నల్గొండలో ఘనంగా *ది నేచర్ సిటీ* వెంచర్ ప్రారంభం.. హాజరైన జబర్దస్త్ ఆర్టిస్ట్ నల్లగొండ బ్రేకింగ్: ... నల్గొండ m.దుప్పలపల్లి రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా *ది నేచర్ సిటీ* వెంచర్ ప్రారంభం... జబర్దస్త్ తారల సందడితో కార్యక్రమం హోరెత్తింది... బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్‌తో పాటు సినీ యాంకర్లు పాల్గొని ఆకట్టుకున్నారు... FM గ్రూప్, విశిష్ట గ్రూప్, ఇండికా అసోసియేట్స్ ఆధ్వర్యంలో వెంచర్ ప్రారంభం... DTCP అనుమతులు పొందిన ప్రాజెక్ట్‌గా నిర్వాహకులు వెల్లడి... మోడ్రన్ సదుపాయాలతో ప్లాట్ల అభివృద్ధి చేస్తామని నిర్వాహకుల హామీ... *మొహమ్మద్ షామీర్ ఉద్దీన్* మేనేజింగ్ పార్ట్నర్‌గా కార్యక్రమానికి నాయకత్వం భారీ సంఖ్యలో స్థానికులు, పెట్టుబడిదారులు హాజరై ఆసక్తి వ్యక్తం... నల్గొండ కార్పొరేషన్ మారినప్పటి నుండి పట్టణం లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు… ది నేచర్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్వాహకుల లక్ష్యం... సింగర్స్ లతో పాటల హోరు జోరుగా ప్రారంభించిన *ది నేచర్ సిటీ* వెంచర్... ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, బండారు ప్రసాద్,వంగూరి లక్ష్మయ్య, అనిల్ రెడ్డి, మండలి వెంకట్ రెడ్డి, చిన్నాల జానయ్య, రాజ్ లింగం, మొహమ్మద్ మాలిక్ అహ్మద్, రఫీఖ్,హ్యూమన్ రైట్స్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ,తదితర ప్రముఖులు పాల్గొన్నారు...
నల్గొండలో ఘనంగా *ది నేచర్ సిటీ* వెంచర్ ప్రారంభం.. హాజరైన జబర్దస్త్ ఆర్టిస్ట్ నల్లగొండ బ్రేకింగ్: ... నల్గొండ m.దుప్పలపల్లి రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా *ది నేచర్ సిటీ* వెంచర్ ప్రారంభం... జబర్దస్త్ తారల సందడితో కార్యక్రమం హోరెత్తింది... బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్‌తో పాటు సినీ యాంకర్లు పాల్గొని ఆకట్టుకున్నారు... FM గ్రూప్, విశిష్ట గ్రూప్, ఇండికా అసోసియేట్స్ ఆధ్వర్యంలో వెంచర్ ప్రారంభం... DTCP అనుమతులు పొందిన ప్రాజెక్ట్‌గా నిర్వాహకులు వెల్లడి... మోడ్రన్ సదుపాయాలతో ప్లాట్ల అభివృద్ధి చేస్తామని నిర్వాహకుల హామీ... *మొహమ్మద్ షామీర్ ఉద్దీన్* మేనేజింగ్ పార్ట్నర్‌గా కార్యక్రమానికి నాయకత్వం భారీ సంఖ్యలో స్థానికులు, పెట్టుబడిదారులు హాజరై ఆసక్తి వ్యక్తం... నల్గొండ కార్పొరేషన్ మారినప్పటి నుండి పట్టణం లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు… ది నేచర్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్వాహకుల లక్ష్యం... సింగర్స్ లతో పాటల హోరు జోరుగా ప్రారంభించిన *ది నేచర్ సిటీ* వెంచర్... ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, బండారు ప్రసాద్,వంగూరి లక్ష్మయ్య, అనిల్ రెడ్డి, మండలి వెంకట్ రెడ్డి, చిన్నాల జానయ్య, రాజ్ లింగం, మొహమ్మద్ మాలిక్ అహ్మద్, రఫీఖ్,హ్యూమన్ రైట్స్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ,తదితర ప్రముఖులు పాల్గొన్నారు...
- నకిరేకల్ నియోజకవర్గo:- ఈ నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల అభిప్రాయాలను పట్టించుకోకుండా, ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధి కంటే రాజకీయ ప్రతీకారాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరించడం మంచిది కాదని హెచ్చరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు పారదర్శకంగా పనిచేయాలని, ప్రజలతో కలిసిమెలిసి నడుచుకోవాలని ఆయన సూచించారు.1
- వరంగల్ జిల్లా:వరంగల్ నగరంలోని కాశీబుగ్గ 19వ డివిజన్ పరిధిలో సిటీ ఇండోర్ స్టేడియం ముందు ఉన్న రోడ్డు మార్గంపై వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఆదివారం కరెంట్ మీటర్ ఏర్పాటు పనులు ప్రారంభించగా, కాలనీ వాసులు తీవ్రంగా అడ్డుకున్నారు. రోడ్డు సమస్య ఇంకా పరిష్కారం కాకముందే పనులు చేపట్టడం అన్యాయమని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్థానికులు 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయగా, సమస్య పరిష్కారం కోసం అధికారులు వెంటనే జోక్యం చేసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.1
- భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ధరణి పోర్టల్‌ను అడ్డంగా పెట్టుకొని బిఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వంలో సామాన్యులకు .. ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లకు మార్చుకున్నారని మురళి నాయక్ ఆరోపించారు. దీనివల్ల అసలైన భూ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గించేలా ఉందని వెంటనే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.1
- Ramzan Ki Raat Bana Khooni Manzar: Mohammed Salman Murder Case Ka Tez Khulasa Hyderabad Murder Case Solved: Chandrayangutta Police Arrest 4 Accused 👉 Puri khabar ke liye video dekhein: 👇 Facebook link #Hashtags: #Hyderabad #Chandrayangutta #HyderabadMurder #BreakingNews #CrimeNews #TelanganaPolice #HyderabadCityPolice #JusticeForSalman #Falaknuma #RamzanIncident #TelanganaDGP #CPHydCity #revanth_anumula #TelanganaCMO #TelanganaCOPs1
- प्यार में रोड़ा बन रही मां की हत्या, बेटी ने बॉयफ्रेंड संग घर में ही दफनाई लाश; एक साल बाद खुला राज हैदराबाद के जवाहरनगर में पिछले करीब एक साल से लापता 40 वर्षीय महिला का कंकाल उसके बेडरूम में मिला। पुलिस ने बुधवार को इस गुत्थी को सुलझाते हुए महिला की छोटी बेटी और उसके प्रेमी को गिरफ्तार कर लिया है। इन दोनों पर आरोप है कि इन्होंने न केवल महिला की हत्या की, बल्कि राज छुपाने के लिए लाश को घर के अंदर ही दफनाकर ऊपर से कंक्रीट की पक्की फर्श बनवा दी। मृतका की पहचान अंजू दासारी के रूप में हुई है, जो घरों में साफ-सफाई का काम (हाउस मेड) करती थीं। वह अपनी दो बेटियों (20 और 17 वर्ष) के साथ रहती थीं। लगभग एक साल तक किसी को कानों-कान खबर नहीं हुई कि जिस कमरे में वे सो रहे हैं, उसी के नीचे उनकी मां की लाश दफन है। क्या है पूरा मामला? इस पूरे मामले की शुरुआत 17 अक्टूबर 2025 को हुई, जब अंजू की बड़ी बेटी रोशनी कुमारी ने पुलिस में अपनी मां की गुमशुदगी की रिपोर्ट दर्ज कराई। रोशनी ने पुलिस को बताया कि उसकी मां 12 मई 2025 को काम पर जाने के लिए घर से निकली थी, लेकिन वापस नहीं लौटी। शुरुआत में पुलिस ने इसे एक सामान्य गुमशुदगी का मामला मानकर जांच शुरू की, लेकिन लंबे समय तक कोई सुराग हाथ नहीं लगा।1
- కాకునూరు గ్రామంలోని VO1, VO2 కేంద్రాల్లో ఉల్లాస్ పరీక్షలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ పరీక్షలకు VOA రమేష్, ప్రధానోపాధ్యాయులు రవికుమార్ హాజరై పర్యవేక్షించారు. కార్యక్రమంలో VOలు, OBలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. మహిళల అక్షరాస్యత పెంపు లక్ష్యంగా నిర్వహించిన ఈ పరీక్షలు వారికి చదువు మీద ఆసక్తి పెంచుతున్నాయని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం సజావుగా కొనసాగింది.1
- తెలంగాణ భవన్ లో భారత రాష్ట్ర సమితి (BRS) విద్యార్థి విభాగం విస్తృత స్థాయి సమావేశానికి హాజరై ప్రసంగించిన *- తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు* 🔹 మూసి సుందరీకరణ మనం 16 వేల కోట్లతో చేయాలని మనం అనుకున్నాం 🔹 మూసి పునరుజ్జీవం పేరుతో లక్ష 50 వేల కోట్ల స్కాం కి రేవంత్ రెడ్డి తెరలేపారు.. 🔹 పేదల ఇండ్లు కులగొడుతాం , లక్ష మందిని రోడ్డు మీదకు తీసుకువస్తాం అంటే చూస్తూ ఊరుకోం 🔹 విద్యార్థులు అందరూ టీం లు గా ముసి పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తాం. 🔹 రాష్ట్రంలోఒక్క సంక్షేమ పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు.. 🔹 మూసి సుందరీకరణ కు మనం వ్యతిరేకం కాదు లక్ష కోట్ల కుంభకోణానికి వ్యతిరేకం 🔹 గత కొన్ని సంవత్సరాల నుండి సూర్యాపేట జిల్లాలో సాగు, తాగు నీరు మూసి ప్రాజెక్టు ద్వారానే అందుతుంటే, కేసీఆర్ గారు పాలేరు జలాలను తీసుకొచ్చి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు సూర్యాపేట జిల్లాకు అందించాడు 🔹 KTR గారి ఆదేశాల మేరకు మనం అందరం కలిసి పోరాడుదాం ,,ప్రజల్ని చైతన్యవంతం చేద్దాం1
- నకిరేకల్ నియోజకవర్గo:- శనివారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు అన్నీ కూడా గతంలో కేసీఆర్ హయాంలో మంజూరైన పనులేనని ఆరోపించారు. కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పనులు ఏవీ లేవని, “గుండు సున్నా” అని వ్యాఖ్యానించారు. ప్రజలకు మభ్యపెట్టే విధంగా పాత పనులను కొత్తగా చూపిస్తూ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు రావాలని ఆయన సూచించారు.1
- జనగాం జిల్లా ధరణి వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని గతంలో అధికారంలో ఉన్న వారు వందలు, వేల ఎకరాల భూములను కబ్జా చేశారని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆరోపించారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ బాలానగర్‌లో జరిగిన భూ బదలాయింపుల అంశంపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిపారు. ఈ కమిటీ ఏర్పాటుకు స్పీకర్ సహకరించాలని ఆయన కోరారు.1