logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలి. బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

4 hrs ago
user_జీ.మౌలాలి.
జీ.మౌలాలి.
Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలి. బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు , ఏప్రిల్ 25: పట్టణం దగ్గర తొట్టిగారి పల్లె దగ్గర K.R ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ కి స్వయంగా వచ్చిన వందలాది వాహనాలకు ఇంధనం పట్టకుండా,బయట తన వారి ని పెట్టుకొని వేలాది లీటర్లు ఇంధనం ను బ్లాక్ మార్కెట్ తరలించి కృతిమ కొరత సృష్టించి , సామాన్య ప్రజలు దగ్గర లీటర్ కి 20 చొప్పున అదనంగా వసూలు చేసుకొని పెట్రోల్ బంకు యాజమాన్యానికి 10 రూపాయలు, బ్రోకర్ కి 10 రూపాయలు చొప్పున వసూలు చేసి సామాన్య ప్రజల నడ్డి విరిచి, అవసరాలను సైతం అవకాశవాదంగా మార్చుకొని ఈ దందా చేస్తున్నారు. ఇక్కడ కి వచ్చి క్యూ ఉన్న వాహనాలను సైతం పక్కన పెట్టి ఏకంగా లక్షలాది రూపాయలు ఇంధనం ను బ్రోకర్లకు చేతికి ఇచ్చి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్వయంగా యాజమాన్యమే ఇలా చేస్తుంటే ఇదేమీ అని అడిగితే నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకో అంటున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నారు. కంచె చేను మేసినట్లు గా ఉన్నది ఈ యాజమాన్య వ్యవహారం.
    2
    బద్వేలు , ఏప్రిల్ 25: పట్టణం దగ్గర తొట్టిగారి పల్లె దగ్గర K.R ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ కి స్వయంగా వచ్చిన వందలాది వాహనాలకు ఇంధనం పట్టకుండా,బయట తన వారి ని పెట్టుకొని వేలాది లీటర్లు ఇంధనం ను బ్లాక్ మార్కెట్ తరలించి కృతిమ కొరత సృష్టించి , సామాన్య ప్రజలు దగ్గర లీటర్ కి 20  చొప్పున అదనంగా వసూలు చేసుకొని పెట్రోల్ బంకు యాజమాన్యానికి 10 రూపాయలు, బ్రోకర్ కి 10 రూపాయలు చొప్పున వసూలు చేసి సామాన్య ప్రజల నడ్డి విరిచి, అవసరాలను సైతం అవకాశవాదంగా మార్చుకొని ఈ దందా చేస్తున్నారు. ఇక్కడ కి వచ్చి  క్యూ ఉన్న వాహనాలను  సైతం పక్కన పెట్టి ఏకంగా లక్షలాది రూపాయలు ఇంధనం ను బ్రోకర్లకు చేతికి ఇచ్చి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్వయంగా యాజమాన్యమే ఇలా చేస్తుంటే ఇదేమీ అని అడిగితే నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకో అంటున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నారు. కంచె చేను మేసినట్లు గా ఉన్నది ఈ యాజమాన్య వ్యవహారం.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.
    1
    అన్నమయ్య జిల్లా
రామసముద్రం మండలం 
బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి  శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి.
ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    12 hrs ago
  • కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లో పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలను వినియోగదారులను వేధిస్తోంది.. మైదుకూరు పట్టణంలో ని అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. జిల్లా కేంద్రం నుండి డీజిల్ పెట్రోల్ సరఫరా కాకపోవడం బంకు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. బుక్ చేసిన తర్వాత నాలుగు నుండి ఐదు రోజులు పడుతుంది ఈ పరిస్థితి ఏర్పడుతుందని యజమానులు తెలుపుతున్నారు.. పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు క్యూ కట్టారు.. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్న అనుమానంతో వాహనదారులు ఎగబడి క్యాన్లలో సైతం పెట్రోలు నింపుకొని వెళ్తున్న వినియోగదారులు .. ప్రభుత్వ అధికారులు స్పందించి డీజిల్ పెట్రోల్ కొత్తలేకుండా చూడాలని వినియోదారులు ప్రజలు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు..
    1
    కడప జిల్లా
మైదుకూరు నియోజకవర్గం లో పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలను వినియోగదారులను వేధిస్తోంది..
మైదుకూరు పట్టణంలో ని అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి..
జిల్లా కేంద్రం నుండి డీజిల్ పెట్రోల్ సరఫరా కాకపోవడం బంకు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
బుక్ చేసిన తర్వాత నాలుగు నుండి ఐదు రోజులు పడుతుంది ఈ పరిస్థితి ఏర్పడుతుందని యజమానులు తెలుపుతున్నారు..
పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు క్యూ కట్టారు..
పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్న అనుమానంతో వాహనదారులు ఎగబడి క్యాన్లలో సైతం పెట్రోలు నింపుకొని వెళ్తున్న వినియోగదారులు ..
ప్రభుత్వ అధికారులు స్పందించి డీజిల్ పెట్రోల్ కొత్తలేకుండా చూడాలని వినియోదారులు ప్రజలు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు..
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • నెల్లూరు జిల్లా బ్రేకింగ్... పంట పొలాల్లో మహిళ అనుమాదాస్పద మృతి.. * విడవలూరు మండలం గోల్కొండ తోపు వద్ద ఘటన.. * మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. * ఇందుకూరుపేట మండలం గంగపట్నం కు చెందిన కుప్ప కామేశ్వరమ్మ గా గుర్తింపు *ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. *హత్యా..?ఆత్మహత్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది..
    6
    నెల్లూరు జిల్లా బ్రేకింగ్...
పంట పొలాల్లో మహిళ అనుమాదాస్పద మృతి..
* విడవలూరు మండలం గోల్కొండ తోపు వద్ద ఘటన..
* మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు..
* ఇందుకూరుపేట మండలం గంగపట్నం కు చెందిన కుప్ప కామేశ్వరమ్మ గా గుర్తింపు 
*ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు..
*హత్యా..?ఆత్మహత్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది..
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా లీసా బాధ్యతలు చేపట్టారు. 2028 నవంబరు 16 వరకు ఆమె చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆమెతో ప్రమాణం చేయించారు. దీంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా సీజేగా లీసా బాధ్యతలు చేపట్టారు. 2028 నవంబరు 16 వరకు ఆమె చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    7 hrs ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
    1
    బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు  పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో  మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా 
ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని  విజ్ఞప్తి చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.