Shuru
Apke Nagar Ki App…
గుడ్డం దొడ్డి రిజర్వాయర్ లో నీరు ఉన్న ఆయకట్టుకు నీరు అందడం లేదు ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నప్పటికీ వేరుశనగ సాగు చేసేందుకు రైతులను దుక్కులు తడుపుకునేందుకు, మామిడి, కూరగాయల పంటలు సాగుకు నీరు ఎంతగానో అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే చివరి ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు కోరడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
Ram Ram
గుడ్డం దొడ్డి రిజర్వాయర్ లో నీరు ఉన్న ఆయకట్టుకు నీరు అందడం లేదు ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నప్పటికీ వేరుశనగ సాగు చేసేందుకు రైతులను దుక్కులు తడుపుకునేందుకు, మామిడి, కూరగాయల పంటలు సాగుకు నీరు ఎంతగానో అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే చివరి ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు కోరడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- ధరూర్: మండలంలోని గుడ్డం దొడ్డి రిజర్వాయర్ కెనాల్ ద్వారా పంటలకు సాగునీరు అందించేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. ప్రస్తుతం వరి పంట చివరి దశలో ఉన్నప్పటికీ వేరుశనగ సాగు చేసేందుకు రైతులను దుక్కులు తడుపుకునేందుకు, మామిడి, కూరగాయల పంటలు సాగుకు నీరు ఎంతగానో అవసరం ఉంది. ఇది ఇలా ఉంటే చివరి ఆయకట్టుకు మాత్రం చుక్కనీరు కోరడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు.1
- ఎమ్మిగనూరులో 101 టెంకాయలు… ఏం సందేశం ఇచ్చారు?1
- వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.1
- ఈనెల 20 నుండి సంగారెడ్డి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలు1
- యామవరం గ్రామం ముద్దనూరు మండలం కడప జిల్లా వాస్తవ్యులైన సాయికుమార్ మరియు లక్ష్మీదేవి గారి కుమారుడైన శ్రీ విష్ణు పుట్టుకతోనే LAD TYPE1 వ్యాధి తో పోరాడుతున్నాడు బాబు కి ఒక సంవత్సరం లోపు operation చేయకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్ కి 30 లక్షలు అవుతుంది. పెద్ద మనసు చేసుకొని ఆ పిల్లాడికి కనీసం 100/- సహాయం చేసిన ఒక బాలుడి ప్రాణం నిలబడుతుంది. సహాయం చేయాలనుకునేవారు వీడియో లో స్కానర్ కి డబ్బులు వేయగలరు లేదా phone pay number:- 7207217664 Name :- Sai kumar1
- నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- కౌడిపల్లి నివాసిస్తుడు రెడ్డి నర్సింహులు అయినా పూరి గుడిసె నిప్పు అంటుకొని మొత్తం గుడిసె దగ్ధం అయిపోయింది. అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన వచ్చి మంటలు చిల్లరేగకుండా ఆపివేయడం జరిగింది. అయినప్పటికీ పూరి గుడిసె మొత్తం దగ్ధమైపోయింది.2
- ప్రేమ, విశ్వాసం కోసం పరుగులు… ఈ సందేశం వెనుక అసలు ఉద్దేశం ఏంటి..?1