logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మాటా.. మంతీ..! సలహాలు.. సూచనలు.. ప్రియతమ మంత్రి శ్రీ రామానాయుడు తో...!! చించినాడ సొసైటీ చైర్మన్ శ్రీ సత్యనారాయణ రాజు #palakollu #NimmalaRamaNaidu #TDP

1 hr ago
user_Gopi krishna Journalist
Gopi krishna Journalist
journalist (20yrs experience) పాలకొల్లు, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

మాటా.. మంతీ..! సలహాలు.. సూచనలు.. ప్రియతమ మంత్రి శ్రీ రామానాయుడు తో...!! చించినాడ సొసైటీ చైర్మన్ శ్రీ సత్యనారాయణ రాజు #palakollu #NimmalaRamaNaidu #TDP

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • 🖕
    1
    🖕
    user_Nathopettukunte Chudadanikiyemiundadu
    Nathopettukunte Chudadanikiyemiundadu
    General practitioner ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...? ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......
    1
    కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 
అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...?
ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • ప్రజల ముందు ప్రగల్బాల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిల్ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంవత్సరం క్రితం శంకుస్థాపన చేయగా, నత్త నడక కంటే కూడా ఘోరంగా, హీనంగా చిట్యాల లోని ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం సాగుతోందని, దీని కారణంగా పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.* *ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.* *ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.* *ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు*
    1
    ప్రజల ముందు ప్రగల్బాల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిల్ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంవత్సరం క్రితం శంకుస్థాపన చేయగా, నత్త నడక కంటే కూడా ఘోరంగా, హీనంగా చిట్యాల లోని ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం సాగుతోందని, దీని కారణంగా పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.* 
*ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.* 
*ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.* 
*ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు*
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • Post by మేకల మాల్యాద్రి
    1
    Post by మేకల మాల్యాద్రి
    user_మేకల మాల్యాద్రి
    మేకల మాల్యాద్రి
    Farmer Kanigiri, Prakasam•
    12 hrs ago
  • కొత్తపల్లిలో డ్రైనేజీలో నీటి లీకేజ్ నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ ఈసం ముత్తిలింగం నూతన గృహ నిర్మాణం పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ లీకేజీతో నీరు డ్రైనేజీలోకి పారుతోంది. తాగునీరు డ్రైనేజీలో పారుతుండడంతో నీరు కలుషితమై ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని సరిచేసి కృష్ణా జలాల వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    1
    కొత్తపల్లిలో డ్రైనేజీలో నీటి లీకేజ్
నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 4వ వార్డ్ ఈసం ముత్తిలింగం నూతన గృహ నిర్మాణం పక్కన మిషన్ భగీరథ పైప్ లైన్ వాల్వ్ లీకేజీతో నీరు డ్రైనేజీలోకి పారుతోంది. తాగునీరు డ్రైనేజీలో పారుతుండడంతో నీరు కలుషితమై ప్రజలు రోగాల భారిన పడే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి లీకేజీని సరిచేసి కృష్ణా జలాల వృధాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.
    user_జిల్లపల్లి ఇంద్ర
    జిల్లపల్లి ఇంద్ర
    Journalist Nalgonda, Telangana•
    20 hrs ago
  • video
    1
    video
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    చిట్టమూరు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • it's true
    2
    it's true
    user_Nathopettukunte Chudadanikiyemiundadu
    Nathopettukunte Chudadanikiyemiundadu
    General practitioner ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మేము మనుషులమే........ పని వత్తిడి మరచి ఉల్లాసంగా డాన్స్.... తమ బాస్ ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అన్నల డాన్స్.....
    1
    మేము మనుషులమే........
పని వత్తిడి మరచి ఉల్లాసంగా డాన్స్.... తమ బాస్ ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అన్నల డాన్స్.....
    user_SHOT NEWS
    SHOT NEWS
    Journalist గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • యాంకర్ : చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయిన చైనా మాంజ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని... వారికి తన నుండి 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు.
    1
    యాంకర్ : చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు ప్రమాదాలు సంభవిస్తున్నాయని దానం అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎవరైన చైనా మాంజను విక్రయిస్తే ఉపేక్షించమని హెచ్చరించారు. ఏ షాపులో అయిన చైనా మాంజ అమ్ముతున్నట్లు సమాచారం ఇస్తే , విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేయిస్తామన్నారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని... వారికి తన నుండి 5 వేల నగదు బహుమతిగా ఇస్తానని దానం నాగేందర్ ప్రకటించారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.