Shuru
Apke Nagar Ki App…
ముందుకు సాగని వంతెనల పనులు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఏళ్లు గడుస్తున్నా వంతెన పనులు ముందుకు సాగడం లేదు. మండలంలోని రోటిగూడా గ్రామ శివారులో ఉన్న వాగుపై 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వంతెన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆ వంతెన నిర్మాణం 20 సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. అదే గ్రామ శివారులోని మరో వాగుపై లో లెవెల్ వంతెన ఉంది. ఆ వాగుపై హై లెవెల్ వంతెన మంజూరైన ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆయా వంతెనల పనులను వెంటనే ప్రారంభించి వేసవిలోపు పూర్తయ్యలా చూడాలని స్థానిక ప్రజలు కోరారు.
Gourinatha p.g
ముందుకు సాగని వంతెనల పనులు జన్నారం మండలంలోని వివిధ గ్రామాలలో ఏళ్లు గడుస్తున్నా వంతెన పనులు ముందుకు సాగడం లేదు. మండలంలోని రోటిగూడా గ్రామ శివారులో ఉన్న వాగుపై 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వంతెన నిర్మాణం కోసం భూమి పూజ చేశారు. ఆ వంతెన నిర్మాణం 20 సంవత్సరాలుగా పెండింగ్ లోనే ఉంది. అదే గ్రామ శివారులోని మరో వాగుపై లో లెవెల్ వంతెన ఉంది. ఆ వాగుపై హై లెవెల్ వంతెన మంజూరైన ఇంతవరకు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆయా వంతెనల పనులను వెంటనే ప్రారంభించి వేసవిలోపు పూర్తయ్యలా చూడాలని స్థానిక ప్రజలు కోరారు.
More news from Telangana and nearby areas
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో HMTV క్యాలెండర్ ను హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఎంటీవీ ప్రజలు మెచ్చిన చానాలని ప్రజలకు అండగా ఉండే ఏకైక ఛానల్ హెచ్ఎంటివి ఛానల్ అని హెచ్ఎంటీవీ లో ప్రసారమయ్యే వార్తలు ప్రజాపక్షంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు1
- 👉 గజ్వేల్ సిద్దిపేట జిల్లా ప్రజా తెలంగాణ న్యూస్ మహిళ విద్యకు మార్గదర్శకూరాలు -సావిత్రిబాయి పూలే. రాయపోల్ మహిళా విద్యకు మార్గదర్శకురాలిగా, సమాజ సంస్కర్తగా చిరస్థాయిగా నిలిచిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని రాయపోల్ ప్రెస్ అధ్యక్షులు పుట్ట రాజు,దాతర్ పల్లి భాస్కర్ అన్నారు. శనివారం రాయపోల్ మండల దళిత బహుజన సంఘాల ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అక్షరజ్ఞానం లేని మహిళల జీవితాల్లో వెలుగులు నింపిన మహానీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. కుల, మత, లింగ భేదాలను త్రోసిపుచ్చి సమానత్వం కోసం ఆమె చేసిన పోరాటం నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. బాలికల విద్యే సమాజ అభివృద్ధికి పునాది అనే భావనను ఆచరణలో చూపిన గొప్ప సంస్కర్తగా ఆమె చరిత్రలో నిలిచిపోయారని తెలిపారు. మనుధర్మ శాస్త్ర ప్రకారం మహిళలు చదువుకునే అవకాశం లేదు ఎన్నో నిర్బంధాలు, అవమానాలు, దాడులు అణిచివేతను ఎదుర్కొని తన భర్త జ్యోతిరావు పూలే సహాయంతో విద్యాబుద్ధులు నేర్చుకొని దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతోమంది బడుగు బలహీన వర్గాల మహిళలకు చదువు నేర్పించారు.ప్రత్యేకంగా ఆడపిల్లలను చదివించేందుకు ఎదురైన అవమానాలు, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని విద్యాబోధన కొనసాగించిన సావిత్రిబాయి పూలే త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. నేటి తరాలు ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉందని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో దళిత బహుజన సంఘాల నాయకులు సొక్కం స్వామి, శ్రీనివాస్, స్వామి, శ్రవణ్ కుమార్, లింగం, బాల కృష్ణ, బొల్లం రాజేష్, సుధాకర్ ,శ్రీకాంత్,నవీన్,అక్బర్,నాగరాజు, విక్రమ్, చాణక్య, యాదగిరి,భరత్, చింటు, భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జై హొ సనాతన ధర్మం2
- RRR అలైన్మెంట్ మార్చాలని రైతుల ఆవేదన 👉గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 6 ప్రజా తెలంగాణ న్యూస్/1
- నల్గొండ జిల్లా కేంద్రంలోని టూ టౌన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మూడు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి మూడు ఇండ్లలో చొరబడ్డ దొంగలు విలువైన వస్తువులు నగదును అపహరించారు. దీనిపై సీసీ ఫుటేజ్ లో పోలీసులు విడుదల చేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.1
- నందిగామ టీవీ న్యూస్ : తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని ముస్తాబు చేశారు భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. దర్శనం సమయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు పడుతున్నట్టు భక్తులు చెబుతున్నారు.1
- భారత్ మాత కి జై 🇮🇳 జాగో హిందూ జాగో నిన్ను నువ్వే కాపాడుకో నిజం తెలుసుకోండి ప్రజలారా ఇప్పటికైనా కళ్లు తెరవండి నిద్ర లేవండి కమ్మి ఖాన్ గ్రేస్ పార్టీ అసలు రూపం తెలుసుకోండి ప్రజలారా గాందీ జీ పాకిస్థాన్ కోసం ప్రాణాలు అర్పించారు నెహ్రూ పాకిస్థాన్ సృష్టించడం లో మాకు పూర్తిగా మద్దతు ఇచ్చారు మరియు భారత దేశానికి హాని కలిగించారు భారత దేశం లో నీ 3 కోట్ల మంది ముస్లిం లను ఆపడం ద్వార గాందీ మరియు నెహ్రూ భారత దేశం లో ముస్లిం జనాభా పెంచడానికి సహాయం చేశారు గమనిక: ఈ ప్రకటన బిజెపి లేదా ఆర్ ఎస్ ఎస్ నుండి రాలేదు ఇది పాకిస్థాన్ టీ వి ఛానల్ లో మాట్లాడుతున్న పాకిస్థాన్ చరిత్ర కారుడు చెప్పారు1
- గడియారం సెంటర్ సమీపంలోని ఆర్పి రోడ్డు పెట్రోల్ బంక్ పై పలు ఆరోపణలు... వాహనానికి పోసిన పెట్రోల్ లో సగం నీరు సగం పెట్రోల్ అంటూ వినియోగదారుడి ఫిర్యాదు... పెట్రోల్ పోసుకున్న కొద్దిదూరంలోనే వాహనం ఆగిపోవడంతో అనుమానం... తిరిగి బాటిల్ లో లీటర్ పెట్రోల్ తీసుకోగా పెట్రోల్ లో వాటర్ కల్తీ... ప్రశ్నించిన వినియోగదారుడికి బంక్ సిబ్బంది దురుసు ప్రవర్తన.. చేసేదేమీ లేక వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడు.. ప్రజలను మోసగిస్తున్న పెట్రోల్ బంక్ ను సీజ్ చేయాలంటూ వినియోగదారుడు డిమాండ్.. ఫిర్యాదు నమోదు చేసి విచారణ చేపట్టిన వన్ టౌన్ పోలీసులు...1
- పెనుగంచిప్రోలులో ఘనంగా రంగుల మహోత్సవం నందిగామ టీవీ న్యూస్ : శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారీ రంగుల మహోత్సవం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ మహోత్సవంలో భాగంగా శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నుండి గ్రామంలోని రంగుల మండపం వరకు అమ్మవారి విగ్రహాలను శోభాయాత్రగా తరలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) గారు రంగుల మండపం వద్ద అమ్మవారి విగ్రహాలకు కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1