logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం అని టెక్కలి డివిజన్ శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం అని టెక్కలి డివిజన్ శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ కు సంప్రదించాలని తెలియజేశారు. నేషనల్ హైవే, రూరల్ రోడ్లపై ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలన్నారు. హెచ్ సీ, గణేష్ ఉన్నారు.

19 hrs ago
user_BHEEMARAO BYPALLI
BHEEMARAO BYPALLI
కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
19 hrs ago
f8edd005-ecbe-4d8f-a612-4c22ac2018ad
de9b35e4-1271-4240-92ec-2f1bdb577f56
f438d73c-5c30-4776-8264-c235bff42037
51c7aa3e-4d60-41ca-81cc-6605f129831d
1b936a2f-9125-4f0f-a999-2f7e9011590e
9059ab8b-f20f-4a30-a3ce-9d9da1cfeb8b
7f80d6f1-0686-406b-97f8-136b6e419df0
ccff5b16-2143-437a-ac46-80fa9d4cf9db
e5f91ece-0251-45d9-83a3-cdc890a5bfe3

బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం అని టెక్కలి డివిజన్ శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం అని టెక్కలి డివిజన్ శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ కు సంప్రదించాలని తెలియజేశారు. నేషనల్ హైవే, రూరల్ రోడ్లపై ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలన్నారు. హెచ్ సీ, గణేష్ ఉన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లాలోఆమదాలవలసలో ఘనంగా తెలుగుదేశంపార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు ఆదివారం వైభవంగా ఘనంగా నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆముదాలవలస నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళుల ర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలతో కలిసి ఘనంగాకార్యక్రమాన్నినిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నాంది పలికిందన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ సామాన్య ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగిందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కోసం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల ఆవిర్భావ ప్రయాణంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ధృవతార, అసాధ్యాలను సుసాధ్యం చేసిన దార్శనికుడు. సంక్షోభ సమయాల్లో పార్టీని భుజాన వేసుకుని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలిపిన ఆధునిక శిల్పి ఆయన. ఓ సామాన్య రైతు బిడ్డగా మొదలై, హైటెక్ సిటీ నిర్మాణకర్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. చంద్రబాబు నాయుడు పరాజయాల్లో కుంగిపోకుండా, ప్రజాక్షేత్రంలో ఊపిరిగా, రాష్ట్ర అభివృద్ధికి నిత్యం విజ్ఞానదృష్టి, అంకితభావం, దూరదృష్టి కలగలిపిన ఆయన నాయకత్వం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక విజ్ఞాన సర్వస్వం. నేటికీ అదే ఉత్సాహంతో పార్టీని నడిపిస్తున్న ఆయన పట్ల ప్రజలు భావి తరాలకు గొప్ప స్ఫూర్తి అని ఎమ్మెల్యే కొనియాడారు.
    4
    శ్రీకాకుళం జిల్లాలోఆమదాలవలసలో ఘనంగా తెలుగుదేశంపార్టీ ఆవిర్భావదినోత్సవ  వేడుకలు ఆదివారం వైభవంగా ఘనంగా నిర్వహించారు.తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆముదాలవలస నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ స్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు  విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళుల ర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి, కార్యకర్తలతో కలిసి ఘనంగాకార్యక్రమాన్నినిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆముదాలవలస గౌరవ శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్  మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నాంది పలికిందన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ సామాన్య ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగిందని గుర్తుచేశారు.
ముఖ్యమంత్రి కోసం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల ఆవిర్భావ ప్రయాణంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ధృవతార, అసాధ్యాలను సుసాధ్యం చేసిన దార్శనికుడు. సంక్షోభ సమయాల్లో పార్టీని భుజాన వేసుకుని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలిపిన ఆధునిక శిల్పి ఆయన. ఓ సామాన్య రైతు బిడ్డగా మొదలై, హైటెక్ సిటీ నిర్మాణకర్తగా ఎదిగిన ఆయన ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శం. చంద్రబాబు నాయుడు పరాజయాల్లో కుంగిపోకుండా, ప్రజాక్షేత్రంలో ఊపిరిగా,  రాష్ట్ర అభివృద్ధికి నిత్యం విజ్ఞానదృష్టి, అంకితభావం, దూరదృష్టి కలగలిపిన ఆయన నాయకత్వం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక విజ్ఞాన సర్వస్వం. నేటికీ అదే ఉత్సాహంతో పార్టీని నడిపిస్తున్న ఆయన పట్ల ప్రజలు భావి తరాలకు గొప్ప స్ఫూర్తి అని ఎమ్మెల్యే  కొనియాడారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం అని టెక్కలి డివిజన్ శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ కు సంప్రదించాలని తెలియజేశారు. నేషనల్ హైవే, రూరల్ రోడ్లపై ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలన్నారు. హెచ్ సీ, గణేష్ ఉన్నారు.
    10
    బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం అని టెక్కలి డివిజన్ శక్తి టీంకు చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. ఆదివారం కోటబొమ్మాళి సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో శక్తియాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్స్ కు సంప్రదించాలని తెలియజేశారు. నేషనల్ హైవే, రూరల్ రోడ్లపై ప్రతి ఒక్కరూ హెల్మెట్లు ధరించాలన్నారు. హెచ్ సీ, గణేష్ ఉన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • ఇప్పుడు టెన్షన్ అవసరం లేదు 👍 Kiran Dental Clinic, Vizianagaram లో మేము advanced Intraoral Scanner ఉపయోగించి మీ పళ్లను 3D లో వెంటనే స్కాన్ చేస్తాము 🦷✨ 👉 మట్టి లాంటి materials అవసరం లేదు 👉 వాంతులు వచ్చే feeling ఉండదు 👉 చాలా accurate results మీ పళ్లను screen మీదే live గా చూడొచ్చు! 😍 📍 RTC Complex Road, Vizianagaram 📞 8500700701 ఇది try చేయాలనిపిస్తుందా? 👇 YES / NO చెప్పండి
    1
    ఇప్పుడు టెన్షన్ అవసరం లేదు 👍
Kiran Dental Clinic, Vizianagaram లో
మేము advanced Intraoral Scanner ఉపయోగించి
మీ పళ్లను 3D లో వెంటనే స్కాన్ చేస్తాము 🦷✨
👉 మట్టి లాంటి materials అవసరం లేదు
👉 వాంతులు వచ్చే feeling ఉండదు
👉 చాలా accurate results
మీ పళ్లను screen మీదే live గా చూడొచ్చు! 😍
📍 RTC Complex Road, Vizianagaram
📞 8500700701
ఇది try చేయాలనిపిస్తుందా? 👇
YES / NO చెప్పండి
    user_Kiran Dental Clinic
    Kiran Dental Clinic
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల మాయం కేసులో డెలివరీ బాయ్ ఎన్నంశెట్టి అప్పారావును గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గాజువాక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం, అప్పారావు గత ఏడాది నుంచి వినియోగదారుల వద్ద నుండి ఓటీపీ తీసుకుని, వారికి అందాల్సిన గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు ఇతరులకు విక్రయించినట్లు వెల్లడించారు. బాధితులు మణికంఠ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి, తమకు సిలిండర్లు అందడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తం 33 మంది గృహ వినియోగదారులు ఫిర్యాదు చేయగా, గ్యాస్ ఏజెన్సీ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. ఈ కేసులో 33 గృహ వినియోగదారుల సిలిండర్లు మరియు 9 ఆఫీస్ సిలిండర్లు కలిపి మొత్తం 42 సిలిండర్లకు సంబంధించి మోసం జరిగినట్లు గుర్తించారు. అలాగే బాధితుల నుండి సుమారు రూ.13,500 నగదు కూడా సేకరించినట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపి, అనంతరం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ పార్ధసారథి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    3
    విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ల మాయం కేసులో డెలివరీ బాయ్ ఎన్నంశెట్టి అప్పారావును గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గాజువాక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
సౌత్ ఏసీపీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం, అప్పారావు గత ఏడాది నుంచి వినియోగదారుల వద్ద నుండి ఓటీపీ తీసుకుని, వారికి అందాల్సిన గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు ఇతరులకు విక్రయించినట్లు వెల్లడించారు.
బాధితులు మణికంఠ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి, తమకు సిలిండర్లు అందడం లేదని ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. మొత్తం 33 మంది గృహ వినియోగదారులు ఫిర్యాదు చేయగా, గ్యాస్ ఏజెన్సీ యజమాని పోలీసులకు సమాచారం అందించారు.
ఈ కేసులో 33 గృహ వినియోగదారుల సిలిండర్లు మరియు 9 ఆఫీస్ సిలిండర్లు కలిపి మొత్తం 42 సిలిండర్లకు సంబంధించి మోసం జరిగినట్లు గుర్తించారు. అలాగే బాధితుల నుండి సుమారు రూ.13,500 నగదు కూడా సేకరించినట్లు సమాచారం.
పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపి, అనంతరం అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ పార్ధసారథి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • దొరవలస గ్రామానికి చెందిన కన్నయ్యకు ఒక ఎలుగు పిల్లతో అనూహ్యమైన అనుబంధం ఏర్పడింది. ఏడాది క్రితం తల్లి నుంచి వేరైనా వెలుగు బంటి పిల్లలు తన ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నాడు. పలుమార్లు అటవీకి వదిలిన అతడి ఇంటికి తిరిగి వస్తుందని కన్నయ్య తెలిపాడు. గ్రామంలోనే పెరిగిన ఈ ఎలుగు పిల్ల, గ్రామస్తులతో కలిసిమెలిసి తిరుగుతూ ఎవరికి హాని చేయకుండా ఉంది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉంది.
    1
    దొరవలస గ్రామానికి చెందిన  కన్నయ్యకు ఒక ఎలుగు పిల్లతో అనూహ్యమైన అనుబంధం ఏర్పడింది. ఏడాది క్రితం తల్లి నుంచి వేరైనా వెలుగు బంటి పిల్లలు తన ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నాడు. పలుమార్లు అటవీకి వదిలిన అతడి ఇంటికి తిరిగి వస్తుందని కన్నయ్య తెలిపాడు. గ్రామంలోనే పెరిగిన ఈ ఎలుగు పిల్ల, గ్రామస్తులతో కలిసిమెలిసి తిరుగుతూ ఎవరికి హాని చేయకుండా ఉంది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉంది.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • Post by SS NEWS
    1
    Post by SS NEWS
    user_SS NEWS
    SS NEWS
    Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • పిట్టా వాని పాలెం, 77వ వార్డు: లివర్ వ్యాధితో బాధపడుతున్న వట్టు ఆనంద రెడ్డి మరియు చాట్ల నూక రాజు అనే ఇద్దరు యువకులు ఉద్యోగం చేస్తూ అనారోగ్యానికి గురయ్యారు. వారి పరిస్థితి గురించి తెలుసుకున్న 77వ వార్డు జనసేన అధ్యక్షుడు కాకి బాబు వెంటనే స్పందించి, వారికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కాకి బాబు, బాధితుల సమస్యను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి, వారికి మరింత సహాయం అందేలా కృషి చేశారు. ఆపద సమయంలో ముందుకొచ్చి సహాయం చేసిన కాకి బాబు చర్యలను స్థానికులు అభినందించారు.
    3
    పిట్టా వాని పాలెం, 77వ వార్డు: లివర్ వ్యాధితో బాధపడుతున్న వట్టు ఆనంద రెడ్డి మరియు చాట్ల నూక రాజు అనే ఇద్దరు యువకులు ఉద్యోగం చేస్తూ అనారోగ్యానికి గురయ్యారు. వారి పరిస్థితి గురించి తెలుసుకున్న 77వ వార్డు జనసేన అధ్యక్షుడు కాకి బాబు వెంటనే స్పందించి, వారికి ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా కాకి బాబు, బాధితుల సమస్యను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి, వారికి మరింత సహాయం అందేలా కృషి చేశారు. ఆపద సమయంలో ముందుకొచ్చి సహాయం చేసిన కాకి బాబు చర్యలను స్థానికులు అభినందించారు.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.