Shuru
Apke Nagar Ki App…
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఆలయంలో హుండీ దొంగతనం పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు టెక్కలి మండలం బొప్పాయి పురం పంచాయతీ నీలాపురం గ్రామంలో అర్ధరాత్రి వేళ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనాన్ని పాల్పడి ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. వేకు జామున దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు
RAJESH VADUGURI
శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం ఆలయంలో హుండీ దొంగతనం పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు టెక్కలి మండలం బొప్పాయి పురం పంచాయతీ నీలాపురం గ్రామంలో అర్ధరాత్రి వేళ శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో దొంగతనాన్ని పాల్పడి ఆలయంలో చొరబడి హుండీ ఎత్తుకెళ్లారు. వేకు జామున దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- *దయచేసి ఎంత పని మీకు ఉన్నాసరే...!* *ఫోన్ చార్జింగ్ లో పెట్టి ఫోన్ మాట్లాడకండి...!* *ఫోన్ మాట్లాడుతూ నీళ్లు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తాగకండి...!* *ఎందుకంటే...?* *గత వారం ఢిల్లీలో జరిగిన ఒక* *సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మరణం దీనికి నిదర్శనం...!* *ఇది CC కెమెరాలో రికార్డు అయింది..!* *దానిని జాగ్రత్తగా గమనించండి...* *దానిని చూసి నేను కూడా ఎంతో షాక్ కు గురయ్యాను...* *ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఇలాంటి పని చేయరు అని నేను అనుకుంటున్నాను.* *ఫ్రెండ్స్ ఫోన్ కన్నా...!* *పని కన్నా...!* *మన ప్రాణం మిన్న...!*1
- గుంటూరు జిల్లా/గుంటూరు నగరం గుంటూరు కలెక్టర్ కార్యాలయం మెయిన్ రోడ్డు వద్ద మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారులు గురువారం చేపట్టారు. పర్యావరణ పరిరక్షణగా, స్వచ్ఛమైన గాలి కోసం భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తును అందించడానికి చెట్లను నాటడాన్ని అవసరమని తెలిపారు. ప్రతి పౌరుడు విధిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని అన్నారు.1
- WGL: తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని, వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ గెలిచి మంత్రి కావాలని కోరుతూ బీఆర్‌ఎస్ కార్యకర్త రాసూరి రాజేష్ శబరిమల అయ్యప్ప స్వామికి పెద్ద పాదం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి దర్శనం చేసుకుని రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శాంతి కోసం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Ravi Poreddy1
- మంథని: త్వరలోనే 'డే కేర్ సెంటర్' ప్రారంభం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం డే కేర్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఈ డే కేర్ సెంటర్‌ను త్వరలోనే మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో సీనియర్ సిటిజన్స్‌కు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. కాగా, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కేంద్రం పనిచేయనుంది.1
- भाग्यनगर ट्रेन की यह हालत है। कल रात हैदराबाद से कागजनगर आई ट्रेन जैसे आई थी वैसे ही चलती रहेगी। पूरी ट्रेन बदबू से भरी पड़ी है क्योंकि उसकी सफाई भी नहीं हुई है।1
- kodali king ⚔️👑👑 ra nakodaka lavada TDP leader Lokesh ga,,,1
- *ఆహా ఎంత అద్భుతం* ఈ మహానుభావుడు హాస్యాస్పదంగా సాగిన మాటల్లో ఎంత అర్థం సందేశం ఉందో చూడండి.1
- మన ఊరి బడిని రక్షించుకుందాం" అనే నినాదంతో ఈ నెల 10, 11 తేదీల్లో గుంటూరు ఏసీ కళాశాలలో యూటీఎఫ్ (UTF) 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. సుమారు 3 వేల మంది ఉపాధ్యాయులు హాజరయ్యే ఈ సదస్సు వివరాలను సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్చలు సాగనున్నాయి.1