న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు
న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు
- నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, సింగారెడ్డిపాలెం గ్రామాలలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు. నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం, సింగారెడ్డిపాలెం గ్రామాలలో నిలిచిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కలెక్టర్ దివాకర టి.ఎస్ పరిశీలించారు.ఇళ్ల నిర్మాణ స్థితిగతులను,పూర్తి కావడానికి అయ్యే వ్యయాన్ని అధికారులను ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు రాంప్రసాద్, ఎంపీడీవో ఎర్రయ్య, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ శాఖమూరి రమేశ్, సర్పంచ్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.1
- నల్గొండ పోలీస్ క్వార్టర్ లో దారుణం.. మహిళ హోంగార్డు దారుణ హత్య _పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య!_ నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు మెహబూబ్ బీ దారుణ హత్యకు గురయ్యారు... హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బీని భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం... ఇద్దరూ కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు... సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు... హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.3
- నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అహర్నిశలు కృషి నల్లగొండ పట్టణాన్ని తెలంగాణలోనే ఆదర్శవంతమైన ఆధునిక స్మార్ట్ నగరంగా నిలబెట్టేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, నల్లగొండ రూపురేఖలను సమూలంగా మార్చడమే పరమ లక్ష్యంగా ఆయన కార్యరంగంలోకి దిగారు.1
- " విశ్వరత్న డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని బలహీన పరిచిన భాధ్యత ఎవరిది?? దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను " -భారతరత్న కాన్షీరామ్ దాదాసాహెబ్ *అంబేడ్కర్ ఉద్యమాన్ని బలహీనపరిచిన బాధ్యత ఎవరిది? – కాన్షీరాం సాహెబ్* *“దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను.”* — *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్* *1949 నవంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదని చెప్పారు.* *రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనం సాధించగలిగాం. కానీ సామాజిక ప్రజాస్వామ్యం మాత్రం నేటికీ ఏర్పడలేదు.* *ఫూలే, షాహూ మహారాజ్, అంబేడ్కర్లు 108 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, నిరంతర పోరాటం సాగించిన మహారాష్ట్రలో కూడా నేటికీ సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది.* *సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లనే నేటికీ కులం పేరుతో ప్రజలను ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి, పరస్పరం కొట్టుకునేలా చేస్తున్నారు.* *అయితే ఇలా ఎందుకు జరిగింది? దీనికి బాధ్యులెవరు?* *నేను ఇంతకుముందే చెప్పాను. దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను. ఎందుకంటే దళితులు అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచిదే. కానీ అంబేడ్కర్ ఉద్యమాన్ని అంతం చేయడం మాత్రం తప్పు.* *వారు అంబేడ్కర్ ఉద్యమంతో మమేకమై ఉండాల్సింది. అంబేడ్కర్ విగ్రహాలతో అనుబంధం పెంచుకోవడం కంటే, ఆయన ప్రారంభించిన ఉద్యమాన్ని విజయవంతం చేయడం ఎంతో ముఖ్యం. విగ్రహాలకు అనుసంధానమవడం అంత ముఖ్యమైన విషయం కాదు. ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే అసలైన కర్తవ్యం.* *కాంగ్రెస్ పార్టీ గురించి నాకు ఒక విచారం ఉంది.* *1971లో నేను పూణేలో ఉన్నాను. అక్కడ గాడ్గే మహారాజ్ ధర్మశాలలో ఒక ఒప్పందం జరిగింది. అంబేడ్కర్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఈ ఒప్పందం కుదిరింది.* *అప్పట్లో పార్లమెంటు సభ్యుల స్థానాలు 521 ఉండేవి. ఆ 521 స్థానాల్లో 520 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేయాలని, ఒక్క స్థానానికి మాత్రమే రిపబ్లికన్ పార్టీ పోటీ చేయాలని ఒప్పందం కుదిరింది.* *ఈ ఒప్పందం ప్రకారం 520 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది, ఒక్క స్థానంలో రిపబ్లికన్ పార్టీ పోటీ చేస్తుంది.* _ఆ ఒప్పందం అనంతరం గాడ్గే మహారాజ్ ధర్మశాల నుంచి బయటకు వచ్చిన దాదాసాహెబ్ గైక్వాడ్ (రిపబ్లికన్ పార్టీ తరఫున), శ్రీ మోహన్ ధారియా (కాంగ్రెస్ పార్టీ తరఫున) కలిసి బయటకు వచ్చి ఇలా ప్రకటించారు:_ *“ఈ రోజు చాలా మంచి ఒప్పందం జరిగింది. గాంధీ, అంబేడ్కర్లు జీవించి ఉన్నప్పుడు వారి మధ్య కుదరని ఒప్పందం, వారు మరణించిన 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు కుదిరింది.”* *ఇది విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఒప్పందంలో గాంధీకి 520 స్థానాలు, అంబేడ్కర్‌కు ఒక్క స్థానం మాత్రమే లభించాయి.* *ఇదే ఆ ఒప్పందం. గాంధీ, అంబేడ్కర్ల మధ్య వారి మరణానంతరం 15 సంవత్సరాలకు కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం...* — *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్* _తెలుగు అనువాదం:_ ✍️ *అరియ నాగసేన బోధి* *M.A., M.Phil., TPT., LL.B* *EDUCATE, AGITATE, ORGANIZE!* *— Dr. B. R. Ambedkar* *JAI BHIM! | NAMO BUDDHAY!*4
- మర్రిగూడ : రైతు మహాసభలను విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ... నవంబర్ 15 నుంచి 18వ తేదీ వరకు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 36వ అఖిలభారత రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం మర్రిగూడలో మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు.ఎదుల రిజర్వాయర్ నుండి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శివన్నగూడెం రిజర్వాయర్ పనులుత్వరగా పూర్తిచేసి నీరు నింపి మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరందించాలని డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులు మేధావులు పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సలువోజు రామలింగ చారి పాల్గొన్నారు1
- అమెరికా వీధుల్లో భారతీయులు చేసిన ఈ చెత్తాచెదారాన్ని చూడండి 🤮 అమెరికాలోని న్యూజెర్సీలో, దీపావళి వేడుకల తర్వాత భారత ప్రజలు పారవేసిన చెత్తను, వ్యర్థాలను తొలగించడానికి అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అమెరికా వీధుల్లో భారతీయులు చేసిన ఈ చెత్తాచెదారాన్ని చూడండి 🤮 అమెరికాలోని న్యూజెర్సీలో, దీపావళి వేడుకల తర్వాత భారత ప్రజలు పారవేసిన చెత్తను, వ్యర్థాలను తొలగించడానికి అగ్నిమాపక సిబ్బంది రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.1
- న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు1
- నల్గొండ జిల్లాలో ఘోరం* *గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలను బాత్రూమ్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కార్మికుడు* *నల్గొండ జిల్లాలో ఘోరం* *గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలను బాత్రూమ్లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కార్మికుడు* *తమను అసభ్యకరంగా తాకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు* *నల్గొండ జిల్లా నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడు తమను తాకరాని చోట తాకుతున్నాడని, బాత్రూమ్లోకి తీసుకెళ్లి డోర్ వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు*1