logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మంత్రి పొన్నం ప్రభాకర్. కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షురూ న్యూస్ ఆఫ్... సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఆనంద్. న్యూస్ బ్రహ్మాండంగా వస్తున్నాయని. ఇంత వేగంగా అందించినందుకు. మీ సంస్థ యజమాన్యలకు మీకు దీపావళి శుభాకాంక్షలు అని మరోసారి సేమ్ టు యు అని సందర్భంగా అన్నారు..

20 hrs ago
user_GS ANAND TELANGANA
GS ANAND TELANGANA
Actor కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
20 hrs ago

రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మంత్రి పొన్నం ప్రభాకర్. కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షురూ న్యూస్ ఆఫ్... సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఆనంద్. న్యూస్ బ్రహ్మాండంగా వస్తున్నాయని. ఇంత వేగంగా అందించినందుకు. మీ సంస్థ యజమాన్యలకు మీకు దీపావళి శుభాకాంక్షలు అని మరోసారి సేమ్ టు యు అని సందర్భంగా అన్నారు..

More news from Telangana and nearby areas
  • ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వారి క్యాంపు కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సుమారు 39 లక్షల 59 వేల రూపాయల విలువగల చెక్కులను అందించారు.
    1
    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ 
వారి క్యాంపు కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సుమారు 39 లక్షల 59 వేల రూపాయల విలువగల చెక్కులను అందించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    41 min ago
  • సింహాద్రి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం.. ఐదుగురు వైద్య నిపుణులతో వైద్య సేవలు.. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తిలోని సింహాద్రి కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ అండ్ ట్రెండ్జ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఫీడ్ దెమ్ మరియు క్రీస్టోఫర్ పౌండేషన్ సహకారంతో సింహాద్రి కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుమాళ్ళ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బీజేపీ నాయకులు జాడి బాల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలు, మధుమేహం, బీపీ, షుగర్, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ చొక్కారపు రాము, కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ రెంటపల్ల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంగు ప్రశాంత్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ జి. శిరీష, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. గౌరి వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీవాసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్యులకు, పాల్గొన్న ప్రజలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం దామోదర్, ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, కోశాధికారి గుంటి మహేందర్, ఉపాధ్యక్షుడు మల్లేశం ఉప కార్యదర్శి రామ్ సింగ్, ప్రచార కార్యదర్శి వేణు మరియు కమిటీ సభ్యులు యాకోబు యూత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    సింహాద్రి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం..

ఐదుగురు వైద్య నిపుణులతో వైద్య సేవలు.. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తిలోని సింహాద్రి కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ అండ్ ట్రెండ్జ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఫీడ్ దెమ్ మరియు క్రీస్టోఫర్ పౌండేషన్ సహకారంతో సింహాద్రి కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుమాళ్ళ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బీజేపీ నాయకులు జాడి బాల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలు, మధుమేహం, బీపీ, షుగర్, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ చొక్కారపు రాము, కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ రెంటపల్ల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంగు ప్రశాంత్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ జి. శిరీష, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. గౌరి వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీవాసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్యులకు, పాల్గొన్న ప్రజలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం దామోదర్, ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, కోశాధికారి గుంటి మహేందర్, ఉపాధ్యక్షుడు మల్లేశం ఉప కార్యదర్శి రామ్ సింగ్, ప్రచార కార్యదర్శి వేణు మరియు కమిటీ సభ్యులు యాకోబు యూత్ తదితరులు పాల్గొన్నారు.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    2 hrs ago
  • రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మంత్రి పొన్నం ప్రభాకర్. కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షురూ న్యూస్ ఆఫ్... సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఆనంద్. న్యూస్ బ్రహ్మాండంగా వస్తున్నాయని. ఇంత వేగంగా అందించినందుకు. మీ సంస్థ యజమాన్యలకు మీకు దీపావళి శుభాకాంక్షలు అని మరోసారి సేమ్ టు యు అని సందర్భంగా అన్నారు..
    1
    రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మంత్రి పొన్నం ప్రభాకర్. కు  దీపావళి శుభాకాంక్షలు తెలిపిన 
షురూ న్యూస్ ఆఫ్... సీనియర్ జర్నలిస్ట్ 
తెలంగాణ ఆనంద్.  
న్యూస్ బ్రహ్మాండంగా వస్తున్నాయని. 
ఇంత వేగంగా అందించినందుకు. 
మీ సంస్థ యజమాన్యలకు మీకు దీపావళి శుభాకాంక్షలు అని మరోసారి సేమ్ టు యు అని సందర్భంగా అన్నారు..
    user_GS ANAND TELANGANA
    GS ANAND TELANGANA
    Actor కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    20 hrs ago
  • వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల సందడి రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. దీపావళి పండుగను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు. పండుగను జరుపుకున్న అనంతరం, సోమవారం పవిత్రమైన రోజు కావడంతో భీమేశ్వర స్వామివారి దర్శనార్థం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ​ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారికి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, నిత్య కల్యాణం, చండీ హోమం, కుంకుమ పూజలు, గండాదీపంలో నూనె పోయడం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు లింగార్చన వంటి వివిధ రకాల పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ​దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవి స్వయంగా ఆలయ ప్రాంగణంలో పర్యవేక్షిస్తూ, భక్తుల రద్దీని సమీక్షించారు. క్యూలైన్ల నిర్వహణ మరియు ఇతర వసతులపై ఆలయ అధికారులకు, సిబ్బందికి పలు ముఖ్యమైన సూచనలు అందించారు.
    1
    వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల సందడి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధాలయమైన   శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తుల సందడి నెలకొంది. దీపావళి పండుగను పురస్కరించుకుని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు.
పండుగను జరుపుకున్న అనంతరం, సోమవారం పవిత్రమైన రోజు కావడంతో భీమేశ్వర స్వామివారి దర్శనార్థం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
​ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారికి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఇందులో భాగంగా కోడె మొక్కులు, అభిషేకాలు, అన్నపూజలు, నిత్య కల్యాణం, చండీ హోమం, కుంకుమ పూజలు, గండాదీపంలో నూనె పోయడం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు మరియు లింగార్చన వంటి వివిధ రకాల పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
​దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో)  రమాదేవి  స్వయంగా ఆలయ ప్రాంగణంలో పర్యవేక్షిస్తూ, భక్తుల రద్దీని సమీక్షించారు. క్యూలైన్ల నిర్వహణ మరియు ఇతర వసతులపై ఆలయ అధికారులకు, సిబ్బందికి పలు ముఖ్యమైన సూచనలు అందించారు.
    user_Sai
    Sai
    Local News Reporter వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    16 hrs ago
  • నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
    1
    నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ 
కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు.  నిరుపేదలకు  ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి  అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
    user_Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, India కోహెడ, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం: విప్ ఆది శ్రీనివాస్ రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మర్రిపల్లిలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, మారుపాకలో వ్యవసాయ గోదాంను ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మర్రిపల్లి చెరువు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
    1
    రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యం: విప్ ఆది శ్రీనివాస్
రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి చర్యలు చేపడుతున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మర్రిపల్లిలో రూ.10 లక్షలతో నిర్మించిన మహిళా సమాఖ్య భవనాన్ని, మారుపాకలో వ్యవసాయ గోదాంను ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విద్యుత్, గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. మర్రిపల్లి చెరువు ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు.
    user_Praveen
    Praveen
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    20 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. సిరిసిల్ల జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తొమ్మిదో ప్యాకేజీ పనులను పూర్తి చేసి సాగునీరు అందించాలని, ఉపాధి కార్మికులకు రోజువారీ వేతనం రూ. 700 చేయాలని సిపిఐ నాయకులు వేణు డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని కోరుతూ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.
సిరిసిల్ల జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తొమ్మిదో ప్యాకేజీ పనులను పూర్తి చేసి సాగునీరు అందించాలని, ఉపాధి కార్మికులకు రోజువారీ వేతనం రూ. 700 చేయాలని సిపిఐ నాయకులు వేణు  డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని కోరుతూ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    42 min ago
  • ఈనెల 18న కరీంనగర్ లో లక్ష మందితో ‘మహా పాదయాత్ర’’* హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా అంగరంగ వైభవంగా పాదయాత్రకు ఏర్పాట్లు* *సర్ పేరిట రాజ్యాంగ సంస్థలపై విపక్షాల కుట్రలను తిప్పికొట్టాల్సిందే* *కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ* *జన సమీకరణ, మహాపాదయాత్ర ఏర్పాట్లపై చర్చ* *మండలాల వారీగా మీటింగ్ లు నిర్వహించాలని నేతలను కోరిన బండి సంజయ్* భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన ఖరారైంది. ఈనెల 18న కరీంనగర్ కు రానున్నారు. ‘సర్’ పేరిట రాజ్యాంగ సంస్థలపై విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నిర్వహించే పాదయాత్రకు హాజరై ప్రసంగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ రానున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో ‘‘మహా పాదయాత్ర’ను సక్సెస్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు. అందులో భాగంగా కనీసం లక్ష మందితో కరీంనగర్ లో ‘‘మహా పాదయాత్ర’’ చేసేందుకు సిద్దమయ్యారు. గాంధీ సర్కిల్, వైశ్యా భవన్ నుండి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ దాకా నిర్వహించే ఈ ‘‘మహా పాదయాత్ర’’లో లక్ష మందితో కలిసి నితిన్ నబిన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు, బండి సంజయ్ అడుగులో అడుగు వేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘‘మహా పాదయాత్ర’’ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈరోజు ఎంపీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపీ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, గంగాడి క్రిష్ణారెడ్డి, సీనియర్ నేతలు కోమాల అంజనేయులు, నల్లాల ఓదేలు, మోహన్ రెడ్డి, బోయినిపల్లి ప్రవీణ్ రావు, గుజ్జ శ్రీను, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కోహెడ వెంకన్న, తిరుపతిరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరీంనగర్ పేరు మారుమోగేలా ‘‘మహా పాదయాత్ర’’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ’సర్’ పై కాంగ్రెస్, ఇండీ కూటమి పేరుతో విపక్షాలు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఎన్నికల సంఘాన్ని నీరుగార్చే కుట్రలతో రాజ్యంగ సంస్థలపై దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే నితిన్ నబిన్ కరీంనగర్ వస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘‘మహా పాదయాత్ర’’ ప్రాముఖ్యతను ద్రుష్టిలో ఉంచుకుని కనీసం లక్ష మంది ఈ యాత్రకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు కూడా హాజరుకానున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ కేంద్రాల నుండి శక్తి కేంద్రాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కోరారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా మహా పాదయాత్రపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
    1
    ఈనెల 18న కరీంనగర్ లో లక్ష మందితో ‘మహా పాదయాత్ర’’*
హాజరు కానున్న బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్
దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా అంగరంగ వైభవంగా పాదయాత్రకు ఏర్పాట్లు*
*సర్ పేరిట రాజ్యాంగ సంస్థలపై విపక్షాల కుట్రలను తిప్పికొట్టాల్సిందే*
*కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీతో కేంద్ర మంత్రి బండి సంజయ్ భేటీ*
*జన సమీకరణ, మహాపాదయాత్ర ఏర్పాట్లపై చర్చ*
*మండలాల వారీగా మీటింగ్ లు నిర్వహించాలని నేతలను కోరిన బండి సంజయ్*
భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నితిన్ నబిన్ కరీంనగర్ పర్యటన ఖరారైంది. ఈనెల 18న కరీంనగర్ కు రానున్నారు. ‘సర్’ పేరిట రాజ్యాంగ సంస్థలపై  విపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నిర్వహించే పాదయాత్రకు హాజరై ప్రసంగించనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ రానున్న నేపథ్యంలో కనీవినీ ఎరగని రీతిలో ‘‘మహా పాదయాత్ర’ను సక్సెస్ చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నిర్ణయించారు. అందులో భాగంగా కనీసం లక్ష మందితో కరీంనగర్ లో ‘‘మహా పాదయాత్ర’’ చేసేందుకు సిద్దమయ్యారు. గాంధీ సర్కిల్, వైశ్యా భవన్ నుండి టవర్ సర్కిల్ మీదుగా కమాన్ దాకా నిర్వహించే ఈ ‘‘మహా పాదయాత్ర’’లో లక్ష మందితో కలిసి నితిన్ నబిన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచంద్రరావు, బండి సంజయ్ అడుగులో అడుగు వేయనున్నారు. 
ఈ నేపథ్యంలో ‘‘మహా పాదయాత్ర’’ ఏర్పాట్లపై చర్చించేందుకు ఈరోజు ఎంపీ కార్యాలయంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కోర్ కమిటీ నేతలతో కేంద్ర మంత్రి బండి సంజయ్ సమావేశమయ్యారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు సాయిని మల్లేశం, రెడ్డబోయిన గోపీ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కరీంనగర్ జిల్లా మాజీ అధ్యక్షులు బాస సత్యనారాయణ, గంగాడి క్రిష్ణారెడ్డి, సీనియర్ నేతలు కోమాల అంజనేయులు, నల్లాల ఓదేలు, మోహన్ రెడ్డి, బోయినిపల్లి ప్రవీణ్ రావు, గుజ్జ శ్రీను, కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, కోహెడ వెంకన్న, తిరుపతిరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. 
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ నితిన్ నబిన్ తొలిసారి కరీంనగర్ వస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కరీంనగర్ పేరు మారుమోగేలా ‘‘మహా పాదయాత్ర’’ను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ’సర్’ పై కాంగ్రెస్, ఇండీ కూటమి పేరుతో విపక్షాలు లేనిపోని దుష్ప్రచారం చేస్తూ ఎన్నికల సంఘాన్ని నీరుగార్చే కుట్రలతో రాజ్యంగ సంస్థలపై దాడి చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకే నితిన్ నబిన్ కరీంనగర్ వస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘‘మహా పాదయాత్ర’’ ప్రాముఖ్యతను ద్రుష్టిలో ఉంచుకుని కనీసం లక్ష మంది ఈ యాత్రకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, ప్రజలు కూడా హాజరుకానున్న నేపథ్యంలో పోలింగ్ బూత్ కేంద్రాల నుండి శక్తి కేంద్రాలు, మండలాల వారీగా సమావేశాలు నిర్వహించాలని కోరారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా మహా పాదయాత్రపై విస్త్రత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    46 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.