గజ్వేల్‌లో ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షాపు ప్రారంభం గజ్వేల్‌లో ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షాపు ప్రారంభం గజ్వేల్, 29 ఆదివారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణంలోని నూతన మోడల్ బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్‌ను ఖమ్మంపల్లి సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన తొలి విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య ప్రజలు అసలు బంగారాన్ని కొనలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి తరుణంలో గజ్వేల్ ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వన్ గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళలకు నచ్చే విధంగా, లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఈ షాపులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లికూతురు అలంకరణకు అవసరమైన నగలు, మహిళలు, యువతీ యువకులు వివిధ శుభకార్యాలకు ధరించే ప్రత్యేక ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు. గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యతతో కూడిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యం , నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
గజ్వేల్‌లో ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షాపు ప్రారంభం గజ్వేల్‌లో ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షాపు ప్రారంభం గజ్వేల్, 29 ఆదివారం మార్చి 2026 సిద్దిపేట జిల్లా : గజ్వేల్ పట్టణంలోని నూతన మోడల్ బస్ స్టాండ్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ఎస్వీ జ్యూవెల్లరీ’ వన్ గ్రామ్ గోల్డ్ షోరూమ్‌ను ఖమ్మంపల్లి
సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ఆయన తొలి విక్రయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కరుణాకరన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని, సామాన్య ప్రజలు అసలు బంగారాన్ని కొనలేని పరిస్థితి నెలకొందని, ఇలాంటి తరుణంలో గజ్వేల్
ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వన్ గ్రామ్ గోల్డ్ నగలను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. మహిళలకు నచ్చే విధంగా, లేటెస్ట్ ట్రెండ్‌కు అనుగుణంగా అనేక రకాల డిజైన్లు ఈ షాపులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా పెళ్లికూతురు అలంకరణకు అవసరమైన నగలు, మహిళలు, యువతీ యువకులు వివిధ శుభకార్యాలకు ధరించే ప్రత్యేక ఆభరణాలు ఇక్కడ లభిస్తాయన్నారు.
గజ్వేల్ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యతతో కూడిన వన్ గ్రామ్ గోల్డ్ నగలు ఇక్కడ సరసమైన ధరలకే లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షాపు యాజమాన్యం , నిర్వాహకులు, స్థానిక నాయకులు, మహిళలు, మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
- అసెంబ్లీ కమిటీ హాల్‌లో మానేర్ రివర్ ఫ్రంట్ పై కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ లో మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతి, పెండింగ్ నిధులు ప్రాజెక్టు పూర్తికి తీసుకోవాల్సిన చర్యలపై అసెంబ్లీ కమిటీ హాల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టును వేగవంతం చేయాలని అధికారులకు మంత్రులు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులతో క్షేత్రస్థాయి నివేదికలపై ఆరా తీశారు. త్వరలో మానేరు రివర్స్ ఫ్రంట్ పై మంత్రులు క్షేత్ర స్థాయిలో పర్యటన చేయాలని నిర్ణయించారు. భూ సేకరణ, అంచనా వ్యయం, నీటిపారుదల, పర్యాటక శాఖ కు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు.3
- కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలోని ఆదివారం అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో భాగంగా మహిళల అక్షరాస్యత కోసం పరీక్షలు నిర్వహించారు. ఉల్లాస్ కార్యక్రమం కింద నిర్వహించిన ఈ పరీక్షల్లో మండలంలోని వివిధ గ్రామాల నుంచి 800 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జనవరి నుంచి శిక్షణ పొందిన మహిళలు ప్రాథమిక చదువు, లెక్కలు వంటి నైపుణ్యాలను అభ్యసించారు. ఈ కార్యక్రమాన్ని డీఆర్డీఓ విజయ లక్ష్మి పరిశీలించారు. మహిళల కృషిని అభినందించారు.1
- సంగారెడ్డి న్యూస్: భవాని గుడి నుండి తాళ్లపల్లి రోడ్ దుర్గమ్మ గుడి ముందు చాలా పురాతనమైన బావి ఉన్నది రోడ్డు నుండి బావి చాలా ప్రమాదకరంగా వాహనాలు రాత్రి సమయంలో అదుపుతప్పితే బావిలోకి పడిపోవడం ఖాయం ఇటువంటి ప్రమాదకరమైన బావికి కనీసం ఫెన్సింగ్ గాని భారీగాడు గాని ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకరం సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ గారు దీనిపైన వెంటనే స్పందించాలి మరియు మున్సిపల్ చైర్పర్సన్ గారు కూడా చర్య తీసుకోవాలని మనవి🙏1
- కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు అమలు చేశారని బండి సంజయ్ అన్నారు. శనివారం తంగళ్ళపల్లి మండలం వెంక రెడ్డి పల్లి గ్రామంలో నిర్వహించిన భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ఆయన మీడియాతో మాట్లాడారు.1
- तेलंगाना का यह अस्पताल जन्मजात दिल की बीमारी से पीड़ित बच्चों को देता है मुफ्त इलाज, इस नंबर पर अपॉइंटमेंट बुक करें बच्चों में जन्मजात दिल की बीमारी (CHD) में जन्म के समय दिल की बनावट से जुड़ी समस्याएं होती हैं, जो लगभग 1 प्रतिशत बच्चों को प्रभावित करती हैं. इसके लक्षणों में नीली त्वचा (सायनोसिस), तेजी से सांस लेना, ठीक से खाना न खाना, खाना खाते समय पसीना आना और वजन कम बढ़ना शामिल हैं. हालांकि कुछ कमियां गंभीर होती हैं और तुरंत देखभाल की जरूरत होती है, लेकिन कई का इलाज सर्जरी या मैनेजमेंट से किया जा सकता है. श्री सत्य साईं संजीवनी सेंटर में होता है मुफ्त इलाज इस समस्या को देखते हुए तेलंगाना के सिद्दीपेट जिले के कोंडापाका में श्री सत्य साईं संजीवनी सेंटर फॉर चाइल्ड हार्ट केयर एंड रिसर्च, जन्मजात दिल की बीमारियों के साथ पैदा हुए बच्चों का मुफ्त इलाज कर रहा है, जिसमें ओपन-हार्ट सर्जरी और एडवांस्ड कार्डियक इंटरवेंशन शामिल हैं. संस्था के चेयरमैन, डॉ. सी. श्रीनिवास के अनुसार, यह अस्पताल जन्मजात दिल की बीमारियों के साथ पैदा हुए बच्चों के इलाज के लिए समर्पित है. डॉ. श्रीनिवास ने कहा कि अब तक भारत और 14 दूसरे देशों के 233 बच्चों की सफलतापूर्वक ओपन-हार्ट सर्जरी हो चुकी है, जबकि 103 बच्चों को एडवांस्ड कार्डियक इंटरवेंशन मिले हैं, जिससे कुल 336 लोगों की जान बच गई है.1
- కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద ధర్నా నిర్వహించిన గుండ్లపల్లి గ్రామస్తులు వారం రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగి ఇద్దరు యువకులు మరణించారు. దానికి సంబంధించి స్టేజ్ వద్ద డివైడర్,బారిగేడ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు చెప్పిన కుడా టోల్ ప్లాజా వారు పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు.రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్తులతో మాట్లాడి ధర్నాను వీరమింప చేశారు.1
- కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీమంత్రి జీవన్ రెడ్డి ఇంకా ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయించుకోలేదని స్పష్టం చేశారు. ఏ పార్టీలో చేరేది స్పష్టత ఇవ్వని జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ బిజెపి నేతలు పరోక్షంగా ఆహ్వానం పలికారని తెలిపారు. స్వంతంగా పార్టీ పెట్టే ఆలోచన లేదన్నారు. కొంతకాలం తటస్థంగా ఉండి ప్రజా సమస్యలపై పోరాడేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్ లో అనగదొక్కబడుతున్న తనలాంటి వారిని సమీకరించేందకు సన్నాహాలు చేస్తున్నారు. ఏప్రిల్ లో ఏదో ఒక పార్టీలో చేరనున్న జీవన్ రెడ్డి తో మా ప్రతినిధి విజేందర్ రెడ్డి ఫేస్ టూ ఫేస్.1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం హంగర్గలో ఇందిరా మహిళా శక్తి సంఘం ఆధ్వర్యంలో VOA బి. రాజు ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలకు చదవడం, రాయడం పట్ల అవగాహన కల్పించారు. VOA మాట్లాడుతూ.. సమాజంలో విద్యను అభ్యసించడం ద్వారా గొప్ప స్థాయికి చేరుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో VO అధ్యక్షురాలు, VOA బి. రాజు, SHG సభ్యులు పాల్గొన్నారు.1
- ఎరువుల కొరత కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తంగళ్ళపల్లి మండలం అంకిరెడ్డి పల్లి గ్రామంలో అన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించేందుకు వచ్చిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.1