టోల్ ప్లాజా లపై కేంద్రమంత్రి నితిన్ ఘట్కరికి లేఖ రాసిన మంత్రి కోమటిరెడ్డి తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాశారు. *లేఖలోని ప్రధాన అంశాలు:* తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని పేర్కొన్నారు. పంతంగి, కొర్లపహాడ్ మరియు చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200% అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు. జంక్షన్లు, జనావాసాలు మరియు ప్రస్తుతం రహదారిపై జరుగుతున్న పనుల వల్ల కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం NHAI మరియు పోలీసులతో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఈ క్రింది సమయాల్లో టోల్ వసూలు చేయకుండా (టోల్ ఫ్రీ) టోల్ మినహాయింపు ఇచ్చి వాహనాలను అనుమతించాలని కోరారు. హైదరాబాద్ నుండి విజయవాడకు: జనవరి 9 నుండి 14 వరకు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు: జనవరి 16 నుండి 18 వరకు. ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుండి 18 వరకు ఈ మార్గంలో ఉచిత ప్రయాణాన్ని (టోల్ ఫ్రీ) అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.

- భారత్ మాత కి జై 🇮🇳1
- ఉత్తర పల్లి తండాలో మోతిమాత జాతర ఉత్సవాలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఆర్డిఓ దేవుజా1
- ఘనంగా వైకుంఠ ఏకాదశి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.1
- కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె జరుగుతుంది వారికి వేతనాలు రావడం లేదు అని వారు సమ్మె చేయడం జరుగుతుంది. వారు చేసే సమ్మె వల్ల టౌన్ లోని దుర్గంధ వాసనతో కూడిన చెత్తాచెదారం నాలిళ్లలో చెత్త పేరుకపోవడం జరిగింది ఇట్టి విషయాన్ని గౌరవనీయులు ఉన్నతాధికారులకు తెలియజేసిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు1
- Post by 𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..1
- it's true1
- తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు, కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి రాశారు. *లేఖలోని ప్రధాన అంశాలు:* తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో సంక్రాంతి అతిపెద్ద పండుగ అని, ఈ సందర్భంగా హైదరాబాద్ నుండి విజయవాడ మార్గంలో జనవరి 13 వరకు వాహనాల రాక విపరీతంగా ఉంటుందని పేర్కొన్నారు. పంతంగి, కొర్లపహాడ్ మరియు చిల్లకల్లు టోల్ గేట్ల వద్ద ఉన్న డేటా ప్రకారం.. సాధారణ రోజుల కంటే ఈ సమయంలో 200% అదనపు ట్రాఫిక్ ఉంటుందని వివరించారు. దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద ప్రయాణికులు తీవ్ర జాప్యానికి గురవుతున్నారని తెలిపారు. జంక్షన్లు, జనావాసాలు మరియు ప్రస్తుతం రహదారిపై జరుగుతున్న పనుల వల్ల కూడా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం NHAI మరియు పోలీసులతో కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తోందని పేర్కొన్నారు. ప్రయాణం సాఫీగా సాగడం కోసం ఈ క్రింది సమయాల్లో టోల్ వసూలు చేయకుండా (టోల్ ఫ్రీ) టోల్ మినహాయింపు ఇచ్చి వాహనాలను అనుమతించాలని కోరారు. హైదరాబాద్ నుండి విజయవాడకు: జనవరి 9 నుండి 14 వరకు. విజయవాడ నుండి హైదరాబాద్‌కు: జనవరి 16 నుండి 18 వరకు. ప్రజల సౌకర్యార్థం జనవరి 9 నుండి 18 వరకు ఈ మార్గంలో ఉచిత ప్రయాణాన్ని (టోల్ ఫ్రీ) అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర మంత్రిని అభ్యర్థించారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 హిందువునని గర్వించు హిందువుగా జీవించు 🙏🚩1
- సంగారెడ్డి నుండి బీదర్ కు అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ వాహనం సీజ్ కేసు నమోదు చేసిన వట్టిపల్లి ఎస్సై1