Shuru
Apke Nagar Ki App…
వసంత, పోసానిల పై కోగంటి తీవ్ర ఆరోపణలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వసంత ఓటమికి పని చేస్తా... మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఆయన సమీప బంధువు పోసాని కోటేశ్వరరావుల పై పారిశ్రామిక వేత్త కొగంటి సత్యం తీవ్ర ఆరోపణలు చేశారు. షాబుఖరి దర్గాలో పేద ముస్లింకు రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. నియోజక వర్గంలో మట్టి, గ్రావెల్ దోపిడీ వారి కనుసన్నల్లోనే జరుగుతోందని ఆరోపణలు చేశారు. మట్టి తవ్వకాలకు ఎవరైనా అనుమతులు కోసం వెళ్తే 40 శాతం ఇస్తావా, 60 శాతం కమిషన్ ఇస్తావా అని బేరం పెడుతున్నారని పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేస్తే తప్పకుండా ఓడించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అందుకు అల్లా, ఏసుప్రభు, అమ్మవారి దయ ఉండాలని కోరుకున్నారు.
వేముల నాగరాజు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by వేముల నాగరాజు4
- AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ AP హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శుక్రవారం నేలపాడులోని హైకోర్టులో బాధ్యతలు స్వీకరించారు. AP హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చేత ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ లీసా గిల్ పంజాబ్, హరియాణా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తూ AP హైకోర్టుకు బదిలీపై వచ్చారు.1
- Post by Anji Raju1
- Post by Naresh Koppula5
- మచిలీపట్నంలో గురువారం రాత్రి రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్కడ జెండా దిమ్మ నిర్మించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేపట్టాయి. అయితే అదే ప్రాంతంలో జెండా దిమ్మ నిర్మించడాన్ని వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుని కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను సమాధానపరిచారు. జెండా దిమ్మ నిర్మాణంపై అనుమతుల విషయాన్ని పరిశీలిస్తామని పోలీసులు తెలిపారు. పోలీసుల జోక్యంతో అక్కడి పరిస్థితి క్రమంగా సద్దుమణిగింది. ఘటనతో కొంతసేపు రామనాయుడుపేట సెంటర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.1
- ఈ సమస్యకి అధికారులకు ఇక్కడున్న ప్రజలు సహకరించగలరని అలాగే ఈ సమస్యని పొడిగించకుండా త్వరగా పరిష్కారం చూపాలని అధికారులకు కోరుకుంటున్నాను.1
- వచ్చే సంవత్సరం జరిగే గోదావరి పుష్కరాలకు చేపట్టబోయే కార్యాచరణ పై భద్రాచలంలో ప్రత్యేక సమావేశం మరియు గోదావరి కరకట్ట పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ మరియు శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం జరిగే మిథిలా స్టేడియం లోని పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు పాయం వెంకటేశ్వర్లు పినపాక శాసనసభ్యులు ఐటీడీఏ పీవో బి రాహుల్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట మరియు ఇతర అధికారులు4
- Post by వేముల నాగరాజు1