Shuru
Apke Nagar Ki App…
*ఉగాది సందర్భంగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమం* కొత్త సంవత్సరం… కొత్త ఆలోచన! ప్లాస్టిక్‌కు నో చెప్పిన జయభారత్ అసోసియేషన్ ఉగాది పర్వదినం సందర్భంగా గుడికి ప్లాస్టిక్ కవర్లతో వచ్చిన భక్తుల వద్ద నుండి ఆ కవర్లను సేకరించి, వారికి బదులుగా ఐ స్టాండ్ ఫర్ నేషన్ – జయభారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు సాహితి, అక్షయ్ కళ్యాణ్, లోకేశ్వరి లతో గుడ్డ సంచులను పంపిణీ చేశారు. 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ రావు పాల్గొని గుడ్డ సంచులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కల్పించారు.
Gompa manoj kumar

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఉగాది పర్వదినం సందర్భంగా గుడికి ప్లాస్టిక్ కవర్లతో వచ్చిన భక్తుల వద్ద నుండి ఆ కవర్లను సేకరించి, వారికి బదులుగా ఐ స్టాండ్ ఫర్ నేషన్ – జయభారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు సాహితి, అక్షయ్ కళ్యాణ్, లోకేశ్వరి లతో గుడ్డ సంచులను పంపిణీ చేశారు. 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ రావు పాల్గొని గుడ్డ సంచులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కల్పించారు.4
- Post by VENKATA RAMAKRISHNA RAO AVASARALA4
- Post by Rock star1
- “కొత్త ఆశలు… కొత్త ప్రారంభాలు ✨ ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం తీసుకురావాలి 🌿 Celebrate comfort every day with MGM Vests Happy Ugadi 💛” #Ugadi #HappyUgadi #TeluguNewYear #Ugadi2026 #FestivalVibes1
- Post by Shyam1
- డోకిశీల పంచాయతీ ప్రజలను హనుమంతుడిలా కాపాడుతానని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. పార్వతీపురం మండలంలోని డోకిశీలలో తేలునాయుడు వలస నుంచి గంజిగడ్డ వరకు బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేసి, స్వయంగా జేసీబీ నడిపి పనులు ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఎస్సీ కాలనీకి సీసీ రోడ్డు, రచ్చబండ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలను బెదిరించే వారిని ఎదిరించాలని పిలుపునిచ్చారు.1
- మన్యం జిల్లాలో కుండపోత వర్షం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో భారీగా వర్షం కురుస్తోంది.సాయంత్రం నుండి ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోందివర్షంతోపట్టణంలోని రహదారులుతడిసిముద్దయ్యాయి.స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.1
- Post by Shyam1