logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఘనంగా వైకుంఠ ఏకాదశి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.

13 hrs ago
user_Gourinatha p.g
Gourinatha p.g
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
13 hrs ago

ఘనంగా వైకుంఠ ఏకాదశి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • హిందువులను కాపాడాలని ర్యాలీ బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను కాపాడాలని జన్నారం మండల కేంద్రంలో బిజెపి, పలు హిందూ సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం వారు జన్నారంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను చంపడం అమానుషం అన్నారు. అక్కడి ప్రభుత్వం హిందువులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
    1
    హిందువులను కాపాడాలని ర్యాలీ
బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను కాపాడాలని జన్నారం మండల కేంద్రంలో బిజెపి, పలు హిందూ సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. మంగళవారం వారు జన్నారంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి ప్రధాన రహదారి మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులను చంపడం అమానుషం అన్నారు. అక్కడి ప్రభుత్వం హిందువులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • కేశవ నాథ ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం అసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కేశవ నాతఆలయంలో భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది
    1
    కేశవ నాథ ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం
అసిఫాబాద్: జిల్లా కేంద్రంలోని కేశవ నాతఆలయంలో భక్తులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం నుండి దర్శనం చేసుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది
    user_RAMESH DEVUNOORI
    RAMESH DEVUNOORI
    సీనియర్ జర్నలిస్టు... ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • దోపిడీ దౌర్జన్యాలు అంతం కావాలి. కొత్త సార్సాల గ్రామంలో రుకుం సౌజన్య,సతీష్ పై జరిగిన దాడిని గురించి ఎస్పి గారికి ఫిర్యాదు. మాజీ ఎమ్మెల్యే అండతో కొందరు గూండాలు... పుల్ల క్రిష్ణ,శ్రీకాంత్ గతంలో 2019 లో ఫారెస్ట్ అధికారిణి పై దాడి చేసిన వారే.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. 28న 7 నుండి 9 వరకు దాడి. 100 కు డయల్ చేస్తే పోలీసులు వచ్చినా ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు దాడి చేసిన వారిని కూడా స్టేషన్ కు పిలిపించి,ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అట్రాసిటీ కేసులు, దాడులు, హత్య నేరం కింద కేసులు ఉన్నాయన్నారు. ఇపుడు కూడా నిందితులు 5 ఎకరాల భూమి అమ్మి ,బాధిత కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. రౌడీ షీట్ ఓపెన్ చేసి, పిడి యాక్ట్ నమోదు చేయాలి. పాత కేసులన్నీ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. సిర్పూర్ లో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. సిర్పూర్ ను గుండాలు,రౌడీ నుండి కాపాడడానికి వచ్చానని, ధర్మాన్ని కాపాడుతామని,శాంతి భద్రతలను కాపాడుతామని మాటిచ్చారు.
    1
    దోపిడీ దౌర్జన్యాలు అంతం కావాలి.
కొత్త సార్సాల గ్రామంలో రుకుం సౌజన్య,సతీష్ పై జరిగిన దాడిని గురించి ఎస్పి గారికి ఫిర్యాదు. 
మాజీ ఎమ్మెల్యే అండతో కొందరు గూండాలు... పుల్ల క్రిష్ణ,శ్రీకాంత్ 
గతంలో 2019 లో ఫారెస్ట్ అధికారిణి పై దాడి చేసిన వారే.. 
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు. 
28న 7 నుండి 9 వరకు దాడి. 100 కు డయల్ చేస్తే 
పోలీసులు వచ్చినా ఎలాంటి ఎఫ్ఐఆర్ చేయలేదు. 
దాడి చేసి చంపుతామని బెదిరించినా పోలీసులు పట్టించుకోలేదు.
పోలీసులు దాడి చేసిన వారిని కూడా స్టేషన్ కు పిలిపించి,ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 
దాడికి పాల్పడిన వారిపై గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి. అట్రాసిటీ కేసులు, దాడులు, హత్య నేరం కింద కేసులు ఉన్నాయన్నారు.
ఇపుడు కూడా నిందితులు 5 ఎకరాల భూమి అమ్మి ,బాధిత కుటుంబాన్ని చంపుతామని బెదిరిస్తున్నారన్నారు. 
రౌడీ షీట్ ఓపెన్ చేసి, పిడి యాక్ట్ నమోదు చేయాలి. పాత కేసులన్నీ త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కోరారు. 
సిర్పూర్ లో శాంతి భద్రతలు కాపాడాలని కోరారు. 
సిర్పూర్ ను గుండాలు,రౌడీ నుండి కాపాడడానికి వచ్చానని, ధర్మాన్ని కాపాడుతామని,శాంతి భద్రతలను కాపాడుతామని మాటిచ్చారు.
    user_Golem Venkatesham Patel
    Golem Venkatesham Patel
    Voice of people Kumuram Bheem Asifabad, Telangana•
    43 min ago
  • Post by Ravi Poreddy
    1
    Post by Ravi Poreddy
    user_Ravi Poreddy
    Ravi Poreddy
    మంచిర్యాల, మంచిర్యాల, తెలంగాణ•
    3 hrs ago
  • ఆడ పిల్లలకు మన హిందూ సనాతన ధర్మం మన సాంప్రదాయం మన సంస్కృతి గురించి నేర్పించండి
    1
    ఆడ పిల్లలకు మన హిందూ సనాతన ధర్మం మన సాంప్రదాయం మన సంస్కృతి గురించి నేర్పించండి
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    4 hrs ago
  • హైదరాబాదులోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా మంగళవారం నేలమట్టం చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను అభ్యర్థి చేస్తే సహించేది లేదని హైడ్రాక్ కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఐదు ఎకరాలలో ఈరోజు కూల్చివేతలను ముమ్మరం చేశారు.
    1
    హైదరాబాదులోని దుర్గం చెరువు సమీపంలో ఉన్న ఎఫ్టీఎల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా మంగళవారం నేలమట్టం చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చెరువులను అభ్యర్థి చేస్తే సహించేది లేదని హైడ్రాక్ కమిషనర్ ఏవి రంగనాథ్ హెచ్చరించారు. ఇందులో భాగంగానే ఐదు ఎకరాలలో ఈరోజు కూల్చివేతలను ముమ్మరం చేశారు.
    user_Journalist Prem
    Journalist Prem
    Journalist చిట్యాల, నల్గొండ, తెలంగాణ•
    1 hr ago
  • it's true
    1
    it's true
    user_Nathopettukunte Chudadanikiyemiundadu
    Nathopettukunte Chudadanikiyemiundadu
    General practitioner ఐ. పోలవరం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • ఘనంగా వైకుంఠ ఏకాదశి జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.
    1
    ఘనంగా వైకుంఠ ఏకాదశి
జన్నారం మండలంలోని పలు గ్రామాలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన పూజలు ఘనంగా జరుగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని జన్నారం మండల కేంద్రంలోని రామాలయంలో ఉన్న స్వామివారిని మంగళవారం ఉదయం వేద పండితులు ప్రత్యేకంగా అలంకరించి  విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు ఉత్తరం ద్వారం గుండా దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమాన్ భక్తులు దేవాలయంలో హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహిస్తున్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.