడ్ల చెడిపోవడం అనేది జరుగుతుంది. ఈ సమస్యకి అధికారులకు ఇక్కడున్న ప్రజలు సహకరించగలరని అలాగే ఈ సమస్యని పొడిగించకుండా త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు కోరుకుంటున్నాను.
డాక్టర్ బాబు 7036445113
కారంపూడి గ్రామంలోని మాచర్ల రోడ్డు నందు డ్రైనేజీ కాల్వ ఓడిపోవడం వలన సరైన సరఫరా లేకపోవడం వలన ఎంఈఓ ఆఫీసు ఎదురు పేరుకుపోవడం జరిగింది. దయచేసి దయచేసి మండల అధికారులు ఈ సమస్యకి పరిష్కారం చూపగలరని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో వర్షాలు పడి ఈ మురుగు కాలువ రోడ్ల మీదకి వెళ్లి రోడ్ల చెడిపోవడం అనేది జరుగుతుంది. ఈ సమస్యకి అధికారులకు ఇక్కడున్న ప్రజలు సహకరించగలరని అలాగే ఈ సమస్యని పొడిగించకుండా త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు కోరుకుంటున్నాను.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఈ సమస్యకి అధికారులకు ఇక్కడున్న ప్రజలు సహకరించగలరని అలాగే ఈ సమస్యని పొడిగించకుండా త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు కోరుకుంటున్నాను.1
- రామాయణ కావ్య రసధుని కవయిత్రి మొల్ల: ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినుకొండ: రామాయణం వంటి పరమ పవిత్ర కావ్యాన్ని తెలుగు ప్రజలందరికీ అర్థమయ్యే సరళ శైలిలో అందించిన మహా కవయిత్రి మొల్లమాంబ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కొనియాడారు. శుక్రవారం వినుకొండలోని తన కార్యాలయంలో మొల్లమాంబ 586వ జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 15వ శతాబ్దంలో మహిళా విద్యకు ఆదరణ లేని కాలంలోనే, తన జ్ఞానాన్ని రచనల ద్వారా లోకానికి చాటిచెప్పిన మహా జ్ఞాని మొల్ల అని ప్రశంసించారు. నిరుపేద కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆమె, తన కవిత్వంతో సమాజంలోని అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపారని గుర్తుచేశారు. అటువంటి ధీరవనిత జయంతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా గుర్తించడం అత్యంత అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. గతంలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొల్లమాంబ ఖ్యాతిని గుర్తించి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారని, నేడు చంద్రన్న ప్రభుత్వం ఆమె గౌరవార్థం జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆమె పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేయడం, పాఠ్యాంశాల్లో ఆమె చరిత్రను బోధించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, మాతృశ్రీ మొల్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పారెళ్ల మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా శాలివాహన సంఘం గౌరవ అధ్యక్షులు పారెళ్ల రమేష్, వినుకొండ కుమ్మర సంఘం అధ్యక్షులు పత్తేపురం గాలయ్య పాల్గొన్నారు. ఇంకా ఏపీ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పిడతల నేమలయ్య, ప్రధాన కార్యదర్శి పారేళ్ళ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సంగెపు వెంకటేశ్వర్లు, పారెళ్ల లక్ష్మయ్య, జీడిమల్ల మోహన్, పారెళ్ల కమలాకర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.2
- Post by Anji Raju1
- Post by వేముల నాగరాజు4
- మునుగోడు.... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...2
- *నల్లగొండ జిల్లా :-* • మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించిన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. • భూగర్భ జలాలు అడుగంటంతో ట్యాంకర్ల ద్వారా రైతులు ఇతర ప్రాంతాల నుండి నీటిని తరలించి తమ పంటను కాపాడే ప్రయత్నం చేస్తున్నా రైతులు *ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కామెంట్స్ :-* • అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే రైతుల పంటలు ఎండిపోతున్నాయి. • బ్రాహ్మణ వెళ్ళాముల చెరువు నీళ్లను సద్వినియోగం చేయడంలో అధికారులు విఫలమయ్యారు. • ఉదయ సముద్రం బ్రాహ్మణ వెళ్ళాముల ప్రాజెక్టు నుండి కిష్టాపురం వరకు కాల్వ పొడగించి మునుగోడు మండల గ్రామాల చెరువులను నింపాలి • నల్లగొండ నకిరేకల్ నియోజకవర్గనికి కొలమానం లేకుండా నీరు తరలించడం అన్యాయం. • పంటలు ఎండిన రైతు ఎకరాకి 40 వేల నష్టపరిహారం ఇవ్వాలి. • ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు కండ్ల ముందే ఎండిపోయే బాధ నేను స్వయాన అనుభవించిన. • మునుగోడు మండలంలోని కలువల పల్లి,పులిపలుపుల చెరువులకు నీరిచ్చే అవకాశం ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారు. • బోరు బావుల పై ఆధారపడి వ్యవసాయం చేసే ఎంతోమంది రైతులు నష్టపోతున్నారు.1
- Post by Naresh Koppula5
- GDCC బ్యాంకులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన గుంటూరు (అర్బన్): గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (GDCC) ప్రధాన కార్యాలయంలో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 50 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు నిర్మాణ పనులకు బ్యాంకు ఛైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: * లిఫ్టు ఏర్పాటు: రూ. 25 లక్షల వ్యయంతో బ్యాంకు పరిపాలన కార్యాలయంలో నూతన లిఫ్టు నిర్మాణం. * రికార్డు గదులు: మరో రూ. 25 లక్షలతో డాబా పైన నాలుగు అధునాతన రికార్డు భద్రపరచు గదుల నిర్మాణం. ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ.. బ్యాంకు సిబ్బందికి, వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ (CEO) శ్రీ వి.వి.ఎస్. ఫణి కుమార్, ఇతర ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.3