ప్రమాదకరంగా మారిన మొరంపల్లి బంజర వంతెనకు రిపేరు చేయాలి __సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ,డివైఎఫ్ఐ డిమాండ్ కొత్తగూడెం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో మొరంపల్లి బంజర వద్ద సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువపై నిర్మించిన వంతెన గుంతలు పడి ఐరన్ రాడ్లు బయటికి వచ్చి ప్రమాదకరంగా మారిందని తక్షణం అధికారులు స్పందించి వంతెనకు రిపేర్లు చేయాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాలంగి హరికృష్ణ డిమాండ్ చేశారు అంతరాష్ట్ర సంబంధాలతో ముడిపడి ఉన్న జాతీయ రహదారికి సరైన భద్రత లేకుండా నాసిరకంతో నిర్మించిన వంతెన వల్ల ప్రభుత్వం ప్రజల ప్రాణాలతోటి చలగాటం ఆడుతుందని నాయకులు పేర్కొన్నారు గుంతల బడి రాడ్లు తేలిన వంతెన ను నాయకులు పరిశీలించారు రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయని బయటికి వచ్చిన ఐరన్ రాడ్లు వాహనాల టైర్లకు దిగి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఎటువంటి చలనం లేదని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ మరియు నేషనల్ హైవే అధికారులు తక్షణ స్పందించి రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు నిత్యం ప్రయాణించే రహదారిలోనే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వంతెన ఉందని భవిష్యత్తులో ఇది కూలిపోయే ప్రమాదం ఉందని సంఘాల నాయకులు తెలిపారు అధికారులు స్పందించి రిపేర్లు చేయకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు
ప్రమాదకరంగా మారిన మొరంపల్లి బంజర వంతెనకు రిపేరు చేయాలి __సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ,డివైఎఫ్ఐ డిమాండ్ కొత్తగూడెం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో మొరంపల్లి బంజర వద్ద సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువపై నిర్మించిన వంతెన గుంతలు పడి ఐరన్ రాడ్లు బయటికి వచ్చి ప్రమాదకరంగా మారిందని తక్షణం అధికారులు స్పందించి వంతెనకు రిపేర్లు చేయాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాలంగి హరికృష్ణ డిమాండ్ చేశారు అంతరాష్ట్ర సంబంధాలతో ముడిపడి ఉన్న జాతీయ రహదారికి సరైన భద్రత లేకుండా నాసిరకంతో నిర్మించిన వంతెన వల్ల ప్రభుత్వం ప్రజల ప్రాణాలతోటి చలగాటం ఆడుతుందని నాయకులు పేర్కొన్నారు గుంతల బడి రాడ్లు తేలిన వంతెన ను నాయకులు పరిశీలించారు రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయని బయటికి వచ్చిన ఐరన్ రాడ్లు వాహనాల టైర్లకు దిగి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఎటువంటి చలనం లేదని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ మరియు నేషనల్ హైవే అధికారులు తక్షణ స్పందించి రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు నిత్యం ప్రయాణించే రహదారిలోనే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వంతెన ఉందని భవిష్యత్తులో ఇది కూలిపోయే ప్రమాదం ఉందని సంఘాల నాయకులు తెలిపారు అధికారులు స్పందించి రిపేర్లు చేయకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు
- సారపాక గ్రామపంచాయతీలో ఘనంగా ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం ’మువ్వన్నెల జెండాను ఆవిష్కరించిన సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గురువారం సారపాక మేజర్ గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ‘తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు’ అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గూగులోత్ కిషోర్ శివరాం నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించి, అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం తెలంగాణ ఉద్యమ అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కిషోర్ శివరాం నాయక్ మాట్లాడుతూ... ప్రజాస్వామ్య తెలంగాణలో సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరి ముంగిటకే చేర్చడమే లక్ష్యంగా ప్రస్తుత ‘ప్రజా పాలన’ సాగుతోందని స్పష్టం చేశారు. పరిశుభ్రతే లక్ష్యంగా స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ: ‘ప్రజా పాలన - స్వచ్ఛతా హీ సేవా’ మరియు ‘పరిశుభ్ర తెలంగాణ’ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు కలిసి స్వచ్ఛభారత్ ప్రతిజ్ఞ చేశారు. పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకుంటామని, ప్లాస్టిక్ వాడకాన్ని సంపూర్ణంగా నివారిస్తామని ఈ సందర్భంగా వారు శపథం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కన్నెదారి రమేష్, కార్యదర్శి (EO) జి. రవికుమార్, పాలకవర్గ సభ్యులు ఏసోబు, కొమరం సావిత్రి, భీమా, గౌరీ లతో పాటు స్థానిక నాయకులు దామెర ఆదినారాయణ, పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నాగరాజు, చందు, గ్రామపంచాయతీ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- కొడుకు ఇంటి ముందు తల్లిదండ్రుల ధర్నా తమను ఇంటి నుండి గెంటేశారని, పట్టించుకోవడంలేదని ఆందోళన హైదరాబాద్ – మియాపూర్ ఇంద్రారెడ్డి ఆల్విన్ కాలనీలో తమను ఇంటి నుండి గెంటేశారని, తమకు తెలియకుండానే తమ ఇల్లు అమ్మకానికి పెట్టారని కొడుకు ఇంటి ముందు ఆందోళనకు దిగిన దేవులపల్లి లక్ష్మణ్, జయలక్ష్మి దంపతులు కొడుకు కోడలు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, న్యాయం చేయాలని ఆవేదన1
- మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ శోభాయాత్ర డాన్సులతో నిత్యాలతో ఘనంగా నిర్వహించారు ఖమ్మం జిల్లా సత్తుపల్లి మారుతి నగర్‌లో చిన్నారుల గణేష్ ఉత్సవం ఘనంగా జరిగింది. మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులంతా కలిసి వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ చిన్నారులు, వారికి తోడుగా పెద్దలు కలిసి నిమజ్జన శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డాన్స్‌లు, నృత్యాలతో శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. ఈ సందర్భంగా మారుతి నగర్ చిల్డ్రన్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులే లడ్డూ పాట 10.116 పాడి భక్తులను ఆకట్టుకున్నారు. చిన్నారులు స్వయంగా గణనాథుడిని పూజించి ఊరేగించడం సత్తుపల్లిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శోభాయాత్రను స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు.4
- Amjed, ullah khan spokesman Mbt.. Joined Teenmar mallana padayatra Amjed, ullah khan spokesman Mbt.. Joined Teenmar mallana padayatra Relare rela ganga joined padayatre1
- ఘనంగా ప్రజా పాలన దినోత్సవం జాతీయ జెండాఎగరసిన విప్ రామ చంద్రు నాయక్. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనానాన్ని స్వీకరించిన ప్రభుత్వ విప్ డాక్ట ర్ రామ చంద్రు నాయక్. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యను అందించేందుకు ఎంతో కృషి చేస్తుందని జిల్లాలో 1 వేయి 44 పాఠశాలలో 94 973 మంది విద్యార్థిని విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారన్నారు. నెల్లికుదురు, నరసింహుల పేట లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా ఎంపిక చేసుకొని అన్ని రకాల మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నామన్నారు. గూడూరు మండలం ముదిగొండ కురవి మండలం అయ్యగారిపళ్లి గ్రామాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి అన్నారు. ప్రజా పాలన 99 రోజుల ప్రణాళికలో భాగంగా 3 వేల 685 ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని వంద శాతం పూర్తి చేసీ రాష్ట్రంలోనే నాలుగవ స్థానాన్ని మహిపాల్ జిల్లా సాధించడం అభినందించదగ్గ విషయం అన్నారు. రైతు భరోసా పథకం ద్వారా రైతులకు 2026... 27 వానాకాలం సీజన్ కు గాను 214,625 మంది కి 268 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా పథకం ద్వారా 770 మంది మృతి చెందిన రైతులకు 38 కోట్ల రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్ స్నేహా శభరీష్ , జిల్లా ఎస్పీ శభరీష్ , జిల్లా అధికారులు , పుర ప్రముఖులు.1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్వల్పంగా పెరిగిన ఏసీ మిర్చి, కొత్త పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో గురువారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.23,125, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పాత పత్తి ధర రూ.9,200, కొత్త పత్తి ధర రూ.9,011గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి రూ.125, కొత్త పత్తి ధర రూ.100 పెరగగా, నాన్ ఏసీ మిర్చి, పాత పత్తి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారులు తెలిపారు.1
- -టేకులగూడెం లో ఘణ నాధుని దగ్గర అన్నదాన కార్యక్రమం. -దాతలు కుర్సం మధుసుదన్ వి.ఆర్.ఓ -అనసూర్య కుటుంబం ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయక గణనాథుడు కొలువు తిరడం జరిగింది.గ్రామంలో శ్రీ వరసిద్ధి వినాయకుడు ప్రతిష్టకోవడం ఎంతో సంతోషంగా ఏర్పాటు చేయడం జరిగింది, ఇలా ప్రతిష్టించుకుని ఐదు రోజుల వరకు పూజలు నిర్వహిస్తామని ఎంతో భక్తి శ్రద్దలతో, భజనలతో నిర్వహిస్తామని ఆలయ కమిటీ వివరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుందని ప్రతి ఏటా ఒక కుటుంబం అన్నదానం చేస్తున్నారని వారు అన్నారు. ఈ సంవత్సరం గ్రామం లో నివసిస్తున్న వి.ఆ.ర్.ఓ గా పనిచేస్తున్న కుర్సం మధుసూదన్ రావు -అనసూర్య దంపతులు ఈ సారి అన్నదానం కార్యక్రమనికి సహకరించడం జరిగిందిని సహకరించిన వారి కుటుంబం వరసిద్ధి గణనాధుని ఆశీస్సులు వారి కుటుంబంపై మెండుగ ఉండాలని వేడుకున్నారు.ఎంతో సంతోషంగా నిర్వహించిన ఈ అన్నదాన సంతర్పణం లో గ్రామంలోని భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో పూజారి వాసం లక్ష్మణ్ రావు గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ వాసం ఆనందరావు,గ్రామ సర్పంచ్ చిడెం బాలకృష్ణ, కోడె రవి,ఆలయ యూత్ కమిటీ వాసం పవన్,పూనెం సందీప్,వాసం శ్రీకాంత్, కుర్సం వంశీ, వాసం తరుణ్ కుమార్, కోడె రవి, పాయం సర్వేష్, అన్నదానం చేసిన దాతలు కుర్సం మధుసూదన్ రావు - అనసూర్య,గ్రామస్థులు పిల్లలు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.4
- ప్రమాదకరంగా మారిన మొరంపల్లి బంజర వంతెనకు రిపేరు చేయాలి __సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం ,డివైఎఫ్ఐ డిమాండ్ కొత్తగూడెం నుండి భద్రాచలం వెళ్లే ప్రధాన రహదారి మార్గంలో మొరంపల్లి బంజర వద్ద సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువపై నిర్మించిన వంతెన గుంతలు పడి ఐరన్ రాడ్లు బయటికి వచ్చి ప్రమాదకరంగా మారిందని తక్షణం అధికారులు స్పందించి వంతెనకు రిపేర్లు చేయాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు కే బ్రహ్మచారి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ భారత ప్రజాతంత్ర యోజన సమైక్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కాలంగి హరికృష్ణ డిమాండ్ చేశారు అంతరాష్ట్ర సంబంధాలతో ముడిపడి ఉన్న జాతీయ రహదారికి సరైన భద్రత లేకుండా నాసిరకంతో నిర్మించిన వంతెన వల్ల ప్రభుత్వం ప్రజల ప్రాణాలతోటి చలగాటం ఆడుతుందని నాయకులు పేర్కొన్నారు గుంతల బడి రాడ్లు తేలిన వంతెన ను నాయకులు పరిశీలించారు రాత్రిపూట ప్రమాదాలు జరుగుతున్నాయని బయటికి వచ్చిన ఐరన్ రాడ్లు వాహనాల టైర్లకు దిగి ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఎటువంటి చలనం లేదని పేర్కొన్నారు జిల్లా కలెక్టర్ మరియు నేషనల్ హైవే అధికారులు తక్షణ స్పందించి రిపేర్లు చేయించాలని డిమాండ్ చేశారు మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులు నిత్యం ప్రయాణించే రహదారిలోనే ఇటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వంతెన ఉందని భవిష్యత్తులో ఇది కూలిపోయే ప్రమాదం ఉందని సంఘాల నాయకులు తెలిపారు అధికారులు స్పందించి రిపేర్లు చేయకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధనం చేస్తామని హెచ్చరించారు1