logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

భైంసాలో ఘనంగా సదర్ ఉత్సవాలు... ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కిసాన్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. యాదవులతో పాటు పాడి రైతులు కూడా గత 4 సం.లుగా సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.పాడి రైతులు తమ దున్నపోతులను రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేసి ఊరేగించారు. యువకులు దున్నరాజులతో చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అంతకుముందు దున్నపోతులను తీసుకొచ్చిన వారికి మెమెంటోలను అందజేశారు.

4 hrs ago
user_Murali
Murali
Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
4 hrs ago

భైంసాలో ఘనంగా సదర్ ఉత్సవాలు... ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కిసాన్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. యాదవులతో పాటు పాడి రైతులు కూడా గత 4 సం.లుగా సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.పాడి రైతులు తమ దున్నపోతులను రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేసి ఊరేగించారు. యువకులు దున్నరాజులతో చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అంతకుముందు దున్నపోతులను తీసుకొచ్చిన వారికి మెమెంటోలను అందజేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • భైంసాలో ఘనంగా సదర్ ఉత్సవాలు... ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కిసాన్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. యాదవులతో పాటు పాడి రైతులు కూడా గత 4 సం.లుగా సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.పాడి రైతులు తమ దున్నపోతులను రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేసి ఊరేగించారు. యువకులు దున్నరాజులతో చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అంతకుముందు దున్నపోతులను తీసుకొచ్చిన వారికి మెమెంటోలను అందజేశారు.
    1
    భైంసాలో ఘనంగా సదర్ ఉత్సవాలు... ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు 

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో కిసాన్ సదర్ కమిటీ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, భైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. యాదవులతో పాటు పాడి రైతులు కూడా గత 4 సం.లుగా సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.పాడి రైతులు తమ దున్నపోతులను రంగురంగుల అలంకరణలతో ముస్తాబు చేసి ఊరేగించారు. యువకులు దున్నరాజులతో చేసిన విన్యాసాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ అద్భుత దృశ్యాలను వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.అంతకుముందు దున్నపోతులను తీసుకొచ్చిన వారికి  మెమెంటోలను అందజేశారు.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    4 hrs ago
  • ఆగి ఉన్న బైక్ అద్దంలో గమ్మత్తుగా, కోడిపుంజు చూపించిన కోపం! నిర్మల్ జిల్లా// బాసర బాసర మండల కేంద్రంలోని హోలీ గ్రామంలో ఓ ఆగిఉన్న బైకు అద్దం వద్ద, కోడిపుంజు గమ్మత్తుగా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ, దాని ప్రతిబింబాన్ని చూస్తూ మరో కోడిపుంజు అనుకుంటూ దాన్ని అద్దంలో తదేకంగా పొడవడం గమ్మత్తుగా కనిపించింది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన చరవాణి కెమెరాలు దగ్గర్నుంచి కోడిపుంజు కోపాన్ని పొడిచే విధానాన్ని గమ్మత్తుగా బంధించాడు.
    1
    ఆగి ఉన్న బైక్ అద్దంలో గమ్మత్తుగా, కోడిపుంజు చూపించిన కోపం! 
నిర్మల్ జిల్లా// బాసర బాసర మండల కేంద్రంలోని హోలీ గ్రామంలో ఓ ఆగిఉన్న బైకు అద్దం వద్ద, కోడిపుంజు గమ్మత్తుగా అద్దంలో తన ప్రతిబింబాన్ని చూస్తూ, దాని ప్రతిబింబాన్ని చూస్తూ మరో కోడిపుంజు అనుకుంటూ దాన్ని అద్దంలో తదేకంగా పొడవడం గమ్మత్తుగా కనిపించింది.
ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి తన చరవాణి కెమెరాలు దగ్గర్నుంచి కోడిపుంజు కోపాన్ని పొడిచే విధానాన్ని గమ్మత్తుగా బంధించాడు.
    user_Paspula Nagesh
    Paspula Nagesh
    Local News Reporter బాసర, నిర్మల్, తెలంగాణ•
    21 hrs ago
  • బాసర : ప్రజావాని లో ఫిర్యాదులు నిల్.. హాజరు కానీ అన్నీ శాఖల అధికారులు... ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. తహసీల్దార్ పవన్ చంద్ర, MPDO రామకృష్ణ పాల్గొన్నారు. ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని అధికారులు తెలిపారు. సమస్యలు ఉంటే ప్రజావాణిలో తెలియజేయాలని అధికారులు సూచించారు. ప్రజావాణిలో అన్నీ శాఖల అధికారులు హాజరు కావాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    బాసర : ప్రజావాని లో ఫిర్యాదులు నిల్.. హాజరు కానీ అన్నీ శాఖల అధికారులు...
ప్రతి సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. అధికారులు పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. తహసీల్దార్ పవన్ చంద్ర, MPDO రామకృష్ణ పాల్గొన్నారు. ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని అధికారులు తెలిపారు. సమస్యలు ఉంటే ప్రజావాణిలో తెలియజేయాలని అధికారులు సూచించారు. ప్రజావాణిలో అన్నీ శాఖల అధికారులు హాజరు కావాలని ప్రజలు కోరుతున్నారు.
    user_RP
    RP
    Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
    1 day ago
  • నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ఆందోళన నిర్మల్ జిల్లా జిల్లా కలెక్టర్ కాలనీ ఆవరణలో బీడీ కార్మికుల ధర్నా చేపట్టారు బీడీలకు నాణ్యమైన తునికాకు అందించాలని పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం నాయకులు రాజన్న మాట్లాడుతూ శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు నెలలో వారం రోజులు కూడా ఉపాధి కల్పించడం లేదని నెలకు 26 రోజుల ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. వేయి బీడీలకు సరిపడా నాణ్యమైన తుని కాకు అందించాలని పిఎఫ్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా చెందిన శివాజీ బీడీ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు.
    1
    నిర్మల్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం ఆధ్వర్యంలో బీడీ కార్మికుల ఆందోళన
నిర్మల్ జిల్లా జిల్లా కలెక్టర్ కాలనీ ఆవరణలో బీడీ కార్మికుల ధర్నా చేపట్టారు బీడీలకు నాణ్యమైన తునికాకు  అందించాలని పని దినాలను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల బీడీ కార్మికుల సంఘం నాయకులు రాజన్న మాట్లాడుతూ శివాజీ బీడీ కంపెనీ యాజమాన్యం బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. బీడీ కార్మికులకు నెలలో వారం రోజులు కూడా ఉపాధి కల్పించడం లేదని నెలకు 26 రోజుల ఉపాధి కల్పించాలని ఆయన కోరారు. వేయి బీడీలకు సరిపడా నాణ్యమైన తుని కాకు అందించాలని పిఎఫ్ కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమానికి నిర్మల్ జిల్లా చెందిన శివాజీ బీడీ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు.
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    19 hrs ago
  • मदनूर मंडल केंद्र में बडी भक्ती भाव सें कार्तिक महा में भंजन करते हुये ग्राम देवता फेरी जारी है.! कामारेड्डी जिलें कें मदनूर मंडल केंद्र में प्रति वर्ष तरह इस वर्ष भी कार्तिक मास कें उपलक्ष्ये में संगयप्पा महाराज कें मंत्रोच्चारों सें 40 दिन पाल पार्णिमा तक ग्राम कें सभी देवता कें मंदिर जाकर भक्ती भाव सें आरती महापुजा करते है. यह ब्रह्म मुहुर्त पर ही प्रभात फेरी करते हैं. इस प्रभात फेरी में छोटे सें लेकर बडें बुर्जुगों नें भाग लेते हैं. इस अवसर पर . भगवान कें नामस्मरण करते हुये भजन गाते हुये प्रभात फेरी कर बालाजी मंदीर फिर जाकर पुजा _ अर्चना, आरती, महा प्रसाद लेतें हैं. इस अवसर पर काकांनी परिवार, शर्माजी परिवार, मोदानी परिवार, तोष्णीवाल परिवार, पारिक परिवार, शंकर संदुरवार,रचावार खुशाल, तुमवार गगांधर हणमुवार हाणमंडलू, उडतावार सुरेश,संजू, हाणमंडलू,आदी सभी समाज कें भक्तगंण उपस्थित होते हैं.
    1
    मदनूर मंडल केंद्र में बडी भक्ती भाव सें कार्तिक महा में भंजन करते हुये ग्राम देवता फेरी जारी है.!
कामारेड्डी जिलें कें मदनूर मंडल केंद्र में प्रति वर्ष तरह इस वर्ष भी कार्तिक मास कें उपलक्ष्ये में संगयप्पा महाराज कें मंत्रोच्चारों सें 40 दिन पाल पार्णिमा तक ग्राम कें सभी देवता कें मंदिर जाकर भक्ती भाव सें आरती महापुजा करते है. यह ब्रह्म मुहुर्त पर ही प्रभात फेरी करते हैं. इस प्रभात फेरी में छोटे सें लेकर बडें बुर्जुगों नें भाग लेते हैं. इस अवसर पर . भगवान कें नामस्मरण करते हुये भजन गाते हुये प्रभात फेरी कर बालाजी मंदीर फिर जाकर पुजा _ अर्चना, आरती, महा प्रसाद लेतें हैं. इस अवसर पर काकांनी परिवार, शर्माजी परिवार, मोदानी परिवार, तोष्णीवाल परिवार, पारिक परिवार, शंकर संदुरवार,रचावार खुशाल, तुमवार गगांधर हणमुवार हाणमंडलू, उडतावार सुरेश,संजू, हाणमंडलू,आदी सभी समाज कें भक्तगंण उपस्थित होते हैं.
    user_Dantulwar Sopan D
    Dantulwar Sopan D
    మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రెండవ రోజు దీపావళి వేడుకలు నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రెండవ రోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రతీ ఇంటా దీపాలతో వెలిగిపోయింది. చివరి రోజు కావడంతో పిల్లలు పెద్దలు తేడ లేకుండా పండుగను జరుపుకున్నారు.అనంతరం ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించి, టపాసులను కాల్చారు. ఈ ఉత్సవంలో పిల్లలు టపాసులను కలుస్తూ, సంతోషంగా పండుగలో పాల్గొన్నారు. మండల కేంద్రం మొత్తం టపాసుల శబ్దంతో, వెలుగుతో నిండిపోయింది.
    1
    నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రెండవ రోజు దీపావళి వేడుకలు 
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో రెండవ రోజు దీపావళి పండుగ సందర్భంగా ప్రతీ ఇంటా దీపాలతో వెలిగిపోయింది. చివరి రోజు కావడంతో పిల్లలు పెద్దలు తేడ లేకుండా పండుగను జరుపుకున్నారు.అనంతరం ప్రతి ఇంటి ముందు దీపాలను వెలిగించి, టపాసులను కాల్చారు. ఈ ఉత్సవంలో  పిల్లలు టపాసులను కలుస్తూ, సంతోషంగా పండుగలో పాల్గొన్నారు. మండల కేంద్రం మొత్తం టపాసుల శబ్దంతో, వెలుగుతో నిండిపోయింది.
    user_Srikanth
    Srikanth
    Photographer నస్రుల్లాబాద్, కామారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • జాతర్ల గ్రామంలో అంబరాంటిన దండారి గుస్సాడి ముగింపు వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరైన ఐటీడీఏ పీఓ మకరంద్ బజార్‌హత్నూర్‌: ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామంలో దండారి గుస్సాడి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.ఆదిలాబాద్ ఎంపీ శ్రీ గోడెం నగేష్ గారి ఆధ్వర్యంలో వారి స్వంత గ్రామమైన జాతర్లలో గత 11 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా సుమారు 35 నుండి 40 గ్రామాల దండారి గుస్సాడి బృందాలను ఆహ్వానించి, వారికి బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు. వేడుకల్లో భాగంగా ఎంపీ గోడం నగేష్ గారు పటేల్, దేవారీలతో కలిసి ఆదివాసుల ఆరాధ్య దైవమైన ఎత్మాసూర్, గుస్సాడి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుస్సాడి బృందాల ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా వచ్చిన భక్తులకు, కళాకారులకు ఎంపీ గారి ఆధ్వర్యంలో ఘనంగా భోజన వసతి కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీ గోడెం నగేష్ గారు మాట్లాడుతూ.. మన పూర్వీకులు మనకు అందించిన ఈ సంస్కృతి, సంప్రదాయాల వల్లే మనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎత్మాసూర్, గుస్సాడి దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఈ దండారి ఉత్సవాలను మరింత ఉత్సాహంతో, సరికొత్త వెలుగులతో జరుపుకుందామని చెబుతూ అందరికీ గుస్సాడి దండారి ముగింపు శుభాకాంక్షలు తెలిపారు. ఆకట్టుకున్న ఐటీడీఏ పీఓ సంప్రదాయ వేషధారణ: ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉట్నూర్ ఐటీడీఏ పీఓ (PO) శ్రీ మకరంద్ గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఆదివాసుల సంప్రదాయ 'ధోతీ' వేషధారణలో విచ్చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా, ఆయన గోండి భాషలో మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. ఈ ముగింపు వేడుకల్లో 35 గ్రామాల గుస్సాడీలు, పటేళ్లు, దేవారీలతో పాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపల్లి రాజు, APO ఆత్రం భాస్కర్. గోడం చందన్ TW DTWO ఉట్నూర్ బీజేపీ రాష్ట్ర నాయకులు జి.వి. రమణ, దిశా డైరెక్టర్ పెందూర్ తులసీరామ్, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు
    1
    జాతర్ల గ్రామంలో అంబరాంటిన దండారి గుస్సాడి ముగింపు వేడుకలు: ముఖ్య అతిథిగా హాజరైన ఐటీడీఏ పీఓ మకరంద్  బజార్‌హత్నూర్‌: ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలంలోని జాతర్ల
గ్రామంలో దండారి గుస్సాడి వేడుకలు అత్యంత వైభవంగా ముగిశాయి.ఆదిలాబాద్ ఎంపీ శ్రీ గోడెం నగేష్ గారి ఆధ్వర్యంలో వారి స్వంత గ్రామమైన జాతర్లలో గత 11 సంవత్సరాలుగా ఈ ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా సుమారు 35 నుండి 40 గ్రామాల దండారి గుస్సాడి బృందాలను ఆహ్వానించి, వారికి బహుమతులు అందజేసి ఘనంగా సత్కరించారు.
వేడుకల్లో భాగంగా ఎంపీ గోడం నగేష్ గారు పటేల్, దేవారీలతో కలిసి ఆదివాసుల ఆరాధ్య దైవమైన ఎత్మాసూర్, గుస్సాడి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గుస్సాడి బృందాల ఆటపాటలు, సంప్రదాయ నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రతి ఏటా లాగే ఈసారి కూడా వచ్చిన భక్తులకు, కళాకారులకు ఎంపీ గారి ఆధ్వర్యంలో ఘనంగా భోజన వసతి కల్పించారు.
ఈ సందర్భంగా ఎంపీ గోడెం నగేష్ గారు మాట్లాడుతూ.. మన పూర్వీకులు మనకు అందించిన ఈ సంస్కృతి, సంప్రదాయాల వల్లే మనకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎత్మాసూర్, గుస్సాడి దేవతల ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని, అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఈ దండారి ఉత్సవాలను మరింత ఉత్సాహంతో, సరికొత్త వెలుగులతో జరుపుకుందామని చెబుతూ అందరికీ గుస్సాడి దండారి ముగింపు శుభాకాంక్షలు తెలిపారు.
ఆకట్టుకున్న ఐటీడీఏ పీఓ సంప్రదాయ వేషధారణ:
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉట్నూర్ ఐటీడీఏ పీఓ (PO) శ్రీ మకరంద్ గారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఆదివాసుల సంప్రదాయ 'ధోతీ' వేషధారణలో విచ్చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అంతేకాకుండా, ఆయన గోండి భాషలో మాట్లాడుతూ.. ఇంతటి గొప్ప సంస్కృతిని కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు.
ఈ ముగింపు వేడుకల్లో 35 గ్రామాల గుస్సాడీలు, పటేళ్లు, దేవారీలతో పాటు బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తాటిపల్లి రాజు,  APO ఆత్రం భాస్కర్. గోడం చందన్ TW DTWO ఉట్నూర్ బీజేపీ రాష్ట్ర నాయకులు జి.వి. రమణ, దిశా డైరెక్టర్ పెందూర్ తులసీరామ్, పలు గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    44 min ago
  • समंदर गांव कें तांडा में विधायक तोटा लक्ष्मी कांताराव इंदिरम्मा के घर पर दिवाली का जश्न। दिवाली के अवसर पर,कामारेड्डी जिला कें पेद्दा कोडफगल मंडल के समुंदर गांव कें तांडा में इंदिराम्मा की मृत्यु के दिन जन्मी एक महिला का नाम उनके परिवार ने उनकी स्मृति में इंदिराम्मा रखा। जुक्कल की विधायक श्री तोटा लक्ष्मी कांताराव ने अपने परिवार के साथ इंदिराम्मा के घर में दिवाली मनाई, जो सरकार द्वारा इंदिराम्मा को ही दिया गया घर था। इसी घर में आज दिपावली मना रहे है!
    1
    समंदर गांव कें तांडा में विधायक तोटा लक्ष्मी कांताराव इंदिरम्मा के घर पर दिवाली का जश्न।
दिवाली के अवसर पर,कामारेड्डी जिला कें पेद्दा कोडफगल मंडल के समुंदर गांव कें तांडा में इंदिराम्मा की मृत्यु के दिन जन्मी एक महिला का नाम उनके परिवार ने उनकी स्मृति में इंदिराम्मा रखा। जुक्कल की विधायक श्री तोटा लक्ष्मी कांताराव ने अपने परिवार के साथ इंदिराम्मा के घर में दिवाली मनाई, जो सरकार द्वारा इंदिराम्मा को ही दिया गया घर था। इसी घर में आज दिपावली मना रहे है!
    user_Dantulwar Sopan D
    Dantulwar Sopan D
    మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.