logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విడవలూరు మండలం గోల్కొండ తోపులో పంట పొలాల్లో మహిళ అనుమాదాస్పద మృతి నెల్లూరు జిల్లా బ్రేకింగ్... పంట పొలాల్లో మహిళ అనుమాదాస్పద మృతి.. * విడవలూరు మండలం గోల్కొండ తోపు వద్ద ఘటన.. * మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. * ఇందుకూరుపేట మండలం గంగపట్నం కు చెందిన కుప్ప కామేశ్వరమ్మ గా గుర్తింపు *ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. *హత్యా..?ఆత్మహత్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది..

4 hrs ago
user_Ravi Teja
Ravi Teja
Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
4 hrs ago

విడవలూరు మండలం గోల్కొండ తోపులో పంట పొలాల్లో మహిళ అనుమాదాస్పద మృతి నెల్లూరు జిల్లా బ్రేకింగ్... పంట పొలాల్లో మహిళ అనుమాదాస్పద మృతి.. * విడవలూరు మండలం గోల్కొండ తోపు వద్ద ఘటన.. * మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. * ఇందుకూరుపేట మండలం గంగపట్నం కు చెందిన కుప్ప కామేశ్వరమ్మ గా గుర్తింపు *ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. *హత్యా..?ఆత్మహత్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది..

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నెల్లూరు జిల్లా బ్రేకింగ్... పంట పొలాల్లో మహిళ అనుమాదాస్పద మృతి.. * విడవలూరు మండలం గోల్కొండ తోపు వద్ద ఘటన.. * మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.. * ఇందుకూరుపేట మండలం గంగపట్నం కు చెందిన కుప్ప కామేశ్వరమ్మ గా గుర్తింపు *ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు.. *హత్యా..?ఆత్మహత్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది..
    6
    నెల్లూరు జిల్లా బ్రేకింగ్...
పంట పొలాల్లో మహిళ అనుమాదాస్పద మృతి..
* విడవలూరు మండలం గోల్కొండ తోపు వద్ద ఘటన..
* మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు..
* ఇందుకూరుపేట మండలం గంగపట్నం కు చెందిన కుప్ప కామేశ్వరమ్మ గా గుర్తింపు 
*ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు..
*హత్యా..?ఆత్మహత్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది..
    user_Ravi Teja
    Ravi Teja
    Court reporter కోవూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • బద్వేలు , ఏప్రిల్ 25: పట్టణం దగ్గర తొట్టిగారి పల్లె దగ్గర K.R ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ కి స్వయంగా వచ్చిన వందలాది వాహనాలకు ఇంధనం పట్టకుండా,బయట తన వారి ని పెట్టుకొని వేలాది లీటర్లు ఇంధనం ను బ్లాక్ మార్కెట్ తరలించి కృతిమ కొరత సృష్టించి , సామాన్య ప్రజలు దగ్గర లీటర్ కి 20 చొప్పున అదనంగా వసూలు చేసుకొని పెట్రోల్ బంకు యాజమాన్యానికి 10 రూపాయలు, బ్రోకర్ కి 10 రూపాయలు చొప్పున వసూలు చేసి సామాన్య ప్రజల నడ్డి విరిచి, అవసరాలను సైతం అవకాశవాదంగా మార్చుకొని ఈ దందా చేస్తున్నారు. ఇక్కడ కి వచ్చి క్యూ ఉన్న వాహనాలను సైతం పక్కన పెట్టి ఏకంగా లక్షలాది రూపాయలు ఇంధనం ను బ్రోకర్లకు చేతికి ఇచ్చి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్వయంగా యాజమాన్యమే ఇలా చేస్తుంటే ఇదేమీ అని అడిగితే నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకో అంటున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నారు. కంచె చేను మేసినట్లు గా ఉన్నది ఈ యాజమాన్య వ్యవహారం.
    2
    బద్వేలు , ఏప్రిల్ 25: పట్టణం దగ్గర తొట్టిగారి పల్లె దగ్గర K.R ఫిల్లింగ్ స్టేషన్ ఇక్కడ కి స్వయంగా వచ్చిన వందలాది వాహనాలకు ఇంధనం పట్టకుండా,బయట తన వారి ని పెట్టుకొని వేలాది లీటర్లు ఇంధనం ను బ్లాక్ మార్కెట్ తరలించి కృతిమ కొరత సృష్టించి , సామాన్య ప్రజలు దగ్గర లీటర్ కి 20  చొప్పున అదనంగా వసూలు చేసుకొని పెట్రోల్ బంకు యాజమాన్యానికి 10 రూపాయలు, బ్రోకర్ కి 10 రూపాయలు చొప్పున వసూలు చేసి సామాన్య ప్రజల నడ్డి విరిచి, అవసరాలను సైతం అవకాశవాదంగా మార్చుకొని ఈ దందా చేస్తున్నారు. ఇక్కడ కి వచ్చి  క్యూ ఉన్న వాహనాలను  సైతం పక్కన పెట్టి ఏకంగా లక్షలాది రూపాయలు ఇంధనం ను బ్రోకర్లకు చేతికి ఇచ్చి సామాన్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. స్వయంగా యాజమాన్యమే ఇలా చేస్తుంటే ఇదేమీ అని అడిగితే నీకు దిక్కు ఉన్నచోట చెప్పుకో అంటున్నారు. ఇప్పుడైనా ప్రభుత్వ యంత్రాంగం తక్షణ చర్యలు తీసుకోవాలని సామాన్యులు కోరుకుంటున్నారు. కంచె చేను మేసినట్లు గా ఉన్నది ఈ యాజమాన్య వ్యవహారం.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి. ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.
    1
    అన్నమయ్య జిల్లా
రామసముద్రం మండలం 
బుసాని కురపల్లికి చెందిన బాతిన్నగారి చంద్రప్పకు చెందిన గొర్రెల షెడ్డులోకి  శుక్రవారం అర్ధరాత్రి తర్వాత కుక్కలు చొరబడి దాడి చేశాయి. ఈ దాడిలో సుమారు 40 గొర్రెలు చనిపోయాయి.
ఈ ఘటనతో దాదాపు రూ.3.5 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. గొర్రెల పెంపకం ద్వారా జీవనం సాగిస్తున్న తనకు ఇది భారీ దెబ్బగా మారిందని, ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందించాలని ఆయన కోరారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter Sidhout, Y.S.R. (Kadapa)•
    12 hrs ago
  • Post by RAVI KUMAR
    1
    Post by RAVI KUMAR
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    7 hrs ago
  • 100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈 #trending #om#vairalreels🍃#virelreels🍃 #marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    1
    100% ఒరిజినల్ మరుగు మందు 🍃 కావాలనుకుంటే ఒకసారి ఈ నెంబర్ కి కాల్ చేయండి 📱𝟵𝟰𝟵𝟰𝟳𝟱𝟳𝟴𝟭𝟵👈
#trending #om#vairalreels🍃#virelreels🍃
#marugumandu 🌿 #trending#reels#boost#boost#trending#goviral#explorepage#explore#facts#om#trending #om #omnamahshivaya #facts #temple #devocional #tirumala #tirumalahills #hindu #hindutempl#🔱☣️#మరుగుమందు#reels#AndhraPradesh#Telangana#Hyderabad Hyderabad
    user_Lakshmi Narasimha Raju
    Lakshmi Narasimha Raju
    బూచినాయుడు కండ్రిగ, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం లో పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలను వినియోగదారులను వేధిస్తోంది.. మైదుకూరు పట్టణంలో ని అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.. జిల్లా కేంద్రం నుండి డీజిల్ పెట్రోల్ సరఫరా కాకపోవడం బంకు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. బుక్ చేసిన తర్వాత నాలుగు నుండి ఐదు రోజులు పడుతుంది ఈ పరిస్థితి ఏర్పడుతుందని యజమానులు తెలుపుతున్నారు.. పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు క్యూ కట్టారు.. పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్న అనుమానంతో వాహనదారులు ఎగబడి క్యాన్లలో సైతం పెట్రోలు నింపుకొని వెళ్తున్న వినియోగదారులు .. ప్రభుత్వ అధికారులు స్పందించి డీజిల్ పెట్రోల్ కొత్తలేకుండా చూడాలని వినియోదారులు ప్రజలు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు..
    1
    కడప జిల్లా
మైదుకూరు నియోజకవర్గం లో పెట్రోల్ డీజిల్ కొరత ప్రజలను వినియోగదారులను వేధిస్తోంది..
మైదుకూరు పట్టణంలో ని అనేక బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి..
జిల్లా కేంద్రం నుండి డీజిల్ పెట్రోల్ సరఫరా కాకపోవడం బంకు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
బుక్ చేసిన తర్వాత నాలుగు నుండి ఐదు రోజులు పడుతుంది ఈ పరిస్థితి ఏర్పడుతుందని యజమానులు తెలుపుతున్నారు..
పెట్రోల్ బంకుల ఎదుట వాహనదారులు క్యూ కట్టారు..
పెట్రోల్ డీజిల్ కొరత వస్తుందన్న అనుమానంతో వాహనదారులు ఎగబడి క్యాన్లలో సైతం పెట్రోలు నింపుకొని వెళ్తున్న వినియోగదారులు ..
ప్రభుత్వ అధికారులు స్పందించి డీజిల్ పెట్రోల్ కొత్తలేకుండా చూడాలని వినియోదారులు ప్రజలు వ్యాపారులు విజ్ఞప్తి చేస్తున్నారు..
    user_అశోక్ కుమార్ రెడ్డి
    అశోక్ కుమార్ రెడ్డి
    Librarian పెండ్లిమర్రి, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • *అటవీ భూముల్లో మట్టి మాఫియా పంజా..* *వెంకుపాలెంలో గ్రామస్థుల గర్జన!* **దిశ వినుకొండ:** అక్రమార్కుల ఆకలికి ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయి. కళ్లముందే కోట్లాది రూపాయల విలువైన సంపద దోపిడీకి గురవుతున్నా.. అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద అక్రమ మట్టి మాఫియా బరితెగించింది. సర్వే నంబర్ 1లోని సుమారు 89 ఎకరాల అటవీ భూముల్లో యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకుని నిరసన తెలిపారు. *కోట్లలో వ్యాపారం..* *సామాన్యులకు మాత్రం ఆంక్షలు!* వెంకుపాలెం గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో ఉన్న మేలిరకం ఎర్రమట్టిపై మాఫియా కన్ను పడింది. భారీ జేసీబీలతో భూమిని తవ్వేస్తూ, టిప్పర్ల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. "గ్రామ అవసరాల కోసం ఒక తట్ట మట్టి తీసుకెళ్లాలన్నా స్థానికులను వేధిస్తున్నారు.. కానీ, మాఫియా పగలు రేయి తేడా లేకుండా వేల టిప్పర్ల మట్టిని తరలిస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా నిలిచిన టిప్పర్లే ఇక్కడ జరుగుతున్న దోపిడీకి సజీవ సాక్ష్యాలని వారు చూపుతున్నారు. *అధికారుల 'వాటాల' పర్వం.. అడ్డుకోకుంటే ఉద్యమమే!* ఈ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియా నుంచి అధికారులకు భారీగా 'వాటాలు' అందుతున్నాయని, అందుకే ఈ అక్రమ రవాణాను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అడ్డుకోకపోతే, గ్రామస్థులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
    3
    *అటవీ భూముల్లో మట్టి మాఫియా పంజా..* *వెంకుపాలెంలో గ్రామస్థుల గర్జన!*
**దిశ వినుకొండ:** 
అక్రమార్కుల ఆకలికి ప్రభుత్వ భూములు కరిగిపోతున్నాయి. కళ్లముందే కోట్లాది రూపాయల విలువైన సంపద దోపిడీకి గురవుతున్నా.. అడ్డుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్ మండలం వెంకుపాలెం గ్రామం వద్ద అక్రమ మట్టి మాఫియా బరితెగించింది. సర్వే నంబర్ 1లోని సుమారు 89 ఎకరాల అటవీ భూముల్లో యథేచ్ఛగా సాగుతున్న తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకుని నిరసన తెలిపారు.
*కోట్లలో వ్యాపారం..* *సామాన్యులకు మాత్రం ఆంక్షలు!*
వెంకుపాలెం గ్రామ సమీపంలోని అటవీ భూముల్లో ఉన్న మేలిరకం ఎర్రమట్టిపై మాఫియా కన్ను పడింది. భారీ జేసీబీలతో భూమిని తవ్వేస్తూ, టిప్పర్ల ద్వారా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు విక్రయిస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. "గ్రామ అవసరాల కోసం ఒక తట్ట మట్టి తీసుకెళ్లాలన్నా స్థానికులను వేధిస్తున్నారు.. కానీ, మాఫియా పగలు రేయి తేడా లేకుండా వేల టిప్పర్ల మట్టిని తరలిస్తుంటే అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు?" అని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా నిలిచిన టిప్పర్లే ఇక్కడ జరుగుతున్న దోపిడీకి సజీవ సాక్ష్యాలని వారు చూపుతున్నారు.
*అధికారుల 'వాటాల' పర్వం.. అడ్డుకోకుంటే ఉద్యమమే!*
ఈ స్థాయిలో దోపిడీ జరుగుతున్నా రెవెన్యూ, మైనింగ్ శాఖల అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాఫియా నుంచి అధికారులకు భారీగా 'వాటాలు' అందుతున్నాయని, అందుకే ఈ అక్రమ రవాణాను చూసీచూడనట్లు వదిలేస్తున్నారని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దోపిడీని అడ్డుకోకపోతే, గ్రామస్థులంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
    user_GUDIPUDI YESURATNAM
    GUDIPUDI YESURATNAM
    వినుకొండ, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.
    1
    బద్వేలు:ప్రభుత్వ ఆదేశాల మేరకు  పట్టణ అభివృద్ధి లో భాగంగా మురికినీటిని దృష్టిలో ఉంచుకొని పట్టణంలో నీటి నిల్వలు, మురుగునీటి సమస్యలు లేకుండా ఉండేందుకు మున్సిపల్ కమీషనర్ వి వి నరసింహారెడ్డి సూచనలతో  మునిసిపల్ సిబ్బంది కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా 
ప్రజలు కూడా చెత్తను కాలువల్లో వేయకుండా సహకరించి, పట్టణ పరిశుభ్రతకు తోడ్పడాలని  విజ్ఞప్తి చేశారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.