Shuru
Apke Nagar Ki App…
నడి రోడ్డుపై జై జనసేన అంటూ యువకుడి వీరంగం* రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి బెదిరింపులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి యత్నం యువకుడు నర్సాపురం జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అని సమాచారం
Ramesh Solanki
నడి రోడ్డుపై జై జనసేన అంటూ యువకుడి వీరంగం* రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి బెదిరింపులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి యత్నం యువకుడు నర్సాపురం జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అని సమాచారం
More news from Kumuram Bheem Asifabad and nearby areas
- *पिता से लड़ाई… ऑटो ड्राइवर ने बच्चे से लिया बदला* महाराष्ट्र के पालघर शहर में एक दिल दहला देने वाली घटना सामने आई है। एक ऑटो ड्राइवर अपने गुस्से पर काबू नहीं रख पाया और उसने चार साल के मासूम बच्चे पर बेरहमी से हमला कर दिया, जिससे समाज में कोहराम मच गया है। इस घटना की वजह आरोपी और बच्चे के पिता के बीच हुई बहस थी। यह लड़ाई, जो छोटी सी बात पर शुरू हुई थी, गंभीर हो गई, जिससे ड्राइवर का गुस्सा भड़क गया। हालांकि, यह बात कि उसने अपना गुस्सा पिता पर नहीं, बल्कि मासूम बच्चे पर निकाला, उसकी बेरहमी का सबूत बन गई। हमले के दौरान, आरोपी ने चार साल की बच्ची को पकड़कर ज़मीन पर गिरा दिया और उसे बुरी तरह पीटा। वहीं रुके बिना, उसने उस पर बुरी तरह हमला किया और लोहे की रॉड से उसके सिर पर वार किया। इस बेरहमी से हुई घटना में बच्ची गंभीर रूप से घायल हो गई। स्थानीय लोगों ने तुरंत मदद की और घायल बच्ची को अस्पताल पहुंचाया। डॉक्टरों ने कहा कि उसकी हालत अभी बहुत नाजुक है। जानलेवा हालत में इलाज चल रहा है। घटना की जानकारी मिलने पर पुलिस ने तुरंत कार्रवाई करते हुए आरोपी को गिरफ्तार कर लिया। केस दर्ज कर लिया गया है और जांच चल रही है। इस घटना से स्थानीय लोगों में गहरा गुस्सा है।1
- సిర్పూర్ టౌన్ మండలంలో సిఐటియు ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్ల అమలుకు వ్యతిరేకంగా కార్మికులు పనిస్థలాల్లో బ్లాక్ డేగా నిరసనలు చేపట్టారు. కళ్లకు గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు కార్మిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు. విద్యుత్ సవరణ బిల్లు-2022ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోడ్లను రద్దు చేయాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.1
- బెల్లంపల్లి భుచియపల్లి 100 రోజుల పని daggara thabelu kanabadindi chudandi frinds endrikaya varsanikichani poyindi adavilo chanipoyindi endrikichha thabelu brathike vundi water lo ledu in..............................1
- రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు అన్నారు. బుధవారం జన్నారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు ప్రభుత్వం మంజూరు చేసిన పవర్ ట్రిల్లర్ వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే అందచేశారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. రైతులు పంటల మార్పిడి విధానాన్ని అనుసరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.2
- ఉన్నది మొత్తం రెండు పాములు కనిపించాయి ఒకటి ప్రాణాలతో తప్పించుకుంది మరొకటి చనిపోయింది,తప్పించుకున్న పాము సుమారుగా ఇదే సైజ్ ఉండచ్చు అని అంచనా అటు వైపు చేను పనులకు వెళ్ళే వారు ,చెరువులో చేపలు పట్టేవారు జాగ్రత్తగా ఉండటం మంచిది1
- *సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్,వాహనాలకు రేడియం స్టిక్కర్లు తప్పనిసరి* కోరుట్ల మార్చి 31 ప్రజా ముద్ర న్యూస్ కోరుట్ల నియోజకవర్గం పట్టణంలో రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “Arrive Alive – A Campaign for Safer Roads” కార్యక్రమంలో భాగంగా సోమవారం కొరుట్ల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో కొరుట్ల, మెట్‌పల్లి ప్రాంతాలకు చెందిన లారీ, ఐచర్ ఇతర భారీ వాహనాల డ్రైవర్లు, యజమానుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్ ప్రాముఖ్యత, రహదారి భద్రతపై మార్గదర్శకాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఈ ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడం “Arrive Alive” కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ముందుగా ఊహించలేమని, కాబట్టి నివారణ చర్యలు అత్యంత కీలకమని స్పష్టం చేశారు. చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనల వల్ల కుటుంబాలకు తీరని నష్టం కలుగుతుందని అన్నారు. ప్రతి డ్రైవర్ బాధ్యతాయుతంగా వ్యవహరించి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. రాత్రి సమయంలో వాహనాలను రోడ్డు పక్కన నిలిపే సందర్భాల్లో రేడియం స్టిక్కర్లు తప్పనిసరిగా అమర్చుకోవాలని, తద్వారా ఇతర వాహనదారులకు వాహనాలు స్పష్టంగా కనిపించి ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. అధిక ప్రకాశం ఉన్న ఎల్ఈడి లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తాయని, వాటిని నియంత్రణలో వినియోగించాలని సూచించారు. అలాగే అధిక లోడ్‌తో లారీలు, ఐచర్ వాహనాలు నడపడం ప్రమాదకరమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ స్వయంగా లారీలు, వ్యాన్ వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించి డ్రైవర్లకు భద్రతా చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, ఎంవిఐ శ్రీనివాస్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి డీఎస్పీ అడ్డూరి రాములు, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ చైర్‌పర్సన్ తిరుమల వసంత గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కొరుట్ల సీఐ సురేష్ బాబు, మెట్‌పల్లి సీఐ అనిల్ కుమార్, కొరుట్ల ఎస్సైలు చిరంజీవి, రామచంద్రం, మెట్‌పల్లి ఎస్సై కిరణ్, మేడిపల్లి ఎస్సై శ్రీధర్ రెడ్డి, కథలాపూర్ ఎస్సై రవికిరణ్, అలాగే లారీ, వ్యాన్ అసోసియేషన్ సభ్యులు, డ్రైవర్లు, యజమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు4
- నేరడిగొండ మండలంలోని బొందిడి గ్రామానికి చెందిన ఆడే రమేష్ (టీచర్) పదవి విరమణ సందర్భంగా ఆయన నివాసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆడే గజేందర్ హాజరై టీచర్ రమేష్ ని శాలువాతో సన్మానించి వారి సేవలను ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.1
- రోడ్డుపై వెళ్తున్న వాహనాలను ఆపి బెదిరింపులు అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై దాడికి యత్నం యువకుడు నర్సాపురం జనసేన పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ అని సమాచారం1