*పల్నాడు జిల్లా :- రొంపిచర్ల మార్కెట్ యార్డు వద్ద హైవేపై వైసీపీ నేతల ధర్నా...* *మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కోరుతూ రైతులతో కలిసి వైసీపీ నేతల ధర్నా ...* *మొక్కజొన్న విత్తనాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపిన వైసీపీ నేతలు...* *నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కామెంట్స్* *పల్నాడు జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు...* *ఒక్క ఎకరానికి రైతుకి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది...* *ఇప్పుడు ఉన్న రేటుకి పెట్టుబడి కూడా రైతుకి వచ్చే అవకాశం లేదు...* *కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు...* *రాష్ట్రంలో ఈరోజు రైతుని ఆదుకునే పరిస్థితి లేదు...* *కూటమి ప్రభుత్వంలో రైతుల నడ్డి విరిచే కార్యక్రమం కొనసాగుతుంది...* *తక్షణమే క్వింటా 2400కి ప్రభుత్వం కొనుగోలు చేయాలి.* *పల్నాడు జిల్లా :- రొంపిచర్ల మార్కెట్ యార్డు వద్ద హైవేపై వైసీపీ నేతల ధర్నా...* *మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కోరుతూ రైతులతో కలిసి వైసీపీ నేతల ధర్నా ...* *మొక్కజొన్న విత్తనాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపిన వైసీపీ నేతలు...* *నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కామెంట్స్* *పల్నాడు జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు...* *ఒక్క ఎకరానికి రైతుకి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది...* *ఇప్పుడు ఉన్న రేటుకి పెట్టుబడి కూడా రైతుకి వచ్చే అవకాశం లేదు...* *కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు...* *రాష్ట్రంలో ఈరోజు రైతుని ఆదుకునే పరిస్థితి లేదు...* *కూటమి ప్రభుత్వంలో రైతుల నడ్డి విరిచే కార్యక్రమం కొనసాగుతుంది...* *తక్షణమే క్వింటా 2400కి ప్రభుత్వం కొనుగోలు చేయాలి.*

- Post by Bondhu Suresh1
- జీవితమరణ సరిహద్దుల్లో నిలిచిన వేళ 108 అంబులెన్స్ సిబ్బంది చూపిన అప్రమత్తత, మానవత్వం ఓ తల్లి, శిశువుకు కొత్త జీవితం అందించింది. బయ్యారం మండలం నామాలపాడు గ్రామానికి చెందిన ఒడిశా కార్మికురాలు రశ్మిత (20)కు గురువారం అర్ధరాత్రి అకస్మాత్తుగా పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే 108 సేవలకు సమాచారం ఇవ్వడంతో అంబులెన్స్ మెరుపువేగంతో చేరుకుంది. ఆసుపత్రికి తరలిస్తుండగానే నొప్పులు ఒక్కసారిగా తీవ్రరూపం దాల్చాయి. పరిస్థితి అత్యంత కీలకంగా మారిన వేళ మెడికల్ టెక్నీషియన్ శ్రీను, పైలట్ ఉపేందర్ అప్రమత్తంగా వ్యవహరించి అంబులెన్స్‌ను రోడ్డు పక్కన నిలిపారు. క్షణక్షణం కీలకమవుతున్న పరిస్థితుల్లో ధైర్యంగా ముందడుగు వేసి, అంబులెన్స్‌లోని డెలివరీ కిట్ సహాయంతో సురక్షితంగా ప్రసవం నిర్వహించారు. వారి సమయస్ఫూర్తి ఫలితంగా రశ్మిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదే సమయంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ కాసిరెడ్డి ఫోన్ ద్వారా నిరంతరం సూచనలు అందిస్తూ కీలక పాత్ర పోషించారు. అనంతరం తల్లికి ఐవీ ఫ్లూయిడ్స్ అందించి, శిశువుకు ఆక్సిజన్ ఇచ్చి, ఇద్దరినీ సురక్షితంగా మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. అత్యవసర సమయంలో ప్రాణాల విలువను కాపాడుతూ అద్భుత సేవ అందించిన EMT శ్రీను, పైలట్ ఉపేందర్‌లపై స్థానికులు, ఆసుపత్రి సిబ్బంది ప్రశంసలు కురిపిస్తున్నారు.1
- Post by V Ramarao3
- ఎంపీ కడియం కావ్యగారు మాట్లాడుతూ ఉమెన్ రిజర్వేషన్ గత కాంగ్రెస్ హయాంలోనే జరిగింది 2004లో కూడా అమలు చేయాలని నరేంద్ర మోడీని ప్రశ్నించడం జరిగింది1
- నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని కలిసిన క్రైస్తవ మత పెద్దలు అనంతరం నూతనంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులైన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియచేసి ఆశీర్వదించిన క్రైస్తవ మత పెద్దలు.1
- Post by N సూరి4
- బద్వేలు, ఏప్రిల్ 17: పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రైతు బజార్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ సందర్శించారు. రైతులకు , ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బద్వేలు రైతు బజార్ లోని రైతులు , ప్రజల తో మాట్లాడటం జరిగింది . రైతు బజార్ లో ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లు కుప్పయ్య యాదవ్ , సుబ్బారావు పాల్గొన్నారు .1
- Post by Bondhu Suresh1
- Post by N సూరి3