logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చైన్ స్నాచార్ చేదించిన ఆలూరు పోలీసులు ఆలూరు లో చైన్ స్నాచర్ చేదించిన పోలీసులు... పోన్ నంబర్ అడిగి మహిళ గొంతులో తాళిబొట్టు చైన్ దొంగలించిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... 4, తులాల బంగారు తాళి బొట్టు చైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఇద్దరు నిందితులు అరెస్టు... కారు ను సీజ్ చేసిన పోలీసులు...

3 hrs ago
user_𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
𝐊𝐡𝐚𝐝𝐚𝐫"𝐒𝐊..
రిపోర్టర్ ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

చైన్ స్నాచార్ చేదించిన ఆలూరు పోలీసులు ఆలూరు లో చైన్ స్నాచర్ చేదించిన పోలీసులు... పోన్ నంబర్ అడిగి మహిళ గొంతులో తాళిబొట్టు చైన్ దొంగలించిన నిందితులను అరెస్టు చేసిన పోలీసులు... 4, తులాల బంగారు తాళి బొట్టు చైన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు... ఇద్దరు నిందితులు అరెస్టు... కారు ను సీజ్ చేసిన పోలీసులు...

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు: నియోజకవర్గం లోని కాశి నాయన మండలంలోని రైతులు యురియా కోసం అవస్థలు పడుతున్నారు. మండలంలో రబి సాగు క్రింద క్రాసింగ్ సజ్జ. మొక్కజొన్న .వరి ,నువ్వులు పంటలను రైతులు సాగు చేశారు. ఈ పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతు సేవ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు యూరియాను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగపాడు, నరసాపురం, గంగనపల్లె రైతు సేవ కేంద్రాలకు 300 బస్తాలు చొప్పున యూరియా వచ్చింది దీనికోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క రైతుకు ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఒక బస్తా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    1
    బద్వేలు: నియోజకవర్గం లోని కాశి నాయన మండలంలోని రైతులు యురియా కోసం అవస్థలు పడుతున్నారు. మండలంలో రబి సాగు క్రింద క్రాసింగ్ సజ్జ. మొక్కజొన్న .వరి ,నువ్వులు పంటలను రైతులు సాగు చేశారు. ఈ పంటలకు యూరియా అవసరం ఎక్కువగా ఉంటుంది. రైతు సేవ కేంద్రాల ద్వారా వ్యవసాయ అధికారులు యూరియాను పంపిణీ చేయకపోవడంతో ప్రైవేట్ దుకాణాలకు వెళ్లి అధిక ధరలకు యూరియా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంగపాడు, నరసాపురం, గంగనపల్లె రైతు సేవ కేంద్రాలకు 300 బస్తాలు చొప్పున యూరియా వచ్చింది దీనికోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. ఒక్క రైతుకు ఒక బస్తా యురియా మాత్రమే ఇస్తున్నారు. దీంతో రైతులు ఒక బస్తా కోసం రైతులు ఇబ్బంది పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Local News Reporter బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • కేశంపేట మండలంలోని గ్రామాల్లో తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలికి వణుకుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు దుప్పట్లు, మఫ్లర్లతో చలిని తట్టుకుంటున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. చలి ప్రభావంతో జ్వరాలు, దగ్గు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
    1
    కేశంపేట మండలంలోని గ్రామాల్లో తెల్లవారుజామున చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు చలికి వణుకుతున్నారు. పొలాలకు వెళ్లే రైతులు, వ్యవసాయ కూలీలు దుప్పట్లు, మఫ్లర్లతో చలిని తట్టుకుంటున్నారు. ఉదయం వేళల్లో పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణిస్తున్నారు. చలి ప్రభావంతో జ్వరాలు, దగ్గు పెరిగే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    11 hrs ago
  • అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు* *వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
    4
    అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద *పులిహోర పంపిణీ కార్యక్రమం* *తేదీ 03-02-2025 మంగళవారం ఉదయం 9-30 గంటలకు* 
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ రేపు దాతగా పేరు:- శ్రీమతి & శ్రీ *నాయిని సత్యలక్ష్మి యాదగిరి* *దంపతులు మరియు*
*వారి  కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక అంగడిపేట హనుమాన్ మందిరం వద్ద పులిహోర పంపిణీ కార్యక్రమం కలదు కావున అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు *జై హనుమాన్ జై జై హనుమాన్* ఈ కార్యక్రమంలో కొమురవెల్లి దేవస్థానం డైరెక్టర్ నంగునూరు సత్యనారాయణ, కైలాస ప్రశాంత్, గందె  సంతోష్ దూబగుంట లచ్చల్, భైరయ్య సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు
    user_Gousuddin Md
    Gousuddin Md
    రిపోర్టర్ Amberpet, Hyderabad•
    10 hrs ago
  • సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల లో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి ఫారం లను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.
    1
    సంగారెడ్డిలో మున్సిపల్ ఎన్నికల లో పోటీ చేస్తున్న టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బి ఫారం లను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మున్సిపల్ కార్యాలయంలో అందజేశారు. 38 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు తెలిపారు.
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    19 hrs ago
  • Post by ఉంగరాల కార్తీక్
    1
    Post by ఉంగరాల కార్తీక్
    user_ఉంగరాల కార్తీక్
    ఉంగరాల కార్తీక్
    జర్నలిస్ట్ Rajupalem, Palnadu•
    18 min ago
  • హైదరాబాద్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్ నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
    1
    హైదరాబాద్, 
బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్  ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఈటల రాజేందర్  నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్  నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
    user_Suresh Sagar
    Suresh Sagar
    Kapra, Medchal Malkajgiri•
    4 hrs ago
  • విద్యార్థులతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవగాహన ర్యాలీ..,ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆదోనిలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వ్యాధిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మద్యానికి, ధూమపానానికి, గుట్కాకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కుటుంబంలో ఎవరికైనా చెడు అలవాట్లు ఉంటే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని అన్నారు.
    1
    విద్యార్థులతో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవగాహన ర్యాలీ..,ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆదోనిలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, వ్యాధిని ధైర్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. మద్యానికి, ధూమపానానికి, గుట్కాకు దూరంగా ఉండాలన్నారు. విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలన్నారు. కుటుంబంలో ఎవరికైనా చెడు అలవాట్లు ఉంటే వారికి అర్థమయ్యే రీతిలో చెప్పాలని అన్నారు.
    user_G.NAGENDRA
    G.NAGENDRA
    NEWS reporter ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • బద్వేలు :ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సురేందర్ నగర్, కోట వీధిపట్టణ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు సిబ్బంది పాల్గొని శ్రీ గాయత్రీ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థిని విద్యార్థులకు క్యాన్సర్ పైన అవగాహన నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి క్యాన్సర్ ఎలా వ్యాప్తి చెందుతుంది జీవనశెన యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం మున్సిపాలిటీ పురవీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జె. వినాయ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సౌమ్య, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ టీ.నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు ,హెల్త్ అసిస్టెంట్ వి. జనార్దన్ రావు, శ్రీరాములయ్య, క్యాన్సర్ వ్యాధి మెడో కేర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ శివరాం, ఏఎన్ఎంస్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    బద్వేలు :ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని సురేందర్ నగర్, కోట వీధిపట్టణ గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారులు సిబ్బంది పాల్గొని శ్రీ గాయత్రీ జూనియర్ కాలేజ్ నందు విద్యార్థిని విద్యార్థులకు క్యాన్సర్ పైన అవగాహన  నిర్వహించడమైనది.ఈ కార్యక్రమంలో  డాక్టర్ జి. రాజేష్ కుమార్ మాట్లాడుతూ క్యాన్సర్ యొక్క లక్షణాల గురించి క్యాన్సర్ ఎలా వ్యాప్తి చెందుతుంది జీవనశెన యొక్క ప్రాముఖ్యతను గురించి విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన నిర్వహించి విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం మున్సిపాలిటీ పురవీధిలో ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డాక్టర్ జె. వినాయ కుమార్ ,డాక్టర్ శ్రీనివాసులు, డాక్టర్ సౌమ్య, బద్వేలు సబ్ యూనిట్ ఆఫీసర్ టీ.నర్సింహారెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ బి వెంగయ్య ,శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, కరస్పాండెంట్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు ,హెల్త్ అసిస్టెంట్ వి. జనార్దన్ రావు, శ్రీరాములయ్య, క్యాన్సర్ వ్యాధి మెడో కేర్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ శివరాం, ఏఎన్ఎంస్ ,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Local News Reporter బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • గజ్వేల్ జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్ / గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు ఎర్రవల్లి , సింగారం గ్రామాలలో BRS పార్టీ అభ్యర్థి సంతోష్ కు, *రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్* ,గ్రామ నాయకులు అందరు కలిసి కలిసికట్టుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం పాల్గొనడం జరిగింది . జై KCR..జై THR...
    1
    గజ్వేల్ జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్ /
గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డు  ఎర్రవల్లి , సింగారం గ్రామాలలో  BRS పార్టీ  అభ్యర్థి సంతోష్ కు, *రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం కార్యనిర్వాహక అధ్యక్షులు దేవి రవీందర్*  ,గ్రామ నాయకులు అందరు కలిసి కలిసికట్టుగా గడపగడపకు ఎన్నికల ప్రచారం  పాల్గొనడం జరిగింది .                           జై KCR..జై THR...
    user_Gousuddin Md
    Gousuddin Md
    రిపోర్టర్ Amberpet, Hyderabad•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.