Shuru
Apke Nagar Ki App…
శేష వాహనం పై ఊరేగిన శ్రీ అభీష్టద మృత్యుంజయ శ్వర స్వామి శేష వాహనంపై ఊరేగిన శ్రీ అభీష్టద మృత్యుంజయ శ్వర స్వామి స్థానిక మృతుంజేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పరమశివుడు శేషతలపంపై ఊరేగారు ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకుడు రాజశేఖర్ దీక్షితులు సమక్షంలో స్వామివారికి విశేషాలు అలంకరణ నిర్వహించారు విగ్రహాలను ఉంచి పట్టణంలో ప్రతి ఇంటి నుంచి స్వామివారు పూజలను అందుకున్నారు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం వారు ఉభయదారులుగా వ్యవహరించారు మృత్యుంజయశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు చుట్టుపక్కల భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు
Maheshbabu Kadiyala

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సత్యసాయి జిల్లా కదిరి కౌలేపల్లి ఫ్లై ఓవర్ పై మినీ టాటా ఏసీ ప్యాసింజర్ వాహనం ప్రమాదవశాత్తు కాళీ బూడిదయింది.1
- అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.1
- Post by RAVI KUMAR1
- 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad1
- కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లో పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలను వినియోగదారులను వేధిస్తోంది.. మైదుకూరు పట్టణంలో ని అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. జిల్లా కేంద్రం నుండి డీజిల్ పెట్రోల్ సరఫరా కాకపోవడం బంకు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. బుక్ చేసిన తర్వాత నాలుగు నుండి ఐదు రోజులు పడుతుంది ఈ పరిస్థితి ఏర్పడుతుందని యజమానులు తెలుపుతున్నారు.. పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు క్యూ కట్టారు.. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్న అనుమానంతో వాహనదారులు ఎగబడి క్యాన్లలో సైతం పెట్రోలు నింపుకొని వెళ్తున్న వినియోగదారులు .. ప్రభుత్వ అధికారులు స్పందించి డీజిల్ పెట్రోల్ కొత్తలేకుండా చూడాలని వినియోదారులు ప్రజలు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు..1
- అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.1
- బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.1
- చిత్తూరు జిల్లా కుప్పం కుప్పం మండలంలో రెండు అక్రమ క్వారీల పై ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు.. ఈ సందర్భంగా కుప్పం డీఎస్పీ పార్థసారథి మాట్లాడుతూ, రెండు అక్రమ క్వారీల్లో లారీ మరియు రెండు హిటాచీ వాహనాలను సీజ్ చేశాం.. సుమారు 30 బ్లాక్ లకు స్వాధీనం చేసుకొని మైనింగ్ అధికారులకు అప్పజెప్పాం.. కుప్పం సబ్ డివిజన్ పరిధిలో ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వండి.. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం.. అక్రమంగా మైనింగ్ కు పాల్పడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకుంటాం..1