logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ప్రైవేటుకు పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల. ఏర్పేడు :- ప్రభుత్వ పాఠశాలకు చలో.... చలో.... అంటూ తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం, సౌభాగ్య విద్యాపురం బేసిక్ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా, పాఠశాలలో సరస్వతి పూజను,ఊరి మధ్యలో పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి వారి పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణయ్య గారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మీ పిల్లలను మా పాఠశాలకు పంపినట్లయితే వారి విద్యాభివృద్ధికి పూర్తి బాధ్యత వహిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రులందరూ వాస్తవాన్ని గ్రహించి తమ పిల్లలను మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయిని శాంతి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పిల్లల అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. కేవలం సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలలో మార్కులు తెప్పించడం మాత్రమే కాకుండా పిల్లల్లో బట్టి విధానాన్ని పోగొట్టి అర్థవంతమైన జ్ఞానాన్ని అందించడం,ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించడం మా ప్రభుత్వ పాఠశాల విధానమని తెలియజేశారు. అందుకొరకు TaRL, GFLN వంటి ప్రత్యేక కార్యక్రమాలను రెగ్యులర్ పాఠ్యాంశాలకు అనుబంధంగా బోధించడం జరుగుతుందని, అందువల్లనే తమ విద్యార్థులు అన్నింటి ముందున్నారని తెలిపారు. అలాగే 21వ శతాబ్దపు నైపుణ్యాలు అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు చేస్తున్న కృషిని వివరించారు.CRMT గురు ప్రసాద్ గారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పిల్లలకు దాతల సహకారంతో విద్యాసామగ్రి అందించడం జరుగుతుందని,వారి స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలని, మన ఊరి పాఠశాలకు గ్రామస్తులంతా సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. అనంతరం ఒకటి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు సవాల్ విసురుతూ ఇంగ్లీష్ స్టోరీ,పద్యాలు, రైమ్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ లాంటి ఎన్నో అంశాలను చిన్నారులు చక చక చెప్పారు.ఈ కార్యక్రమంలో సౌభాగ్య విద్యాపురం గ్రామ పెద్దలు మైరామయ్య గారు ,అయోధ్య గారు రాజుపాలెం గ్రామస్తులు నాగరాజు గారు, పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీహరి గారు, సుధాకర్ గారు, మునయ్య గారు ప్రధానోపాధ్యాయులు వి. రామకృష్ణయ్య గారు, ఉపాధ్యాయురాలు ఎం.ఎం. శాంతి గారు, సి ఆర్ ఎం టి సి. గురు ప్రసాద్ గారు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ప్రైవేటుకు పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల. ఏర్పేడు :- ప్రభుత్వ పాఠశాలకు చలో.... చలో.... అంటూ తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం, సౌభాగ్య విద్యాపురం బేసిక్ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా, పాఠశాలలో సరస్వతి పూజను,ఊరి మధ్యలో పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి వారి పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణయ్య గారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మీ పిల్లలను మా పాఠశాలకు పంపినట్లయితే వారి విద్యాభివృద్ధికి పూర్తి బాధ్యత వహిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రులందరూ వాస్తవాన్ని గ్రహించి తమ పిల్లలను మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయిని శాంతి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పిల్లల అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. కేవలం సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలలో మార్కులు తెప్పించడం మాత్రమే కాకుండా పిల్లల్లో బట్టి విధానాన్ని పోగొట్టి అర్థవంతమైన జ్ఞానాన్ని అందించడం,ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించడం మా ప్రభుత్వ పాఠశాల విధానమని తెలియజేశారు. అందుకొరకు TaRL, GFLN వంటి ప్రత్యేక కార్యక్రమాలను రెగ్యులర్ పాఠ్యాంశాలకు అనుబంధంగా బోధించడం జరుగుతుందని, అందువల్లనే తమ విద్యార్థులు అన్నింటి ముందున్నారని తెలిపారు. అలాగే 21వ శతాబ్దపు నైపుణ్యాలు అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు చేస్తున్న కృషిని వివరించారు.CRMT గురు ప్రసాద్ గారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పిల్లలకు దాతల సహకారంతో విద్యాసామగ్రి అందించడం జరుగుతుందని,వారి స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలని, మన ఊరి పాఠశాలకు గ్రామస్తులంతా సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. అనంతరం ఒకటి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు సవాల్ విసురుతూ ఇంగ్లీష్ స్టోరీ,పద్యాలు, రైమ్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ లాంటి ఎన్నో అంశాలను చిన్నారులు చక చక చెప్పారు.ఈ కార్యక్రమంలో సౌభాగ్య విద్యాపురం గ్రామ పెద్దలు మైరామయ్య గారు ,అయోధ్య గారు రాజుపాలెం గ్రామస్తులు నాగరాజు గారు, పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీహరి గారు, సుధాకర్ గారు, మునయ్య గారు ప్రధానోపాధ్యాయులు వి. రామకృష్ణయ్య గారు, ఉపాధ్యాయురాలు ఎం.ఎం. శాంతి గారు, సి ఆర్ ఎం టి సి. గురు ప్రసాద్ గారు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

14 hrs ago
user_RAVI KUMAR
RAVI KUMAR
Tirupati (Rural), Andhra Pradesh•

More news from Y.S.R. (Kadapa) and nearby areas
  • ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు. బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు
మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు.
బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    13 hrs ago
  • కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూకేవలం 22 నెలల పాలనలోనే అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో అమలు చేస్తున్నామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు పంచాయతీలోని 17వ మరియు 18వ వార్డుల సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తగా వుండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలనలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని, ఆ పరిస్థితులను చక్కదిద్దుతూ ప్రతి గ్రామంలో తాగునీరు, సిసి రోడ్లు, డ్రైన్లు మరియు స్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఒక్క కోవూరు పంచాయతీలోనే 2 కోట్ల33 లక్షలతో 56 అంతర్గత సిసి రోడ్లు నిర్మించామని క్లీన్ కోవూరు కార్యక్రమంలో భాగంగా బాపన కాలువ సిల్ట్ క్లియరెన్స్ చేపట్టామని వివరించారు.
    4
    కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూకేవలం 22 నెలల పాలనలోనే అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో అమలు చేస్తున్నామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు పంచాయతీలోని 17వ మరియు 18వ వార్డుల సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తగా వుండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు.  గత ఐదేళ్ల విధ్వంసకర పాలనలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని, ఆ పరిస్థితులను చక్కదిద్దుతూ ప్రతి గ్రామంలో తాగునీరు, సిసి రోడ్లు, డ్రైన్లు మరియు స్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఒక్క కోవూరు పంచాయతీలోనే 2 కోట్ల33 లక్షలతో 56 అంతర్గత సిసి రోడ్లు నిర్మించామని క్లీన్ కోవూరు కార్యక్రమంలో భాగంగా బాపన కాలువ సిల్ట్ క్లియరెన్స్ చేపట్టామని వివరించారు.
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • బద్వేలు, ఏప్రిల్ 24: పట్టణంలోని జాంబవంత నగర్ కోదండ రామాలయం వీధిలో శ్రీకృష్ణ కోలాటం మాస్టర్ వెంకటేశ్వర్లు గురూజీ ద్వారా కోలాటం నేర్చుకుంటున్న కాలనీలోని చిన్నారులు.. త్వరలోనే శ్రీ కోదండరామలయం ప్రారంభోత్సవం కానున్న తరుణంలో చిన్నారులు ఊరేగింపు కోలాట ప్రదక్షణ చేయుటకు కోలాటం నేర్చుకోవడం జరుగుతుంది.
    1
    బద్వేలు, ఏప్రిల్ 24: పట్టణంలోని జాంబవంత నగర్ కోదండ రామాలయం వీధిలో శ్రీకృష్ణ కోలాటం మాస్టర్ వెంకటేశ్వర్లు గురూజీ ద్వారా కోలాటం నేర్చుకుంటున్న కాలనీలోని చిన్నారులు.. త్వరలోనే శ్రీ కోదండరామలయం ప్రారంభోత్సవం కానున్న తరుణంలో చిన్నారులు ఊరేగింపు కోలాట ప్రదక్షణ చేయుటకు కోలాటం నేర్చుకోవడం జరుగుతుంది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.
    1
    అన్నమయ్య జిల్లా
రామసముద్రం మండలం 
బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి  శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి.
ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • అనంతపురంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హనీ ట్రాప్ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరగాలని జిల్లా పోలీసు కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్టు సిపిఐ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు.
    1
    అనంతపురంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న హనీ ట్రాప్ వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ జరగాలని జిల్లా పోలీసు కార్యాలయం ముందు ధర్నా చేయనున్నట్టు సిపిఐ నాయకులు మీడియా సమావేశంలో తెలియజేశారు.
    user_RAMOJI HANUMANRHACHARI
    RAMOJI HANUMANRHACHARI
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • లక్కీ డ్రాప్ అంటూ 99 కట్టండి జీప్ గెలవండి,299 కట్టండి తార్ గెలవండి అంటూ వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకుంటున్న influencer కు కౌన్సెలింగ్..
    1
    లక్కీ డ్రాప్ అంటూ 99 కట్టండి జీప్ గెలవండి,299 కట్టండి తార్ గెలవండి అంటూ వేల మంది దగ్గర డబ్బులు కట్టించుకుంటున్న influencer కు కౌన్సెలింగ్..
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం మండలంలో రెండు అక్రమ క్వారీల పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు.. ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ, రెండు అక్రమ క్వారీల్లో లారీ మరియు రెండు హిటాచీ వాహనాలను సీజ్ చేశాం.. సుమారు 30 బ్లాక్ లకు స్వాధీనం చేసుకొని మైనింగ్ అధికారులకు అప్పజెప్పాం.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.. అక్రమంగా మైనింగ్ కు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం..
    1
    చిత్తూరు జిల్లా కుప్పం 
కుప్పం మండలంలో రెండు అక్రమ క్వారీల పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు..
ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ,
రెండు అక్రమ క్వారీల్లో లారీ మరియు రెండు హిటాచీ వాహనాలను సీజ్ చేశాం..
సుమారు 30 బ్లాక్ లకు స్వాధీనం చేసుకొని మైనింగ్ అధికారులకు అప్పజెప్పాం..
కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి..
ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం..
అక్రమంగా మైనింగ్ కు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం..
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • హనీ ట్రాప్‌లో కొత్త మలుపు: రంగమ్మ ముఠాలో చీలికలు,నరేంద్ర రెడ్డి నేతృత్వంలో రెండో గ్యాంగ్ బయటపడింది 📝 ప్రత్యేక కథనం: అనంతపురం నగరాన్ని కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒకే ముఠాగా కొనసాగుతున్న రంగమ్మ గ్యాంగ్‌లో చీలికలు ఏర్పడి, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో కొత్తగా రెండో ముఠా ఏర్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. పోలీసుల సమాచారం ప్రకారం, రంగమ్మ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తీయటి మాటలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను హనీ ట్రాప్‌లోకి దింపి, బెదిరింపులతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు అంచనా. ఇదే సమయంలో, రంగమ్మకు సమీపంగా ఉన్న నరేంద్ర రెడ్డి, ఇద్దరు యువతులతో కలిసి వేరుగా కొత్త ముఠా ఏర్పాటు చేసి, స్వతంత్రంగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
    2
    హనీ ట్రాప్‌లో కొత్త మలుపు: రంగమ్మ ముఠాలో చీలికలు,నరేంద్ర రెడ్డి నేతృత్వంలో రెండో గ్యాంగ్ బయటపడింది
📝 ప్రత్యేక కథనం:
అనంతపురం నగరాన్ని కుదిపేస్తున్న హనీ ట్రాప్ వ్యవహారంలో మరో సంచలన మలుపు చోటుచేసుకుంది. ఇప్పటివరకు ఒకే ముఠాగా కొనసాగుతున్న రంగమ్మ గ్యాంగ్‌లో చీలికలు ఏర్పడి, నరేంద్ర రెడ్డి నేతృత్వంలో కొత్తగా రెండో ముఠా ఏర్పడినట్టు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల సమాచారం ప్రకారం, రంగమ్మ ప్రధాన సూత్రధారిగా వ్యవహరిస్తూ, తీయటి మాటలతో లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులను హనీ ట్రాప్‌లోకి దింపి, బెదిరింపులతో కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 40 మందికి పైగా బాధితులను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు అంచనా.
ఇదే సమయంలో, రంగమ్మకు సమీపంగా ఉన్న నరేంద్ర రెడ్డి, ఇద్దరు యువతులతో కలిసి వేరుగా కొత్త ముఠా ఏర్పాటు చేసి, స్వతంత్రంగా హనీ ట్రాప్ కార్యకలాపాలు ప్రారంభించినట్టు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత విస్తరించినట్టు పోలీసులు భావిస్తున్నారు.
    user_RAMOJI HANUMANRHACHARI
    RAMOJI HANUMANRHACHARI
    అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • మీలో ఎంత మంది ఏకీభవిస్తారు?
    1
    మీలో ఎంత మంది ఏకీభవిస్తారు?
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.