logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, కారు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35), ఆయన కుమార్తె మహిరి (7) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

1 day ago
user_వేణు విలేకరి
వేణు విలేకరి
Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
1 day ago

సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, కారు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35), ఆయన కుమార్తె మహిరి (7) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

More news from తెలంగాణ and nearby areas
  • నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు. నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
    1
    నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాల్సి ఉంది. బి.సి. రవాణా శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్ 
కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ ఇండ్లలో గృహప్రవేశం, దీపావళి సంబరాలకు బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హాజరై, లబ్ధిదారులకు ఉత్సాహాన్ని నింపారు.  నిరుపేదలకు  ఇందిరమ్మ ఇండ్ల ప్రాముఖ్యత ఇవ్వాలని నాయకులను కోరారు. కార్యక్రమంలోమార్కెట్ కమిటీ చైర్మన్ భోగి నిర్మల, స్థానిక సర్పంచి  అన్నాడీ శ్రీజ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
    user_Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, India కోహెడ, సిద్దిపేట, తెలంగాణ•
    18 hrs ago
  • ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ వారి క్యాంపు కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సుమారు 39 లక్షల 59 వేల రూపాయల విలువగల చెక్కులను అందించారు.
    1
    ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ 
వారి క్యాంపు కార్యాలయంలో నేడు నియోజకవర్గంలోని 168 మంది లబ్ధిదారులకు సుమారు 39 లక్షల 59 వేల రూపాయల విలువగల చెక్కులను అందించారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    49 min ago
  • సింహాద్రి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం.. ఐదుగురు వైద్య నిపుణులతో వైద్య సేవలు.. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తిలోని సింహాద్రి కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ అండ్ ట్రెండ్జ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఫీడ్ దెమ్ మరియు క్రీస్టోఫర్ పౌండేషన్ సహకారంతో సింహాద్రి కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుమాళ్ళ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బీజేపీ నాయకులు జాడి బాల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలు, మధుమేహం, బీపీ, షుగర్, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ చొక్కారపు రాము, కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ రెంటపల్ల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంగు ప్రశాంత్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ జి. శిరీష, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. గౌరి వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీవాసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్యులకు, పాల్గొన్న ప్రజలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం దామోదర్, ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, కోశాధికారి గుంటి మహేందర్, ఉపాధ్యక్షుడు మల్లేశం ఉప కార్యదర్శి రామ్ సింగ్, ప్రచార కార్యదర్శి వేణు మరియు కమిటీ సభ్యులు యాకోబు యూత్ తదితరులు పాల్గొన్నారు.
    1
    సింహాద్రి కాలనీలో ఉచిత మెగా వైద్య శిబిరం..

ఐదుగురు వైద్య నిపుణులతో వైద్య సేవలు.. ఉచిత పరీక్షలు, మందుల పంపిణీ
కరీంనగర్ 20వ డివిజన్ రేకుర్తిలోని సింహాద్రి కాలనీ డెవలప్‌మెంట్ కమిటీ అండ్ ట్రెండ్జ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఫీడ్ దెమ్ మరియు క్రీస్టోఫర్ పౌండేషన్ సహకారంతో సింహాద్రి కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పురుమాళ్ళ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్, బీజేపీ నాయకులు జాడి బాల రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఐదుగురు వైద్య నిపుణులు పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు. గుండె సంబంధిత వ్యాధులు, సాధారణ ఆరోగ్య సమస్యలు, మధుమేహం, బీపీ, షుగర్, మహిళల ఆరోగ్య సమస్యలు, కంటి సంబంధిత సమస్యలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఆర్థోపెడిక్ వైద్య నిపుణుడు డాక్టర్ చొక్కారపు రాము, కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ కుమార్ రెంటపల్ల, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సంగు ప్రశాంత్, జనరల్ మెడిసిన్ వైద్యురాలు డాక్టర్ జి. శిరీష, గైనకాలజిస్ట్ డాక్టర్ ఆర్. గౌరి వైద్య సేవలందించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీవాసుల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు. శిబిరానికి సహకరించిన వైద్యులకు, పాల్గొన్న ప్రజలకు కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు గడ్డం దామోదర్, ప్రధాన కార్యదర్శి గడ్డం నరేష్, కోశాధికారి గుంటి మహేందర్, ఉపాధ్యక్షుడు మల్లేశం ఉప కార్యదర్శి రామ్ సింగ్, ప్రచార కార్యదర్శి వేణు మరియు కమిటీ సభ్యులు యాకోబు యూత్ తదితరులు పాల్గొన్నారు.
    user_Gaddam Naresh
    Gaddam Naresh
    Local News Reporter Karimnagar, Telangana•
    2 hrs ago
  • రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మంత్రి పొన్నం ప్రభాకర్. కు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన షురూ న్యూస్ ఆఫ్... సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ ఆనంద్. న్యూస్ బ్రహ్మాండంగా వస్తున్నాయని. ఇంత వేగంగా అందించినందుకు. మీ సంస్థ యజమాన్యలకు మీకు దీపావళి శుభాకాంక్షలు అని మరోసారి సేమ్ టు యు అని సందర్భంగా అన్నారు..
    1
    రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు మంత్రి పొన్నం ప్రభాకర్. కు  దీపావళి శుభాకాంక్షలు తెలిపిన 
షురూ న్యూస్ ఆఫ్... సీనియర్ జర్నలిస్ట్ 
తెలంగాణ ఆనంద్.  
న్యూస్ బ్రహ్మాండంగా వస్తున్నాయని. 
ఇంత వేగంగా అందించినందుకు. 
మీ సంస్థ యజమాన్యలకు మీకు దీపావళి శుభాకాంక్షలు అని మరోసారి సేమ్ టు యు అని సందర్భంగా అన్నారు..
    user_GS ANAND TELANGANA
    GS ANAND TELANGANA
    Actor కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    20 hrs ago
  • తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, సాగునీరు లేక పంట ఎండిపోవడం, తరతరాలుగా ఉన్న భూమి దక్కదనే ఆవేదనతోనే ఆయన మృతి చెందారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
    1
    తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం
తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, సాగునీరు లేక పంట ఎండిపోవడం, తరతరాలుగా ఉన్న భూమి దక్కదనే ఆవేదనతోనే ఆయన మృతి చెందారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Voice of people బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    18 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. సిరిసిల్ల జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తొమ్మిదో ప్యాకేజీ పనులను పూర్తి చేసి సాగునీరు అందించాలని, ఉపాధి కార్మికులకు రోజువారీ వేతనం రూ. 700 చేయాలని సిపిఐ నాయకులు వేణు డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని కోరుతూ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.
సిరిసిల్ల జిల్లాలో తీవ్రమైన నీటి ఎద్దడి, కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాను వెంటనే కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. తొమ్మిదో ప్యాకేజీ పనులను పూర్తి చేసి సాగునీరు అందించాలని, ఉపాధి కార్మికులకు రోజువారీ వేతనం రూ. 700 చేయాలని సిపిఐ నాయకులు వేణు  డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకునేలా ఎకరానికి రూ. 50 వేల పరిహారం చెల్లించాలని కోరుతూ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    50 min ago
  • వింజపల్లిలో ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం. మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజ పల్లిలో ఇందిరమ్మ గృహప్రవేశానికి బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సోమవారం హాజరయ్యారు. దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. స్వశక్తి మహిళలు మహిళలు, చిన్నారులు టపాకాయలు కాల్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత గలవారు చాలామంది ఉన్నారు. నిరుపేదలకు లబ్ధిదారులు గా అని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల, అన్నాడి శ్రీజ, మండల పార్టీ అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పాల్గొన్నారు.
    1
    వింజపల్లిలో ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం. మంత్రి పొన్నం ప్రభాకర్.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజ పల్లిలో  ఇందిరమ్మ గృహప్రవేశానికి బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సోమవారం హాజరయ్యారు. దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. స్వశక్తి మహిళలు మహిళలు, చిన్నారులు టపాకాయలు కాల్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హత గలవారు  చాలామంది ఉన్నారు. నిరుపేదలకు లబ్ధిదారులు  గా అని కార్యకర్తలను కోరారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మల, అన్నాడి శ్రీజ, మండల పార్టీ అధ్యక్షుడు శెట్టి సుధాకర్ పాల్గొన్నారు.
    user_Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, I
    Koheda, Siddipet, Telangana, India కోహెడ, సిద్దిపేట, తెలంగాణ•
    20 hrs ago
  • సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, కారు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35), ఆయన కుమార్తె మహిరి (7) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
    1
    సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి
హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, కారు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35), ఆయన కుమార్తె మహిరి (7) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.