06-01-2026 నూతన సంవత్సరం వేళ మద్యం అమ్మకాలలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్న బొబ్బిలి...దామోదర్... **************************** నూతన సంవత్సరం వేడుకల సందర్బంగా విజయనగరం జిల్లాలో జరిగిన మద్యం అమ్మకాలలో అత్యధికంగా మద్యం అమ్మకం అయినది మన బొబ్బిలిలోనే అని లోక్ సత్తా నాయకుడు ఆకుల దామోదర రావు అన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఆనంద పడాలో లేక బాధ పడాలో తెలియని పరిస్థితి అని ఆయన అన్నారు. ఈ కొత్త సంవత్సరం వేళ మన రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలను గమనిస్తే డిసెంబర్ 31 వ తేదీ ఒక్కరోజే దాదాపు 200 కోట్ల రూపాయల మద్యం మన మందు బాబులు తాగారని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. నూతన సంవత్సర వేడుకల కోసం సాధారణంగా మూడు రోజుల ముందు నుంచే డిపోల నుండి మద్యాన్ని దుకాణాలకు చేరవేస్తారు. ఈ సారి డిసెంబరు 29,30,31 తేదీలలో 542.89 కోట్ల విలువైన మద్యం దుకాణాలకు చేరితే, మొత్తం 6.75 లక్షల ఐఎమ్ఎల్ కేసులు, 2.94 లక్షల కేసుల బీరు వెళితే అందులో డిసెంబరు 31 ఒక్కరోజే 2.65 లక్షల ఐఎమ్ఎల్, 1.15 లక్షల బీరు కేసులు అమ్ముడయినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. దీని విలువ దాదాపు 200 కోట్లు ఉంటుందని అంచనా. ఇక మన విజయనగరం విషయానికి వస్తే డిసెంబరు 31, జనవరి 1 న మన జిల్లా లోని మందు బాబులు పెద్ద ఎత్తున తాగేసారు. ఆ రెండు రోజుల్లో 11.56 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. సాధారణ రోజుల్లో 3 కోట్ల నుంచి 4 కోట్ల వరకూ సరుకు బయటికి వెళ్లగా ఈ సారి మాత్రం మూడింతలు పెరినట్టు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలోని మన బొబ్బిలి లోనే అత్యధికంగా 1.63 కోట్ల మద్యం అమ్ముడవగా తక్కువగా ఎస్ కోటలో 76.12 లక్షలు అమ్ముడయింది. మొత్తం మీద జిల్లాలో ఐఎమ్ఎల్ 16,093 కేసులు, బీర్లు 6,235 కేసులు అమ్మకాలు జరిగాయి. ఏది ఏమయినా కూటమి ప్రభుత్వ హయాంలో మన బొబ్బిలి అభివృద్ధిలో కన్నా మద్యం అమ్మకాలలో దూసుకపోవడాన్ని చూసి ఏమనాలో అర్థం కాని పరిస్థితి అని ఆయన అన్నారు. ఈ మధ్యనే నేను మన బొబ్బిలి విలేకరి సామాజిక మధ్యమాలలో ఓ వీడియో పెట్టగా చూసాను. మన బొబ్బిలిలో మద్యం సీసాల మీద ఉన్న అసలు ఎమ్ఆర్పీ లేబుళ్లని తొలగించి ధర పెంచి వేసిన లేబుళ్లని వేసి అమ్ముతున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలియని పరిస్థితి. ఇలా రేట్లు పెంచి అమ్మితే మన బొబ్బిలి మద్యం అమ్మకాలలో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ప్రథమ స్థానం వచ్చినా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కనీసం ఇకనైనా పాలకులు, అధికారులు ఈ విషయంపై దృష్టి పెట్టి ఈ అక్రమ మద్యం వ్యాపారాన్ని కట్టడి చేసి మద్యం బాధిత కుటుంబాలని ఆదుకోవాలని నా విజ్ఞప్తి.

- శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఆలయంలో హుండీ దొంగతనం పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు టెక్కలి మండలం బొప్పాయి పురం పంచాయతీ నీలాపురం గ్రామంలో అర్ధరాత్రి వేళ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనాన్ని పాల్పడి ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. వేకు జామున దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు1
- kodali king ⚔️👑👑 ra nakodaka lavada TDP leader Lokesh ga,,,1
- *చైనా లోని హైకౌ మాజీ మేయర్ దగ్గర భారీగా అక్రమ సొమ్ము పట్టివేత..* - 23 టన్నుల నగదు - 13.5 టన్నుల బంగారం - చైనా & విదేశాలలో లగ్జరీ రియల్ ఎస్టేట్ - ఖరీదైన కార్ల సేకరణ ప్రభుత్వ ఒప్పందాలు & భూ ఒప్పందాలకు సంబంధించిన లంచాల ద్వారా బిలియన్ల విలువైన ఆస్తులు లంచంగా పొందారు. భారీ అక్రమ సంపదను కనుగొన్న తర్వాత అతనికి మరణశిక్ష విధించిన స్థానిక న్యాయస్థానం.1
- 6:17 पे 56 68 way2news VIDEO: నిజమైన సంపాదన అంటే ఇదే వైద్యం వ్యాపారమైన వేళ.. మానవత్వం ఇంకా బతికే ఉందని ఈ ఘటన నిరూపిస్తోంది. మానసిక వికలాంగుడైన తన కొడుకును చికిత్స కోసం తీసుకువచ్చిన ఓ తల్లి ఫీజు ఇవ్వబోగా ఓ వైద్యుడు సున్నితంగా తిరస్కరించారు. దీంతో ఆ తల్లి చేతులు జోడించి మనసారా ఆ డాక్టర్ను ఆశీర్వదించిన వీడియో వైరలవుతోంది. 'లక్షల సంపాదన ఇవ్వలేని తృప్తిని ఆ తల్లి దీవెనలు ఇచ్చాయి' అంటూ సదరు వైద్యుడిపై నెట్టింట ప్రశంసలొస్తున్నాయి.1
- వరంగల్‌లో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జరగనున్న హజరత్ మాష్రూక్ ఈ రబ్బాని 470వ దర్గా ఉత్సవాలకు సంబంధించి గోడ పత్రికను పీఠాధిపతులు నవీద్ బాబా, ఉబేద్ బాబా మరియు ఇమామ్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని వారు పిలుపునిచ్చారు.1
- మంథని: త్వరలోనే 'డే కేర్ సెంటర్' ప్రారంభం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ డే కేర్ సెంటర్‌ను త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్‌కు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేయనుంది.1
- Post by Ravi Poreddy1
- next ma ycp ra puka1