logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ శోభాయాత్ర డాన్సులతో నిత్యాలతో ఘనంగా నిర్వహించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ ఉత్సవం ఘనంగా జరిగింది. మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులంతా కలిసి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ చిన్నారులు, వారికి తోడుగా పెద్దలు కలిసి నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డాన్స్‌లు, నృత్యాలతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులే లడ్డూ పాట 10.116 పాడి భక్తులను ఆకట్టుకున్నారు. చిన్నారులు స్వయంగా గణనాథుడిని పూజించి ఊరేగించడం సత్తుపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్రను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

10 hrs ago
user_V Ramarao
V Ramarao
సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
10 hrs ago
e3edaaab-6a7d-4ae8-b8ff-74b6623e3b57
7e30474d-389b-4cc9-92b6-6a10473ed78e
57c9383b-46f7-4a71-97f0-43d8c74dd48d

మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ శోభాయాత్ర డాన్సులతో నిత్యాలతో ఘనంగా నిర్వహించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ ఉత్సవం ఘనంగా జరిగింది. మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులంతా కలిసి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ చిన్నారులు, వారికి తోడుగా పెద్దలు కలిసి నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డాన్స్‌లు, నృత్యాలతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులే లడ్డూ పాట 10.116 పాడి భక్తులను ఆకట్టుకున్నారు. చిన్నారులు స్వయంగా గణనాథుడిని పూజించి ఊరేగించడం సత్తుపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్రను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.

More news from తెలంగాణ and nearby areas
  • కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని ఆందోళన హైదరాబాద్ – మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుండి గెంటేశారని, తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారని కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు కొడుకు కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని ఆవేదన
    1
    కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా
తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని ఆందోళన

హైదరాబాద్ – మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుండి గెంటేశారని, తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారని కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు
కొడుకు కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని ఆవేదన
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ శోభాయాత్ర డాన్సులతో నిత్యాలతో ఘనంగా నిర్వహించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ ఉత్సవం ఘనంగా జరిగింది. మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులంతా కలిసి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ చిన్నారులు, వారికి తోడుగా పెద్దలు కలిసి నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డాన్స్‌లు, నృత్యాలతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులే లడ్డూ పాట 10.116 పాడి భక్తులను ఆకట్టుకున్నారు. చిన్నారులు స్వయంగా గణనాథుడిని పూజించి ఊరేగించడం సత్తుపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్రను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
    4
    మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ శోభాయాత్ర డాన్సులతో నిత్యాలతో ఘనంగా  నిర్వహించారు

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ ఉత్సవం ఘనంగా జరిగింది. మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులంతా కలిసి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.
గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ చిన్నారులు, వారికి తోడుగా పెద్దలు కలిసి నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డాన్స్‌లు, నృత్యాలతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది.
ఈ సందర్భంగా మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులే లడ్డూ పాట 10.116 పాడి భక్తులను ఆకట్టుకున్నారు. చిన్నారులు స్వయంగా గణనాథుడిని పూజించి ఊరేగించడం సత్తుపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్రను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    10 hrs ago
  • సారపాక గ్రామపంచాయతీలో ఘనంగా ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ’మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం సారపాక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు’ అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్య తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరి ముంగిటకే చేర్చడమే లక్ష్యంగా ప్రస్తుత ‘ప్రజా పాలన’ సాగుతోందని స్పష్టం చేశారు. పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ: ‘ప్రజా పాలన - స్వచ్ఛతా హీ సేవా’ మరియు ‘పరిశుభ్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు కలిసి స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటామని, ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నివారిస్తామని ఈ సందర్భంగా వారు శపథం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, కార్యదర్శి (EO) జి. రవికుమార్, పాలకవర్గ సభ్యులు ఏసోబు, కొమరం సావిత్రి, భీమా, గౌరీ లతో పాటు స్థానిక నాయకులు దామెర ఆదినారాయణ, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగరాజు, చందు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    సారపాక గ్రామపంచాయతీలో ఘనంగా ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ’మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం సారపాక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు’ అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్య తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరి ముంగిటకే చేర్చడమే లక్ష్యంగా ప్రస్తుత ‘ప్రజా పాలన’ సాగుతోందని స్పష్టం చేశారు.
పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ:
‘ప్రజా పాలన - స్వచ్ఛతా హీ సేవా’ మరియు ‘పరిశుభ్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు కలిసి స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటామని, ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నివారిస్తామని ఈ సందర్భంగా వారు శపథం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, కార్యదర్శి (EO) జి. రవికుమార్, పాలకవర్గ సభ్యులు ఏసోబు, కొమరం సావిత్రి, భీమా, గౌరీ లతో పాటు స్థానిక నాయకులు దామెర ఆదినారాయణ, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగరాజు, చందు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    45 min ago
  • డౌన్.. డౌన్.. గొట్టిపాటి ర‌వికుమార్‌ నారా లోకేష్ వ‌స్తాడో.. చంద్ర‌బాబు వ‌స్తాడో.. ర‌వికుమార్ వ‌స్తాడో రండి.. వినాయ‌క నిమ‌జ్జ‌నంలో డీజేకి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని టీడీపీ శ్రేణుల ఆందోళ‌న‌ అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో టీడీపీ ఆందోళ‌న‌ నిమ‌జ్జ‌నంలో డీజే పర్మిషన్ ఇవ్వ‌లేదని తిరగబడిన సొంత పార్టీ నేత‌లు
    1
    డౌన్.. డౌన్.. గొట్టిపాటి ర‌వికుమార్‌
నారా లోకేష్ వ‌స్తాడో.. చంద్ర‌బాబు వ‌స్తాడో.. ర‌వికుమార్ వ‌స్తాడో రండి..
వినాయ‌క నిమ‌జ్జ‌నంలో డీజేకి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌లేద‌ని టీడీపీ శ్రేణుల ఆందోళ‌న‌
అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో టీడీపీ ఆందోళ‌న‌
నిమ‌జ్జ‌నంలో డీజే పర్మిషన్ ఇవ్వ‌లేదని తిరగబడిన సొంత పార్టీ నేత‌లు
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Amjed, ullah khan spokesman Mbt.. Joined Teenmar mallana padayatra Amjed, ullah khan spokesman Mbt.. Joined Teenmar mallana padayatra Relare rela ganga joined padayatre
    1
    Amjed, ullah khan spokesman 
Mbt.. Joined 
Teenmar mallana padayatra 
Amjed, ullah khan spokesman 
Mbt.. Joined 
Teenmar mallana padayatra 
Relare rela ganga joined padayatre
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన ఏసీ మిర్చి, కొత్త పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,125, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర రూ.9,011గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.125, కొత్త పత్తి ధర రూ.100 పెరగగా, నాన్ ఏసీ మిర్చి, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    1
    ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన ఏసీ మిర్చి, కొత్త పత్తి ధరలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,125, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర రూ.9,011గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.125, కొత్త పత్తి ధర రూ.100 పెరగగా, నాన్ ఏసీ మిర్చి, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    9 hrs ago
  • అమరావతిలో కనుల పండుగగా పంచముఖ వినాయకుని గ్రామోత్సవం కృష్ణా నదిలో నిమజ్జనం అమరావతి: పల్నాడు జిల్లా అమరావతిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పంచముఖ నాయకుని గ్రామోత్సవం గురువారం సాయంత్రం కనుల పండుగ గా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుని బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.
    1
    అమరావతిలో కనుల పండుగగా పంచముఖ వినాయకుని గ్రామోత్సవం కృష్ణా నదిలో నిమజ్జనం 
అమరావతి: పల్నాడు జిల్లా అమరావతిలోని కోదండ రామాలయంలో ఏర్పాటు చేసిన పంచముఖ నాయకుని గ్రామోత్సవం గురువారం సాయంత్రం కనుల పండుగ గా జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరిగిన వినాయకుని బ్రహ్మోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం స్వామివారి విగ్రహాన్ని కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.
    user_Sambasiva
    Sambasiva
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    58 min ago
  • ప్రమాదకరంగా మారిన మొరంపల్లి బంజర వంతెనకు రిపేరు చేయాలి __సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ,డివైఎఫ్ఐ డిమాండ్ కొత్తగూడెం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో మొరంపల్లి బంజర వద్ద సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువపై నిర్మించిన వంతెన గుంతలు పడి ఐరన్ రాడ్లు బయటికి వచ్చి ప్రమాదకరంగా మారిందని తక్షణం అధికారులు స్పందించి వంతెనకు రిపేర్లు చేయాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాలంగి హరికృష్ణ డిమాండ్ చేశారు అంతరాష్ట్ర సంబంధాలతో ముడిపడి ఉన్న జాతీయ రహదారికి సరైన భద్రత లేకుండా నాసిరకంతో నిర్మించిన వంతెన వల్ల ప్రభుత్వం ప్రజల ప్రాణాలతోటి చలగాటం ఆడుతుందని నాయకులు పేర్కొన్నారు గుంతల బడి రాడ్లు తేలిన వంతెన ను నాయకులు పరిశీలించారు రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయని బయటికి వచ్చిన ఐరన్ రాడ్లు వాహనాల టైర్లకు దిగి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఎటువంటి చలనం లేదని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ మరియు నేషనల్ హైవే అధికారులు తక్షణ స్పందించి రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు నిత్యం ప్రయాణించే రహదారిలోనే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వంతెన ఉందని భవిష్యత్తులో ఇది కూలిపోయే ప్రమాదం ఉందని సంఘాల నాయకులు తెలిపారు అధికారులు స్పందించి రిపేర్లు చేయకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు
    1
    ప్రమాదకరంగా మారిన మొరంపల్లి బంజర వంతెనకు రిపేరు చేయాలి __సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ,డివైఎఫ్ఐ డిమాండ్
కొత్తగూడెం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో మొరంపల్లి బంజర వద్ద సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువపై నిర్మించిన వంతెన గుంతలు పడి ఐరన్ రాడ్లు బయటికి వచ్చి ప్రమాదకరంగా మారిందని తక్షణం అధికారులు స్పందించి వంతెనకు రిపేర్లు చేయాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాలంగి హరికృష్ణ డిమాండ్ చేశారు అంతరాష్ట్ర సంబంధాలతో ముడిపడి ఉన్న జాతీయ రహదారికి సరైన భద్రత లేకుండా నాసిరకంతో నిర్మించిన వంతెన వల్ల ప్రభుత్వం ప్రజల ప్రాణాలతోటి చలగాటం ఆడుతుందని నాయకులు పేర్కొన్నారు గుంతల బడి రాడ్లు తేలిన వంతెన ను నాయకులు పరిశీలించారు రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయని బయటికి వచ్చిన ఐరన్ రాడ్లు వాహనాల టైర్లకు దిగి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఎటువంటి చలనం లేదని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ మరియు నేషనల్ హైవే అధికారులు తక్షణ స్పందించి రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు నిత్యం ప్రయాణించే రహదారిలోనే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వంతెన ఉందని భవిష్యత్తులో ఇది కూలిపోయే ప్రమాదం ఉందని సంఘాల నాయకులు తెలిపారు అధికారులు స్పందించి రిపేర్లు చేయకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు
    user_Ramprasad Pothuganti
    Ramprasad Pothuganti
    Local News Reporter బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    49 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.