logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దొంగ ఆశ్రమాల నివేదిక ఆశ్రమం పేరుతో బట్టలు మరియు డబ్బులు మరియు బట్టలు వసూలు చేస్తున్నారు ఇది ఒక దొంగ ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా ఇవ్వమని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది

3 hrs ago
user_Babu turaka
Babu turaka
అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

దొంగ ఆశ్రమాల నివేదిక ఆశ్రమం పేరుతో బట్టలు మరియు డబ్బులు మరియు బట్టలు వసూలు చేస్తున్నారు ఇది ఒక దొంగ ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా ఇవ్వమని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఇది ఒక దొంగ ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు ఇది ఒక పెద్ద మాఫియా ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా ఇవ్వమని గొడవ చేస్తున్నారు కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది
    1
    ఇది ఒక  దొంగ  ఆశ్రమ్ వృదుల పేరు తో వసళ్ళు చేస్తున్నారు వారిని ప్రజలు అందరూ గమనించగలరు 
వీరి ఆగడాలను మీరు అరికట్టగలరు 
ప్రజలందరికీ తెలియచేయడం కోసం ఇది పోస్ట్ చేస్తున్నారు 
ఈ రోడ్లపై తిరిగి బట్టలను సేకరించి వేరే వాళ్ళకి అమ్ముతూ జీవనంసాగిస్తున్నారు  ఇది ఒక పెద్ద మాఫియా  ప్రజలు గమనించి అప్రమత్తంగా ఉండవలెను 
మీరు వీళ్ళ దగ్గరికి వచ్చి బలవంతంగా 
ఇవ్వమని గొడవ చేస్తున్నారు 
కాబట్టి ఇటువంటి వరకన్నా కనపడినప్పుడు మీరందరూ యాక్టివ్ గా ఉండవలెను 
ఇది విజయవాడలో మేము పట్టుకోవడం జరిగింది
    user_Babu turaka
    Babu turaka
    అనంతగిరి, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • ఆత్మకూరు మార్చి 28,నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్షిపాల్ కౌన్సిల్ సమావేశం కమిషనర్ ఓబులేష్ ఆధ్వర్యములో వేలం పాట చేపల, సంత మార్కెట్, గేటు వసూల్,చికెన్ చిన్న కామేలా, పెద్ద కామేలా ల నుండి గతం కంటే అదనంగా పది హేను లక్షలు రూపాయలు ఆదాయం వచ్చింది అని మున్సిపల్ కమిషనర్ ఓబులేశు తెలియజేశారు, ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతు బకాయి పన్నుల వడ్డీ లో 50 శాతం మినహాయింపును, గృహోప యాజమానూలు సద్వినియోగం మర్చి 31వరకే వర్తిస్తుంది అని తెలియజేసినారు,మున్షిపాలిటీ కి వచ్చిన ఆదాయమును మున్షిపాలిటీ అభివృద్ధి కి ఉపయోగిస్తాం అని తెలియజేసినారు.
    1
    ఆత్మకూరు మార్చి 28,నంద్యాల జిల్లా                     ఆత్మకూరు మున్షిపాల్ కౌన్సిల్ సమావేశం కమిషనర్ ఓబులేష్ ఆధ్వర్యములో వేలం పాట చేపల, సంత మార్కెట్, గేటు వసూల్,చికెన్  చిన్న కామేలా, పెద్ద కామేలా ల నుండి గతం కంటే అదనంగా పది హేను లక్షలు రూపాయలు ఆదాయం వచ్చింది అని మున్సిపల్ కమిషనర్ ఓబులేశు తెలియజేశారు, ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతు బకాయి పన్నుల వడ్డీ లో   50 శాతం మినహాయింపును, గృహోప యాజమానూలు సద్వినియోగం మర్చి 31వరకే వర్తిస్తుంది అని తెలియజేసినారు,మున్షిపాలిటీ కి వచ్చిన ఆదాయమును మున్షిపాలిటీ అభివృద్ధి కి ఉపయోగిస్తాం అని తెలియజేసినారు.
    user_Sreenivasulu KM
    Sreenivasulu KM
    Local News Reporter Atmakur, Nandyal•
    17 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: ... నల్గొండ m.దుప్పలపల్లి రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా *ది నేచర్ సిటీ* వెంచర్ ప్రారంభం... జబర్దస్త్ తారల సందడితో కార్యక్రమం హోరెత్తింది... బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్‌తో పాటు సినీ యాంకర్లు పాల్గొని ఆకట్టుకున్నారు... FM గ్రూప్, విశిష్ట గ్రూప్, ఇండికా అసోసియేట్స్ ఆధ్వర్యంలో వెంచర్ ప్రారంభం... DTCP అనుమతులు పొందిన ప్రాజెక్ట్‌గా నిర్వాహకులు వెల్లడి... మోడ్రన్ సదుపాయాలతో ప్లాట్ల అభివృద్ధి చేస్తామని నిర్వాహకుల హామీ... *మొహమ్మద్ షామీర్ ఉద్దీన్* మేనేజింగ్ పార్ట్నర్‌గా కార్యక్రమానికి నాయకత్వం భారీ సంఖ్యలో స్థానికులు, పెట్టుబడిదారులు హాజరై ఆసక్తి వ్యక్తం... నల్గొండ కార్పొరేషన్ మారినప్పటి నుండి పట్టణం లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు… ది నేచర్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్వాహకుల లక్ష్యం... సింగర్స్ లతో పాటల హోరు జోరుగా ప్రారంభించిన *ది నేచర్ సిటీ* వెంచర్... ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, బండారు ప్రసాద్,వంగూరి లక్ష్మయ్య, అనిల్ రెడ్డి, మండలి వెంకట్ రెడ్డి, చిన్నాల జానయ్య, రాజ్ లింగం, మొహమ్మద్ మాలిక్ అహ్మద్, రఫీఖ్,హ్యూమన్ రైట్స్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ,తదితర ప్రముఖులు పాల్గొన్నారు...
    1
    నల్లగొండ బ్రేకింగ్:
...
నల్గొండ m.దుప్పలపల్లి రోడ్‌లో ప్రతిష్టాత్మకంగా *ది నేచర్ సిటీ* వెంచర్ ప్రారంభం...
జబర్దస్త్ తారల సందడితో కార్యక్రమం హోరెత్తింది...
బుల్లెట్ భాస్కర్, ఫైమా, పొట్టి నరేష్‌తో పాటు సినీ యాంకర్లు పాల్గొని ఆకట్టుకున్నారు...
FM గ్రూప్, విశిష్ట గ్రూప్, ఇండికా అసోసియేట్స్ ఆధ్వర్యంలో వెంచర్ ప్రారంభం...
DTCP అనుమతులు పొందిన ప్రాజెక్ట్‌గా నిర్వాహకులు వెల్లడి...
మోడ్రన్ సదుపాయాలతో ప్లాట్ల అభివృద్ధి చేస్తామని నిర్వాహకుల హామీ...
*మొహమ్మద్ షామీర్ ఉద్దీన్* మేనేజింగ్ పార్ట్నర్‌గా కార్యక్రమానికి నాయకత్వం
భారీ సంఖ్యలో స్థానికులు, పెట్టుబడిదారులు హాజరై ఆసక్తి వ్యక్తం...
నల్గొండ కార్పొరేషన్ మారినప్పటి నుండి పట్టణం లో రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపు…
ది నేచర్ సిటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా నిర్వాహకుల లక్ష్యం...
సింగర్స్ లతో పాటల హోరు జోరుగా ప్రారంభించిన *ది నేచర్ సిటీ* వెంచర్...
ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, బండారు ప్రసాద్,వంగూరి లక్ష్మయ్య, అనిల్ రెడ్డి, మండలి వెంకట్ రెడ్డి, చిన్నాల జానయ్య, రాజ్ లింగం, మొహమ్మద్ మాలిక్ అహ్మద్, రఫీఖ్,హ్యూమన్ రైట్స్ ఆక్టివ్ మెంబర్ మొహమ్మద్ అలీ,తదితర ప్రముఖులు పాల్గొన్నారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    54 min ago
  • నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ మున్సిపల్ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 17వ రోజుకు చేరుకుంది. ఈ మహాధర్నా అధ్యక్షుడు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న నేతృత్వంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    3
    నకిరేకల్ నియోజకవర్గo:-
నకిరేకల్ మున్సిపల్ పరిధిలోని నిమ్మకాయ మార్కెట్ యార్డులో స్థానికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన మహాధర్నా 17వ రోజుకు చేరుకుంది.
ఈ మహాధర్నా అధ్యక్షుడు వంటెపాక లక్ష్మయ్య ఆధ్వర్యంలో కొనసాగుతోంది. ఉపాధ్యక్షుడు మచ్చ నరసింహ, కార్యదర్శి కొండ వెంకన్న నేతృత్వంలో కార్మికులు నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా సభ్యులు సిహెచ్ వెంకన్న, ఎం వెంకన్న, బి శంకరయ్య, వి పాండు, వి వెంకన్న, ఎస్ ధీరాజ్, వి సైదులు, బి రమేష్, కే వెంకన్న, ఆర్ కృష్ణ, జి ఐలయ్య, జి యాదగిరి, జి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
మార్కెట్ యార్డులో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని, వెంటనే ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    16 hrs ago
  • ​​కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులపై వివక్ష: మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మండిపాటు ​నకిరేకల్: నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గారు ఆరోపించారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.​నిధుల నిలిపివేత గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని లింగయ్య గారు విమర్శించారు. ​అధికారులపై ఒత్తిడి చేస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శులు, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులపై స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఎంబీ (MB) రికార్డింగ్ కాకుండా, పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో వలె ​పాత పద్ధతులే పునరావృతం 2014 నుండి 19 వరకు ఉన్న అరాచక పాలన మళ్లీకనిపిస్తోందని, గతంలో తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం క్యాన్సిల్ మరొక దగ్గర శిలాఫలకాలు వేసి అటువంటి పనులను చేయాలని చూడ్డం దురదృష్టకరమని పేర్కొన్నారు. దీనివల్ల ​అభివృద్ధి కుంటుపడుతోంది ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కక్షపూరిత నిర్ణయాల వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ​"సర్పంచులు ఎంతో ఆశతో గ్రామ సేవ కోసం ఎన్నికయ్యారు. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వారిని పనిచేయనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. నిధులు రాకుండా చేయడం, అధికారులతో బెదిరించడం వంటి చర్యలను మానుకోవాలి." ​బీఆర్ఎస్ సర్పంచులకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ వివక్షపై అవసరమైతే పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నకిరేకల్ కుప్పల ప్రదీప్ రెడ్డి నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ రావు మారం వెంకటరెడ్డి గ్రామాల సర్పంచులు కొండేటి సైదిరెడ్డి వీరు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు ​
    1
    ​​కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ సర్పంచులపై వివక్ష: మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య మండిపాటు
​నకిరేకల్: నియోజకవర్గంలోని స్థానిక శాసనసభ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచుల పట్ల తీవ్ర వివక్ష చూపుతోందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమూర్తి లింగయ్య గారు ఆరోపించారు. శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.​నిధుల నిలిపివేత గ్రామాల్లో ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఎన్నికైన బిఆర్ఎస్ పార్టీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదని, గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులను నిలిపివేస్తూ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని లింగయ్య గారు విమర్శించారు.
​అధికారులపై ఒత్తిడి చేస్తూ పంచాయతీ రాజ్ కార్యదర్శులు, ఎంపీడీవోలు మరియు ఇతర అధికారులపై స్థానిక కాంగ్రెస్ శాసనసభ్యులు ఒత్తిడి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాల్లో ఎంబీ (MB) రికార్డింగ్ కాకుండా, పనులు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. గతంలో వలె ​పాత పద్ధతులే పునరావృతం 2014 నుండి 19 వరకు  ఉన్న అరాచక పాలన మళ్లీకనిపిస్తోందని, గతంలో తాము ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోట్లాది రూపాయల నిధులతో చేపట్టిన పనులను కూడా ప్రస్తుత ప్రభుత్వం క్యాన్సిల్ మరొక దగ్గర శిలాఫలకాలు వేసి అటువంటి పనులను చేయాలని చూడ్డం దురదృష్టకరమని పేర్కొన్నారు.
దీనివల్ల ​అభివృద్ధి కుంటుపడుతోంది ప్రభుత్వం తీసుకుంటున్న ఈ కక్షపూరిత నిర్ణయాల వల్ల గ్రామాలు అభివృద్ధికి దూరమవుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
​"సర్పంచులు ఎంతో ఆశతో గ్రామ సేవ కోసం ఎన్నికయ్యారు. కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే వారిని పనిచేయనివ్వకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధం. నిధులు రాకుండా చేయడం, అధికారులతో బెదిరించడం వంటి చర్యలను మానుకోవాలి."
​బీఆర్ఎస్ సర్పంచులకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వ వివక్షపై అవసరమైతే పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ నకిరేకల్ కుప్పల ప్రదీప్ రెడ్డి నకిరేకల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ మండల పార్టీ అధ్యక్షులు నవీన్ రావు మారం వెంకటరెడ్డి గ్రామాల సర్పంచులు కొండేటి సైదిరెడ్డి వీరు మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు
​
    user_INDIAN
    INDIAN
    Local News Reporter కేతేపల్లి, నల్గొండ, తెలంగాణ•
    18 hrs ago
  • నెల్లూరు నగరంలోని వేదయపాలెం సమీపంలో జ్యోతి నగర్ నందు మిస్టర్ చాయ్ ఫ్రాంచెస్ గొప్ప ప్రారంభం వేదయపాలెం జ్యోతి నగర్ మూడో వీధి నందు అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా మిస్టర్ చాయ్ స్నాక్స్ అండ్ బేవరేజెస్ ఫ్రాంచెస్ గొప్పగా ప్రారంభించారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఎస్ బి ఐ బ్యాంక్ చీఫ్ మేనేజర్ కిరణ్ మరియు రమేష్ హాజరవ్వటం జరిగిందని తెలిపారు. మహానగరాలకు మాత్రమే పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి స్మోక్ ఫ్రీ టి కెఫెస్ను నెల్లూరులో ఏర్పాటు చేయటం మంచి శుభ పరిణామం అంటూ నిర్వాహకులు మాలపాటి అభిషేక్ను అభినందించారు. కావున నెల్లూరు చాయి ప్రియులు ఒకసారి తమ మిస్టర్ చాయ్ కు విచ్చేసి రుచి చూడవలసిందిగా కోరారు. తమ వద్ద అన్ని రకాల మిల్క్ షేక్స్ టీ కాఫీ పొజిటోస్ స్నాక్స్ నాణ్యమైన క్వాలిటీతో సామాన్య మానవుడికి అందుబాటు ధరల్లో ఉంటాయని కావున ఒకసారి విచ్చేసి టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రుల్లో శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    4
    నెల్లూరు నగరంలోని  వేదయపాలెం సమీపంలో జ్యోతి నగర్ నందు మిస్టర్ చాయ్ ఫ్రాంచెస్ గొప్ప ప్రారంభం 
వేదయపాలెం జ్యోతి నగర్ మూడో వీధి నందు అంగరంగ వైభవంగా మహా నగరాలకు దీటుగా మిస్టర్ చాయ్ స్నాక్స్ అండ్ బేవరేజెస్  ఫ్రాంచెస్ గొప్పగా ప్రారంభించారు. ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా ఎస్ బి ఐ బ్యాంక్  చీఫ్ మేనేజర్ కిరణ్ మరియు  రమేష్ హాజరవ్వటం జరిగిందని తెలిపారు. మహానగరాలకు మాత్రమే పరిమితంగా ఉండేటువంటి ఇటువంటి స్మోక్ ఫ్రీ టి కెఫెస్ను నెల్లూరులో ఏర్పాటు చేయటం మంచి శుభ పరిణామం అంటూ నిర్వాహకులు మాలపాటి అభిషేక్ను అభినందించారు. కావున నెల్లూరు చాయి ప్రియులు ఒకసారి తమ మిస్టర్ చాయ్ కు విచ్చేసి రుచి చూడవలసిందిగా  కోరారు. తమ వద్ద అన్ని రకాల మిల్క్ షేక్స్ టీ కాఫీ పొజిటోస్  స్నాక్స్ నాణ్యమైన క్వాలిటీతో సామాన్య మానవుడికి అందుబాటు ధరల్లో ఉంటాయని కావున ఒకసారి విచ్చేసి టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు ప్రత్యేకంగా ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రుల్లో శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ధరణి పోర్టల్‌ను అడ్డంగా పెట్టుకొని బిఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. BRS ప్రభుత్వంలో సామాన్యులకు .. ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లకు మార్చుకున్నారని మురళి నాయక్ ఆరోపించారు. దీనివల్ల అసలైన భూ యజమానులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గించేలా ఉందని వెంటనే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
    1
    భూకబ్జాల వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ధరణి పోర్టల్‌ను అడ్డంగా పెట్టుకొని బిఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే మురళి నాయక్ సంచలన ఆరోపణలు చేశారు.
అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తిన ఆయన, వెంటనే హౌస్ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
BRS ప్రభుత్వంలో సామాన్యులకు ..
ధరణి వ్యవస్థలోని లోపాలను ఉపయోగించుకొని  బీఆర్ఎస్ నేతలు భూములను తమ పేర్లకు మార్చుకున్నారని మురళి నాయక్ ఆరోపించారు. దీనివల్ల అసలైన భూ యజమానులు  తీవ్రంగా నష్టపోయారని  ఆందోళన వ్యక్తం చేశారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు ప్రజల్లో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం తగ్గించేలా ఉందని వెంటనే బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • నల్లగొండ బ్రేకింగ్: శభాష్ పోలీస్ అన్న.. నీ ధైర్యానికి జోహార్! నల్లగొండ పట్టణంలోని ఆర్పి రోడ్ గర్ల్స్ కాలేజ్ పెట్రోల్ పంప్ వద్ద ఒకేసారి కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెల్లరేగాయి... స్థానికులు వెంటనే పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు... విధుల్లో ఉన్న *కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు* ఘటన స్థలానికి చేరుకొని మంటలను చూసి అవలీలగా ఒక కర్రతో ట్రాన్స్ఫారంపై ఎగసిపడుతున్న మంటలను ఆర్పారు... ఏ మాత్రం ఆలస్యమైన ట్రాన్స్ఫారంకు మంటలు అంటుకొనేవీ, పక్కనే పెట్రోల్ బంకుపై పడే అవకాశం ఉండే... వెంకటేశ్వర్లు ధైర్యసహసాలతో ఏమాత్రం ఆలోచించం కుండా పెద్ద ప్రమాదం సంభవించక ముందే మంటలు ఆర్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది... అక్కడే ఉన్న స్థానికులు ఈ సంఘటన వీడియోలు చిత్రీకరించారు.. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో *శభాష్ పోలీస్ అన్న!* అంటూ నలగొండ పోలీస్ వారికి ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు... ధైర్య సాహసంతో మంటలు ఆర్పిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ను వన్ టౌన్ సీఐ *ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి* అభినందించారు...
    1
    నల్లగొండ బ్రేకింగ్:
శభాష్ పోలీస్ అన్న.. నీ ధైర్యానికి జోహార్!
నల్లగొండ పట్టణంలోని ఆర్పి రోడ్ గర్ల్స్ కాలేజ్ పెట్రోల్ పంప్ వద్ద ఒకేసారి  కరెంటు ట్రాన్స్ఫార్మర్ నుంచి మంటలు చెల్లరేగాయి...
స్థానికులు వెంటనే పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందజేశారు...
విధుల్లో ఉన్న *కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు* ఘటన స్థలానికి చేరుకొని మంటలను చూసి అవలీలగా ఒక కర్రతో ట్రాన్స్ఫారంపై ఎగసిపడుతున్న మంటలను ఆర్పారు...
ఏ మాత్రం ఆలస్యమైన ట్రాన్స్ఫారంకు మంటలు అంటుకొనేవీ, పక్కనే పెట్రోల్ బంకుపై పడే అవకాశం ఉండే...
వెంకటేశ్వర్లు ధైర్యసహసాలతో ఏమాత్రం ఆలోచించం కుండా పెద్ద ప్రమాదం సంభవించక ముందే మంటలు ఆర్పటంతో పెద్ద ప్రమాదం తప్పింది...
అక్కడే ఉన్న స్థానికులు ఈ సంఘటన వీడియోలు  చిత్రీకరించారు..
ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో *శభాష్ పోలీస్ అన్న!* అంటూ నలగొండ పోలీస్ వారికి ప్రశంసల వెల్లువ కురిపిస్తున్నారు...
ధైర్య సాహసంతో మంటలు ఆర్పిన కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు ను వన్ టౌన్ సీఐ  *ఏమి రెడ్డి రాజశేఖర్ రెడ్డి* అభినందించారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.