logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్గొండ జిల్లాలో ఘోరం* *గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కార్మికుడు* *నల్గొండ జిల్లాలో ఘోరం* *గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కార్మికుడు* *తమను అసభ్యకరంగా తాకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు* *నల్గొండ జిల్లా నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడు తమను తాకరాని చోట తాకుతున్నాడని, బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్ వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు*

14 hrs ago
user_M A RAZZAQ
M A RAZZAQ
మర్రిగూడ, నల్గొండ, తెలంగాణ•
14 hrs ago

నల్గొండ జిల్లాలో ఘోరం* *గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కార్మికుడు* *నల్గొండ జిల్లాలో ఘోరం* *గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కార్మికుడు* *తమను అసభ్యకరంగా తాకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు* *నల్గొండ జిల్లా నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడు తమను తాకరాని చోట తాకుతున్నాడని, బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్ వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు*

More news from తెలంగాణ and nearby areas
  • నల్గొండ పోలీస్ క్వార్టర్ లో దారుణం.. మహిళ హోంగార్డు దారుణ హత్య _పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య!_ నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు మెహబూబ్ బీ దారుణ హత్యకు గురయ్యారు... హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బీని భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం... ఇద్దరూ కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు... సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు... హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
    3
    నల్గొండ పోలీస్ క్వార్టర్ లో దారుణం.. మహిళ హోంగార్డు దారుణ హత్య
_పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు దారుణ హత్య!_
నల్లగొండ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పోలీస్ క్వార్టర్స్‌లో మహిళా హోంగార్డు మెహబూబ్ బీ దారుణ హత్యకు గురయ్యారు...
హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న మెహబూబ్ బీని భర్త సతీష్ గొంతు నులిమి హత్య చేసినట్లు ప్రాథమిక సమాచారం...
ఇద్దరూ కులాంతర వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు...
సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు...
హత్యకు గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    12 min ago
  • నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అహర్నిశలు కృషి నల్లగొండ పట్టణాన్ని తెలంగాణలోనే ఆదర్శవంతమైన ఆధునిక స్మార్ట్ నగరంగా నిలబెట్టేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, నల్లగొండ రూపురేఖలను సమూలంగా మార్చడమే పరమ లక్ష్యంగా ఆయన కార్యరంగంలోకి దిగారు.
    1
    నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.
నల్లగొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అహర్నిశలు కృషి
నల్లగొండ పట్టణాన్ని తెలంగాణలోనే ఆదర్శవంతమైన ఆధునిక స్మార్ట్ నగరంగా నిలబెట్టేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నిరంతరం శ్రమిస్తున్నారు. 
దశాబ్దాల తరబడి పేరుకుపోయిన సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, నల్లగొండ రూపురేఖలను సమూలంగా మార్చడమే పరమ లక్ష్యంగా ఆయన కార్యరంగంలోకి దిగారు.
    user_NLG న్యూస్
    NLG న్యూస్
    Local News Reporter గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    17 hrs ago
  • మర్రిగూడ : రైతు మహాసభలను విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ... నవంబర్‌ 15 నుంచి 18వ తేదీ వరకు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 36వ అఖిలభారత రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం మర్రిగూడలో మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో బైకు ర్యాలీ నిర్వహించారు.ఎదుల రిజర్వాయర్ నుండి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శివన్నగూడెం రిజర్వాయర్‌ పనులుత్వరగా పూర్తిచేసి నీరు నింపి మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరందించాలని డిమాండ్‌ చేశారు. రైతులు, కార్మికులు మేధావులు పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సలువోజు రామలింగ చారి పాల్గొన్నారు
    1
    మర్రిగూడ : రైతు మహాసభలను విజయవంతం చేయాలని బైక్ ర్యాలీ...
నవంబర్‌ 15 నుంచి 18వ తేదీ వరకు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న 36వ అఖిలభారత రైతు సంఘం మహాసభలను విజయవంతం చేయాలని సోమవారం మర్రిగూడలో  మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య ఆధ్వర్యంలో బైకు ర్యాలీ  నిర్వహించారు.ఎదుల రిజర్వాయర్ నుండి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా శివన్నగూడెం రిజర్వాయర్‌ పనులుత్వరగా పూర్తిచేసి నీరు నింపి మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరందించాలని డిమాండ్‌ చేశారు. రైతులు, కార్మికులు మేధావులు పాల్గొని బహిరంగ సభను విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సలువోజు రామలింగ చారి పాల్గొన్నారు
    user_Lingaswamy Pagilla
    Lingaswamy Pagilla
    మర్రిగూడ, నల్గొండ, తెలంగాణ•
    19 hrs ago
  • రాయగిరి కి చేరుకున్న 'బీసీ రాజాధికారయాత్ర' తీన్మార్ మల్లన్న పాదయాత్ర గోల్కొండ కోట నుండి కాకతీయ కోట వరకు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార యాత్ర' పాదయాత్ర సోమవారం రాయగిరికి చేరుకున్నారు. బీసీ రాజ్యాధికార సంకల్పాన్ని మరింత బలంగా, మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్ణయించిందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సరైన వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.
    1
    రాయగిరి కి చేరుకున్న 'బీసీ రాజాధికారయాత్ర' తీన్మార్ మల్లన్న పాదయాత్ర
గోల్కొండ కోట నుండి కాకతీయ కోట వరకు తీన్మార్ మల్లన్న చేపట్టిన 'బీసీ రాజ్యాధికార యాత్ర' పాదయాత్ర సోమవారం రాయగిరికి చేరుకున్నారు. బీసీ రాజ్యాధికార సంకల్పాన్ని మరింత బలంగా, మరింత
దూకుడుగా ముందుకు తీసుకెళ్లాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) నిర్ణయించిందని తీన్మార్ మల్లన్న పేర్కొన్నారు. బీసీలకు అన్ని రంగాల్లో సరైన
వాటా దక్కేంతవరకు పోరాటం కొనసాగిస్తానన్నారు.
    user_P.srinu
    P.srinu
    యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    18 hrs ago
  • " విశ్వరత్న డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని బలహీన పరిచిన భాధ్యత ఎవరిది?? దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను " -భారతరత్న కాన్షీరామ్ దాదాసాహెబ్ *అంబేడ్కర్ ఉద్యమాన్ని బలహీనపరిచిన బాధ్యత ఎవరిది? – కాన్షీరాం సాహెబ్* *“దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను.”* — *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్* *1949 నవంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదని చెప్పారు.* *రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనం సాధించగలిగాం. కానీ సామాజిక ప్రజాస్వామ్యం మాత్రం నేటికీ ఏర్పడలేదు.* *ఫూలే, షాహూ మహారాజ్, అంబేడ్కర్‌లు 108 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, నిరంతర పోరాటం సాగించిన మహారాష్ట్రలో కూడా నేటికీ సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది.* *సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లనే నేటికీ కులం పేరుతో ప్రజలను ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి, పరస్పరం కొట్టుకునేలా చేస్తున్నారు.* *అయితే ఇలా ఎందుకు జరిగింది? దీనికి బాధ్యులెవరు?* *నేను ఇంతకుముందే చెప్పాను. దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను. ఎందుకంటే దళితులు అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచిదే. కానీ అంబేడ్కర్ ఉద్యమాన్ని అంతం చేయడం మాత్రం తప్పు.* *వారు అంబేడ్కర్ ఉద్యమంతో మమేకమై ఉండాల్సింది. అంబేడ్కర్ విగ్రహాలతో అనుబంధం పెంచుకోవడం కంటే, ఆయన ప్రారంభించిన ఉద్యమాన్ని విజయవంతం చేయడం ఎంతో ముఖ్యం. విగ్రహాలకు అనుసంధానమవడం అంత ముఖ్యమైన విషయం కాదు. ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే అసలైన కర్తవ్యం.* *కాంగ్రెస్ పార్టీ గురించి నాకు ఒక విచారం ఉంది.* *1971లో నేను పూణేలో ఉన్నాను. అక్కడ గాడ్గే మహారాజ్ ధర్మశాలలో ఒక ఒప్పందం జరిగింది. అంబేడ్కర్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఈ ఒప్పందం కుదిరింది.* *అప్పట్లో పార్లమెంటు సభ్యుల స్థానాలు 521 ఉండేవి. ఆ 521 స్థానాల్లో 520 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేయాలని, ఒక్క స్థానానికి మాత్రమే రిపబ్లికన్ పార్టీ పోటీ చేయాలని ఒప్పందం కుదిరింది.* *ఈ ఒప్పందం ప్రకారం 520 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది, ఒక్క స్థానంలో రిపబ్లికన్ పార్టీ పోటీ చేస్తుంది.* _ఆ ఒప్పందం అనంతరం గాడ్గే మహారాజ్ ధర్మశాల నుంచి బయటకు వచ్చిన దాదాసాహెబ్ గైక్వాడ్ (రిపబ్లికన్ పార్టీ తరఫున), శ్రీ మోహన్ ధారియా (కాంగ్రెస్ పార్టీ తరఫున) కలిసి బయటకు వచ్చి ఇలా ప్రకటించారు:_ *“ఈ రోజు చాలా మంచి ఒప్పందం జరిగింది. గాంధీ, అంబేడ్కర్‌లు జీవించి ఉన్నప్పుడు వారి మధ్య కుదరని ఒప్పందం, వారు మరణించిన 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు కుదిరింది.”* *ఇది విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఒప్పందంలో గాంధీకి 520 స్థానాలు, అంబేడ్కర్‌కు ఒక్క స్థానం మాత్రమే లభించాయి.* *ఇదే ఆ ఒప్పందం. గాంధీ, అంబేడ్కర్‌ల మధ్య వారి మరణానంతరం 15 సంవత్సరాలకు కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం...* — *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్* _తెలుగు అనువాదం:_ ✍️ *అరియ నాగసేన బోధి* *M.A., M.Phil., TPT., LL.B* *EDUCATE, AGITATE, ORGANIZE!* *— Dr. B. R. Ambedkar* *JAI BHIM! | NAMO BUDDHAY!*
    4
    " విశ్వరత్న డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని బలహీన పరిచిన భాధ్యత ఎవరిది?? 
దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను "
-భారతరత్న కాన్షీరామ్ దాదాసాహెబ్ 
*అంబేడ్కర్ ఉద్యమాన్ని బలహీనపరిచిన బాధ్యత ఎవరిది? – కాన్షీరాం సాహెబ్*
*“దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను.”*
— *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్*
*1949 నవంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదని చెప్పారు.*
*రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనం సాధించగలిగాం. కానీ సామాజిక ప్రజాస్వామ్యం మాత్రం నేటికీ ఏర్పడలేదు.*
*ఫూలే, షాహూ మహారాజ్, అంబేడ్కర్‌లు 108 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, నిరంతర పోరాటం సాగించిన మహారాష్ట్రలో కూడా నేటికీ సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది.*
*సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లనే నేటికీ కులం పేరుతో ప్రజలను ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి, పరస్పరం కొట్టుకునేలా చేస్తున్నారు.*
*అయితే ఇలా ఎందుకు జరిగింది? దీనికి బాధ్యులెవరు?*
*నేను ఇంతకుముందే చెప్పాను. దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను. ఎందుకంటే దళితులు అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచిదే. కానీ అంబేడ్కర్ ఉద్యమాన్ని అంతం చేయడం మాత్రం తప్పు.*
*వారు అంబేడ్కర్ ఉద్యమంతో మమేకమై ఉండాల్సింది. అంబేడ్కర్ విగ్రహాలతో అనుబంధం పెంచుకోవడం కంటే, ఆయన ప్రారంభించిన ఉద్యమాన్ని విజయవంతం చేయడం ఎంతో ముఖ్యం. విగ్రహాలకు అనుసంధానమవడం అంత ముఖ్యమైన విషయం కాదు. ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే అసలైన కర్తవ్యం.*
*కాంగ్రెస్ పార్టీ గురించి నాకు ఒక విచారం ఉంది.*
*1971లో నేను పూణేలో ఉన్నాను. అక్కడ గాడ్గే మహారాజ్ ధర్మశాలలో ఒక ఒప్పందం జరిగింది. అంబేడ్కర్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఈ ఒప్పందం కుదిరింది.*
*అప్పట్లో పార్లమెంటు సభ్యుల స్థానాలు 521 ఉండేవి. ఆ 521 స్థానాల్లో 520 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేయాలని, ఒక్క స్థానానికి మాత్రమే రిపబ్లికన్ పార్టీ పోటీ చేయాలని ఒప్పందం కుదిరింది.*
*ఈ ఒప్పందం ప్రకారం 520 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది, ఒక్క స్థానంలో రిపబ్లికన్ పార్టీ పోటీ చేస్తుంది.*
_ఆ ఒప్పందం అనంతరం గాడ్గే మహారాజ్ ధర్మశాల నుంచి బయటకు వచ్చిన దాదాసాహెబ్ గైక్వాడ్ (రిపబ్లికన్ పార్టీ తరఫున), శ్రీ మోహన్ ధారియా (కాంగ్రెస్ పార్టీ తరఫున) కలిసి బయటకు వచ్చి ఇలా ప్రకటించారు:_
*“ఈ రోజు చాలా మంచి ఒప్పందం జరిగింది. గాంధీ, అంబేడ్కర్‌లు జీవించి ఉన్నప్పుడు వారి మధ్య కుదరని ఒప్పందం, వారు మరణించిన 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు కుదిరింది.”*
*ఇది విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఒప్పందంలో గాంధీకి 520 స్థానాలు, అంబేడ్కర్‌కు ఒక్క స్థానం మాత్రమే లభించాయి.*
*ఇదే ఆ ఒప్పందం. గాంధీ, అంబేడ్కర్‌ల మధ్య వారి మరణానంతరం 15 సంవత్సరాలకు కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం...*
— *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్*
_తెలుగు అనువాదం:_
✍️ *అరియ నాగసేన బోధి*
*M.A., M.Phil., TPT., LL.B*
*EDUCATE, AGITATE, ORGANIZE!*
*— Dr. B. R. Ambedkar*
*JAI BHIM! | NAMO BUDDHAY!*
    user_ProfAdvAarchanaReddyEdla
    ProfAdvAarchanaReddyEdla
    Lawyer దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • గురుకులంలో విద్యార్థులపై అసభ్య ప్రవర్తన.. విద్యార్థుల బాధ వారి మాటల్లోనే నిడమనూరు గురుకులంలో మైనర్ బాలికలకు రక్షణ కరువు... బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ పారిశుద్ధ్య కార్మికుడిపై తీవ్ర ఆరోపణలు... నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలకలం... తమను అసభ్యకరంగా తాకుతున్నాడంటూ చిన్నారుల ఆవేదన... బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి తలుపులు వేస్తున్నాడంటూ విద్యార్థినుల ఆరోపణలు... అభం శుభం తెలియని బాలికల పట్ల ఇలాంటి ప్రవర్తన ఏమిటి..? బాలికల భద్రతను పర్యవేక్షించాల్సిన గురుకుల యాజమాన్యం ఏం చేస్తోంది..? చిన్నారుల ఫిర్యాదులు బయటకు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు... *జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గారూ.. తక్షణమే స్పందించండి!* ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి... బాధిత బాలికలకు భరోసా కల్పించి, మహిళా అధికారుల ద్వారా రహస్యంగా వాంగ్మూలాలు సేకరించాలి... ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్మికుడిని వెంటనే విధుల నుంచి తప్పించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి... బాలికల భద్రతలో నిర్లక్ష్యం వహించిన అధికారుల బాధ్యతను కూడా తేల్చాలి... *సూటి ప్రశ్న.. గురుకులంలో చిన్నారులకు రక్షణ లేదా..?* *బాలికల భద్రతపై రాజీ పడొద్దు.. ఆరోపణలపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..!*
    1
    గురుకులంలో విద్యార్థులపై అసభ్య ప్రవర్తన.. విద్యార్థుల బాధ వారి మాటల్లోనే
నిడమనూరు గురుకులంలో మైనర్ బాలికలకు రక్షణ కరువు...
బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ పారిశుద్ధ్య కార్మికుడిపై తీవ్ర ఆరోపణలు...
నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కలకలం...
తమను అసభ్యకరంగా తాకుతున్నాడంటూ చిన్నారుల ఆవేదన...
బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి తలుపులు వేస్తున్నాడంటూ విద్యార్థినుల ఆరోపణలు...
అభం శుభం తెలియని బాలికల పట్ల ఇలాంటి ప్రవర్తన ఏమిటి..?
బాలికల భద్రతను పర్యవేక్షించాల్సిన గురుకుల యాజమాన్యం ఏం చేస్తోంది..?
చిన్నారుల ఫిర్యాదులు బయటకు వస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదు...
*జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ గారూ.. తక్షణమే స్పందించండి!*
ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించాలి...
బాధిత బాలికలకు భరోసా కల్పించి, మహిళా అధికారుల ద్వారా రహస్యంగా వాంగ్మూలాలు సేకరించాలి...
ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్మికుడిని వెంటనే విధుల నుంచి తప్పించి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలి...
బాలికల భద్రతలో నిర్లక్ష్యం వహించిన అధికారుల బాధ్యతను కూడా తేల్చాలి...
*సూటి ప్రశ్న.. గురుకులంలో చిన్నారులకు రక్షణ లేదా..?*
*బాలికల భద్రతపై రాజీ పడొద్దు.. ఆరోపణలపై తక్షణమే నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..!*
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • నల్గొండ జిల్లాలో ఘోరం* *గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కార్మికుడు* *నల్గొండ జిల్లాలో ఘోరం* *గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కార్మికుడు* *తమను అసభ్యకరంగా తాకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు* *నల్గొండ జిల్లా నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడు తమను తాకరాని చోట తాకుతున్నాడని, బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్ వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు*
    1
    నల్గొండ జిల్లాలో ఘోరం*

*గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కార్మికుడు*
*నల్గొండ జిల్లాలో ఘోరం*
*గురుకుల పాఠశాలలో మైనర్ బాలికలను బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్న కీచక కార్మికుడు*
*తమను అసభ్యకరంగా తాకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు*
*నల్గొండ జిల్లా నిడమనూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుడు తమను తాకరాని చోట తాకుతున్నాడని, బాత్రూమ్‌లోకి తీసుకెళ్లి డోర్ వేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్న చిన్నారులు*
    user_M A RAZZAQ
    M A RAZZAQ
    మర్రిగూడ, నల్గొండ, తెలంగాణ•
    14 hrs ago
  • న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు
    1
    న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి..
భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు

దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు

దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు

అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్

ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు
న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి..
భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు
దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు
దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు
అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్
ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు
    user_Kakunuri Shiva kumari
    Kakunuri Shiva kumari
    హుజూర్‌నగర్, సూర్యాపేట, తెలంగాణ•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.