logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూకేవలం 22 నెలల పాలనలోనే అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో అమలు చేస్తున్నామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు పంచాయతీలోని 17వ మరియు 18వ వార్డుల సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఎండ తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తగా వుండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలనలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని, ఆ పరిస్థితులను చక్కదిద్దుతూ ప్రతి గ్రామంలో తాగునీరు, సిసి రోడ్లు, డ్రైన్లు మరియు స్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఒక్క కోవూరు పంచాయతీలోనే 2 కోట్ల33 లక్షలతో 56 అంతర్గత సిసి రోడ్లు నిర్మించామని క్లీన్ కోవూరు కార్యక్రమంలో భాగంగా బాపన కాలువ సిల్ట్ క్లియరెన్స్ చేపట్టామని వివరించారు.

22 hrs ago
user_Ravi Teja
Ravi Teja
Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
22 hrs ago
2b8b707d-25a3-4421-9e17-d7d6f7c79e7c

కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూకేవలం 22 నెలల పాలనలోనే అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లలో అమలు చేస్తున్నామన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు

పంచాయతీలోని 17వ మరియు 18వ వార్డుల సందర్శన కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వ పాలనలో కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ఎండ

తీవ్రత నేపథ్యంలో జాగ్రత్తగా వుండాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సూచించారు. నియోజకవర్గ వ్యాప్తంగా చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలనలో రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా మారాయని, ఆ పరిస్థితులను చక్కదిద్దుతూ ప్రతి గ్రామంలో తాగునీరు, సిసి రోడ్లు, డ్రైన్లు

మరియు స్మశాన వాటికల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తెలిపారు. ఒక్క కోవూరు పంచాయతీలోనే 2 కోట్ల33 లక్షలతో 56 అంతర్గత సిసి రోడ్లు నిర్మించామని క్లీన్ కోవూరు కార్యక్రమంలో భాగంగా బాపన కాలువ సిల్ట్ క్లియరెన్స్ చేపట్టామని వివరించారు.

More news from Y.S.R. (Kadapa) and nearby areas
  • ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు. బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    ట్రాక్టర్ ట్రాలీ నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు
మదనపల్లె మండలంలో ట్రాక్టర్ ట్రాలీపై నుంచి పడి ఓ కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. తట్టివారిపల్లెకు చెందిన ఆదినారాయణ(62) కూలీ పనుల కోసం ట్రాక్టర్‌తో మట్టి తరలింపులో పాల్గొన్నాడు.
బైపాస్ రోడ్డులో వెళ్తుండగా ట్రాలీ డోర్ ఊడిపోవడంతో ఆయన కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు  దర్యాప్తు చేపట్టారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    12 hrs ago
  • బద్వేలు, ఏప్రిల్ 24: పట్టణంలోని జాంబవంత నగర్ కోదండ రామాలయం వీధిలో శ్రీకృష్ణ కోలాటం మాస్టర్ వెంకటేశ్వర్లు గురూజీ ద్వారా కోలాటం నేర్చుకుంటున్న కాలనీలోని చిన్నారులు.. త్వరలోనే శ్రీ కోదండరామలయం ప్రారంభోత్సవం కానున్న తరుణంలో చిన్నారులు ఊరేగింపు కోలాట ప్రదక్షణ చేయుటకు కోలాటం నేర్చుకోవడం జరుగుతుంది.
    1
    బద్వేలు, ఏప్రిల్ 24: పట్టణంలోని జాంబవంత నగర్ కోదండ రామాలయం వీధిలో శ్రీకృష్ణ కోలాటం మాస్టర్ వెంకటేశ్వర్లు గురూజీ ద్వారా కోలాటం నేర్చుకుంటున్న కాలనీలోని చిన్నారులు.. త్వరలోనే శ్రీ కోదండరామలయం ప్రారంభోత్సవం కానున్న తరుణంలో చిన్నారులు ఊరేగింపు కోలాట ప్రదక్షణ చేయుటకు కోలాటం నేర్చుకోవడం జరుగుతుంది.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ప్రైవేటుకు పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల. ఏర్పేడు :- ప్రభుత్వ పాఠశాలకు చలో.... చలో.... అంటూ తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం, సౌభాగ్య విద్యాపురం బేసిక్ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా, పాఠశాలలో సరస్వతి పూజను,ఊరి మధ్యలో పాఠశాల వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించి వారి పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణయ్య గారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మీ పిల్లలను మా పాఠశాలకు పంపినట్లయితే వారి విద్యాభివృద్ధికి పూర్తి బాధ్యత వహిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రులందరూ వాస్తవాన్ని గ్రహించి తమ పిల్లలను మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయిని శాంతి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పిల్లల అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. కేవలం సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలలో మార్కులు తెప్పించడం మాత్రమే కాకుండా పిల్లల్లో బట్టి విధానాన్ని పోగొట్టి అర్థవంతమైన జ్ఞానాన్ని అందించడం,ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించడం మా ప్రభుత్వ పాఠశాల విధానమని తెలియజేశారు. అందుకొరకు TaRL, GFLN వంటి ప్రత్యేక కార్యక్రమాలను రెగ్యులర్ పాఠ్యాంశాలకు అనుబంధంగా బోధించడం జరుగుతుందని, అందువల్లనే తమ విద్యార్థులు అన్నింటి ముందున్నారని తెలిపారు. అలాగే 21వ శతాబ్దపు నైపుణ్యాలు అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు చేస్తున్న కృషిని వివరించారు.CRMT గురు ప్రసాద్ గారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పిల్లలకు దాతల సహకారంతో విద్యాసామగ్రి అందించడం జరుగుతుందని,వారి స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలని, మన ఊరి పాఠశాలకు గ్రామస్తులంతా సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. అనంతరం ఒకటి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు సవాల్ విసురుతూ ఇంగ్లీష్ స్టోరీ,పద్యాలు, రైమ్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ లాంటి ఎన్నో అంశాలను చిన్నారులు చక చక చెప్పారు.ఈ కార్యక్రమంలో సౌభాగ్య విద్యాపురం గ్రామ పెద్దలు మైరామయ్య గారు ,అయోధ్య గారు రాజుపాలెం గ్రామస్తులు నాగరాజు గారు, పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీహరి గారు, సుధాకర్ గారు, మునయ్య గారు ప్రధానోపాధ్యాయులు వి. రామకృష్ణయ్య గారు, ఉపాధ్యాయురాలు ఎం.ఎం. శాంతి గారు, సి ఆర్ ఎం టి సి. గురు ప్రసాద్ గారు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
    1
    ప్రైవేటుకు పాఠశాలకు ధీటుగా మన ప్రభుత్వ పాఠశాల.
ఏర్పేడు :- ప్రభుత్వ పాఠశాలకు చలో.... చలో.... అంటూ తిరుపతి జిల్లా, ఏర్పేడు మండలం, సౌభాగ్య విద్యాపురం బేసిక్ ప్రైమరీ పాఠశాల ఉపాధ్యాయులు ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా, పాఠశాలలో సరస్వతి పూజను,ఊరి మధ్యలో పాఠశాల వార్షికోత్సవాన్ని  ఘనంగా నిర్వహించి వారి పాఠశాలలోని విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించి సవాలు విసిరారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణయ్య గారు మాట్లాడుతూ మాపై నమ్మకం ఉంచి మీ పిల్లలను మా పాఠశాలకు పంపినట్లయితే వారి విద్యాభివృద్ధికి పూర్తి బాధ్యత వహిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రులందరూ వాస్తవాన్ని గ్రహించి తమ పిల్లలను మన ఊరి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయిని శాంతి గారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పిల్లల అభివృద్ధికి చేపడుతున్న వివిధ కార్యక్రమాలను వివరించారు. కేవలం సిలబస్ పూర్తి చేయడం, పరీక్షలలో మార్కులు తెప్పించడం మాత్రమే కాకుండా పిల్లల్లో బట్టి విధానాన్ని పోగొట్టి అర్థవంతమైన జ్ఞానాన్ని అందించడం,ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ వహించడం మా ప్రభుత్వ పాఠశాల విధానమని తెలియజేశారు. అందుకొరకు TaRL, GFLN వంటి ప్రత్యేక కార్యక్రమాలను రెగ్యులర్ పాఠ్యాంశాలకు అనుబంధంగా బోధించడం జరుగుతుందని, అందువల్లనే తమ విద్యార్థులు అన్నింటి ముందున్నారని తెలిపారు. అలాగే 21వ శతాబ్దపు నైపుణ్యాలు అభివృద్ధికి ప్రభుత్వ పాఠశాలలు చేస్తున్న కృషిని వివరించారు.CRMT గురు ప్రసాద్ గారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ పాఠశాలలో పిల్లలకు దాతల సహకారంతో విద్యాసామగ్రి అందించడం జరుగుతుందని,వారి స్ఫూర్తితో మరింత మంది ముందుకు రావాలని, మన ఊరి పాఠశాలకు గ్రామస్తులంతా సహాయ సహకారాలు అందించాలని తెలియజేశారు. అనంతరం ఒకటి నుండి 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన విద్యార్థులకు మెడల్స్ ప్రధానం చేశారు. వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు సవాల్ విసురుతూ ఇంగ్లీష్ స్టోరీ,పద్యాలు, రైమ్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ లాంటి ఎన్నో అంశాలను చిన్నారులు చక చక చెప్పారు.ఈ కార్యక్రమంలో సౌభాగ్య విద్యాపురం గ్రామ పెద్దలు మైరామయ్య గారు ,అయోధ్య గారు రాజుపాలెం గ్రామస్తులు నాగరాజు గారు, పాఠశాల పూర్వ విద్యార్థులు శ్రీహరి గారు, సుధాకర్ గారు, మునయ్య గారు ప్రధానోపాధ్యాయులు వి. రామకృష్ణయ్య గారు, ఉపాధ్యాయురాలు ఎం.ఎం. శాంతి గారు, సి ఆర్ ఎం టి సి. గురు ప్రసాద్ గారు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    13 hrs ago
  • నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం ప్రధాన కూడలి వద్ద ఆర్భాటంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం అలంకారప్రాయంగా మారింది. ప్రారంభించిన రోజు మాత్రమే నీరు నింపారని, మరుసటి రోజు నుంచి కుండల్లో నీరు నింపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాహం తీర్చుకోవడానికి వచ్చేవారు ఖాళీ కుండలను చూసి నిరాశతో వెను తిరుగుతున్నారు. తూతూమంత్రంగా ఏర్పాటు చేసి వదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కేంద్రంలలో ఉన్న కుండలలో నీరు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
    1
    నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామం ప్రధాన కూడలి వద్ద ఆర్భాటంగా ఏర్పాటు చేసిన చలివేంద్రం అలంకారప్రాయంగా మారింది. ప్రారంభించిన రోజు మాత్రమే నీరు నింపారని, మరుసటి రోజు నుంచి కుండల్లో నీరు నింపకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దాహం తీర్చుకోవడానికి వచ్చేవారు ఖాళీ కుండలను చూసి నిరాశతో వెను తిరుగుతున్నారు. తూతూమంత్రంగా ఏర్పాటు చేసి వదిలేయడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండలంలో ఏర్పాటుచేసిన చలివేంద్రం కేంద్రంలలో ఉన్న కుండలలో నీరు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • శేష వాహనంపై ఊరేగిన శ్రీ అభీష్టద మృత్యుంజయ శ్వర స్వామి స్థానిక మృతుంజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పరమశివుడు శేషతలపంపై ఊరేగారు ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు రాజశేఖర్ దీక్షితులు సమక్షంలో స్వామివారికి విశేషాలు అలంకరణ నిర్వహించారు విగ్రహాలను ఉంచి పట్టణంలో ప్రతి ఇంటి నుంచి స్వామివారు పూజలను అందుకున్నారు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరించారు మృత్యుంజయశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు చుట్టుపక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు
    2
    శేష వాహనంపై ఊరేగిన శ్రీ అభీష్టద మృత్యుంజయ శ్వర స్వామి
స్థానిక మృతుంజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పరమశివుడు శేషతలపంపై ఊరేగారు ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు రాజశేఖర్ దీక్షితులు సమక్షంలో స్వామివారికి విశేషాలు అలంకరణ నిర్వహించారు విగ్రహాలను ఉంచి పట్టణంలో ప్రతి ఇంటి నుంచి స్వామివారు పూజలను అందుకున్నారు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరించారు మృత్యుంజయశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు చుట్టుపక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    23 hrs ago
  • సత్యసాయి జిల్లా కదిరి కౌలేపల్లి ఫ్లై ఓవర్ పై మినీ టాటా ఏసీ ప్యాసింజర్ వాహనం ప్రమాదవశాత్తు కాళీ బూడిదయింది.
    1
    సత్యసాయి జిల్లా కదిరి  కౌలేపల్లి ఫ్లై ఓవర్ పై మినీ టాటా ఏసీ ప్యాసింజర్ వాహనం ప్రమాదవశాత్తు  కాళీ బూడిదయింది.
    user_Nculocalnews
    Nculocalnews
    Journalist నల్లచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • కర్నూలు జిల్లా నందవరం మండలం, పూలచింత గ్రామంలో ఎస్సీ కాలనీ నివాసులకు గత నెల రోజుల నుండి నీటి కొరత ఉంది అని అధికారులను కోరిన పట్టించుకునే నాధుడు లేకుండా అయిపోయిందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా అధికారులు కూడా కులవివక్షత చూపించడం ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించడం జరిగింది . వెంటనే కలెక్టర్ చొరవ తీసుకొని పంచాయతీ సెక్రెటరీను సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మా సమస్యలను పరిష్కరించకపోతే మా దళిత సంఘాలను కలుపుకొని ధర్నాలు, రాస్తారోకోలు,చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు పోతురాజు భాస్కర్, చంటి, బుజ్జన్న ,ఏలిష్, తదితరులు పాల్గొన్నారు.
    1
    కర్నూలు జిల్లా నందవరం మండలం, పూలచింత గ్రామంలో ఎస్సీ కాలనీ నివాసులకు గత నెల రోజుల నుండి నీటి కొరత ఉంది అని అధికారులను కోరిన పట్టించుకునే నాధుడు లేకుండా అయిపోయిందనీ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మరి అదేవిధంగా అధికారులు కూడా కులవివక్షత చూపించడం ఇది ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించడం జరిగింది . వెంటనే కలెక్టర్ చొరవ తీసుకొని పంచాయతీ సెక్రెటరీను సస్పెండ్ చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. మా సమస్యలను పరిష్కరించకపోతే మా దళిత సంఘాలను కలుపుకొని ధర్నాలు, రాస్తారోకోలు,చేస్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు పోతురాజు భాస్కర్, చంటి, బుజ్జన్న ,ఏలిష్, తదితరులు పాల్గొన్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • క్షణికావేశం.. ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు దాచేపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి 8 మందిపై హత్యాప్రయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు CI రాజేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యువకులు క్షణికావేశంలో ఒక వ్యక్తిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదని, సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని హెచ్చరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
    1
    క్షణికావేశం.. ఎనిమిది మందిపై హత్యాయత్నం కేసు
దాచేపల్లిలో గురువారం రాత్రి జరిగిన ఘర్షణకు సంబంధించి 8 మందిపై హత్యాప్రయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు CI రాజేశ్ తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. యువకులు క్షణికావేశంలో ఒక వ్యక్తిపై దాడి చేయగా తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే సహించేది లేదని, సమస్యలు ఉంటే పోలీసులను ఆశ్రయించాలని హెచ్చరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • నగలు అమ్మి భర్త ఈశ్వర్ రెడ్డిని లేపేసేందుకు ప్రియుడితో కుట్ర పన్నిన భార్య శిల్పాతో పాటు కిరాయి హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కుట్ర, హత్య కేసు ను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించిన ASP, విభూకృష్ణ...
    1
    నగలు అమ్మి భర్త ఈశ్వర్ రెడ్డిని లేపేసేందుకు ప్రియుడితో కుట్ర పన్నిన భార్య శిల్పాతో పాటు కిరాయి హంతకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. కుట్ర, హత్య కేసు ను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో వివరాలను వెల్లడించిన ASP, విభూకృష్ణ...
    user_User7105
    User7105
    Citizen Reporter శ్రీశైలం, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.