logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరెంటుమోటారు లేకుండానే పైకి వస్తున్న నీరు తెలంగాణ రాష్ట్రం లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం తీవ్రమై, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కరెంటుమోటారు లేకుండానే పైకి వస్తున్న నీరు తెలంగాణ రాష్ట్రం లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం తీవ్రమై, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పాలమూరు వంటి కరువు జిల్లాల్లో నేల నెర్రలు బారాయి. పొలాల్లో వేసిన బోర్లలో సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. కానీ.. చలికాలంలో ఎండాకాలం తలపి స్తున్న పరిస్థితుల మధ్య కూడా తెలంగాణ రాష్ట్రం లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని పూసు కుపల్లి శివారులో ప్రకృతి చూపించిన ఈ మాయ జలం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎటు చూసినా నీటి కోసం రైతులు అల్లాడుతున్న వేళ, పూసుకుపల్లి సమీపంలో కరెంటు లేకుండా ఎలాంటి మోటార్ సహాయం లేకుండానే నేల తల్లి కడుపులోంచి నీటి ధారలు ఉబికి వస్తున్నాయి.గత వర్షాకాలంలో రైతులు ఇక్కడ మూడు బోర్లు వేయించినట్లు చెబుతున్నారు. ఈ బోర్లకు మోటార్లు బిగించలేదు. మోట ర్లు లేకపోయినా భూమి నుంచి జల ధారలు ప్రవాహంలా బయటకు పొంగి పొర్లుతుండటం కనువిందు చేస్తోంది. ఒకవైపు ఎండల తీవ్రతకు చుట్టు పక్కల బావులు, బోర్లు బోసిపోతుం టే, ఈ ప్రాంతంలో మాత్రం నిరంతరా యంగా నీరు పైకి రావడం చూసి ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోతున్న

22 hrs ago
user_Bollam Ashok
Bollam Ashok
Social worker తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
22 hrs ago

కరెంటుమోటారు లేకుండానే పైకి వస్తున్న నీరు తెలంగాణ రాష్ట్రం లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం తీవ్రమై, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కరెంటుమోటారు లేకుండానే పైకి వస్తున్న నీరు తెలంగాణ రాష్ట్రం లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం తీవ్రమై, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పాలమూరు వంటి కరువు జిల్లాల్లో నేల నెర్రలు బారాయి. పొలాల్లో వేసిన బోర్లలో సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. కానీ.. చలికాలంలో ఎండాకాలం తలపి స్తున్న పరిస్థితుల మధ్య కూడా తెలంగాణ రాష్ట్రం లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని పూసు కుపల్లి శివారులో ప్రకృతి చూపించిన ఈ మాయ జలం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎటు చూసినా నీటి కోసం రైతులు అల్లాడుతున్న వేళ, పూసుకుపల్లి సమీపంలో కరెంటు లేకుండా ఎలాంటి మోటార్ సహాయం లేకుండానే నేల తల్లి కడుపులోంచి నీటి ధారలు ఉబికి వస్తున్నాయి.గత వర్షాకాలంలో రైతులు ఇక్కడ మూడు బోర్లు వేయించినట్లు చెబుతున్నారు. ఈ బోర్లకు మోటార్లు బిగించలేదు. మోట ర్లు లేకపోయినా భూమి నుంచి జల ధారలు ప్రవాహంలా బయటకు పొంగి పొర్లుతుండటం కనువిందు చేస్తోంది. ఒకవైపు ఎండల తీవ్రతకు చుట్టు పక్కల బావులు, బోర్లు బోసిపోతుం టే, ఈ ప్రాంతంలో మాత్రం నిరంతరా యంగా నీరు పైకి రావడం చూసి ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోతున్న

More news from తెలంగాణ and nearby areas
  • ఇందిరమ్మ ఇండ్లతో అప్పుల పాలవుతున్న ప్రజలు... సిగ్గు లేకుండా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. 420 అబద్ధపు హామీలతో గద్దెనెక్కినవ్వు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్... దమ్ముంటే తనతో కలిసి ప్రజల్లోకి రావాలని సవాల్... సెక్యూరిటీ లేకుండా నువ్వు, నీ మంత్రులు నాతో రండి. ప్రజలు ఎట్ల తిడుతున్నారో చూపిస్తా...! అసలు ఏం చేశావని నిన్ను ప్రజలు మెచ్చుకుంటారు..? మేము భూమి కొనిచ్చి 20 లక్షలతో ఇండ్లు కట్టించాము... మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
    1
    ఇందిరమ్మ ఇండ్లతో అప్పుల పాలవుతున్న ప్రజలు...

సిగ్గు లేకుండా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి.
420 అబద్ధపు హామీలతో గద్దెనెక్కినవ్వు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్...
దమ్ముంటే తనతో కలిసి ప్రజల్లోకి రావాలని సవాల్...
సెక్యూరిటీ లేకుండా నువ్వు, నీ మంత్రులు నాతో రండి.
ప్రజలు ఎట్ల తిడుతున్నారో చూపిస్తా...!
అసలు ఏం చేశావని నిన్ను ప్రజలు మెచ్చుకుంటారు..?
మేము భూమి కొనిచ్చి 20 లక్షలతో ఇండ్లు కట్టించాము...
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
    user_Bollam Ashok
    Bollam Ashok
    Social worker తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • " విశ్వరత్న డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని బలహీన పరిచిన భాధ్యత ఎవరిది?? దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను " -భారతరత్న కాన్షీరామ్ దాదాసాహెబ్ *అంబేడ్కర్ ఉద్యమాన్ని బలహీనపరిచిన బాధ్యత ఎవరిది? – కాన్షీరాం సాహెబ్* *“దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను.”* — *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్* *1949 నవంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదని చెప్పారు.* *రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనం సాధించగలిగాం. కానీ సామాజిక ప్రజాస్వామ్యం మాత్రం నేటికీ ఏర్పడలేదు.* *ఫూలే, షాహూ మహారాజ్, అంబేడ్కర్‌లు 108 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, నిరంతర పోరాటం సాగించిన మహారాష్ట్రలో కూడా నేటికీ సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది.* *సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లనే నేటికీ కులం పేరుతో ప్రజలను ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి, పరస్పరం కొట్టుకునేలా చేస్తున్నారు.* *అయితే ఇలా ఎందుకు జరిగింది? దీనికి బాధ్యులెవరు?* *నేను ఇంతకుముందే చెప్పాను. దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను. ఎందుకంటే దళితులు అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచిదే. కానీ అంబేడ్కర్ ఉద్యమాన్ని అంతం చేయడం మాత్రం తప్పు.* *వారు అంబేడ్కర్ ఉద్యమంతో మమేకమై ఉండాల్సింది. అంబేడ్కర్ విగ్రహాలతో అనుబంధం పెంచుకోవడం కంటే, ఆయన ప్రారంభించిన ఉద్యమాన్ని విజయవంతం చేయడం ఎంతో ముఖ్యం. విగ్రహాలకు అనుసంధానమవడం అంత ముఖ్యమైన విషయం కాదు. ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే అసలైన కర్తవ్యం.* *కాంగ్రెస్ పార్టీ గురించి నాకు ఒక విచారం ఉంది.* *1971లో నేను పూణేలో ఉన్నాను. అక్కడ గాడ్గే మహారాజ్ ధర్మశాలలో ఒక ఒప్పందం జరిగింది. అంబేడ్కర్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఈ ఒప్పందం కుదిరింది.* *అప్పట్లో పార్లమెంటు సభ్యుల స్థానాలు 521 ఉండేవి. ఆ 521 స్థానాల్లో 520 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేయాలని, ఒక్క స్థానానికి మాత్రమే రిపబ్లికన్ పార్టీ పోటీ చేయాలని ఒప్పందం కుదిరింది.* *ఈ ఒప్పందం ప్రకారం 520 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది, ఒక్క స్థానంలో రిపబ్లికన్ పార్టీ పోటీ చేస్తుంది.* _ఆ ఒప్పందం అనంతరం గాడ్గే మహారాజ్ ధర్మశాల నుంచి బయటకు వచ్చిన దాదాసాహెబ్ గైక్వాడ్ (రిపబ్లికన్ పార్టీ తరఫున), శ్రీ మోహన్ ధారియా (కాంగ్రెస్ పార్టీ తరఫున) కలిసి బయటకు వచ్చి ఇలా ప్రకటించారు:_ *“ఈ రోజు చాలా మంచి ఒప్పందం జరిగింది. గాంధీ, అంబేడ్కర్‌లు జీవించి ఉన్నప్పుడు వారి మధ్య కుదరని ఒప్పందం, వారు మరణించిన 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు కుదిరింది.”* *ఇది విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఒప్పందంలో గాంధీకి 520 స్థానాలు, అంబేడ్కర్‌కు ఒక్క స్థానం మాత్రమే లభించాయి.* *ఇదే ఆ ఒప్పందం. గాంధీ, అంబేడ్కర్‌ల మధ్య వారి మరణానంతరం 15 సంవత్సరాలకు కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం...* — *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్* _తెలుగు అనువాదం:_ ✍️ *అరియ నాగసేన బోధి* *M.A., M.Phil., TPT., LL.B* *EDUCATE, AGITATE, ORGANIZE!* *— Dr. B. R. Ambedkar* *JAI BHIM! | NAMO BUDDHAY!*
    4
    " విశ్వరత్న డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని బలహీన పరిచిన భాధ్యత ఎవరిది?? 
దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను "
-భారతరత్న కాన్షీరామ్ దాదాసాహెబ్ 
*అంబేడ్కర్ ఉద్యమాన్ని బలహీనపరిచిన బాధ్యత ఎవరిది? – కాన్షీరాం సాహెబ్*
*“దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను.”*
— *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్*
*1949 నవంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదని చెప్పారు.*
*రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనం సాధించగలిగాం. కానీ సామాజిక ప్రజాస్వామ్యం మాత్రం నేటికీ ఏర్పడలేదు.*
*ఫూలే, షాహూ మహారాజ్, అంబేడ్కర్‌లు 108 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, నిరంతర పోరాటం సాగించిన మహారాష్ట్రలో కూడా నేటికీ సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది.*
*సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లనే నేటికీ కులం పేరుతో ప్రజలను ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి, పరస్పరం కొట్టుకునేలా చేస్తున్నారు.*
*అయితే ఇలా ఎందుకు జరిగింది? దీనికి బాధ్యులెవరు?*
*నేను ఇంతకుముందే చెప్పాను. దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను. ఎందుకంటే దళితులు అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచిదే. కానీ అంబేడ్కర్ ఉద్యమాన్ని అంతం చేయడం మాత్రం తప్పు.*
*వారు అంబేడ్కర్ ఉద్యమంతో మమేకమై ఉండాల్సింది. అంబేడ్కర్ విగ్రహాలతో అనుబంధం పెంచుకోవడం కంటే, ఆయన ప్రారంభించిన ఉద్యమాన్ని విజయవంతం చేయడం ఎంతో ముఖ్యం. విగ్రహాలకు అనుసంధానమవడం అంత ముఖ్యమైన విషయం కాదు. ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే అసలైన కర్తవ్యం.*
*కాంగ్రెస్ పార్టీ గురించి నాకు ఒక విచారం ఉంది.*
*1971లో నేను పూణేలో ఉన్నాను. అక్కడ గాడ్గే మహారాజ్ ధర్మశాలలో ఒక ఒప్పందం జరిగింది. అంబేడ్కర్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఈ ఒప్పందం కుదిరింది.*
*అప్పట్లో పార్లమెంటు సభ్యుల స్థానాలు 521 ఉండేవి. ఆ 521 స్థానాల్లో 520 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేయాలని, ఒక్క స్థానానికి మాత్రమే రిపబ్లికన్ పార్టీ పోటీ చేయాలని ఒప్పందం కుదిరింది.*
*ఈ ఒప్పందం ప్రకారం 520 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది, ఒక్క స్థానంలో రిపబ్లికన్ పార్టీ పోటీ చేస్తుంది.*
_ఆ ఒప్పందం అనంతరం గాడ్గే మహారాజ్ ధర్మశాల నుంచి బయటకు వచ్చిన దాదాసాహెబ్ గైక్వాడ్ (రిపబ్లికన్ పార్టీ తరఫున), శ్రీ మోహన్ ధారియా (కాంగ్రెస్ పార్టీ తరఫున) కలిసి బయటకు వచ్చి ఇలా ప్రకటించారు:_
*“ఈ రోజు చాలా మంచి ఒప్పందం జరిగింది. గాంధీ, అంబేడ్కర్‌లు జీవించి ఉన్నప్పుడు వారి మధ్య కుదరని ఒప్పందం, వారు మరణించిన 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు కుదిరింది.”*
*ఇది విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఒప్పందంలో గాంధీకి 520 స్థానాలు, అంబేడ్కర్‌కు ఒక్క స్థానం మాత్రమే లభించాయి.*
*ఇదే ఆ ఒప్పందం. గాంధీ, అంబేడ్కర్‌ల మధ్య వారి మరణానంతరం 15 సంవత్సరాలకు కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం...*
— *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్*
_తెలుగు అనువాదం:_
✍️ *అరియ నాగసేన బోధి*
*M.A., M.Phil., TPT., LL.B*
*EDUCATE, AGITATE, ORGANIZE!*
*— Dr. B. R. Ambedkar*
*JAI BHIM! | NAMO BUDDHAY!*
    user_ProfAdvAarchanaReddyEdla
    ProfAdvAarchanaReddyEdla
    Lawyer దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, సాగునీరు లేక పంట ఎండిపోవడం, తరతరాలుగా ఉన్న భూమి దక్కదనే ఆవేదనతోనే ఆయన మృతి చెందారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
    1
    తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం
తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ మృతి పట్ల బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, సాగునీరు లేక పంట ఎండిపోవడం, తరతరాలుగా ఉన్న భూమి దక్కదనే ఆవేదనతోనే ఆయన మృతి చెందారని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.
లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి బీఆర్‌ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
    user_SIRIPATI ARUNKUMAR
    SIRIPATI ARUNKUMAR
    Voice of people బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    48 min ago
  • నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, సింగారెడ్డిపాలెం గ్రామాలలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, సింగారెడ్డిపాలెం గ్రామాలలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు.ఇళ్ల నిర్మాణ స్థితిగతులను,పూర్తి కావడానికి అయ్యే వ్యయాన్ని అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు రాంప్రసాద్, ఎంపీడీవో ఎర్రయ్య, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శాఖమూరి రమేశ్, సర్పంచ్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
    1
    నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, సింగారెడ్డిపాలెం గ్రామాలలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు.
నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, సింగారెడ్డిపాలెం గ్రామాలలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు.ఇళ్ల నిర్మాణ స్థితిగతులను,పూర్తి కావడానికి అయ్యే వ్యయాన్ని అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు రాంప్రసాద్, ఎంపీడీవో ఎర్రయ్య, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శాఖమూరి రమేశ్, సర్పంచ్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    1 hr ago
  • నల్గొండ పోలీస్ క్వార్టర్ లో దారుణం.. మహిళ హోంగార్డు దారుణ హత్య _పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య!_ నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు మెహబూబ్ బీ దారుణ హత్యకు గురయ్యారు... హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బీని భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం... ఇద్దరూ కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు... సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు... హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
    3
    నల్గొండ పోలీస్ క్వార్టర్ లో దారుణం.. మహిళ హోంగార్డు దారుణ హత్య
_పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య!_
నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు మెహబూబ్ బీ దారుణ హత్యకు గురయ్యారు...
హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బీని భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం...
ఇద్దరూ కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు...
సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు...
హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    41 min ago
  • అర్ధంతరంగా రోడ్డు పనులు.. ప్రయాణికులకు అవస్థలు........ ములుగు: ఖాసిందేవిపేట నుంచి అంకన్నగూడెం వెళ్లే రహదారిలోని పచ్చర్లకుంట వద్ద సుమారు 500 మీటర్ల మేర కంకర పోసి వదిలేశారు. రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు కంకర రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
    1
    అర్ధంతరంగా రోడ్డు పనులు.. ప్రయాణికులకు అవస్థలు........
ములుగు: ఖాసిందేవిపేట నుంచి అంకన్నగూడెం వెళ్లే రహదారిలోని పచ్చర్లకుంట వద్ద సుమారు 500 మీటర్ల మేర కంకర పోసి వదిలేశారు. రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు కంకర రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    3 hrs ago
  • కరెంటుమోటారు లేకుండానే పైకి వస్తున్న నీరు తెలంగాణ రాష్ట్రం లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం తీవ్రమై, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కరెంటుమోటారు లేకుండానే పైకి వస్తున్న నీరు తెలంగాణ రాష్ట్రం లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం తీవ్రమై, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పాలమూరు వంటి కరువు జిల్లాల్లో నేల నెర్రలు బారాయి. పొలాల్లో వేసిన బోర్లలో సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. కానీ.. చలికాలంలో ఎండాకాలం తలపి స్తున్న పరిస్థితుల మధ్య కూడా తెలంగాణ రాష్ట్రం లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని పూసు కుపల్లి శివారులో ప్రకృతి చూపించిన ఈ మాయ జలం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఎటు చూసినా నీటి కోసం రైతులు అల్లాడుతున్న వేళ, పూసుకుపల్లి సమీపంలో కరెంటు లేకుండా ఎలాంటి మోటార్ సహాయం లేకుండానే నేల తల్లి కడుపులోంచి నీటి ధారలు ఉబికి వస్తున్నాయి.గత వర్షాకాలంలో రైతులు ఇక్కడ మూడు బోర్లు వేయించినట్లు చెబుతున్నారు. ఈ బోర్లకు మోటార్లు బిగించలేదు. మోట ర్లు లేకపోయినా భూమి నుంచి జల ధారలు ప్రవాహంలా బయటకు పొంగి పొర్లుతుండటం కనువిందు చేస్తోంది. ఒకవైపు ఎండల తీవ్రతకు చుట్టు పక్కల బావులు, బోర్లు బోసిపోతుం టే, ఈ ప్రాంతంలో మాత్రం నిరంతరా యంగా నీరు పైకి రావడం చూసి ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోతున్న
    1
    కరెంటుమోటారు లేకుండానే పైకి వస్తున్న నీరు
తెలంగాణ రాష్ట్రం లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం తీవ్రమై, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి.
కరెంటుమోటారు లేకుండానే పైకి వస్తున్న నీరు
తెలంగాణ రాష్ట్రం లో ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాభావం తీవ్రమై, భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. పాలమూరు వంటి కరువు జిల్లాల్లో నేల నెర్రలు బారాయి. పొలాల్లో వేసిన బోర్లలో సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. కానీ.. చలికాలంలో ఎండాకాలం తలపి స్తున్న పరిస్థితుల మధ్య కూడా తెలంగాణ రాష్ట్రం లోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామపంచాయతీ పరిధిలోని పూసు కుపల్లి శివారులో ప్రకృతి చూపించిన ఈ మాయ జలం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఎటు చూసినా నీటి కోసం రైతులు అల్లాడుతున్న వేళ, పూసుకుపల్లి సమీపంలో కరెంటు లేకుండా ఎలాంటి మోటార్ సహాయం లేకుండానే నేల తల్లి కడుపులోంచి నీటి ధారలు ఉబికి వస్తున్నాయి.గత వర్షాకాలంలో రైతులు ఇక్కడ మూడు బోర్లు వేయించినట్లు చెబుతున్నారు. ఈ బోర్లకు మోటార్లు బిగించలేదు. మోట ర్లు లేకపోయినా భూమి నుంచి జల ధారలు ప్రవాహంలా బయటకు పొంగి పొర్లుతుండటం కనువిందు చేస్తోంది. 
ఒకవైపు ఎండల తీవ్రతకు చుట్టు పక్కల బావులు, బోర్లు బోసిపోతుం టే, ఈ ప్రాంతంలో మాత్రం నిరంతరా యంగా నీరు పైకి రావడం చూసి ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోతున్న
    user_Bollam Ashok
    Bollam Ashok
    Social worker తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు
    1
    న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి..
భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు

దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు

దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు

అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్

ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు
న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి..
భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు
దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు
దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు
అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్
ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు
    user_Kakunuri Shiva kumari
    Kakunuri Shiva kumari
    హుజూర్‌నగర్, సూర్యాపేట, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.