logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*ఇబ్రహీంపట్నం ఫెర్రీలో వినాయక మండపాన్ని దర్శించుకున్న మాజీ మంత్రి జోగి రమేష్* *ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 17,(గళమ్ న్యూస్)* వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం ఫెర్రీ ప్రాంతంలో స్థానికులు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ సందర్శించారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని ఆకాంక్షించారు.అనంతరం మండప నిర్వాహకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

1 hr ago
user_వేముల నాగరాజు
వేముల నాగరాజు
Ibrahimpatnam, Ntr•
1 hr ago
674ebda0-fa4d-46f9-bab3-1b1b22c6b78c

*ఇబ్రహీంపట్నం ఫెర్రీలో వినాయక మండపాన్ని దర్శించుకున్న మాజీ మంత్రి జోగి రమేష్* *ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 17,(గళమ్ న్యూస్)* వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇబ్రహీంపట్నం ఫెర్రీ ప్రాంతంలో స్థానికులు ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని మాజీ మంత్రి మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్ సందర్శించారు.ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలందరూ సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఉండాలని స్వామివారిని ఆకాంక్షించారు.అనంతరం మండప నిర్వాహకులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అమరావతిలో కనుల పండుగగా పంచముఖ వినాయకుని గ్రామోత్సవం కృష్ణా నదిలో నిమజ్జనం అమరావతి: పల్నాడు జిల్లా అమరావతిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పంచముఖ నాయకుని గ్రామోత్సవం గురువారం సాయంత్రం కనుల పండుగ గా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుని బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.
    1
    అమరావతిలో కనుల పండుగగా పంచముఖ వినాయకుని గ్రామోత్సవం కృష్ణా నదిలో నిమజ్జనం 
అమరావతి: పల్నాడు జిల్లా అమరావతిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పంచముఖ నాయకుని గ్రామోత్సవం గురువారం సాయంత్రం కనుల పండుగ గా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుని బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.
    user_Sambasiva
    Sambasiva
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    21 min ago
  • డౌన్.. డౌన్.. గొట్టిపాటి ర‌వికుమార్‌ నారా లోకేష్ వ‌స్తాడో.. చంద్ర‌బాబు వ‌స్తాడో.. ర‌వికుమార్ వ‌స్తాడో రండి.. వినాయ‌క నిమ‌జ్జ‌నంలో డీజేకి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని టీడీపీ శ్రేణుల ఆందోళ‌న‌ అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో టీడీపీ ఆందోళ‌న‌ నిమ‌జ్జ‌నంలో డీజే పర్మిషన్ ఇవ్వ‌లేదని తిరగబడిన సొంత పార్టీ నేత‌లు
    1
    డౌన్.. డౌన్.. గొట్టిపాటి ర‌వికుమార్‌
నారా లోకేష్ వ‌స్తాడో.. చంద్ర‌బాబు వ‌స్తాడో.. ర‌వికుమార్ వ‌స్తాడో రండి..
వినాయ‌క నిమ‌జ్జ‌నంలో డీజేకి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని టీడీపీ శ్రేణుల ఆందోళ‌న‌
అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో టీడీపీ ఆందోళ‌న‌
నిమ‌జ్జ‌నంలో డీజే పర్మిషన్ ఇవ్వ‌లేదని తిరగబడిన సొంత పార్టీ నేత‌లు
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడు, సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడుకి మహిళలు పూజా కార్యక్రమం చేసి పిల్లలచే ఆటపాటలు చేయించుచున్న కమిటీ వారికి ధన్యవాదాలు.
    2
    సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న విగ్నేశ్వరుడు,
సర్దార్ గౌతు లచ్చన్న ప్రధాన రహదారిపై వేంచేసి ఉన్న  విగ్నేశ్వరుడుకి మహిళలు పూజా కార్యక్రమం చేసి పిల్లలచే ఆటపాటలు చేయించుచున్న కమిటీ వారికి ధన్యవాదాలు.
    user_Jagadeesh Goud
    Jagadeesh Goud
    Farmer పామిడిముక్కల, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు
    1
    రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తిరుమలాయపాలెంలో మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికీ రూ. 5 లక్షలతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, త్వరలోనే 3, 4వ విడత పంపిణీ మొదలవుతుందని తెలిపారు. ఎల్నినో ఎఫెక్ట్పై కేంద్రాన్ని సాయం కోరామని, కేంద్రం స్పందించకున్నా ప్రభుత్వమే ప్రజలను ఆదుకుంటుందని మంత్రి పొంగులేటి చెప్పారు
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని ఆందోళన హైదరాబాద్ – మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుండి గెంటేశారని, తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారని కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు కొడుకు కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని ఆవేదన
    1
    కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా
తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని ఆందోళన

హైదరాబాద్ – మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుండి గెంటేశారని, తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారని కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు
కొడుకు కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని ఆవేదన
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ శోభాయాత్ర డాన్సులతో నిత్యాలతో ఘనంగా నిర్వహించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ ఉత్సవం ఘనంగా జరిగింది. మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులంతా కలిసి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ చిన్నారులు, వారికి తోడుగా పెద్దలు కలిసి నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డాన్స్‌లు, నృత్యాలతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులే లడ్డూ పాట 10.116 పాడి భక్తులను ఆకట్టుకున్నారు. చిన్నారులు స్వయంగా గణనాథుడిని పూజించి ఊరేగించడం సత్తుపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్రను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
    4
    మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ శోభాయాత్ర డాన్సులతో నిత్యాలతో ఘనంగా  నిర్వహించారు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ ఉత్సవం ఘనంగా జరిగింది. మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులంతా కలిసి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ చిన్నారులు, వారికి తోడుగా పెద్దలు కలిసి నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డాన్స్‌లు, నృత్యాలతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.
ఈ సందర్భంగా మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులే లడ్డూ పాట 10.116 పాడి భక్తులను ఆకట్టుకున్నారు. చిన్నారులు స్వయంగా గణనాథుడిని పూజించి ఊరేగించడం సత్తుపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్రను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • కాకినాడ రూరల్ వేలంగి గణపతి మండపాల వద్ద వినాయక చవితి వేడుకల్లో రికార్డింగ్‌ డాన్సులు....
    1
    కాకినాడ రూరల్ వేలంగి గణపతి మండపాల వద్ద వినాయక చవితి వేడుకల్లో రికార్డింగ్‌ డాన్సులు....
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన సిట్ అధికారులు మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకోచ్చారు. మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు'లో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు.పీటీ వారెంట్‌పై కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడకు తరలింపు.మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఈడీ అధికారులు.
    1
    మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చిన సిట్ అధికారులు
మాజీ మంత్రి, వైసీపీ నేత కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకోచ్చారు.
మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసు'లో నిందితుడిగా ఉన్న కారుమూరి నాగేశ్వరరావు.పీటీ వారెంట్‌పై కారుమూరి నాగేశ్వరరావును చంచల్‌గూడ జైలు నుంచి విజయవాడకు తరలింపు.మద్యం రవాణా టెండర్లలో అక్రమాల కేసులో ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావును అరెస్టు చేసిన ఈడీ అధికారులు.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.