logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఆగి ఉన్న బైక్ అద్దంలో గమ్మత్తుగా, కోడిపుంజు చూపించిన కోపం! నిర్మల్ జిల్లా// బాసర బాసర మండల కేంద్రంలోని హోలీ గ్రామంలో ఓ ఆగిఉన్న బైకు అద్దం వద్ద, కోడిపుంజు గమ్మత్తుగా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ, దాని ప్రతిబింబాన్ని చూస్తూ మరో కోడిపుంజు అనుకుంటూ దాన్ని అద్దంలో తదేకంగా పొడవడం గమ్మత్తుగా కనిపించింది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన చరవాణి కెమెరాలు దగ్గర్నుంచి కోడిపుంజు కోపాన్ని పొడిచే విధానాన్ని గమ్మత్తుగా బంధించాడు.

21 hrs ago
user_Paspula Nagesh
Paspula Nagesh
Local News Reporter బాసర, నిర్మల్, తెలంగాణ•
21 hrs ago

ఆగి ఉన్న బైక్ అద్దంలో గమ్మత్తుగా, కోడిపుంజు చూపించిన కోపం! నిర్మల్ జిల్లా// బాసర బాసర మండల కేంద్రంలోని హోలీ గ్రామంలో ఓ ఆగిఉన్న బైకు అద్దం వద్ద, కోడిపుంజు గమ్మత్తుగా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ, దాని ప్రతిబింబాన్ని చూస్తూ మరో కోడిపుంజు అనుకుంటూ దాన్ని అద్దంలో తదేకంగా పొడవడం గమ్మత్తుగా కనిపించింది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన చరవాణి కెమెరాలు దగ్గర్నుంచి కోడిపుంజు కోపాన్ని పొడిచే విధానాన్ని గమ్మత్తుగా బంధించాడు.

More news from తెలంగాణ and nearby areas
  • ఆగి ఉన్న బైక్ అద్దంలో గమ్మత్తుగా, కోడిపుంజు చూపించిన కోపం! నిర్మల్ జిల్లా// బాసర బాసర మండల కేంద్రంలోని హోలీ గ్రామంలో ఓ ఆగిఉన్న బైకు అద్దం వద్ద, కోడిపుంజు గమ్మత్తుగా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ, దాని ప్రతిబింబాన్ని చూస్తూ మరో కోడిపుంజు అనుకుంటూ దాన్ని అద్దంలో తదేకంగా పొడవడం గమ్మత్తుగా కనిపించింది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన చరవాణి కెమెరాలు దగ్గర్నుంచి కోడిపుంజు కోపాన్ని పొడిచే విధానాన్ని గమ్మత్తుగా బంధించాడు.
    1
    ఆగి ఉన్న బైక్ అద్దంలో గమ్మత్తుగా, కోడిపుంజు చూపించిన కోపం! 
నిర్మల్ జిల్లా// బాసర బాసర మండల కేంద్రంలోని హోలీ గ్రామంలో ఓ ఆగిఉన్న బైకు అద్దం వద్ద, కోడిపుంజు గమ్మత్తుగా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ, దాని ప్రతిబింబాన్ని చూస్తూ మరో కోడిపుంజు అనుకుంటూ దాన్ని అద్దంలో తదేకంగా పొడవడం గమ్మత్తుగా కనిపించింది.
ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన చరవాణి కెమెరాలు దగ్గర్నుంచి కోడిపుంజు కోపాన్ని పొడిచే విధానాన్ని గమ్మత్తుగా బంధించాడు.
    user_Paspula Nagesh
    Paspula Nagesh
    Local News Reporter బాసర, నిర్మల్, తెలంగాణ•
    21 hrs ago
  • భైంసాలో ఘనంగా సదర్ ఉత్సవాలు... ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కిసాన్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. యాదవులతో పాటు పాడి రైతులు కూడా గత 4 సం.లుగా సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.పాడి రైతులు తమ దున్నపోతులను రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేసి ఊరేగించారు. యువకులు దున్నరాజులతో చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అంతకుముందు దున్నపోతులను తీసుకొచ్చిన వారికి మెమెంటోలను అందజేశారు.
    1
    భైంసాలో ఘనంగా సదర్ ఉత్సవాలు... ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు 

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కిసాన్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. యాదవులతో పాటు పాడి రైతులు కూడా గత 4 సం.లుగా సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.పాడి రైతులు తమ దున్నపోతులను రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేసి ఊరేగించారు. యువకులు దున్నరాజులతో చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అంతకుముందు దున్నపోతులను తీసుకొచ్చిన వారికి  మెమెంటోలను అందజేశారు.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    5 hrs ago
  • నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రెండవ రోజు దీపావళి వేడుకలు నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రెండవ రోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రతీ ఇంటా దీపాలతో వెలిగిపోయింది. చివరి రోజు కావడంతో పిల్లలు పెద్దలు తేడ లేకుండా పండుగను జరుపుకున్నారు.అనంతరం ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించి, టపాసులను కాల్చారు. ఈ ఉత్సవంలో పిల్లలు టపాసులను కలుస్తూ, సంతోషంగా పండుగలో పాల్గొన్నారు. మండల కేంద్రం మొత్తం టపాసుల శబ్దంతో, వెలుగుతో నిండిపోయింది.
    1
    నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రెండవ రోజు దీపావళి వేడుకలు 
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రెండవ రోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రతీ ఇంటా దీపాలతో వెలిగిపోయింది. చివరి రోజు కావడంతో పిల్లలు పెద్దలు తేడ లేకుండా పండుగను జరుపుకున్నారు.అనంతరం ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించి, టపాసులను కాల్చారు. ఈ ఉత్సవంలో  పిల్లలు టపాసులను కలుస్తూ, సంతోషంగా పండుగలో పాల్గొన్నారు. మండల కేంద్రం మొత్తం టపాసుల శబ్దంతో, వెలుగుతో నిండిపోయింది.
    user_Srikanth
    Srikanth
    Photographer నస్రుల్లాబాద్, కామారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ఆందోళన నిర్మల్ జిల్లా జిల్లా కలెక్టర్ కాలనీ ఆవరణలో బీడీ కార్మికుల ధర్నా చేపట్టారు బీడీలకు నాణ్యమైన తునికాకు అందించాలని పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం నాయకులు రాజన్న మాట్లాడుతూ శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు నెలలో వారం రోజులు కూడా ఉపాధి కల్పించడం లేదని నెలకు 26 రోజుల ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. వేయి బీడీలకు సరిపడా నాణ్యమైన తుని కాకు అందించాలని పిఎఫ్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా చెందిన శివాజీ బీడీ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు.
    1
    నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ఆందోళన
నిర్మల్ జిల్లా జిల్లా కలెక్టర్ కాలనీ ఆవరణలో బీడీ కార్మికుల ధర్నా చేపట్టారు బీడీలకు నాణ్యమైన తునికాకు  అందించాలని పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం నాయకులు రాజన్న మాట్లాడుతూ శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు నెలలో వారం రోజులు కూడా ఉపాధి కల్పించడం లేదని నెలకు 26 రోజుల ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. వేయి బీడీలకు సరిపడా నాణ్యమైన తుని కాకు అందించాలని పిఎఫ్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా చెందిన శివాజీ బీడీ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు.
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    19 hrs ago
  • मदनूर मंडल केंद्र में बडी भक्ती भाव सें कार्तिक महा में भंजन करते हुये ग्राम देवता फेरी जारी है.! कामारेड्डी जिलें कें मदनूर मंडल केंद्र में प्रति वर्ष तरह इस वर्ष भी कार्तिक मास कें उपलक्ष्ये में संगयप्पा महाराज कें मंत्रोच्चारों सें 40 दिन पाल पार्णिमा तक ग्राम कें सभी देवता कें मंदिर जाकर भक्ती भाव सें आरती महापुजा करते है. यह ब्रह्म मुहुर्त पर ही प्रभात फेरी करते हैं. इस प्रभात फेरी में छोटे सें लेकर बडें बुर्जुगों नें भाग लेते हैं. इस अवसर पर . भगवान कें नामस्मरण करते हुये भजन गाते हुये प्रभात फेरी कर बालाजी मंदीर फिर जाकर पुजा _ अर्चना, आरती, महा प्रसाद लेतें हैं. इस अवसर पर काकांनी परिवार, शर्माजी परिवार, मोदानी परिवार, तोष्णीवाल परिवार, पारिक परिवार, शंकर संदुरवार,रचावार खुशाल, तुमवार गगांधर हणमुवार हाणमंडलू, उडतावार सुरेश,संजू, हाणमंडलू,आदी सभी समाज कें भक्तगंण उपस्थित होते हैं.
    1
    मदनूर मंडल केंद्र में बडी भक्ती भाव सें कार्तिक महा में भंजन करते हुये ग्राम देवता फेरी जारी है.!
कामारेड्डी जिलें कें मदनूर मंडल केंद्र में प्रति वर्ष तरह इस वर्ष भी कार्तिक मास कें उपलक्ष्ये में संगयप्पा महाराज कें मंत्रोच्चारों सें 40 दिन पाल पार्णिमा तक ग्राम कें सभी देवता कें मंदिर जाकर भक्ती भाव सें आरती महापुजा करते है. यह ब्रह्म मुहुर्त पर ही प्रभात फेरी करते हैं. इस प्रभात फेरी में छोटे सें लेकर बडें बुर्जुगों नें भाग लेते हैं. इस अवसर पर . भगवान कें नामस्मरण करते हुये भजन गाते हुये प्रभात फेरी कर बालाजी मंदीर फिर जाकर पुजा _ अर्चना, आरती, महा प्रसाद लेतें हैं. इस अवसर पर काकांनी परिवार, शर्माजी परिवार, मोदानी परिवार, तोष्णीवाल परिवार, पारिक परिवार, शंकर संदुरवार,रचावार खुशाल, तुमवार गगांधर हणमुवार हाणमंडलू, उडतावार सुरेश,संजू, हाणमंडलू,आदी सभी समाज कें भक्तगंण उपस्थित होते हैं.
    user_Dantulwar Sopan D
    Dantulwar Sopan D
    మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వేడుకలు కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ: రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దీపావళి పండుగను జరుపుకున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడిపి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో దీపాల వెలుగులతో పాటు ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నామ్ గంగమణి, తేలగాడం వరలక్ష్మి, వడ్ల మమత, పాట్ల సుమిత్ర, బొమ్మడి సుధ కుటుంబాలతో పాటు రుద్రూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
    1
    ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఇళ్లలో దీపావళి వేడుకలు
కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
బాన్సువాడ: రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి దీపావళి పండుగను జరుపుకున్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా గడిపి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేద కుటుంబానికి సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇళ్లలో దీపాల వెలుగులతో పాటు ప్రతి కుటుంబంలో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు నామ్ గంగమణి, తేలగాడం వరలక్ష్మి, వడ్ల మమత, పాట్ల సుమిత్ర, బొమ్మడి సుధ కుటుంబాలతో పాటు రుద్రూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర దేవాలయం కృష్ణాజివాడి గ్రామం తాడువాయి మండలం కామారెడ్డి జిల్లా తెలంగాణ ఇండియా విశ్వం జై గురుదేవ్ జై జై గురుదేవ్ శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర దేవాలయం కృష్ణాజివాడి గ్రామం తాడువాయి మండలం కామారెడ్డి జిల్లా తెలంగాణ ఇండియా విశ్వం జై గురుదేవ్ జై జై గురుదేవ్
    2
    శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర దేవాలయం కృష్ణాజివాడి గ్రామం తాడువాయి మండలం కామారెడ్డి జిల్లా తెలంగాణ ఇండియా విశ్వం జై గురుదేవ్ జై జై గురుదేవ్
శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వర దేవాలయం కృష్ణాజివాడి గ్రామం తాడువాయి మండలం కామారెడ్డి జిల్లా తెలంగాణ ఇండియా విశ్వం జై గురుదేవ్ జై జై గురుదేవ్
    user_PAGALA SAIBABA
    PAGALA SAIBABA
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • समंदर गांव कें तांडा में विधायक तोटा लक्ष्मी कांताराव इंदिरम्मा के घर पर दिवाली का जश्न। दिवाली के अवसर पर,कामारेड्डी जिला कें पेद्दा कोडफगल मंडल के समुंदर गांव कें तांडा में इंदिराम्मा की मृत्यु के दिन जन्मी एक महिला का नाम उनके परिवार ने उनकी स्मृति में इंदिराम्मा रखा। जुक्कल की विधायक श्री तोटा लक्ष्मी कांताराव ने अपने परिवार के साथ इंदिराम्मा के घर में दिवाली मनाई, जो सरकार द्वारा इंदिराम्मा को ही दिया गया घर था। इसी घर में आज दिपावली मना रहे है!
    1
    समंदर गांव कें तांडा में विधायक तोटा लक्ष्मी कांताराव इंदिरम्मा के घर पर दिवाली का जश्न।
दिवाली के अवसर पर,कामारेड्डी जिला कें पेद्दा कोडफगल मंडल के समुंदर गांव कें तांडा में इंदिराम्मा की मृत्यु के दिन जन्मी एक महिला का नाम उनके परिवार ने उनकी स्मृति में इंदिराम्मा रखा। जुक्कल की विधायक श्री तोटा लक्ष्मी कांताराव ने अपने परिवार के साथ इंदिराम्मा के घर में दिवाली मनाई, जो सरकार द्वारा इंदिराम्मा को ही दिया गया घर था। इसी घर में आज दिपावली मना रहे है!
    user_Dantulwar Sopan D
    Dantulwar Sopan D
    మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.