Shuru
Apke Nagar Ki App…
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
Koheda, Siddipet, Telangana, I
నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.1
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వారి క్యాంపు కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సుమారు 39 లక్షల 59 వేల రూపాయల విలువగల చెక్కులను అందించారు.1
- సింహాద్రి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం.. ఐదుగురు వైద్య నిపుణులతో వైద్య సేవలు.. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తిలోని సింహాద్రి కాలనీ డెవలప్మెంట్ కమిటీ అండ్ ట్రెండ్జ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఫీడ్ దెమ్ మరియు క్రీస్టోఫర్ పౌండేషన్ సహకారంతో సింహాద్రి కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుమాళ్ళ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బీజేపీ నాయకులు జాడి బాల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలు, మధుమేహం, బీపీ, షుగర్, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ చొక్కారపు రాము, కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ రెంటపల్ల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంగు ప్రశాంత్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ జి. శిరీష, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. గౌరి వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీవాసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్యులకు, పాల్గొన్న ప్రజలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం దామోదర్, ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, కోశాధికారి గుంటి మహేందర్, ఉపాధ్యక్షుడు మల్లేశం ఉప కార్యదర్శి రామ్ సింగ్, ప్రచార కార్యదర్శి వేణు మరియు కమిటీ సభ్యులు యాకోబు యూత్ తదితరులు పాల్గొన్నారు.1
- రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మంత్రి పొన్నం ప్రభాకర్. కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షురూ న్యూస్ ఆఫ్... సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఆనంద్. న్యూస్ బ్రహ్మాండంగా వస్తున్నాయని. ఇంత వేగంగా అందించినందుకు. మీ సంస్థ యజమాన్యలకు మీకు దీపావళి శుభాకాంక్షలు అని మరోసారి సేమ్ టు యు అని సందర్భంగా అన్నారు..1
- రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. సిరిసిల్ల జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తొమ్మిదో ప్యాకేజీ పనులను పూర్తి చేసి సాగునీరు అందించాలని, ఉపాధి కార్మికులకు రోజువారీ వేతనం రూ. 700 చేయాలని సిపిఐ నాయకులు వేణు డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని కోరుతూ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.1
- డిసెంబర్ 15 నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఐటీయూ ఆధ్వర్యం లోసమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా వర్కర్లు. డిసెంబర్ 15 నుండి ఆశా వర్కర్ల నిరవధిక సమ్మె వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు సీఐటీయూ ఆధ్వర్యం లోసమ్మె నోటీస్ ఇచ్చిన ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు అందించాలని , ఉద్యోగ భద్రత కల్పించాలని తదితర డిమాండ్లతో ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో డిసెంబర్ 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ నిరవధిక సమ్మెకు వెళ్లనున్నట్లు తెలియజేస్తూ మంగళవారం సీఐటీయూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆధ్వర్యంలో వేములవాడ నియోజకవర్గ పరిధిలోని వేములవాడ , చందుర్తి , కోనరావుపేట పీహెచ్ సిల ఆశా వర్కర్లతో కలిసి వేములవాడ ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నివాసానికి వెళ్లి ఆయనకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం , రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించే విధంగా ఆది శ్రీనివాస్ చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జయశీల , గాయత్రి , జమున , లత , మమత , లక్ష్మీ , అరుణ , జ్యోతి , రత్నమాల , హేమలత , ఉమ , రేఖ తదితరులు పాల్గొన్నారు.2
- వింజపల్లిలో ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం. మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశానికి బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సోమవారం హాజరయ్యారు. దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. స్వశక్తి మహిళలు మహిళలు, చిన్నారులు టపాకాయలు కాల్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత గలవారు చాలామంది ఉన్నారు. నిరుపేదలకు లబ్ధిదారులు గా అని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల, అన్నాడి శ్రీజ, మండల పార్టీ అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పాల్గొన్నారు.1
- సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, కారు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35), ఆయన కుమార్తె మహిరి (7) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.1