Shuru
Apke Nagar Ki App…
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by 𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊.. నేటి భారత్..1
- ఆడ పిల్లలకు మన హిందూ సనాతన ధర్మం మన సాంప్రదాయం మన సంస్కృతి గురించి నేర్పించండి1
- హైదరాబాదులోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా మంగళవారం నేలమట్టం చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను అభ్యర్థి చేస్తే సహించేది లేదని హైడ్రాక్ కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఐదు ఎకరాలలో ఈరోజు కూల్చివేతలను ముమ్మరం చేశారు.1
- జంగాలపల్లి గ్రామస్తులకు త్రాగునీటి సమస్య పరిష్కరించాలి. పలమనేరు డిసెంబర్ 30( ప్రజా ప్రతిభ) పలమనేరు రూరల్ మండలం పెంగరగుంట పంచాయతీ జంగాలపల్లి గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు మంగళవారం నీటి కోసం వాళ్శు పడుతున్న బాధలను ఖాళీ బిందెలతో మీడియా ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు నెలల నుండి గ్రామములో త్రాగు నీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ విషయాన్ని పంచాయతీ సర్పంచ్, కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా చూస్తాం, చేస్తాం అంటున్నారే తప్ప ఇంతవరకు ఆ దరిదాపులకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగడానికి నీళ్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులు పడుతున్నారని సమీపంలో ఉన్న ఏరు నింపుగా ఉన్నప్పటికీ అందులోని నీళైనా తెచ్చుకుని గొంతులు తడుపుకుందామని అనుకున్న పక్కనే ఉన్న పరాగ్ డైరీ నుండి వచ్చే వ్యర్థాల వలన నీళ్లు కలుషితమైందని పేర్కొన్నారు. దాని ప్రభావం వలన ఇప్పటికే అనేకమంది అనారోగ్య పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. త్రాగునీటిలో కలుషితమవుతున్నదని ఎన్నో ఏళ్ల నుండి గగ్గోలు పెడుతున్న, పట్టించుకున్న నాధుడే లేదని వాపోయారు. మూడు నెలల నుండి తృప్తిగా తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు చీమకుట్టినంత చలనం లేకపోవడం బాధాకరమన్నారు. గతంలో అయితే నీటి కొరత ఏర్పడినప్పుడు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసి నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టే వారిని తెలిపారు. జిల్లా అధికారులు మాత్రం ఏ గ్రామములోనైనా త్రాగు నీటి సమస్య లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని , నిధులు వివిధ అందిస్తామని చెప్తున్నప్పటికీ మండల అధికారులు మాత్రం ఏమీ ఎరగనట్టు వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని లేని పక్షములో మండల ఎంపీడీవో కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతామన్నారు1
- STV9: బాలికల గురుకులంలో విద్యార్థినిని విచక్షణారహితంగా కొట్టిన వార్డెన్ భూపాలపల్లిలోని ఎస్సీ బాలికల గురుకులంలో విద్యార్థినిని తన రూంకి పిలిపించుకుని కర్రతో ఇష్టమొచ్చినట్లు కొట్టిన వార్డెన్ భవానీ ప్రతి రోజు ఇలాగే తమను ఏదో సాకు చూపించి కొడుతుందని విద్యార్థుల ఆవేదన విద్యార్థులను విచక్షణారహితంగా కొడుతున్న వార్డెన్ పై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ముందు విద్యార్థి సంఘాల ఆందోళన కలెక్టర్ సమగ్ర విచారణ జరిపించి వార్డెన్‌ను సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకుల డిమాండ్1
- హిందువులను కాపాడాలని ర్యాలీ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను కాపాడాలని జన్నారం మండల కేంద్రంలో బిజెపి, పలు హిందూ సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం వారు జన్నారంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను చంపడం అమానుషం అన్నారు. అక్కడి ప్రభుత్వం హిందువులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.1
- Post by Ravi Poreddy1
- భారత్ మాత కి జై 🇮🇳1