logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తొరూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కైవసం.... మహబూబాబాద్ జిల్లా, తొరూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని లక్కీ డ్రా ద్వారా కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూనం శ్రావణ్.

2 hrs ago
user_Chetty:Ramesh
Chetty:Ramesh
Narsampet, Warangal•
2 hrs ago

తొరూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కైవసం.... మహబూబాబాద్ జిల్లా, తొరూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని లక్కీ డ్రా ద్వారా కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూనం శ్రావణ్.

More news from Warangal and nearby areas
  • మహబూబాబాద్ జిల్లా, తొరూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని లక్కీ డ్రా ద్వారా కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తూనం శ్రావణ్.
    1
    మహబూబాబాద్ జిల్లా,  తొరూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని లక్కీ డ్రా ద్వారా  కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ  అభ్యర్థి తూనం శ్రావణ్.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    2 hrs ago
  • తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు. ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది. 👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా? 👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా? అన్నది వేచి చూడాల్సిందే.
    2
    తొర్రూరులో ఉత్కంఠభరిత పరిస్థితులు
మున్సిపల్ చైర్మన్ ఎన్నికల వేళ 144 సెక్షన్ అమలు – భారీగా మోహరించిన పోలీసులు
తొర్రూరు పట్టణంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు పట్టణమంతా 144 సెక్షన్ను కఠినంగా అమలు చేస్తున్నారు. వందల సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించగా, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కు 9 మంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (కాంగ్రెస్) కు 7 మంది కౌన్సిలర్లు గెలుపొందడంతో రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. అనంతరం ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఓట్లతో ఇరుపార్టీల బలం 9–9కు సమానమవడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. దీంతో పట్టణంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
ఇరుపార్టీల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియను అధికారులు ఈరోజుకు వాయిదా వేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు పూర్తిస్థాయిలో పట్టణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ముఖ్య కూడళ్ల వద్ద పికెటింగ్ ఏర్పాటు చేసి, అనవసర గుంపులు చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే కీలక ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు.
పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు అదనపు పోలీసు బలగాలను కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.
ఈ ఉద్రిక్త వాతావరణం మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ప్రక్రియ ఎలాంటి మలుపులు తిరుగుతుందన్న ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల దృష్టి మొత్తం తొర్రూరు పైనే నిలిచింది.
👉 ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా పూర్తవుతుందా?
👉 లేక మరింత రాజకీయ ఉత్కంఠకు దారి తీస్తుందా?
అన్నది వేచి చూడాల్సిందే.
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    7 hrs ago
  • Post by Motam Rajesh
    1
    Post by Motam Rajesh
    user_Motam Rajesh
    Motam Rajesh
    Grain Importer ములుగు, ములుగు, తెలంగాణ•
    10 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరగా, ఎంపీకి ఎక్స్‌ఆఫీషియో ఓటు హక్కు లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
    1
    మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బిఆర్ఎస్, కాంగ్రెస్ కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయానికి చేరగా, ఎంపీకి ఎక్స్‌ఆఫీషియో ఓటు హక్కు లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    4 hrs ago
  • తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
    2
    తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అమ్మపురం వద్ద అడ్డుకున్నారు. ఆయన వెంట ఉన్న బిఆర్ఎస్ కౌన్సిలర్లను మాత్రమే తొర్రూర్ కు పంపించి ఆయనతోపాటు ఆయన సతీమణి ఉషను సైతం వెనక్కి పంపించారు. దీంతో కొద్దిసేపు అమ్మపురం గ్రామంలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
    user_Amar valmhikhi
    Amar valmhikhi
    ఎల్కతుర్తి, హనుమకొండ, తెలంగాణ•
    5 hrs ago
  • పోలీసు దాడిలో బాధితుడికి రెండు కళ్ళపై దాడి - కంటి చూపులకు దెబ్బ కంటి చూపు కనిపించని దారుణ వైనం *పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత కుటుంబ సభ్యుల వెల్లడి* మా వైపు ఏం చూస్తున్నావురా ఎవడ్రా నువ్వు.. నా కొడకా అంటూ ఇద్దరు పెట్రోలింగ్ లో ఉన్న కానిస్టేబుల్స్ అమాయకుడిపై రెచ్చిపోయారు. చెంపలపై నిర్దాక్షిణ్యంగా కొడుతూ అంతటితో ఆగకుండా అతని పోలీసు వాహనంలో బలవంతంగా వేసుకొని ఊరి బయటకు తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి రెండు కళ్ళు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కంటిచూపు కనిపించడం లేదు. పోలీసు శాఖకి మచ్చని తెచ్చే ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిన్న రాత్రి పరిగి రోడ్డులో శక్తి వైన్స్ వద్ద జరిగిన సంఘటన ఇది. పట్టణంలో బోరు మెకానిక్ గా పనిచేసుకుంటున్న కుమ్మరి వెంకటేష్ (ఇప్పలపల్లి) సాయంత్రం వేళ శక్తి వైన్ సోదరులకు వెళ్లి తనకోసం మందు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో షాపు యజమాని అక్కడికి వచ్చి ఆగిన పోలీస్ పెట్రోల్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్స్ కు ఒక కవర్ అందజేశారు. అయితే అతను మందు తీసుకొని వెళ్ళేటప్పుడు కుమ్మరి వెంకటేశ్ పోలీసులను చూశాడు. దీంతో కానిస్టేబుల్స్ ఏమనుకున్నారో తెలియదు కానీ మా వైపు ఏం చూస్తున్నావు రా..? ఎవడ్రా నువ్వు నా కొడకా అంటూ తమదైన స్టైల్ లో అమాయకుడి పై రెచ్చిపోయారు. కుమ్మరి వెంకటేష్ చెంపలను అక్కడే ఫటాఫట్ లాడించారు. అంతటితో ఆగకుండా అతడిని పోలీసు వాహనం ఎక్కించుకొని పరిగి రోడ్డులో హాజిపల్లి రోడ్డు వద్దకు నిర్మానుష ప్రాంతాల్లో తీసుకెళ్లి అతని చితకబాదారు. పోలీసు దాడిలో కుమ్మరి వెంకటేష్ కళ్ళపై దాడి జరగడంతో రెండు కళ్ళు ఎర్రటి రక్తం పేరుకొని కంటిచూపు పూర్తిగా మందగించిపోయింది. నిర్దాక్షిణ్యంగా కొట్టిన తర్వాత అతన్ని అక్కడే పరిగి రోడ్డులో వదిలేసి కనీసం మానవత్వం లేకుండా ఒక క్రూరత్వంతో అతన్ని విడిచి వచ్చేశారు. ఏం నేరం చేసింది లేదు.. పోలీసుల వైపు చూసిన పాపానికి కళ్ళు కనిపించకుండా దిగజారి కొట్టిన ఇద్దరు కానిస్టేబుల్స్ వ్యవహారంపై బాధితుడు కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అయితే బాధితుడు కుమ్మరి వెంకటేష్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంటి వైద్యులకు చూపించారు. అమాయకుడి పై దాడికి పాల్పడ్డ ఇద్దరు కానిస్టేబుల్ లపై కేసు నమోదు చేసి వెంటనే శాఖపరమైన చర్య తీసుకోవాలని బాధితుడి కుమారుడు పోలీసు ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు. నిన్న జరిగిన ఈత సంఘం ఆలస్యంగా వెలుగు చూడడంతో సంఘటనను స్థానిక మీడియా దృష్టికి బాధితులు తీసుకొచ్చారు..
    1
    పోలీసు దాడిలో బాధితుడికి రెండు కళ్ళపై దాడి - కంటి చూపులకు దెబ్బ
కంటి చూపు కనిపించని దారుణ వైనం
*పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత కుటుంబ సభ్యుల వెల్లడి* 
మా వైపు ఏం చూస్తున్నావురా ఎవడ్రా నువ్వు.. నా కొడకా 
అంటూ ఇద్దరు పెట్రోలింగ్ లో ఉన్న కానిస్టేబుల్స్ అమాయకుడిపై రెచ్చిపోయారు. చెంపలపై నిర్దాక్షిణ్యంగా కొడుతూ అంతటితో ఆగకుండా అతని పోలీసు వాహనంలో బలవంతంగా వేసుకొని ఊరి బయటకు తీసుకెళ్లి ఇష్టారాజ్యంగా అతనిపై దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి రెండు కళ్ళు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం కంటిచూపు కనిపించడం లేదు. పోలీసు శాఖకి 
మచ్చని తెచ్చే ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిన్న రాత్రి పరిగి రోడ్డులో శక్తి వైన్స్ వద్ద జరిగిన సంఘటన ఇది. పట్టణంలో బోరు మెకానిక్ గా పనిచేసుకుంటున్న కుమ్మరి వెంకటేష్ (ఇప్పలపల్లి) సాయంత్రం వేళ శక్తి వైన్ సోదరులకు వెళ్లి తనకోసం మందు తెచ్చుకున్నాడు. ఇదే సమయంలో షాపు యజమాని అక్కడికి వచ్చి ఆగిన పోలీస్ పెట్రోల్ వాహనంలో ఉన్న కానిస్టేబుల్స్ కు ఒక కవర్ అందజేశారు. అయితే అతను మందు తీసుకొని వెళ్ళేటప్పుడు కుమ్మరి వెంకటేశ్ పోలీసులను చూశాడు. దీంతో కానిస్టేబుల్స్ ఏమనుకున్నారో తెలియదు కానీ మా వైపు ఏం చూస్తున్నావు రా..? ఎవడ్రా నువ్వు నా కొడకా అంటూ తమదైన స్టైల్ లో అమాయకుడి పై రెచ్చిపోయారు. కుమ్మరి వెంకటేష్ చెంపలను అక్కడే ఫటాఫట్ లాడించారు. అంతటితో ఆగకుండా అతడిని పోలీసు వాహనం ఎక్కించుకొని పరిగి రోడ్డులో హాజిపల్లి రోడ్డు వద్దకు నిర్మానుష ప్రాంతాల్లో తీసుకెళ్లి అతని చితకబాదారు. పోలీసు దాడిలో కుమ్మరి వెంకటేష్ కళ్ళపై దాడి జరగడంతో రెండు కళ్ళు ఎర్రటి రక్తం పేరుకొని కంటిచూపు పూర్తిగా మందగించిపోయింది. నిర్దాక్షిణ్యంగా కొట్టిన తర్వాత అతన్ని అక్కడే పరిగి రోడ్డులో వదిలేసి కనీసం మానవత్వం లేకుండా ఒక  క్రూరత్వంతో అతన్ని విడిచి వచ్చేశారు.  ఏం నేరం చేసింది లేదు.. పోలీసుల వైపు చూసిన పాపానికి కళ్ళు కనిపించకుండా దిగజారి కొట్టిన ఇద్దరు కానిస్టేబుల్స్ వ్యవహారంపై బాధితుడు కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అయితే బాధితుడు కుమ్మరి వెంకటేష్ ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కంటి వైద్యులకు చూపించారు. అమాయకుడి పై దాడికి పాల్పడ్డ ఇద్దరు కానిస్టేబుల్ లపై కేసు నమోదు చేసి వెంటనే శాఖపరమైన చర్య తీసుకోవాలని బాధితుడి  కుమారుడు పోలీసు ఉన్నత అధికారులను వేడుకుంటున్నారు. నిన్న జరిగిన ఈత సంఘం ఆలస్యంగా వెలుగు చూడడంతో సంఘటనను స్థానిక మీడియా దృష్టికి బాధితులు తీసుకొచ్చారు..
    user_Venkatgoud kallepu
    Venkatgoud kallepu
    Singer రైపర్తి, వరంగల్, తెలంగాణ•
    5 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. మున్సిపాలిటీలో సోమవారం జరిగిన ఉద్రిక్త ఘటన నేపథ్యంలో సుమారు 1000 మంది పోలీసులతో ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలీసులు మున్సిపాలిటీ సమీపంలో పూర్తి ఆంక్షలు విధించినారు.
    1
    మహబూబాబాద్ జిల్లా
తొర్రూర్ మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక నేడు జరగనుంది. మున్సిపాలిటీలో సోమవారం జరిగిన ఉద్రిక్త ఘటన నేపథ్యంలో సుమారు 1000 మంది పోలీసులతో ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసారు. పోలీసులు మున్సిపాలిటీ సమీపంలో పూర్తి ఆంక్షలు విధించినారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    5 hrs ago
  • బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ పై కాంగ్రెస్ నాయకుల రాళ్ల దాడి క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఛైర్మెన్ ఎన్నికల్లో పాల్గొన నివ్వకుండా, అడ్డుకుంటున్న పోలీసులు, కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలత మీద కేసు నమోదు అయిందని అడ్డుకున్న పోలీసులు అక్రమ కేసులు పెడతారా అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపాటు దీంతో బాల్క సుమన్ మీద రాళ్ల దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనంతరం బీఆర్ఎస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
    1
    బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ పై కాంగ్రెస్ నాయకుల రాళ్ల దాడి
క్యాతనపల్లిలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఛైర్మెన్ ఎన్నికల్లో పాల్గొన నివ్వకుండా, అడ్డుకుంటున్న పోలీసులు, కాంగ్రెస్ నాయకులు
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తున్న 21వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలత మీద కేసు నమోదు అయిందని అడ్డుకున్న పోలీసులు
అక్రమ కేసులు పెడతారా అంటూ పోలీసులపై ఎమ్మెల్యే కోవ లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మండిపాటు
దీంతో బాల్క సుమన్ మీద రాళ్ల దాడికి దిగిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అనంతరం బీఆర్ఎస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    Narsampet, Warangal•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.