logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

2 hrs ago
user_SS NEWS
SS NEWS
Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పిట్టా వాని పాలెం, 77వ వార్డు: లివర్ వ్యాధితో బాధపడుతున్న వట్టు ఆనంద రెడ్డి మరియు చాట్ల నూక రాజు అనే ఇద్దరు యువకులు ఉద్యోగం చేస్తూ అనారోగ్యానికి గురయ్యారు. వారి పరిస్థితి గురించి తెలుసుకున్న 77వ వార్డు జనసేన అధ్యక్షుడు కాకి బాబు వెంటనే స్పందించి, వారికి ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కాకి బాబు, బాధితుల సమస్యను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి, వారికి మరింత సహాయం అందేలా కృషి చేశారు. ఆపద సమయంలో ముందుకొచ్చి సహాయం చేసిన కాకి బాబు చర్యలను స్థానికులు అభినందించారు.
    3
    పిట్టా వాని పాలెం, 77వ వార్డు: లివర్ వ్యాధితో బాధపడుతున్న వట్టు ఆనంద రెడ్డి మరియు చాట్ల నూక రాజు అనే ఇద్దరు యువకులు ఉద్యోగం చేస్తూ అనారోగ్యానికి గురయ్యారు. వారి పరిస్థితి గురించి తెలుసుకున్న 77వ వార్డు జనసేన అధ్యక్షుడు కాకి బాబు వెంటనే స్పందించి, వారికి ఆర్థిక సాయం అందించారు.
ఈ సందర్భంగా కాకి బాబు, బాధితుల సమస్యను ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి, వారికి మరింత సహాయం అందేలా కృషి చేశారు. ఆపద సమయంలో ముందుకొచ్చి సహాయం చేసిన కాకి బాబు చర్యలను స్థానికులు అభినందించారు.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.! పాలేరు మార్చి 29.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో గల అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో విషాదకర సంఘటన జరిగింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన పప్పుల కళ్యాణి (28) మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వరిపొట్టు కూలీ మీదపడి చనిపోవటంతో కుటుంబ సభ్యులు న్యాయం జరగాలంటూ ధర్నాకు దిగటంతో రాకపోకలకు అంతరాయం కలిగించారు. మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరిమించే ప్రసక్తి లేదంటూ కుటుంభ సభ్యుల ఆర్థనాధాలు మిన్నంటాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిల్లు యజమాన్యం నిబంధనలు పాటించకపోవటమే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియపరుస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో  అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.!
పాలేరు మార్చి 29..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో  గల అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో విషాదకర సంఘటన  జరిగింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన పప్పుల కళ్యాణి (28) మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వరిపొట్టు కూలీ మీదపడి చనిపోవటంతో కుటుంబ సభ్యులు న్యాయం జరగాలంటూ ధర్నాకు దిగటంతో రాకపోకలకు అంతరాయం కలిగించారు. మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరిమించే ప్రసక్తి లేదంటూ కుటుంభ సభ్యుల ఆర్థనాధాలు మిన్నంటాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని  నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిల్లు యజమాన్యం నిబంధనలు పాటించకపోవటమే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియపరుస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Shivaji Prees Repoter
    Shivaji Prees Repoter
    Nelakondapalli, Khammam•
    5 hrs ago
  • దొరవలస గ్రామానికి చెందిన కన్నయ్యకు ఒక ఎలుగు పిల్లతో అనూహ్యమైన అనుబంధం ఏర్పడింది. ఏడాది క్రితం తల్లి నుంచి వేరైనా వెలుగు బంటి పిల్లలు తన ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నాడు. పలుమార్లు అటవీకి వదిలిన అతడి ఇంటికి తిరిగి వస్తుందని కన్నయ్య తెలిపాడు. గ్రామంలోనే పెరిగిన ఈ ఎలుగు పిల్ల, గ్రామస్తులతో కలిసిమెలిసి తిరుగుతూ ఎవరికి హాని చేయకుండా ఉంది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉంది.
    1
    దొరవలస గ్రామానికి చెందిన  కన్నయ్యకు ఒక ఎలుగు పిల్లతో అనూహ్యమైన అనుబంధం ఏర్పడింది. ఏడాది క్రితం తల్లి నుంచి వేరైనా వెలుగు బంటి పిల్లలు తన ఇంటికి తెచ్చుకొని పెంచుకున్నాడు. పలుమార్లు అటవీకి వదిలిన అతడి ఇంటికి తిరిగి వస్తుందని కన్నయ్య తెలిపాడు. గ్రామంలోనే పెరిగిన ఈ ఎలుగు పిల్ల, గ్రామస్తులతో కలిసిమెలిసి తిరుగుతూ ఎవరికి హాని చేయకుండా ఉంది. ప్రస్తుతం అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణలో ఉంది.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ధరణి పోర్టల్‌ను అడ్డంగా పెట్టుకొని బిఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వంలో సామాన్యులకు .. ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లకు మార్చుకున్నారని మురళి నాయక్ ఆరోపించారు. దీనివల్ల అసలైన భూ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గించేలా ఉందని వెంటనే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
    1
    భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ధరణి పోర్టల్‌ను అడ్డంగా పెట్టుకొని బిఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు.
అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
BRS ప్రభుత్వంలో సామాన్యులకు ..
ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని  బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లకు మార్చుకున్నారని మురళి నాయక్ ఆరోపించారు. దీనివల్ల అసలైన భూ యజమానులు  తీవ్రంగా నష్టపోయారని  ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గించేలా ఉందని వెంటనే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • ఇది ఒక దొంగ ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా ఇవ్వమని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది
    1
    ఇది ఒక  దొంగ  ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు 
వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు 
ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు 
ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు  ఇది ఒక పెద్ద మాఫియా  ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను 
మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా 
ఇవ్వమని గొడవ చేస్తున్నారు 
కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను 
ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది
    user_Babu turaka
    Babu turaka
    అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • ఇప్పుడు టెన్షన్ అవసరం లేదు 👍 Kiran Dental Clinic, Vizianagaram లో మేము advanced Intraoral Scanner ఉపయోగించి మీ పళ్లను 3D లో వెంటనే స్కాన్ చేస్తాము 🦷✨ 👉 మట్టి లాంటి materials అవసరం లేదు 👉 వాంతులు వచ్చే feeling ఉండదు 👉 చాలా accurate results మీ పళ్లను screen మీదే live గా చూడొచ్చు! 😍 📍 RTC Complex Road, Vizianagaram 📞 8500700701 ఇది try చేయాలనిపిస్తుందా? 👇 YES / NO చెప్పండి
    1
    ఇప్పుడు టెన్షన్ అవసరం లేదు 👍
Kiran Dental Clinic, Vizianagaram లో
మేము advanced Intraoral Scanner ఉపయోగించి
మీ పళ్లను 3D లో వెంటనే స్కాన్ చేస్తాము 🦷✨
👉 మట్టి లాంటి materials అవసరం లేదు
👉 వాంతులు వచ్చే feeling ఉండదు
👉 చాలా accurate results
మీ పళ్లను screen మీదే live గా చూడొచ్చు! 😍
📍 RTC Complex Road, Vizianagaram
📞 8500700701
ఇది try చేయాలనిపిస్తుందా? 👇
YES / NO చెప్పండి
    user_Kiran Dental Clinic
    Kiran Dental Clinic
    Dental Clinic విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • హైదరాబాద్, మార్చి 29: దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్‌ నుంచి భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యుద్ధాలు ప్రజలకు నష్టం, దేశాలకు వినాశనం మాత్రమే మిగులుస్తాయని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలపై యుద్ధాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరిపి, వివాదాలను సంభాషణల ద్వారానే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు యుద్ధాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా కొనసాగింది
    1
    హైదరాబాద్, మార్చి 29:
దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్‌ నుంచి భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యుద్ధాలు ప్రజలకు నష్టం, దేశాలకు వినాశనం మాత్రమే మిగులుస్తాయని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలపై యుద్ధాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరిపి, వివాదాలను సంభాషణల ద్వారానే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు యుద్ధాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా కొనసాగింది
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • తోపన గడ్డ తండ ప్రజలు వన బోజనం కార్యక్రమం. జరిగింది. ఇందులోభాగంగా పలువురు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుగులోత్ జయరాం. భానోత్ సాగర్. రమేష్. ప్రసాద్. మాజీ వార్డు మెంబర్ బాలు. పర్సు. రాములు. వీర స్వామి. మాజీ సర్పంచ్ ఈర్య. హట్టి. బంగరు. హరి చంద్. ఆకు బాయ్. మరియు శారద మాజీ వార్డు మెంబర్. చిట్టి. గమ్మక. ఉమ. దేవులి. సునిత. ఈ దేవులి. సునిత. తదితరులు పా లోనడం జరిగింది.
    1
    తోపన గడ్డ తండ ప్రజలు వన బోజనం కార్యక్రమం. జరిగింది. ఇందులోభాగంగా పలువురు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం లో గుగులోత్ జయరాం. భానోత్ సాగర్. రమేష్. ప్రసాద్. మాజీ వార్డు మెంబర్ బాలు. పర్సు. రాములు. వీర స్వామి. మాజీ సర్పంచ్ ఈర్య. హట్టి. బంగరు. హరి చంద్. ఆకు బాయ్. మరియు శారద మాజీ వార్డు మెంబర్. చిట్టి. గమ్మక. ఉమ. దేవులి. సునిత. ఈ దేవులి. సునిత. తదితరులు పా లోనడం జరిగింది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
  • ఈ నెల 30వ తేదీన సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి - గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఐటీడీఏ ఏటూరు నాగారం లో నిర్వహించే గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈనెల 30వ తేదీన కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని తమ అర్జీలను సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
    2
    ఈ నెల 30వ తేదీన సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో  ప్రజావాణి - గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని 
జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఐటీడీఏ ఏటూరు నాగారం లో నిర్వహించే గిరివాణి (గిరిజన దర్బార్) కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈనెల 30వ తేదీన  కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. 
జిల్లాలోని గిరిజనులు, గిరిజనేతరులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని తమ అర్జీలను సమర్పించాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
    user_Chunchu Ramesh
    Chunchu Ramesh
    Insurance Agent ములుగు, ములుగు, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.