Shuru
Apke Nagar Ki App…
ఐబొమ్మ నాది కాదు.. నాది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా? నేను కూకట్ పల్లిలోని ఉన్నా.. విదేశాలకు పారిపోలేదు పోలీసులు చెప్తే అయిపోతుందా? నేను ఏం చెప్పాలన్నా కోర్టులో చెప్తా.. మీడియాతో చెప్తే ఏం జరుగుద్ది - ఇమ్మడిరవి #stv9
Stv9 Press
ఐబొమ్మ నాది కాదు.. నాది అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా? నేను కూకట్ పల్లిలోని ఉన్నా.. విదేశాలకు పారిపోలేదు పోలీసులు చెప్తే అయిపోతుందా? నేను ఏం చెప్పాలన్నా కోర్టులో చెప్తా.. మీడియాతో చెప్తే ఏం జరుగుద్ది - ఇమ్మడిరవి #stv9
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Bondhu Suresh1
- బస్సులో సీట్ కోసం తన్నుకున్న ప్రయాణికులు1
- భారత్ మాత కి జై 🇮🇳1
- ప్రజలకు ఉపయోగపడని ఎమ్మెల - గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ గజ్వేల్ డిసెంబర్ 29 ::: గత రెండు సంవత్సరాలుగా ఓటు వేసిన గజ్వేల్ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేని కేసీఆర్ మాకు అవసరం లేదు మీ ఆరోగ్య రీత్యా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గజ్వేల్ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం కేవలం కాపాడుకోవడానికి అసెంబ్లీకి వెళ్లి సంతకం పెట్టి కేవలం 3 నిమిషాలలో బయటకి రావడం గజ్వేల్ ప్రజల అదృష్టకరం గజ్వేల్ లో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం చాలా దుష్టపుఎన్నో ప్రజా సమస్యలు ఉన్న ప్రభుత్వం దృష్టికి తీసుకోకపోవడం చాలా దురదృష్టం. మీరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ప్రజల కోసం పనిచేసే నాయకులు వ్యామోహానికి గజ్వేల్ ప్రజలను బలి తీసుకోదు అని విజ్ఞప్తి చేస్తున్నామ్ ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మొనగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములు నాయకులు సమీర్, ఉడేం శ్రీనివాస్ రెడ్డి, జంగం రమేష్ గౌడ్, కర్ణాకర్ రెడ్డి, జహంగీర్, భాస్కర్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Ravi Poreddy1
- హిందువులను కాపాడాలని ర్యాలీ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను కాపాడాలని జన్నారం మండల కేంద్రంలో బిజెపి, పలు హిందూ సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం వారు జన్నారంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను చంపడం అమానుషం అన్నారు. అక్కడి ప్రభుత్వం హిందువులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.1
- *బ్రేకింగ్ న్యూస్:* *డ్రైవర్ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. బొలెరోపై పల్టీ కొట్టిన గడ్డి లారీ* ఓ డ్రైవర్ చేసిన క్షణిక అజాగ్రత్త అతని ప్రాణాలనే బలితీసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బొలెరో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం ప్రకారం, బొలెరో వాహనం రహదారిపై వెనుక నుంచి వస్తున్న వాహనాలను గమనించకుండా అకస్మాత్తుగా టర్న్ తీసుకుంది. అదే సమయంలో గడ్డి లోడుతో వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి బొలెరోపై పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బొలెరో పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఈ ఘటనలో డ్రైవర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందగా, లారీ రహదారి పక్కకు ఒరిగింది. ప్రమాదానికి బొలెరో డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీడియోలో డ్రైవర్ అజాగ్రత్త స్పష్టంగా కనిపిస్తుండటంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదాల నివారణకు రహదారులపై వాహనదారులు మరింత జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు. క్షణిక నిర్లక్ష్యం ప్రాణాంతకమవుతుందని ఈ ఘటన మరోసారి రుజువు చేసింది1
- Post by Bondhu Suresh1
- తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాశారు. *లేఖలోని ప్రధాన అంశాలు:* తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని పేర్కొన్నారు. పంతంగి, కొర్లపహాడ్ మరియు చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200% అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు. జంక్షన్లు, జనావాసాలు మరియు ప్రస్తుతం రహదారిపై జరుగుతున్న పనుల వల్ల కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం NHAI మరియు పోలీసులతో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఈ క్రింది సమయాల్లో టోల్ వసూలు చేయకుండా (టోల్ ఫ్రీ) టోల్ మినహాయింపు ఇచ్చి వాహనాలను అనుమతించాలని కోరారు. హైదరాబాద్ నుండి విజయవాడకు: జనవరి 9 నుండి 14 వరకు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు: జనవరి 16 నుండి 18 వరకు. ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుండి 18 వరకు ఈ మార్గంలో ఉచిత ప్రయాణాన్ని (టోల్ ఫ్రీ) అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.1