logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*సమానత్వం ఐక్యత రంజాన్ ప్రత్యేకత* _పేద ముస్లింలకు హజ్రత్ సయ్యద్ షాబుఖారి ఆస్థానలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన కోగంటి సత్యం_ *ఇబ్రహీంపట్నం, మార్చి 13, (గళమ్ న్యూస్)* కొండపల్లి లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి ఆస్థానలో రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం సౌజన్యంతో ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం తోఫా పంపిణీ ప్రారంభించారు.ఈ సందర్బంగా కోగంటి సత్యం మాట్లాడుతూ సమానత్వం ఐక్యత రంజాన్ యొక్క ప్రత్యేకత అని అన్నారు. తమకు ఉన్న దాంట్లో సాటివారికి సహాయపడుతూ వారికి కష్టాలలో అండగా నిలవడం ఎంతో ఆత్మ సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా తోఫా పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు.ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదన్నారు. సేవ మార్గంలో మాత్రమే ప్రయాణం చేస్తున్నానని చెప్పారు.అల్తాఫ్ బాబా మాట్లాడుతూ నిస్వార్థంతో సేవా కార్యక్రమాలకు చేస్తూ అండగా నిలవటం కోగంటి సత్యం ప్రత్యేకత అన్నారు. ఎలాంటి స్వార్థం, లాభపేక్ష లేకుండా ఎప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు‌ చేయటం అభినందనీయమన్నారు. ఆ అల్లా ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు యోగక్షేమాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. కోగంటి సత్యంను ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సన్మానించారు.తోఫా పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు అల్తాఫ్ బాబా భోజనం ఏర్పాటు చేశారు.స్వయంగా మహిళలకు అన్నని వడ్డించిన కోగంటి సత్యం.

1 hr ago
user_వేముల నాగరాజు
వేముల నాగరాజు
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

*సమానత్వం ఐక్యత రంజాన్ ప్రత్యేకత* _పేద ముస్లింలకు హజ్రత్ సయ్యద్ షాబుఖారి ఆస్థానలో రంజాన్ తోఫా పంపిణీ చేసిన కోగంటి సత్యం_ *ఇబ్రహీంపట్నం, మార్చి 13, (గళమ్ న్యూస్)* కొండపల్లి లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షాబుఖారి ఆస్థానలో రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం సౌజన్యంతో ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్

బాబా ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ చేశారు. శుక్రవారం సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం తోఫా పంపిణీ ప్రారంభించారు.ఈ సందర్బంగా కోగంటి సత్యం మాట్లాడుతూ సమానత్వం ఐక్యత రంజాన్ యొక్క ప్రత్యేకత అని అన్నారు. తమకు ఉన్న దాంట్లో సాటివారికి సహాయపడుతూ వారికి కష్టాలలో అండగా నిలవడం ఎంతో ఆత్మ సంతృప్తిని

ఇస్తుందని తెలిపారు. పేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా తోఫా పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు.ప్రస్తుతానికి ఎన్నికల్లో పోటీచేసే ఆలోచన లేదన్నారు. సేవ మార్గంలో మాత్రమే ప్రయాణం చేస్తున్నానని చెప్పారు.అల్తాఫ్ బాబా మాట్లాడుతూ నిస్వార్థంతో సేవా కార్యక్రమాలకు చేస్తూ అండగా నిలవటం కోగంటి సత్యం ప్రత్యేకత అన్నారు. ఎలాంటి స్వార్థం, లాభపేక్ష

లేకుండా ఎప్పుడు ఆయన సేవా కార్యక్రమాలు‌ చేయటం అభినందనీయమన్నారు. ఆ అల్లా ఆయనకు పూర్తి ఆయురారోగ్యాలు యోగక్షేమాలు ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. కోగంటి సత్యంను ఇస్లాం సాంప్రదాయం ప్రకారం సన్మానించారు.తోఫా పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన మహిళలకు అల్తాఫ్ బాబా భోజనం ఏర్పాటు చేశారు.స్వయంగా మహిళలకు అన్నని వడ్డించిన కోగంటి సత్యం.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by వేముల నాగరాజు
    4
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • Post by Naresh Koppula
    5
    Post by Naresh Koppula
    user_Naresh Koppula
    Naresh Koppula
    Chef వేంసూర్, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • ఈ సమస్యకి అధికారులకు ఇక్కడున్న ప్రజలు సహకరించగలరని అలాగే ఈ సమస్యని పొడిగించకుండా త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు కోరుకుంటున్నాను.
    1
    ఈ సమస్యకి అధికారులకు ఇక్కడున్న ప్రజలు సహకరించగలరని అలాగే ఈ సమస్యని పొడిగించకుండా త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు కోరుకుంటున్నాను.
    user_డాక్టర్ బాబు 7036445113
    డాక్టర్ బాబు 7036445113
    Doctor కారంపూడి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మరియు ఇతర అధికారులు
    4
    వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్  శ్రేష్ట మరియు ఇతర అధికారులు
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    51 min ago
  • రామాయణ కావ్య రసధుని కవయిత్రి మొల్ల: ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వినుకొండ: రామాయణం వంటి పరమ పవిత్ర కావ్యాన్ని తెలుగు ప్రజలందరికీ అర్థమయ్యే సరళ శైలిలో అందించిన మహా కవయిత్రి మొల్లమాంబ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కొనియాడారు. శుక్రవారం వినుకొండలోని తన కార్యాలయంలో మొల్లమాంబ 586వ జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 15వ శతాబ్దంలో మహిళా విద్యకు ఆదరణ లేని కాలంలోనే, తన జ్ఞానాన్ని రచనల ద్వారా లోకానికి చాటిచెప్పిన మహా జ్ఞాని మొల్ల అని ప్రశంసించారు. నిరుపేద కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆమె, తన కవిత్వంతో సమాజంలోని అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపారని గుర్తుచేశారు. అటువంటి ధీరవనిత జయంతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా గుర్తించడం అత్యంత అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు. గతంలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొల్లమాంబ ఖ్యాతిని గుర్తించి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారని, నేడు చంద్రన్న ప్రభుత్వం ఆమె గౌరవార్థం జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆమె పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేయడం, పాఠ్యాంశాల్లో ఆమె చరిత్రను బోధించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, మాతృశ్రీ మొల్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పారెళ్ల మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా శాలివాహన సంఘం గౌరవ అధ్యక్షులు పారెళ్ల రమేష్, వినుకొండ కుమ్మర సంఘం అధ్యక్షులు పత్తేపురం గాలయ్య పాల్గొన్నారు. ఇంకా ఏపీ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పిడతల నేమలయ్య, ప్రధాన కార్యదర్శి పారేళ్ళ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సంగెపు వెంకటేశ్వర్లు, పారెళ్ల లక్ష్మయ్య, జీడిమల్ల మోహన్, పారెళ్ల కమలాకర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
    2
    రామాయణ కావ్య రసధుని కవయిత్రి మొల్ల: ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు
వినుకొండ:
రామాయణం వంటి పరమ పవిత్ర కావ్యాన్ని తెలుగు ప్రజలందరికీ అర్థమయ్యే సరళ శైలిలో అందించిన మహా కవయిత్రి మొల్లమాంబ అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు కొనియాడారు. శుక్రవారం వినుకొండలోని తన కార్యాలయంలో మొల్లమాంబ 586వ జయంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 15వ శతాబ్దంలో మహిళా విద్యకు ఆదరణ లేని కాలంలోనే, తన జ్ఞానాన్ని రచనల ద్వారా లోకానికి చాటిచెప్పిన మహా జ్ఞాని మొల్ల అని ప్రశంసించారు. నిరుపేద కుమ్మరి కుటుంబంలో జన్మించిన ఆమె, తన కవిత్వంతో సమాజంలోని అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపారని గుర్తుచేశారు. అటువంటి ధీరవనిత జయంతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా గుర్తించడం అత్యంత అభినందనీయమని హర్షం వ్యక్తం చేశారు.
గతంలోనే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మొల్లమాంబ ఖ్యాతిని గుర్తించి హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించారని, నేడు చంద్రన్న ప్రభుత్వం ఆమె గౌరవార్థం జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సైతం ఆమె పేరిట పోస్టల్ స్టాంపును విడుదల చేయడం, పాఠ్యాంశాల్లో ఆమె చరిత్రను బోధించడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వినుకొండ పట్టణ టీడీపీ అధ్యక్షులు బొంకూరి రోశయ్య, మాతృశ్రీ మొల్లమాంబ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పారెళ్ల మల్లికార్జునరావు, పల్నాడు జిల్లా శాలివాహన సంఘం గౌరవ అధ్యక్షులు పారెళ్ల రమేష్, వినుకొండ కుమ్మర సంఘం అధ్యక్షులు పత్తేపురం గాలయ్య పాల్గొన్నారు. ఇంకా ఏపీ శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పిడతల నేమలయ్య, ప్రధాన కార్యదర్శి పారేళ్ళ సుబ్రహ్మణ్యం, ట్రెజరర్ సంగెపు వెంకటేశ్వర్లు, పారెళ్ల లక్ష్మయ్య, జీడిమల్ల మోహన్, పారెళ్ల కమలాకర్ తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
    user_GUDIPUDI YESURATNAM
    GUDIPUDI YESURATNAM
    Vinukonda, Palnadu•
    3 hrs ago
  • మునుగోడు.... ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో 1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...
    2
    మునుగోడు....
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో  1 కోటి 75 లక్షల వ్యయంతో చల్మడ నుండి బొత్తలగడ్డ గ్రామం వరకు నిర్మించే రోడ్డు అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారితో కలిసి  శంకుస్థాపన చేసిన గౌరవ మునుగోడు శాసనసభ్యులు శ్రీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    4 hrs ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.