logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మండలాల ప్రజలకు సకాలంలో తాగునీరు అందించండి ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్లు జెడ్పి చైర్మన్ అధ్యక్షతనలో జిల్లా పరిషత్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, మరియు కర్నూలు ఎంపీ పాల్గొన్నారు, ఈ సమావేశంలో ఈ ఏపీ స్టేట్ కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప గారు మాట్లాడుతూ ముందుగా గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో చిప్పగిరి, ఆలూరు, ఆలహర్వీ, హోలగుంద, ఆదోని1, ఆదోని2, కౌతాళం, మండలంలోని 196 గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామ ప్రజలకు తాగడానికి సకాలంలో నీళ్లు అందించి ప్రజలను ఆదుకోవాలని కోరినారు, అంతేకాదు తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ కు 227 లింక్ కింద ఆదోని మండలం బసాపురం గ్రామం దగ్గర గర్జివంక ఉంది ఆ వంకకింద దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి, ఈ వంకకు ఎల్ఎల్సీ కాలువనుంచి కొంత నీరు విడిస్తే పశువులకు వన్య జీవులకు తాగడానికి నీళ్లు ఉపయోగ పడుతుంది, మరియు ప్రజలకు అనుకూల పరిస్థితి ఉంటుంది అని కలెక్టర్ మరియు జిల్లా చైర్పర్సన్ గారిని అడిగినారు, అంతేకాదు ఇలా ఎల్ఎల్సి కింద ఉన్న వంకలువు కొంత నీరు వదిలితే పశువులకు తాగడానికి నీరు మరియు మేయడానికి గడ్డి దొరుకుతుందని సూచించారు, ఈ విషయానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు

1 hr ago
user_PENDEKALLU VEERANNA
PENDEKALLU VEERANNA
మంత్రాలయం, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం మండలాల ప్రజలకు సకాలంలో తాగునీరు అందించండి ఉమ్మడి కర్నూలు జిల్లా కలెక్టర్లు జెడ్పి చైర్మన్ అధ్యక్షతనలో జిల్లా పరిషత్ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఉమ్మడి కర్నూలు జిల్లా జడ్పిటిసిలు, ఎంపీటీసీలు, ఎమ్మెల్యేలు, మరియు కర్నూలు ఎంపీ పాల్గొన్నారు, ఈ సమావేశంలో ఈ ఏపీ స్టేట్ కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప గారు మాట్లాడుతూ ముందుగా గౌరవనీయులు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో చిప్పగిరి, ఆలూరు, ఆలహర్వీ, హోలగుంద, ఆదోని1, ఆదోని2, కౌతాళం, మండలంలోని 196 గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామ ప్రజలకు తాగడానికి సకాలంలో

57e21b9c-c69a-4a23-a902-627a65661fef

నీళ్లు అందించి ప్రజలను ఆదుకోవాలని కోరినారు, అంతేకాదు తుంగభద్ర ఎల్ఎల్సి కెనాల్ కు 227 లింక్ కింద ఆదోని మండలం బసాపురం గ్రామం దగ్గర గర్జివంక ఉంది ఆ వంకకింద దాదాపు 10 గ్రామాలు ఉన్నాయి, ఈ వంకకు ఎల్ఎల్సీ కాలువనుంచి కొంత నీరు విడిస్తే పశువులకు వన్య జీవులకు తాగడానికి నీళ్లు ఉపయోగ పడుతుంది, మరియు ప్రజలకు అనుకూల పరిస్థితి ఉంటుంది అని కలెక్టర్ మరియు జిల్లా చైర్పర్సన్ గారిని అడిగినారు, అంతేకాదు ఇలా ఎల్ఎల్సి కింద ఉన్న వంకలువు కొంత నీరు వదిలితే పశువులకు తాగడానికి నీరు మరియు మేయడానికి గడ్డి దొరుకుతుందని సూచించారు, ఈ విషయానికి కలెక్టర్ సానుకూలంగా స్పందించారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....! ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....!
ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Mandula Venkatesh
    Mandula Venkatesh
    ఆదోని, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • సాసనూల్ గ్రామ పంచాయతీ లొ మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన సర్పంచ్ రేణుక గారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిజాం నవాబుల పాలకుల నుంచి విముక్తి లభించింది ఎంతోమంది అమర వీరులు త్యాగాలతో హైదరాబాదు నగరాన్ని తెలంగాణలో విలీనం అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళ త్యాగ పుణ్యమే ఈరోజు పునాది స్వచ్ఛ భారత్ జెండా ఆవిష్కరణ జరుపు కుంటున్న 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించింది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించు కుంటు న్నాం సర్పంచ్ రేణుక బిసన్న గారు జి పి ఓ గారు తెలిపారు పంచాయతీ కార్యదర్శి విద్యార్థులు ఉపాధ్యాయులు పరిశుద్ధ కార్మికులు చరణ్ సిద్దు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
    4
    సాసనూల్ గ్రామ పంచాయతీ లొ మువ్వన్నెల జెండా ఆవిష్కరించిన సర్పంచ్ రేణుక గారు ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
విషయం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో నిజాం నవాబుల పాలకుల నుంచి విముక్తి లభించింది ఎంతోమంది అమర వీరులు త్యాగాలతో హైదరాబాదు నగరాన్ని తెలంగాణలో విలీనం అప్పటినుంచి ఇప్పటివరకు వాళ్ళ త్యాగ పుణ్యమే ఈరోజు పునాది స్వచ్ఛ భారత్ జెండా ఆవిష్కరణ జరుపు కుంటున్న 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ  పాలన నుంచి విముక్తి లభించింది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన  చారిత్రాత్మక ఘట్టాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించు కుంటు న్నాం సర్పంచ్ రేణుక బిసన్న గారు జి పి ఓ గారు తెలిపారు పంచాయతీ కార్యదర్శి విద్యార్థులు ఉపాధ్యాయులు పరిశుద్ధ కార్మికులు చరణ్ సిద్దు గ్రామ పెద్దలు పాల్గొన్నారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    4 hrs ago
  • గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు చిప్పగిరి, సెప్టెంబర్ 16: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు. వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు. వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    4
    గుమ్మనూరు గ్రామంలో అంగరంగా వైభవంగా వినాయక నిమజ్జన వేడుకలు
గుమ్మనూరులో ఘనంగా వినాయక నిమజ్జన వేడుకలు
చిప్పగిరి, సెప్టెంబర్ 16:
ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిశ్రద్ధలతో గణనాథుడికి వీడ్కోలు పలికారు.
వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో మహిళలు, యువతలో ఉత్సాహాన్ని నింపేలా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు.
అనంతరం గుమ్మనూరు నారాయణ కుమారుడు గుమ్మనూరు బాలాజీ గణేష్ లడ్డూ వేలంలో పాల్గొన్నారు. జీఎంఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ లడ్డూను రూ.50,000లకు, లంబోదర యూత్ ఆధ్వర్యంలోని గణేష్ లడ్డూను రూ.50,000లకు వేలంలో దక్కించుకున్నారు.
వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. యువత, మహిళలు, గ్రామ పెద్దలు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్‌ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్‌ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.
    4
    బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది

 కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్‌ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు.
అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.
బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది
కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్‌ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు.
అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.
    user_Gowtham
    Gowtham
    ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.
    1
    అలంపూర్: జాతీయ జెండాను ఉపక్కోశాధికారి కార్యాలయంలో జెండా అవిష్కరించిన
నేడు ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా అలంపూర్ మండల పరిధిలోని స్థానిక ఉపకోషాధికారి కార్యాలయంలో స్థానిక ఎస్ టి ఓ జె సుధీర్ కుమార్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం ముందు ఎస్ టి ఓ  మహానీయుల చిత్రపటాలకు పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప కోశాధికారి కార్యాలయం సిబ్బంది ,అధికారులు పాల్గొన్నారు.
    user_Khajavali
    Khajavali
    General Store ఆలంపూర్, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    9 hrs ago
  • జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.
    1
    జాతీయ జెండాను ఆవిష్కరణ చేసిన టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణ సేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆవిష్కరణ చేశారు.
    user_Anji
    Anji
    మహబూబ్‌నగర్ రూరల్, మహబూబ్‌నగర్, తెలంగాణ•
    1 hr ago
  • సాసనూల్ గ్రామం ప్రాథమిక ఉన్నంత పాఠశాల ముగిసిన నిజాం పాలన ఇండియన్ యూనియన్ విలీనం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా విషయం 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన చారిత్రాత్మక ఘటనాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు గారు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు పంచాయతీ సెక్రటరీ గారు జిపిఓ గారు చరణ్ గారు సిద్దు గారు అంగన్వాడీ టీచర్ గారు పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
    4
    సాసనూల్ గ్రామం ప్రాథమిక ఉన్నంత పాఠశాల ముగిసిన నిజాం పాలన ఇండియన్ యూనియన్ విలీనం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ ఎర్రవల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా
విషయం 1948 సెప్టెంబర్ 17న నిజాం నవాబులు నిరంకుశ పాలన నుంచి విముక్తి పొంది తెలంగాణ ప్రాంతం భారత యూనియన్ లో విలీనమైన  చారిత్రాత్మక ఘటనాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా జాతీయ జెండా ఆవిష్కరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రధాన ఉపాధ్యాయులు గారు గ్రామ పెద్దలు గ్రామ సర్పంచ్ రేణుక బిసన్న గారు పంచాయతీ సెక్రటరీ గారు జిపిఓ గారు చరణ్ గారు సిద్దు గారు అంగన్వాడీ టీచర్ గారు పరిశుద్ధ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
    user_మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    మాదిగ తిమ్మన్న రిపోర్టర్
    Local News Reporter ఇటిక్యాల, జోగులాంబ గద్వాల్, తెలంగాణ•
    6 hrs ago
  • పత్తికొండ సీఐపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల ఆందోళన విలేకరులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ పత్తికొండ సీఐపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల ఆందోళన విలేకరులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ ఆలూరు, సెప్టెంబర్‌ 17: కర్నూలు జిల్లా ఆలూరు మండల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. పత్తికొండ సర్కిల్‌ పరిధిలో విలేకరుల పట్ల సీఐ జయన్న దురుసుగా వ్యవహరించారని, కొంతమంది జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ “We Want Justice” అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. వార్తా సేకరణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న విలేకరులపై అనుచితంగా వ్యవహరించడం సరికాదని సంఘాల నాయకులు పేర్కొన్నారు. విలేకరులపై నమోదు చేసినట్లు ఆరోపిస్తున్న కేసులను తక్షణమే సమీక్షించి, న్యాయపరమైన ప్రక్రియకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై పత్తికొండ సీఐ జయన్నపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు భద్రత కల్పించడం, వారి విధులకు ఆటంకం కలగకుండా చూడడం అధికారుల బాధ్యత అని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు అన్నారు. తమ డిమాండ్లపై అధికారులు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని వారు తెలిపారు. రిపోర్టర్: ఆనంద్
    2
    పత్తికొండ సీఐపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల ఆందోళన

విలేకరులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌
పత్తికొండ సీఐపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టుల ఆందోళన
విలేకరులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌
ఆలూరు, సెప్టెంబర్‌ 17:
కర్నూలు జిల్లా ఆలూరు మండల తహశీల్దార్‌ కార్యాలయం ఎదుట జర్నలిస్టులు నిరసన చేపట్టారు. పత్తికొండ సర్కిల్‌ పరిధిలో విలేకరుల పట్ల సీఐ జయన్న దురుసుగా వ్యవహరించారని, కొంతమంది జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపిస్తూ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ “We Want Justice” అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. వార్తా సేకరణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న విలేకరులపై అనుచితంగా వ్యవహరించడం సరికాదని సంఘాల నాయకులు పేర్కొన్నారు.
విలేకరులపై నమోదు చేసినట్లు ఆరోపిస్తున్న కేసులను తక్షణమే సమీక్షించి, న్యాయపరమైన ప్రక్రియకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే జర్నలిస్టుల పట్ల దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలపై పత్తికొండ సీఐ జయన్నపై సమగ్ర విచారణ జరిపి, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.
జర్నలిస్టులకు భద్రత కల్పించడం, వారి విధులకు ఆటంకం కలగకుండా చూడడం అధికారుల బాధ్యత అని జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు అన్నారు. తమ డిమాండ్లపై అధికారులు తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళనలను కొనసాగిస్తామని వారు తెలిపారు.
రిపోర్టర్: ఆనంద్
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • చిప్పగిరిలో ఘనంగా గణనాథుడికి వీడ్కోలు ఈరోజు పకడ్బందీగా నిర్వహించిన వినాయకుని నిమజ్జనం స్పెషల్ నియమించిన సీఐ మస్తానన్నకి చిప్పగిరి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పత్తికొండ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.భక్తులు డప్పులు, మేళతాళాలతో నృత్యాలు చేస్తూ, “జై గణేష్ మహారాజ్‌కి జై” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.యువత,మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.అధికారులు, సీఐ మస్తానయ్య ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు.వినాయక నిమజ్జనంతో చిప్పగిరి లో భక్తి సందడి నేలకొంది.ఈకార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు చిప్పగిరిలో ఘనంగా గణనాథుడికి వీడ్కోలు ఈరోజు పకడ్బందీగా నిర్వహించిన వినాయకుని నిమజ్జనం స్పెషల్ నియమించిన సీఐ మస్తానన్నకి చిప్పగిరి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు పత్తికొండ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.భక్తులు డప్పులు, మేళతాళాలతో నృత్యాలు చేస్తూ, “జై గణేష్ మహారాజ్‌కి జై” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.యువత,మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.అధికారులు, సీఐ మస్తానయ్య ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు.వినాయక నిమజ్జనంతో చిప్పగిరి లో భక్తి సందడి నేలకొంది.ఈకార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
    4
    చిప్పగిరిలో ఘనంగా గణనాథుడికి వీడ్కోలు
ఈరోజు పకడ్బందీగా నిర్వహించిన వినాయకుని నిమజ్జనం స్పెషల్ నియమించిన సీఐ మస్తానన్నకి  చిప్పగిరి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు

పత్తికొండ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.భక్తులు డప్పులు, మేళతాళాలతో నృత్యాలు చేస్తూ, “జై గణేష్ మహారాజ్‌కి జై” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.యువత,మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.అధికారులు, సీఐ మస్తానయ్య ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు.వినాయక నిమజ్జనంతో చిప్పగిరి లో భక్తి సందడి నేలకొంది.ఈకార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
చిప్పగిరిలో ఘనంగా గణనాథుడికి వీడ్కోలు
ఈరోజు పకడ్బందీగా నిర్వహించిన వినాయకుని నిమజ్జనం స్పెషల్ నియమించిన సీఐ మస్తానన్నకి  చిప్పగిరి ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు
పత్తికొండ పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమం బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.వినాయక మండపాల్లో ప్రత్యేక పూజలు,హోమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి విగ్రహాలను ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించారు.భక్తులు డప్పులు, మేళతాళాలతో నృత్యాలు చేస్తూ, “జై గణేష్ మహారాజ్‌కి జై” అంటూ నినాదాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొన్నారు.యువత,మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి వీడ్కోలు పలికారు.నిమజ్జన కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.అధికారులు, సీఐ మస్తానయ్య ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షించారు.భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు పలు ఏర్పాట్లు చేశారు.వినాయక నిమజ్జనంతో చిప్పగిరి లో భక్తి సందడి నేలకొంది.ఈకార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
    user_Gowtham
    Gowtham
    ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.