logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.! శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.! పాలేరు మార్చి 29.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో గల అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో విషాదకర సంఘటన జరిగింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన పప్పుల కళ్యాణి (28) మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వరిపొట్టు కూలీ మీదపడి చనిపోవటంతో కుటుంబ సభ్యులు న్యాయం జరగాలంటూ ధర్నాకు దిగటంతో రాకపోకలకు అంతరాయం కలిగించారు. మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరిమించే ప్రసక్తి లేదంటూ కుటుంభ సభ్యుల ఆర్థనాధాలు మిన్నంటాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిల్లు యజమాన్యం నిబంధనలు పాటించకపోవటమే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియపరుస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

3 hrs ago
user_Shivaji Prees Repoter
Shivaji Prees Repoter
Nelakondapalli, Khammam•
3 hrs ago

శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.! శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.! పాలేరు మార్చి 29.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో గల అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో విషాదకర సంఘటన జరిగింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన పప్పుల కళ్యాణి (28) మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వరిపొట్టు కూలీ మీదపడి చనిపోవటంతో కుటుంబ సభ్యులు న్యాయం జరగాలంటూ ధర్నాకు దిగటంతో రాకపోకలకు అంతరాయం కలిగించారు. మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరిమించే ప్రసక్తి లేదంటూ కుటుంభ సభ్యుల ఆర్థనాధాలు మిన్నంటాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిల్లు యజమాన్యం నిబంధనలు పాటించకపోవటమే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియపరుస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

More news from Khammam and nearby areas
  • శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.! పాలేరు మార్చి 29.. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో గల అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో విషాదకర సంఘటన జరిగింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన పప్పుల కళ్యాణి (28) మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వరిపొట్టు కూలీ మీదపడి చనిపోవటంతో కుటుంబ సభ్యులు న్యాయం జరగాలంటూ ధర్నాకు దిగటంతో రాకపోకలకు అంతరాయం కలిగించారు. మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరిమించే ప్రసక్తి లేదంటూ కుటుంభ సభ్యుల ఆర్థనాధాలు మిన్నంటాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిల్లు యజమాన్యం నిబంధనలు పాటించకపోవటమే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియపరుస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    శ్రీ అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో  అనుమానస్పద స్థితిలో మహిళ మృతి.!
పాలేరు మార్చి 29..
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం గ్రామంలో  గల అరుణాచల పార్ బాయిల్డ్ రైస్ మిల్లులో విషాదకర సంఘటన  జరిగింది. కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామానికి చెందిన పప్పుల కళ్యాణి (28) మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు వరిపొట్టు కూలీ మీదపడి చనిపోవటంతో కుటుంబ సభ్యులు న్యాయం జరగాలంటూ ధర్నాకు దిగటంతో రాకపోకలకు అంతరాయం కలిగించారు. మాకు న్యాయం జరిగేంత వరకు ధర్నా విరిమించే ప్రసక్తి లేదంటూ కుటుంభ సభ్యుల ఆర్థనాధాలు మిన్నంటాయి. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. మృతదేహాన్ని  నేలకొండపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిల్లు యజమాన్యం నిబంధనలు పాటించకపోవటమే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలియపరుస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Shivaji Prees Repoter
    Shivaji Prees Repoter
    Nelakondapalli, Khammam•
    3 hrs ago
  • హైదరాబాద్‌లో కొనసాగుతున్న శాసనసభ మరియు శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన 'లెమన్ అండ్ స్పూన్' ఆటలో ప్రజా ప్రతినిధులు తమ చురుకైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. ​ఈ పోటీలో మంత్రి కొండా సురేఖ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి దయనంద్ ద్వితీయ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు. ​ప్రజా సేవా కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులు, ఇలా క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా పోటీ పడటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు తోటి సభ్యులు మరియు అధికారులు అభినందనలు తెలియజేశారు.
    3
    హైదరాబాద్‌లో కొనసాగుతున్న శాసనసభ మరియు శాసన మండలి సభ్యుల క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా సాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా శనివారం నిర్వహించిన 'లెమన్ అండ్ స్పూన్' ఆటలో ప్రజా ప్రతినిధులు తమ చురుకైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు.
​ఈ పోటీలో మంత్రి కొండా సురేఖ  ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోగా, సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి దయనంద్  ద్వితీయ స్థానంలో నిలిచి తన ప్రతిభను చాటుకున్నారు. అలాగే ఎమ్మెల్యే యశస్విని రెడ్డి  తృతీయ స్థానాన్ని దక్కించుకున్నారు.
​ప్రజా సేవా కార్యక్రమాల్లో నిత్యం బిజీగా ఉండే ప్రజా ప్రతినిధులు, ఇలా క్రీడల్లో పాల్గొని ఉత్సాహంగా పోటీ పడటం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. విజేతలకు తోటి సభ్యులు మరియు అధికారులు అభినందనలు తెలియజేశారు.
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
  • భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ధరణి పోర్టల్‌ను అడ్డంగా పెట్టుకొని బిఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వంలో సామాన్యులకు .. ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లకు మార్చుకున్నారని మురళి నాయక్ ఆరోపించారు. దీనివల్ల అసలైన భూ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గించేలా ఉందని వెంటనే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
    1
    భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ధరణి పోర్టల్‌ను అడ్డంగా పెట్టుకొని బిఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు.
అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
BRS ప్రభుత్వంలో సామాన్యులకు ..
ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని  బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లకు మార్చుకున్నారని మురళి నాయక్ ఆరోపించారు. దీనివల్ల అసలైన భూ యజమానులు  తీవ్రంగా నష్టపోయారని  ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గించేలా ఉందని వెంటనే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగిందని డిఎస్పి ఎల్. ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం మేరకు సిఐ కరుణాకర్ పాత కొత్తగూడెం ఏరియాలో ఓక బైక్ ను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుండి 9.980 కేజీల గంజాయి పట్టుబడిందని, దాని విలువ 4 లక్షల 99వేల రూపాయల ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణా చేసిన, సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.
    3
    అక్రమంగా గంజాయి తరలిస్తుండగా ఇద్దరు వ్యక్తులు పట్టుకోవడం జరిగిందని డిఎస్పి ఎల్. ఆదినారాయణ తెలిపారు. ఆదివారం కొత్తగూడెం 1టౌన్ పోలీస్ స్టేషన్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వసనియ సమాచారం మేరకు సిఐ కరుణాకర్ పాత కొత్తగూడెం ఏరియాలో ఓక బైక్ ను ఆపి తనిఖీ చేయగా వారి వద్ద నుండి 9.980 కేజీల గంజాయి పట్టుబడిందని, దాని విలువ 4 లక్షల 99వేల రూపాయల ఉంటుందని తెలిపారు. గంజాయి రవాణా చేసిన, సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • *నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఈరోజు రాత్రి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు* *నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గార్లు దేవాలయంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు* *రథోత్సవం దేవాలయం నుంచి రామగిరి మీదుగా పట్టణంలోని పలు పురవీధులకుండా కొనసాగింది* *ఈరోజు రథోత్సవాన్ని తిలకించడానికి పట్టణ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు*
    1
    *నల్లగొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామ నవమి వేడుకలలో భాగంగా ఈరోజు రాత్రి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు*
*నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ గార్లు దేవాలయంలో సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం రథోత్సవాన్ని ప్రారంభించారు*
*రథోత్సవం దేవాలయం నుంచి రామగిరి మీదుగా పట్టణంలోని పలు  పురవీధులకుండా కొనసాగింది*
*ఈరోజు రథోత్సవాన్ని  తిలకించడానికి పట్టణ ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు*
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    2 hrs ago
  • నల్గొండ జిల్లాలోని నకరికల్లు మండల పరిధిలోని పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ అకాల మరణాన్ని దిగమింగుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఆత్మస్థైర్యం నింపి కుటుంబానికి వెన్నుదండూగా ఉంటామని నల్గొండ జిల్లా మాజీ సైనికులు తెలిపారు...
    3
    నల్గొండ జిల్లాలోని నకరికల్లు మండల పరిధిలోని పాలెం గ్రామానికి చెందిన మాజీ సైనికుడు బెల్లి జనార్ధన్ అకాల మరణాన్ని దిగమింగుతూ ఆ కుటుంబాన్ని పరామర్శించి, ఆత్మస్థైర్యం నింపి కుటుంబానికి వెన్నుదండూగా ఉంటామని నల్గొండ జిల్లా మాజీ సైనికులు తెలిపారు...
    user_BELLI SHANKAR
    BELLI SHANKAR
    జర్నలిస్ట్ గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    9 hrs ago
  • హైదరాబాద్, మార్చి 29: దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్‌ నుంచి భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యుద్ధాలు ప్రజలకు నష్టం, దేశాలకు వినాశనం మాత్రమే మిగులుస్తాయని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలపై యుద్ధాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరిపి, వివాదాలను సంభాషణల ద్వారానే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు యుద్ధాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా కొనసాగింది
    1
    హైదరాబాద్, మార్చి 29:
దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడాలని, యుద్ధ వాతావరణాన్ని వ్యతిరేకిస్తూ చార్మినార్‌ నుంచి భారీ యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ర్యాలీ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, యుద్ధాలు ప్రజలకు నష్టం, దేశాలకు వినాశనం మాత్రమే మిగులుస్తాయని అన్నారు. ప్రజల ప్రాణాలు, ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్ తరాలపై యుద్ధాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో శాంతి చర్చలు జరిపి, వివాదాలను సంభాషణల ద్వారానే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రపంచ శాంతి, మానవతా విలువలను కాపాడటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నాయకులు, కార్యకర్తలు యుద్ధాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శాంతి సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ర్యాలీ చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లో శాంతియుతంగా కొనసాగింది
    user_Mediya wgl medical wgl
    Mediya wgl medical wgl
    Doctor నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • నల్లగొండ బ్రేకింగ్: ... నల్గొండ m.దుప్పలపల్లి రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా *ది నేచర్ సిటీ* వెంచర్ ప్రారంభం... జబర్దస్త్ తారల సందడితో కార్యక్రమం హోరెత్తింది... బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్‌తో పాటు సినీ యాంకర్లు పాల్గొని ఆకట్టుకున్నారు... FM గ్రూప్, విశిష్ట గ్రూప్, ఇండికా అసోసియేట్స్ ఆధ్వర్యంలో వెంచర్ ప్రారంభం... DTCP అనుమతులు పొందిన ప్రాజెక్ట్‌గా నిర్వాహకులు వెల్లడి... మోడ్రన్ సదుపాయాలతో ప్లాట్ల అభివృద్ధి చేస్తామని నిర్వాహకుల హామీ... *మొహమ్మద్ షామీర్ ఉద్దీన్* మేనేజింగ్ పార్ట్నర్‌గా కార్యక్రమానికి నాయకత్వం భారీ సంఖ్యలో స్థానికులు, పెట్టుబడిదారులు హాజరై ఆసక్తి వ్యక్తం... నల్గొండ కార్పొరేషన్ మారినప్పటి నుండి పట్టణం లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు… ది నేచర్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్వాహకుల లక్ష్యం... సింగర్స్ లతో పాటల హోరు జోరుగా ప్రారంభించిన *ది నేచర్ సిటీ* వెంచర్... ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, బండారు ప్రసాద్,వంగూరి లక్ష్మయ్య, అనిల్ రెడ్డి, మండలి వెంకట్ రెడ్డి, చిన్నాల జానయ్య, రాజ్ లింగం, మొహమ్మద్ మాలిక్ అహ్మద్, రఫీఖ్,హ్యూమన్ రైట్స్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ,తదితర ప్రముఖులు పాల్గొన్నారు...
    1
    నల్లగొండ బ్రేకింగ్:
...
నల్గొండ m.దుప్పలపల్లి రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా *ది నేచర్ సిటీ* వెంచర్ ప్రారంభం...
జబర్దస్త్ తారల సందడితో కార్యక్రమం హోరెత్తింది...
బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్‌తో పాటు సినీ యాంకర్లు పాల్గొని ఆకట్టుకున్నారు...
FM గ్రూప్, విశిష్ట గ్రూప్, ఇండికా అసోసియేట్స్ ఆధ్వర్యంలో వెంచర్ ప్రారంభం...
DTCP అనుమతులు పొందిన ప్రాజెక్ట్‌గా నిర్వాహకులు వెల్లడి...
మోడ్రన్ సదుపాయాలతో ప్లాట్ల అభివృద్ధి చేస్తామని నిర్వాహకుల హామీ...
*మొహమ్మద్ షామీర్ ఉద్దీన్* మేనేజింగ్ పార్ట్నర్‌గా కార్యక్రమానికి నాయకత్వం
భారీ సంఖ్యలో స్థానికులు, పెట్టుబడిదారులు హాజరై ఆసక్తి వ్యక్తం...
నల్గొండ కార్పొరేషన్ మారినప్పటి నుండి పట్టణం లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు…
ది నేచర్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్వాహకుల లక్ష్యం...
సింగర్స్ లతో పాటల హోరు జోరుగా ప్రారంభించిన *ది నేచర్ సిటీ* వెంచర్...
ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, బండారు ప్రసాద్,వంగూరి లక్ష్మయ్య, అనిల్ రెడ్డి, మండలి వెంకట్ రెడ్డి, చిన్నాల జానయ్య, రాజ్ లింగం, మొహమ్మద్ మాలిక్ అహ్మద్, రఫీఖ్,హ్యూమన్ రైట్స్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ,తదితర ప్రముఖులు పాల్గొన్నారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.